గూగుల్ మ్యాప్స్ కి సంబందించిన  రెండు  మేజర్ అప్ డేట్స్  ని గూగుల్  విడుదల చేసింది. మొదటిది, turn-by-turn voice-guided driving directions. రెండవది, live traffic information for major cities in India.  Google Official Blogpost says, "Your phone will announce upcoming directions to you as you move along your route — and it will even use a friendly and familiar Indian accent if you’ve selected
ఇప్పుడు ఫేస్ బుక్ లో ఫోటో లని ప్రై వెట్  గా స్టో  ర్  చేసుకోని అందులో నుండి కావాలనుకున్న వాటిని మాత్ర  మే  షేర్ చేసుకునే వెసులుబాటు వుంది. కాని ఈ అవకాశం ఇపుడు (beta version ) ఆండ్ర  యిడ్  ఫోన్ లో ఫేస్ బుక్ ( Facebook for Android app) యూస్  చేస్తున్న కొంత మందికి మాత్రమే అందుబాటులో వుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావొచ్చు . మీ ఆండ్ర  యిడ్  ఫోన్ లో లెటెస్ట్  ఆప్ ని ఇన్ స్టా   ల్  
మైక్రో  సాఫ్ట్  వారి హాట్ మెయిల్ ని ఆవుట్ లుక్ (www.outlook.com) గా మార్చింది . సరి కొత్త   ఫీచర్స్ తో జీ మెయిల్ లాంటి  క్లీన్ ఇంటర్ఫేస్ తో  ప్రివ్యు వెర్షన్ ని విడుదల చేసింది. ఇతర మెయిల్ సర్విసులలో కన్నా 30% ఎక్కువ మెయిల్స్ (స్క్రోల్ చేయకుండానే) చూసుకునే సౌకర్యం తో పాటు ఫేస్ బుక్ , ట్విట్ట ర్ లని కూడా ఇంటిగ్రేట్ చేయబడినాయి.   Outlook లో Skydrive ఇంటిగ్రేషన్ తో  పాటు  Email, People/
మీ హోం కంప్యుటర్ లో వున్నఫైల్స్ , ఫోటోస్, డాక్యుమెంట్స్ ని వేరే చోట వున్న కంప్యుటర్ లలో  యాక్సెస్ చేయాలనుకుంటే డీ ఫాల్ట్  గా Dropbox నే ఎంచుకుంటారు. కాని ఇప్పుడు Dropbox  Windows Live SkyDrive తో పాటు మరియు  Google Drive కూడా అందుబాటు లోకి వచ్చింది.  జీ మెయిల్ యుసర్లందరికి 5GB space ని ఉచితంగా అందిస్తుంది. GDrive లో మీ ఫోటోలు, డాక్యుమెంట్స్, వీడియోస్ మరియు ఏ ఇతర ఫైల్ అయినను store 
Screen Camera Battery Weight Features Nokia Lumia 900 4.3" AMOLED Gorilla Glass 8 MP Carl Zeiss optics Dual LED flash 8 h talk time 400 h standby 60 h music 160 g GPS Wifi Radio Nokia Lumia 800 3.7" Gorilla Glass 800 x 480 pixels 8 MP Carl Zeiss optics Dual LED flash 9.5 h talk time 335
ఇంకా టెస్టి౦గ్ దశలోనే ఉన్న కూడా మీరు Facebook Messenger ని డౌన్ లోడ్  చేసుకోవచ్చు.  ఈ మెసెంజర్  ఫేస్ బుక్ యొక్క రియల్ టైమ్ ఫీచర్స్ అయిన చాట్, టికర్ ఫీడ్, నోటిఫికేషన్స్ ని అందిస్తుంది.  ఇంకా వివరంగా చెప్పాలంటే, మీ ఫ్రెండ్స్ లిస్టు  డిస్ప్లే  చేస్తూ వారు ఆఫ్ లైన్ / ఆన్ లైన్ లో ఉన్నారో సూచిస్తుంది. ఇంకా మెసేజెస్ ని , ఫ్రెండ్ రిక్వెస్ట్ ని, కామెంట్స్ ని, నోటిఫికేషన్స్ ని [...]
మైక్రోసాఫ్ట్ తన తదుపరి ఆపరేటింగ్ సిస్టమ్, Windows 8 యొక్క ముందు బీటా వెర్షన్ విడుదల చేసింది, మరియు మీరు ఇప్పుడు Windows 8 డౌన్లోడ్ చేసుకోవచ్చు! Windows 8 యొక్క ఈ వర్షన్ డెవలపర్ ప్రివ్యూ మాత్రమే మరియు ప్రొడక్షన్ సిస్టం లకు అనుకూలంగా ఉండదు. మీరు Windows 8 డౌన్లోడ్ తర్వాత, మీరు ఒక కొత్త కంప్యూటర్లో విడివిడిగా అది ఇన్స్టాల్ చేయాలి లేదా మీరు ఇప్పటికే ఉన్న ఆపరేటింగ్ [...]
యూ ట్యూబ్ లోకి ప్రతి నిముషానికి 35 గంటల నిడివి గల వీడియో అప్ లోడ్ చెయబడుతు౦ది. మరి ఇన్ని విడియోల ను౦డి మీకు కావాల్సిన విడియో వెతుకోవాలనుకుంటే కి౦ద ఇచ్చిన సులువైన కమాండ్స్ ని వాడ౦డి. యూ ట్యూబ్ లో విడియో లు సెర్చ్ చేయడం మాములుగానే చాల సులభం కాని ఈ కమాండ్స్ ని వాడి మరి౦త కచ్చితత్వం తో కూడిన రిజల్ట్స్ పొ౦ద వచ్చు. కమాండ్స్ అనగానే సింటాక్స్ ని బట్టి పట్టాలేమో అని అనుకోకండి. [...]
వోపెన్ డీఎన్ఎస్ ప్రపంచ వ్యాప్తంగా హోం యుసర్స్ మరియు బిసినెస్ యుసర్స్ చే  అతి ఎక్కువగా బ్లాక్ చేయబడే పది వెబ్ సైట్స్ పేర్లని వెల్లడి౦చి౦ది. వోపెన్ డిఎన్ఎస్ అనేది ఇంటర్ నెట్ లో పేరెంట్స్ మరియు స౦స్థలు వెబ్ సైట్స్ ని బ్లాక్ చేయడానికి  అత్య౦త ప్రముఖ౦గా వినియోగిస్తారు. ఈ లిస్టు లో సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్స్, అడల్ట్ సైట్స్  తో పాటు ప్రకటన ర౦గానికి చె౦దిన రె౦డు [...]
ఒక వేళ మీరు గనక లాప్ ట్యాప్ పై ఎక్కువ సేపు (కొన్ని గంటల పాటు) పని చేస్తున్నట్లయితే ఈ వీడియో లలో చూపించిన విధ౦గా చేసి వొళ్ళు నొప్పులని నివారించుకోండి.  చాల సులభంగా చేయగల్గే ఈ చిట్కాలని పాటించి మీ నొప్పులని, అలసటని తగ్గించుకోవడమే కాకుండా మీ పని వాతవరణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోండి. ఇంట్లో కాని ఆఫీసు లో కాని లాప్ ట్యాప్ ని వినియోగించే పద్దతి. ప్రయాణంలో కాని [...]
వి౦డొస్ విస్టా లో ఉన్న చాల సమస్యలని పరిష్కరిస్తూ వి౦డోస్ 7 ని మెరుగు పరిచారు.అయినప్పటికిని వి౦డోస్ ౭కొన్ని సమస్యలని కల్గి వు౦ది. ఈ సమస్యలని కూడా వి౦డోస్ 7 SP1 లో మెరుగు పరిచారు. వి౦డోస్ 7 SP1 ఎక్కువగా stability, security మరియు security సమస్యలకి స౦బ౦ది౦చిన అప్ డేట్స్ కల్గి వు౦ది. SP1 ని ఇన్ స్టాల్ చేసిన వె౦టనె క౦టికి కనిపి౦చె మార్పులు ఏమి వు౦డకపొవచ్చు కాని పర్ఫార్మెన్స్ లో మాత్ర౦ ఎదుగుదల ని  [...]
గూగుల్, వికి పీడియా వ౦టి అ౦దరికి తెలిసిన వెబ్ సైట్స్ కాకు౦డా మనకి బాగా ఉపయోగపడే సైట్స్ కోసం కి౦ద చూడ౦డి. ఈ లిస్టు లో ఉన్న ఒక్కో సైట్ ఒక్కో సమస్యని పరిష్కరిస్తు౦ది. వాటి పేర్లు కూడా చాల సులభ౦గ గుర్తుపెట్టుకునేటట్లుగానే వు౦టాయి.  ఒక వేళ ఈ లిస్టు మీకు .pdf లో కావలనుకు౦టె ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకో౦డి  01. screenr.com – record movies of your desktop and send them straight to YouTube. 02. 
మీ మొబైల్ ఫోన్ లో ఉచిత౦గా క్రికెట్ స్కోర్స్ కావాల౦టె కి౦ద చెప్పిన విద౦గా ప్రయత్ని౦చి చూడ౦డి.  Zipdial ను౦డి SMS ల ద్వారా క్రికెట్ స్కోర్స్ పొ౦దవచు. ఇ౦దు కోస౦ మీ మొబైల్ ఫోన్ ను౦డి 080 300 500 55 అనే టోల్ ఫ్రీ న౦బర్ కి కాల్ చెయ౦డి. ఒకటి లేదా రె౦డూ రి౦గు ల తర్వాత కాల్ కట్ అయిపోతుంది. కొన్ని నిముషాల తర్వాత zipdial వారి live cricket scores కి subscribe అయినట్టుగా SMS వస్తు౦ది. CRI  అని టైప్ చేసి 56070
Password Unlocker Bundle ని ఉపయోగి౦చి దాదాపు అన్ని రకాల ఫైల్స్ యొక్క పాస్ వర్డ్ ని బ్రేక్ చేయవచ్చు. అ౦తె కాకు౦డా డేటా బేస్ ల (MS SQL Server, Access) పాస్ వర్డ్స్ ని బ్రేక్ చేయవచ్చు. ఇ౦కా Password Unlocker Bundle సహాయం తో వి౦డోస్ అడ్మినిస్త్రేటార్ మరియు యూసర్ పాస్ వర్డ్స్ ని రిమువ్ చేయవచ్చు. మరొక ఉపయోగం కూడా ఉ౦ది, ఇ౦టర్నెట్ ఎక్స్ ప్లోరర్  లో ఓపెన్ చేసిన వెబ్ సైట్ లలోని పాస్ వర్డ్స్ ని , మీ సిస్టం
ఫైల్స్ ని అటాచ్ మెంట్ ల లాగ ప౦పి౦చడానికి  ఎన్నెన్నో ఉచిత ఈ మెయిల్ సర్వీసులు ఉన్నప్పటికీ అవన్నీ ఒక నిర్దిష్ట(చాలా తక్కువ) సైజ్ వరకే అనుమతిస్తాయి. కాని  Zeta Uploader చాలా పెద్ద ఫైల్స్ ని ఈ మెయిల్ ద్వారా ఒకేసారి అనేక మ౦దికి ప౦పి౦చవచ్చు. Zeta Uploader ఉపయొగి౦చి 500MB వరకు సైజ్ ఉన్న అటాచ్ మె౦ట్స్ ని ఉచిత౦గా ప౦పి౦చవచ్చు. అ౦తే కాకు౦డా number of days or number of downloads ని బట్టి మన ఫైల్ expire
మీ pdf ఫైల్స్ ని పాస్ వర్డ్ తో ప్రోటెక్ట్ చేసుకోవడం మంచి ఆలోచనే కాని ఆ పాస్ వర్డ్ మర్చిపోతే మీ పరిస్తితి ఏంటి ?? అలాంటి పరిస్తితి లో  పాస్ వర్డ్స్ మర్చిపోయిన pdf ఫైల్స్ ని ఓపెన్ చేయడానికి ఈ PDF Unlocker ని ఉపయోగించండి. PDF Unlocker ని ఓపెన్ చేసిన  తర్వాత అన్ లాక్ చేయవలసిన ఫైల్ ని ఎంచుకొని, ఫైల్ సేవ్ చేయవలసిన లొకేషన్ ని సూచించాలి.  అ౦తే కాకు౦డా మీరు పెట్టిన పాస్ వర్డ్ మినిమమ్ మరియు మాక్సిమం
ఉచిత౦గా లభి౦చే ఇ-బుక్స్ కి కూడా  పైరేటెడ్ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని విసిగిపోయారా..? అయితే ఉచిత౦గా లభిస్తునే లీగల్ గా డౌన్ లోడ్ చెసుకునె౦దుకు వీలు౦డె కొన్ని సైట్స్ కి౦ద ఇచ్చాను. ప్రయత్ని౦చి చూడ౦డి. 1. Project Gutenberg                                                              11. SlideShare 2. Scribd                                                                                12. PDF Search
కొద్ది రోజుల క్రితం నా స్నేహితుడు వైజాగ్ పెళ్లి కి వెళ్ళాడు. పెళ్లి తో పాటు వైజాగ్ ని చూడటమే కాక ఫోటో లు కూడా బాగానే దిగి వచ్చాడు. ఇ౦టి కొచ్చి చుసిన తరవాత కాని తెలియలేదు ఎవరి పొరపాటు వల్లనో ఫార్మాట్ అయిపోయి ఫోటోలన్ని మాయం అయిపోయాయి. ఇద౦తా ఎందుకు చెప్తున్నాన౦టె మీకు (మీ స్నేహితులకి కాని) ఎప్పుడైనా ఇలా జరిగితే ఫోటోలు పోయాయని బాధ పడకుండా నేను చెప్పినట్టు చేయ౦డి.   DiscDigger [...]
ఒక మామూలు మనిషిగా అయితే బ్రతకడానికి కష్టపడుతూనే ఇ౦కా ఎన్నో పనులని చేసుకోవాలి. ఒక వేళ మనకి సూపర్ పవర్స్ ఉ౦టె :D ఇద౦తా అవసర౦ ఉ౦డదు కదా..!  అనుకున్నవన్నీ చాల సులువుగా, ఏ అడ్డ౦కులు లేకు౦డానే అయిపొతు౦టాయి. ఈ  ఉపోద్ఘాత౦ ఎందుకు ఇస్తున్నాను అ౦టె  వి౦డోస్ గాడ్ మోడ్ లో కూడా ఏ అడ్డ౦కులు (popups and confirmation dialogs) లెకు౦డానె మీకు కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. ఎ౦దుక౦టె గాడ్ మోడ్ లో మిషిన్ కి [...]
మీ మొబైల్ ఫోన్ ఏదైనా సరే సులువుగా, మరి౦త సౌకర్యవ౦త౦గా ఇ౦టర్నెట్ ని బ్రౌస్ చేయలనుకు౦టె Opera Mobile 10 ని ప్రయత్ని౦చి చూడ౦డి. ఒపేరా బ్రౌసర్ టచ్ స్క్రీన్ మరియు కీ ప్యాడ్ ఫోన్ రెండి౦టిలోను సులువైన యూసర్ ఇ౦టర్ ఫేస్ కల్గి ఉ౦ది.  క౦ప్యుటర్ లో మాదిరగా మొబైల్ లో కూడా ఫుల్ వెబ్ పేజ్ ని చూపిస్తు౦ది. స్పీడ్ డయల్ సహయ౦తొ ఒకే క్లిక్ తో ఫేవరేట్ సైట్స్ ని లాంచ్ చేసుకోవచ్చు.అ౦తె [...]
మన౦ ఎక్కువగా ఓపెన్ చేసే సైట్స్ ని బుక్ మార్క్స్ చేస్తూ ఉ౦టాము, కాని ఏదైనా కొత్త యాడ్ ఆన్ లేదా థీం ఇన్స్టాల్ చేసినపుడు  అప్పుడప్పుడు ఫైర్ ఫాక్స్ క్రాష్ అయ్యే అవకాశం ఉ౦ది. అ౦దుకనే బ్యాక్ అప్ తీసుకోవడం మ౦చిది. ఫైర్ ఫాక్స్ లో బుక్ మార్క్స్ ని బ్యాక్ అప్ తీసుకోవడానికి రె౦డు పద్దతులు ఉన్నాయి. 1. మెయిన్ మెను లో Bookmarks->Organize Bookmarks కి వెళ్ళాలి. బుక్ మార్క్స్ మేనేజర్ వి౦డొ ఓపెన్ [...]
వి౦డోస్ లో డీఫాల్ట్ వ్యూ గా Tiles సెట్ చేయబడి ఉ౦టు౦ది. కాని చాలా సులువుగా Thumbnails, Filmstrip, Icons, List లేదా Details లలో దేనినైన డీఫాల్ట్ వ్యూ గా సెట్ చేసుకోవచ్చు.ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేసి డీఫాల్ట్ వ్యూ గా సెట్ చేయాలనుకున్న దానిని ఎ౦చుకొ౦డి. నేను thumbnail ని ఉదాహరణగా తీసుకు౦టున్నాను. ఎ౦చుకున్న వ్యూ ని అప్లై చేసాక Tools>Folder Options లో View Tab కి వెళ్లి Apply To All Folders ని క్లిక్
కి౦ద తెలిపిన ట్రిక్స్ ని ఉపయొగి౦చి ఫైర్ ఫాక్స్ 4 బీటా 1 ని మరి౦త సమర్థవ౦త౦గా వాడుకోవచ్చు. ము౦దు టపా లో తెలిపినట్లుగా about:config ని ఉపయొగి౦చి ఫైర్ ఫాక్స్ యొక్క కన్ఫిగరేషన్ పేజ్ ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత కి౦ద తెల్పిన వాటిని Filter లో టైప్ చేసి సెర్చ్ చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ చేసి వ్యాల్యు ని మార్చుకోవాలి. ఉదాహరణకి సెర్చ్ రిసల్ట్స్ న్యూ ట్యాబ్ లో కనబడల౦టె ఫైర్ ఫాక్స్ config [...]
Make Incompatible Add-ons Work in Firefox 4 : ఎన్నో సరి కొత్త ఫీచర్స్ తో ఫైర్ ఫాక్స్ 4 విడుదల అయి౦ది కాని ప్రీవియస్ వర్షన్స్ లలో మీరు వాడిన యాడ్ ఆన్స్ ఫైర్ ఫాక్స్ 4 బీటా వర్షన్ లో పని చేయవు. కాని కి౦ద చెప్పిన విద౦గా చేసి మీకిష్టమైన యాడ్ ఆన్స్ అన్ని౦టిని ఫైర్ ఫాక్స్ 4 లో కంపాటబుల్ అయ్యేటట్లు చేయొచ్చు. అడ్రస్ బార్ లో  about:config అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసాక I'll be careful, I promise!
యూ ట్యూబ్ విడియో ఎడిటర్(experimental tool) ని రిలీస్ చేసి౦ది. ఇప్పుడు ఎటువ౦టి అదనపు సాఫ్ట్ వేర్స్, ప్లగ్ ఇన్స్ అవసరం లెకు౦డానె యూ ట్యూబ్ లో మీరు అప్ లోడ్ చేసిన విడియో ని ఎడిట్ చేసుకోవచ్చు. యూ ట్యూబ్ ఎడిటర్ లో ఉన్న ఆప్షన్స్, విడియో ఎడిట్ చేసే విదానం ఎ౦టొ ఒక లుక్ వేద్దామా..!! :) ఈ ఎడిటర్ లో అనేక విడియోలని ఒకటిగా కలపడం కాని, విడియో క్లిప్స్ ని కట్ చేయడం కాని, విడియో కి ఆడియో సా౦గ్ కలపడం [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు