చినుకమ్మ చినుకమ్మ చినుకమ్మా నిన్ను నమ్ముకొంటిమమ్మ చినుకమ్మా సమయపాలనెంచి రావమ్మా నీ బిడ్డలను బ్రతుకనివ్వమ్మా -------------------- విత్తనాలు నాట్లు వేస్తిమమ్మా నీ రాక కోసమెదురు చూస్తిమమ్మా కళ్ళు కాయలు గాసె చూడమ్మా కాస్త కనికరమ్ము జూపి రావమ్మా !!చినుకమ్మ!! ---------------------- పగలనక రాత్రనక కష్టపడుచున్నాము తిండి తిప్పలు లేక తిరుగుచున్నాము వేళా పాళా లేక ఇంటిల్లిపాదిమి పొలము [...]
నెలవంక-నెమలీక " మాసపత్రిక వారు నిర్వహించిన సామాజిక కథల పోటీలో నేను రచించిన "రాజమార్గం" అనే కథకు కీ!!శే!! గోలి వెంకట్రామయ్య స్మారక పురస్కారము,  రూ.1,000 లు ప్రథమ  బహుమతి పొందినట్లుగా "బాలసాహితీశిల్పులు" అనే వాట్సాప్ గ్రూప్ లో తెలియపరచిన కాపీ........
"మద్దిరాల" కు "జాతీయ ఉత్తమ బాలసేవక్ " బిరుదు ప్రదానం ================== విజయనగరం జిల్లా లోగీస గ్రామానికి చెందిన "బాలసుధ" స్వచ్చంద సంస్థ వారు బాలల అభివృద్ధికై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో బాలలకు విద్యను బోధించడంతో పాటు, వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తూ.. నిరంతరం వారి సర్వతోముఖాభివృద్ధి కొరకై కృషి చేస్తున్న పలువురు ఉపాధ్యాయులకు, తమ [...]
బాధ్యులెవరు... అనే ఈ కథ చదివి మీకు నచ్చితే మాత్రమే రేటింగ్ ఇచ్చి అభిప్రాయము తెలుపగలరని మనవి
సెప్టెంబర్ 2017 చెకుముకి మాసపత్రికలో నా కథ "రంగమ్మకల" PDF ఫార్మాట్ లో చదవడానికి
తేది: 02-09-2017న గుంటూరు లోని ది సెంట్రల్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన ఒక పద్య సమ్మేళనం లో ... ఓ జ్ఞాపకం డాక్టర్ రావి రంగారావు గారితో
తేది: 28-08-2017 నాటి ఈనాడు ప్రకాశం మెయిన్ 11 పేజీలోని News   తేది: 29-08-2017నాటి ఈనాడు ప్రకాశం సెంటర్  పేజీలో తేది: 30-08-2017 నాటి ఈనాడు ప్రకాశం main  పేజీలో తేది: 31-08-2017 నాటి ఈనాడు ప్రకాశం ఎర్రగొండపాలెం డివిజన్  పేజీలో తేది: 31-08-2017 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రకాశం జిల్లా ,మార్కాపురం డివిజన్ పేజీలో సన్మాన ఫోటోలు 
  ది:15-08-2017న వార్త దినపత్రిక లో నా గేయం జాతీయ జెండా ఎగిరింది.. ఎగిరింది.. నింగిపైకెగిరింది మన జెండా జాతికే వెలుగునిచ్చె జాతీయ జెండా త్యాగధనులనెందరినో గుర్తు తెచ్చు జెండా స్వాతంత్య్రం తెచ్చిన మువ్వన్నెల జెండా పింగళి వెంకయ్య రూపొందించిన జెండా సార్వభౌమత్వాన్ని సూచించే జెండా పిన్నలను, పెద్దలను ఆకర్షించే జెండా అందరం గర్వంగా చెప్పుకునే జెండా దేశభక్తులందరినీ [...]
చెకుముకి జులై 2017 సంచికలో నా కథ... "యద్భావం తద్భవతి" ప్రింట్ చేసుకొనుటకు....PDF లో ఇక్కడ క్లిక్ చేయండి.
తేది: 05 July 2017  న చిలకలూరిపేట లో జరిగిన బాలల సాహిత్య సదస్సులో పెద్దలు , ప్రముఖులతో ఓ మధుర జ్ఞాపకం..,
2017 జూన్ నెల "చెకుముకి" మాసపత్రిక లో రచించిన "విజయ్" అనే విద్యార్థి చదువు యొక్క విజయ రహస్యం...కథ...చదివి, మీ అభిప్రాయం తెలుపగలరని...ఆశిస్తున్నాను....
RGB infotain వారు  నిర్వహించిన రాష్ట్ర స్థాయి కథల పోటీలలో  రూ॥3,000=00 ప్రత్యేక బహుమతి పొందిన నా కథ"ఆదర్శ యువకుడు" "ఆదర్శ యువకుడు" story link please post your comments on that RGB infotain site.
రెండు తెలుగు రాష్ట్రాలలోని ఈనాడు దినపత్రిక "హాయ్ బుజ్జీ" శీర్షికలో నా కథ..."మంచితనం"
ఈ కథను చదవడానికి "మంచికాకి కథ" పై క్లిక్ చేయండి...
నా పద్య శిష్యుడు,  తగుళ్ళ గోపాల్, టీచర్, ప్రాథమికోన్నత పాఠశాల, అజిలాపురం.. వెల్దండ మండలం, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ, పిన్:509360, phone:9505056316  నాపై అభిమానంతో, తాను స్వయంగా రచించి "వాట్సాప్ " ద్వారా పంపిన పద్యసుమాలు....
మహబూబ్ నగర్ జిల్లా లో "గోపాల్" అనే ఒక ఉపాధ్యాయుడు నేను రచించిన "రామశతకము" లోని కంద నీతి పద్యాలను తన విద్యార్థులకు నేర్పుతూ పంపిన ఒక దృశ్యం.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు