ఒకరు మరణిస్తే సంచలనం... ఉత్కంఠ.. ఊహాగానాలు.. గుసగుసలు..గాసిప్స్... మిగతా అన్ని వార్తలకు గాప్... బ్రేక్... చనిపోయిన వారి ఆత్మ ఘోషించేలా గోల.. అభిమానమా? కక్షా? వేధింపులా? ఎవడికి వాడే క్రెడిబిలిటీ కోసం తాపత్రయం.. ఎవడి డప్పు ఆడు కొట్టుకొనే పైశాచికత్వం.. అమ్మా...రావద్దు... ఈ దేశంలో పార్ధివంగా కూడా అడుగుపెట్టకు... అణువణువునా పోస్ట్ మార్టపు వేధింపులు.. అడుగడుగునా కృత్రిమ [...]
రాజ్యం లేని రాజు ఉండచ్చునేమో గానీ, రాజులేని రాజ్యం ఉండరాదు... కానీ బ్రిటిష్ వారు మొదట ఈ దేశంలో రాజు అనేవాడు లేకుండా చేసారుగానీ పాలనా పగ్గాలు వారి రాణిగారే చేపట్టారు..‌ స్వాతంత్ర్య సముపార్జన తరువాత ప్రజాసామ్యమే అనివార్యం అయింది...ప్రజలే పాలకులు..ఓటరే రాజు.. కానీ సమర్ధుడైన పాలకుడు లేకపోవడం వలన మంత్రులు, అధికారులు అవినీతి పరులై, ప్రజాశ్రేయస్సు గంగపాలు [...]
పాత హిట్ సినిమాల్లో కోటీశ్వరుడైన గుండెపోటు గుమ్మడిని అతనికి నమ్మిన బంటు బావమరిది నాగభూషణం కత్తితో పొడిచి చంపేస్తాడు.. ఇంతలో పేదవాడు, నిజాయితీ పరుడు, అమాయకుడు (పేదవాళ్ళందరూ అమాయకులే అన్నది  ఈ దేశంలో రూలు..డౌటొస్తే మీ దగ్గర్లోనున్న మేథావినడగండి)..  అయిన హీరో "బాబు గారూ" అంటూ గుమ్మడిని రక్షించడానికై కత్తిని లాగుదామని చెయ్యవేసాడో లేదో...పిస్తోలు పట్టుకుని పావలా [...]
ఈ మధ్య కాలంలో కుక్క ఒకటి అందరి బ్లాగర్లనూ కరుస్తోంది.. కొందరంటున్నారూ...అది మామూలు కుక్క కాదు.. పిచ్చికుక్క అనిన్ను..మందులిప్పిస్తే మంచిదనిన్నూ.. కాని.. పిచ్చి కుక్క కరిచిన మనిషికి మందుందేమో గాని... పిచ్చికుక్క కి మందులేదు...మరణమొక్కటే... మనిషిని కరిచిన కుక్క వారం రోజుల్లో మరణిస్తుంది.. అది పిచ్చికుక్క అయితే గనుక.. ఒక సోకాల్డ్ మేధావి (?) కుక్కను Facebook, whatsapp లలో చావగొట్టి [...]
ఊళ్ళో ఓ పిచ్చి కుక్క బయలుదేరింది..కనబడ్డ మనుషుల్నల్లా కురుస్తోంది..ఇక విసుగెత్తిన జనం కర్రపట్టుకుని కుక్కని కొట్టబోయారు.. అప్పుడా కుక్క "నన్ను కొట్టే హక్కు మీకు లేదు..మీలో తెలివగోళ్ళు మీటింగ్ పెట్టి, కుక్క గారూ..కుక్కగారూ..తమరెందుకు మమ్మల్ని కరుస్తున్నారు?" అని మర్యాదగానూ, నెమ్మదిగా అడిగితే..నేను ఎందుకిలా కరుస్తున్నాను..ఎందుకు పిచ్చెక్కి తిరుగున్నానూ..యావత్తు మా [...]
Andhra Christian College, Guntur- 1885 సం.లో మొట్టమొదటి డిగ్రీ కాలేజీల్లో ఒకటి.. NTR, SOBHAN BABU లాంటి ప్రముఖులెంతో మంది చదువుకున్నారు. ఇప్పటికీ ఎంతో ఠీవిగా కనబడుతున్నా, ప్రభుత్వ నిర్వహణా లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.. శిథిలమైన టవర్ చూస్తే గుండె కరుగుతుంది. దర్పంగా గుర్రం మీద స్వారీ చేస్తూ, డ్రాగన్ పై నిలబడున్న కాలేజీ స్థాపకుడు జార్జి విగ్రహం ఆనాటి వ్యవస్థకు అద్దం
"వామపక్ష భావజాలం" అన్న పదానికి అర్ధం ఎంతమందికి తెలుసు? వారిలో నిజంగా ఆ సిద్ధాంతం తమ నిజ జీవితంలో ఆచరించేవారెంతమంది?? ప్రజాస్వామ్య వ్యవస్థలో వారిని బలపరిచే వారి సంఖ్య ఎంత?? ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ఏకపక్షాన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాభిష్టానికి, ప్రజా శ్రేయస్సు నకూ వ్యతిరేక చర్యలు పాల్పడుతూ నియంతలా వ్యవహరిస్తూ ఉంటే, కేవలం హైందవ సంస్కృతికి, అగ్రవర్ణాలపై [...]
కన్నబిడ్డ కానరాక.. కన్నతల్లి కన్నీరాయె.. పాలబుగ్గ పసిపాపను పాడుబుగ్గ మింగెనమ్మ.. విలవిల లాడెనమ్మ పసిపాణం.. వలవల పోయెనమ్మ పేగు బంధం.. పాపాత్ములైన పాడు మనుషులు.. పాతాళానికేసిరి  పాడు బావులు.. బుడిబుడి అడుగుల బుజ్జాయి.. తడబడి అడుగంట జారిపోయి.. అమ్మ కోసం ఆక్రోశించె బిడ్డ.. బిడ్డ కోసం రోదించె అమ్మ.. ఇంకిపోయిన బావిలోన.. ఇంకరాని కూన కోసం.. ఇంకెనమ్మా [...]
శ్రీదేవి: ఏవిటి నాధా..ఆందోళనగా ఉన్నారు?? స్వామి: దేవీ..కొంతమంది భక్తులు నల్లధనం తీసుకొచ్చి హుండీలో వేస్తున్నారు... అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముని పెద్దనోట్ల రద్దుతో ఆ పాపపుసొమ్ముని హుండీల్లో వేసి చేతులు దులిపేసుకుంటున్నారు... శ్రీదేవి:  (గుడి) పాలకులు నల్లకుబేరులకు నేరుగా దర్శనం కల్పించి సామాన్యభక్తులను ఇక్కట్లపాలు చెయ్యడం సాధారణమే కదా స్వామీ..మీరు కుబేరులకే [...]
ఒకానొక రాజ్యం లో పరమోత్తములైన పాలనాధ్యక్షుల వారి సమక్షాన పరమ విధేయులైన కోశాధీసుల వారు రాజ్యం లో కెల్లా అత్యంత ఆర్ధిక నేరాలకి పాల్పడిన నేరస్థులను ప్రవేశపెట్టారు.. 1. ఈ ముద్దాయి నెలవారీ వెచ్చాలకోసం తన భర్త ఇస్తున్న డబ్బులో కొంతభాగము మిగుల్చుకొని పోపులడబ్బాలో తన భర్త కు తెలియకుండా దాచినది.. దీన్ని తీవ్రమైన ఆర్ధిక నేరంగా పరిగణించి..ఇకమీదట ఆడవాళ్ళకి పోపులపెట్టి [...]
రేడియో లో బుల్లి బుల్లి మనుషులుండి పాటలు పాడతారు కామోసనుకునే  పసితనంలో 'ఏమి సేతురా లింగా..ఏమీ సేతురా" అంటూ లాలిత్యమైన గొంతు వింటూ ఉదయాన్నే సుప్రభాత వేళ పారవస్యంతో పులకరించేది మనసు.. గ్రాంఫోను గిర గిర మని తిరిగితే పాటలెట్లు వచ్చునో తెలియని లేత వయసులో "ఇదిగో భద్రాద్రీ..గౌతమి నదిగో చూడండి" అంటూ గాంభీర్యమైన గొంతు మిత్రుడింట పదే పదే వింటూ చదువు కొనసాగించేది [...]
అన్నగారైన మోడీ గారికి... ఈ గిరీశం అనేక వేల నమస్కారములతో ఛాయంగల విన్నపములు.. మీరును నా వలనే బ్రహ్మచారిగ ఉండి పోయి లోకోద్ధరణకే జీవితాన్ని అంకితమిస్తున్నందుకు మహదానందముగ నున్నది... శీఘ్రమే మీ కొలువునకు చేరవలనని ఉన్నది గాని..చేతిలో చిల్లర లేక మీరిచ్చిన కాపర్..అదే..2000 నోటు మా వెంకటేశానికిచ్చి పావుశేరు మిఠాయి కొనుక్కురమ్మని పంపితే అంగడి వాడు దుడ్డుకర్రతో చావబాదాడు.. ఏవీ [...]
నిన్న శనివారం భక్తి టీ.వీ వారు సభక్తికంగా నిర్వహించిన కార్యక్రమం ఆధ్యాత్మికమా నీచ రాజకీయ కలుషోత్సవమా అర్ధం కాలేదు... శివనామ సంకీర్తలతో మార్మోగవలసింది పోయి మోడీనామ జపోత్సవంతో వెలిగిపోయింది.. ఆధ్యాత్మిక ప్రసంగాలు మాత్రమే చెయ్యవలసిన ప్రవచనకారుడు గరికపాటి వారు పురాణాలకీ నోట్ల రద్దుకీ ముడిపెట్టి ఈ కోటి దీపోత్సవపుణ్యం అంతా పి.ఎమ్ శక్తినివ్వడానికే గాని మీకుకాదని [...]
ఈటీవీ లో ప్రసారం అవుతున్న "ఢీ జోడీ" కార్యక్రమం మొదట్లో చాలా బావుండేది.. కాని ఇప్పుడు "జబర్దస్త్" కన్నా నీచంగా తయారైంది.. డాన్సుల కన్నా యాంకర్లకి జడ్జిలకి మధ్య నడుస్తున్న నీచ సంభాషణలు ఎక్కువైపోయాయి.. డాన్సుల లో కొత్త దనం లేక చేసిందే చేస్తూ ఆశ్లీల నృత్యాలతో నింపేస్తున్నారు.. "ఈటీవీ" పేరు ను"బూతు టీవీ" అని మారుస్తే బెస్ట్ అని నా అభిప్రాయం..
మరో సారి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి సిద్ధం గా వుండాలి... ఆనాడు... విభజన సమయములో "ఆఖరు బంతి నాదే" అని నల్లా వారు మభ్యపెట్టి. "ఏదో జరగి బోతావుంది...అద్భుతాలు జరిగితాయి".. అంటూ తన యాసలో మోసపుచ్చినట్టే.. ఈరోజున ధిల్లీ లో తిష్టవేసిన నారా వారు కూడా "మరో వారం రోజుల్లో అద్భుతం జరిగిపోతుంది.. ఆ విధంగా ముందుకి పోతాం" అంటూ ప్రత్యేక యాసలొ ప్రసంగిస్తున్నారు... యాస మారినా బాస [...]
అదో పెద్ద బంగ్లా...కాలింగ్ బెల్ మోగింది.. తలుపు తెరుకుచుని ఓ ఆసామి బైటకొచ్చాడు.. "సార్..వన్...ప్లస్ ఒన్ ఆఫర్ సార్..మా దగ్గర ఓ ఫ్లాట్ కొంటే మరో ఫ్లాట్ ఉచితం సార్" వివరించాదు సేల్స్ మేన్... "అయ్య గోరు నేరు..నేను ఈ ఇంటి వాచ్ మేన్..ని" అన్నాడు.. ఆసామి..  "మీ అయ్యగోరు ఎక్కడికి వెళ్ళేరు?"..  "వన్ ప్లస్ వన్ ఆఫర్ కే వెళ్ళేరు...సింగపూర్ ట్రిప్ కి మలేషియా ట్రిప్ ఫ్రీ అంట"...     "మరి మీ అమ్మ గారు [...]
ఒకప్పుడు వందమందిలో ఒక్కడు తాగేవాడు....ఆ ఒక్కణ్ణీ చూసి వందమంది అసహ్యించుకునే వాళ్ళు.... కానీ నేడు...ఒక్కడు తప్ప వందమంది తాగుతున్నారు.. ఆ ఒక్కణ్ణి చూసి వందమంది నవ్వుకుంటున్నారు...  ఒకప్పుడు మగాళ్ళు మాత్రమే తాగేవాళ్ళు..తాగుబోతు మొగుడి చేతిలో పెళ్ళాలు తన్నులు తినేవారు.. కానీ నేడు...ఆడాళ్ళూ తాగుతున్నారు...తాగుబోతు పెళ్ళాంతో కామ్ గా కాపురాలు చేస్తున్నారు మగాళ్ళు...  [...]
ఇప్పుడు నేను రాస్తున్న కథ పూర్తిగా నా ఊహాజనితమే... ఎవరినీ ఉద్దేశ్యించి రాసినది కాదు అని మనవి.... "కర్రి రత్తమ్మ" అంటే ఆ ఊర్లో అందరికీ హడల్... మనిషి కారు నలుపు..సివంగి లాంటి రూపం..చింపిరి జుత్తు..చేతిలో ఓ పొడవట్టి కర్ర... ఊర్లో వాళ్ళ పశువులను మేతకి తీసుకెల్తుంది... పశువులతో బాటే కాయో..పండో తింటుంది...తల్లి తండ్రులు లేని అనాధ.. పొద్దుగూకేక రాంకోవెల్లో తలదాచుకుంటుంది..అలికిడి [...]
ఉద్యమ కాలంలో మేమే అందరికన్నా ముందుండి నడిపించాం అని పొద్దుట టీవీలో ఒక ఉద్యోగ సంఘం నాయకుడు చెబుతున్నాడు..  అయ్యా..నిజమే .. కానీ.రాష్ట్రం విడిపోతే  మీరు హైదరబాద్ నుండి వెళ్ళవలసి వస్తుందనే బాధతో ఉద్యమంలో పాల్గొన్నారు గానీ ...రాష్ట్రం రెండుముక్కలుగా విడిపోతుందనే బాధతో ఉద్యమం చెయ్యలేదు...  మీ వ్యక్తిగత ఆస్థుల గురించే బాధపడ్డారు కానీ.. ఆంధ్ర రాష్ట్రం గురించి ఏనాడూ [...]
ఓరి..మీ అమ్మ కడుపులు గాల.. నిరంతర వార్తా ప్రసార సచ్చినోళ్ళారా.. పుండు మీద కారం జల్లినట్టు.. మూలిగే నక్క మీద తాటి పండట్టు.. తెలంగాణ ఆవిర్భవ సంబురాలు.. ఆంధ్రలో సూపిత్తారేట్రా..మీ బతుకులు సెడ..
భలే మంచి రోజు...పసందైన రోజు...ఆంధ్ర అంతా శంకనాకిపోయిన రోజు...హాయ్...శంకనాకి పోయె ఈ రోజు... సోనియమ్మ ముంచిన రోజు...సుష్మమ్మ పొడిచిన రొజు...గుండెలోని కోరికలన్నీ గుట్టలుగా పడిన రోజు..(2 సార్లు)  గుట్టలైన ఆ కోరికలే చీకట్లో కలిసిన రోజు...హోదా మీద ఆశలన్నీ మొదలుకే నరికిన రోజు.....    భలే మంచి రోజు...పసందైన రోజు...ఆంధ్ర అంతా శంకనాకిపోయిన రోజు...హాయ్...శంకనాకి పోయె ఈ రోజు...ఆంధ్ర ఎం.పీలు [...]
కంచె ఐలయ్య అనే ఒక మేధావి( ?) వర్గానికి చెందిన వ్యక్తి మూడు ప్రశ్నలను సంధించాదు...: 1) ఆవునే ఎందుకు పూజించాలి? గేదెను/ బర్రె ను ఎందుకు పూజించకూడదు? (2) శ్రమ శక్తి చెయ్యని బ్రాహ్మణ వర్గం వారికి  ఆర్ధికంగా ఎందుకు సహాయపడాలి? (3) సర్వ మానవ సమానత్వం కోసం బ్రాహ్మణులే పాటుపడాలి...  పై ప్రశ్నలకు సమాధానాల గురించి ఆలోచించే ముందు కొంత ప్రస్తుత విషయాలు ఆలోచిద్దాం.. ఈ మేధావికి ప్రస్తుత [...]
  ఎవరో గట్టిగా పిలుస్తున్నారు.. కాదు అరుస్తున్నారు... కళ్ళు తెరవలేని పరిస్థితి..ఎక్కడ ఉన్నానో తెలియని అయోమయ స్థితి.. బలవంతంగా కనురెప్పలు విప్పాను... ఎదురుగా ఆసుపత్రి సిబ్బంది..డాక్టర్లు.. పోలీసు వాళ్ళు.. కొందరి కళ్ళల్లో జాలి... కొందరిలో భయం..మరికొందరిలో సానుభూతి..వింతగా నావైపే చూస్తున్నారు.. అప్పుడు గుర్తుకు వచ్చింది నేను చేసిన పని...  పిచ్చి ఆవేశంలో ఒళ్ళు తెలియని [...]
"ఖాన్"..నా జ్ఞాపకాల దొంతరలలో ఒక ప్రగాఢ ముద్రికను పెనవేసుకున్న బంధం... సుమారు ముప్ఫై సంవత్సరాలు దొర్లిపోయాయి... మణుగూరు లోని ప్రకాశవన కాలనీ..  నల్ల బంగారం సింగరేణి కార్మికుల గృహ సముదాయాల కాలనీ... దట్టమైన అటవీ ప్రాంతం.. ఒంటరి జీవితం...రేపటి రోజు గురించి చింత లేకుండా .ఈ రోజుకిలా గడిచిస్తే చాలు అనుకుని....హాయిగా గడిపే యవ్వనం..  నిన్నటి రోజున తిన్నది మ(ము)రుగున పడిపోయి లేవంగనే [...]
దేవుని పేర్లతో సినిమాలు తీసి ఆ పేరులకు, సినిమాకి ఏమాత్రం సంబంధం లేని సినిమాలు చాలా తీస్తున్నారు.. ఉదాహరణకి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" ఆ సినిమా కథాంశానికి సినిమా టైటిల్ కి సంబంధం ఏవిటో ఆ దర్శకునికే తెలియాలి..  "మంత్ర" అనే పవిత్ర మాటను టైటిల్ గా పెట్టి దెయ్యాల సినిమాలు...  ఇలా చాలా ఉన్నాయి... ఇప్పుడు "సీతమ్మ వాకిట్లో..." దర్శకుడే "బ్రహ్మోత్సవాలు" అని టైటిల్ పెట్టి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు