బైక్ , కారు , బస్.. డ్రైవింగ్ సమయంలో కొందరు కాళ్ళకు షూస్ వేసుకుంటారు.  కొందరు కాళ్ళకు ఏమీ వేసుకోకుండా డ్రైవ్ చేస్తారు.  డ్రైవింగ్ చేసేవాళ్లు  చెప్పుల వంటివి వేసుకోకూడదట.   అడుగుభాగం (సోల్) సాఫ్ట్ గా ఉన్న షూస్ వేసుకోవాలని కొందరు అంటున్నారు.... అయితే షూస్ వేసుకుంటే డ్రైవింగ్ అనీజీగా ఉంటుందని కొందరు అంటున్నారు.   ఈ విషయం గురించి [...]
    ఈ రోజుల్లో ఎవరి బాధలు వాళ్లకున్నాయి.  ఉదా..వైద్యులు, నర్సులకు ఎంతో పని వత్తిడి ఉంటోంది.  కొన్నిసార్లు పేషెంట్లకు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో పొరపాటున ఆ సూది వైద్యులకు, నర్సులకు తగిలి గుచ్చుకునే ప్రమాదముంది. ఈ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు.   ఇంకా, పీజీ చదివే వాళ్ళయితే, కొన్నిసార్లు వరుసగా 32 గంటలు పనిచేయవలసిన పరిస్థితి ఉంది. వరుసగా 32 గంటలు పనిచేయవలసిన అంటే, ఈ రోజు [...]
కొన్ని చోట్ల వర్షాకాలంలో దోమల సమస్య బాగా ఉంటుంది. ఈ రోజుల్లో రసాయనాలతో కూడిన  దోమల మందులు చాలా వచ్చాయి. అయితే, వీటిని ఎక్కువగా వాడటం మంచిదికాదని  అంటున్నారు. వెల్లుల్లి, వేప, కర్పూరం..వంటివి కూడ దోమలను పారద్రోలటానికి పనిచేస్తాయని అంటున్నారు కానీ....   వాతావరణకాలుష్యం, రసాయనమందులతో పెరుగుతున్న వెల్లుల్లి, వేప వంటి వాటిలో  వాటి సహజ శక్తి తగ్గిందేమో ? అని సందేహం [...]
 శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా  ....అందరికీ  శుభాకాంక్షలండి.
ఈ శ్రావణ పౌర్ణమికి ఈ సంవత్సరపు అమరనాధ్ యాత్ర సమాప్తమయింది. ***************** పాతకాలంలో  తిరగలి తో ఇంట్లోనే పిండి తయారుచేసుకునేవారు.  ************* ఈ రోజుల్లో  పిండి తయారీకి మిల్లుకు వెళ్తున్నారు.     నేను ఒకసారి బియ్యం పిండి మిల్లుకు బియ్యం తీసుకెళ్ళాను.  నాకంటే ముందు ఒకరు పిండి పట్టించటం కోసం బియ్యం కాన్ మూత తీసి సిద్ధంగా ఉన్నారు.  వాళ్ళు  బియ్యాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోవటం [...]
శ్రావణమాసపు పండుగల సందర్భముగా  శుభాకాంక్షలండి.
చాలా ప్రాంతాల వాళ్లు వరదల వల్ల  బాధలుపడుతున్నారు.  ఇలా జరగటం చాలా బాధాకరం.  
 గ్రంధాల ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి...   శ్రీ దేవీభాగవతము గ్రంధము  (వచనము)లోని  కొన్ని విషయములు... యమధర్మరాజును,  సావిత్రీదేవి అడిగిన సందేహాలలో కొన్ని విషయాలు.. భూలోకంలో మరణించాక దేహం భస్మమైపోతుంది.మట్టిలో కలిసిపోతుంది.  ఆపైని ఏ రూపంతో లోకాంతరాలకు వెళ్ళి శుభాశుభకర్మలను అనుభవించడం జరుగుతుంది? అంతంతకాలం నరకయాతనలు అనుభవిస్తోంటే దేహం నశించకుండా ఎలా [...]
వాజ్ పేయి గారు  గొప్పవ్యక్తి . వారి ఆత్మకు శాంతికలగాలని ప్రార్ధిస్తున్నాను. వారు  కిడ్నీ వ్యాధితో  బాధ పడ్డారని వార్తల ద్వారా తెలుస్తోంది.  ఈ మధ్య కిడ్నీ వ్యాధి చాలామందిలో వస్తోంది. ఈ వ్యాధి రావటానికి అనేక కారణాలుంటాయట. కొన్ని కారణాలు.... కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవటం.  బీపీ, సుగర్ వంటి వ్యాధుల వల్ల, ఎక్కువగా మందుల  వాడకం..  **************** కొందరు పేదలు,  కలుషితమైన [...]
 శ్రావణ పంచమి సందర్భంగా శుభాకాంక్షలు. ************* ఆగష్టు 15 న  దేశానికి స్వాతంత్య్రం వచ్చిన  శుభసమయం.    ఎందరో మహనీయులు ఎన్నో కష్టాలకు ఓర్చి , ఎన్నో త్యాగాలతో   దేశానికి  స్వాతంత్య్రం  సాధించారని  అందరూ  గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.  
ఒక విషయాన్ని వ్రాయాలనుకుంటున్నానండి. ఈ మధ్య ఒక పత్రికలో.. దైవం గురించి శ్రీ రామకృష్ణపరమహంస వారు చెప్పిన విషయం గురించి ప్రచురించారు.  ఎన్ని పేర్లతో పిలుచుకున్నా దైవం ఒకరే అని, నీటిని కొందరు నీరు అంటారు, కొందరు వాటర్ అంటారు, కొందరు పానీ అంటారు..అయినా నీరు ఒక్కటే అయినట్లు దైవశక్తి ఒకరే అని.. వారు చెప్పటం గురించి పత్రికలో చదివాను.  ఈ విషయం చదివిన తరువాత నాకు ఆశ్చర్యం [...]
   జీవితభాగస్వామికి..  కుష్టు, కొన్ని మానసిక వ్యాధుల  వంటి  నయం కాని రోగాలు  ఉంటే  ఆ కారణంగా విడాకులివ్వచ్చని విన్నాను.  ఈ విషయాల గురించి చట్టంలో  ఏముందో పూర్తి వివరాలు  నాకు తెలియదు. అయితే, ఈమధ్య వార్తాపత్రికలో చదివిన  ఒక వార్త ఏమిటంటే,  ఈరోజుల్లో కుష్టు వ్యాధికి నయమవటానికి మందులు వచ్చాయి కాబట్టి,  విడాకులు ఇచ్చే విషయంలో ఈ వ్యాధి ఉన్నవారిని మినహాయించాలని కొందరు [...]
దుర్గాడలో సర్పం మరణించటం ఎంతో బాధాకరం.  ఆ సర్పం అన్ని రోజులు అలా ఉండి  ఎవరిన్నీ కరవకపోవటం ఆశ్చర్యం. కొందరు భక్తులు సర్పం తమ వద్ద తిరుగుతున్నా భయపడకుండా కదలకుండా ఉండటం గొప్పవిషయమే..  అయితే, ఆ సర్పం  అక్కడ  తిరుగుతున్నపుడు  సర్పం తన ఇష్టానికి వెళ్ళడానికి వీలులేకుండా చుట్టూ   జనం   గుమిగూడి  ఉన్నట్లు టీవీలో చూస్తున్నప్పుడు  అనిపించింది. జనం అలా చుట్టూ నిల్చోటం [...]
 ఆచారవ్యవహారాలలో కొందరు తెలిసితెలియని వాళ్లవల్లా, కొందరు స్వార్ధపరుల వల్లా సమాజంలో కొన్ని మూఢాచారాలు ప్రవేశించాయి. వాటిని వ్యతిరేకించవలసిందే.  అలాగని ప్రతి ఆచారాన్ని వ్యతిరేకించటం కూడా మూఢత్వమే. పూర్వీకులు తెలియజేసిన ఆచారవ్యవహారాల్లో ఎన్నో మంచి విషయాలున్నాయి.ఎంతో సైన్స్ ఉంది. భక్తులు అనేవారు కూడా కొన్ని విషయాలను తెలుసుకోవాలి.  పాపపుపనులు చేసి [...]
ఆసక్తి  ఉన్నవారు ఈ లింక్ ల  వద్ద చదవగలరు..  కొన్ని విషయములు...... హేతుబద్ధత...........      దైవం, ఆస్తికులు....నాస్తికులు....
ఆసక్తి ఉన్నవారు ఈ  లింక్ వద్ద  క్లిక్ చేసి చూడగలరు....  గ్రహణసమయంలో వచ్చే ప్రభావం గురించి...
ఓం గురువులకు  వందనములు.
ఆసక్తి ఉన్నవారు ..  క్రింద విషయాల వద్ద   క్లిక్ మరియు పేస్ట్ చేసి చూడగలరు. Inner meaning of Ramayana By Swami Sivananda - Sri Ramana Maharshi The significance of Ramayana - Wisdom by Sri Sri Ravi Shankar
నా చిన్నతనంలో .. ఏమైనా … విషాదాంతమైన కధలను,   సంఘటనలను వింటే  బాధ కలిగేది. . వాటిని సుఖాంతాలుగా  అనుకుంటే  సంతోషం కలిగేది వాల్మీకిరామాయణంలో సీతారాముల వనవాసం.. సీతాపహరణం..బాధ కలిగించే విషయాలే అయినా, రావణసంహారం తరువాత సీతారాములు తిరిగి అయోధ్యకు రావటం .. శ్రీరామపట్టాభిషేకం కధ సుఖాంతం అయింది. ఇక, ఉత్తరకాండలో  కొందరు అన్న మాటల వల్ల సీతాదేవిని అడవులకు పంపటం..తరువాత  [...]
* శ్రీ రాముల వారు అందరినీ గౌరవిస్తారు. శబరి ఆప్యాయంగా ఇచ్చిన పండ్లను స్వీకరించారు . గుహుని తక్కువగా చూడలేదు. ఎంతో ఆప్యాయంగా చూశారు. జటాయువు యొక్క అంత్యక్రియలను నిర్వహించారు. అలాంటి రాములవారిని అపార్ధం చేసుకోవటం పొరపాటు. ఇక రాముడు శంభూకుని సంహరించటం అంటే...నాకు ఏమనిపిస్తోందంటే.. కొందరు మంచి కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తారు. కొందరు మనసులో స్వార్ధపరమైన [...]
అహల్య, గౌతమమహర్షి  కధలో..ఇంద్రుడు గౌతముని రూపాన్ని ధరించి  రావటం..తరువాత జరిగిన సంఘటనల ద్వారా గౌతముడు ఇంద్రునికి, అహల్యకు శాపం ఇవ్వటం జరిగింది. అహల్యాదేవి  తాను చేయని తప్పుకు కొంతకాలం రాయిలా మారి ? తిరిగి గౌతముని వద్దకు చేరుకుంది. అహల్యాదేవి  శ్రీరాముని పాదధూళి తాకి  తిరిగి పూర్వస్థితికి రావడం అనే విషయం తెలిసిందే.  ఈ కధ గురించిన వివరాలు [...]
  రామాయణంలో సీతాదేవి అగ్ని పరీక్ష, అడవులకు పంపటం..విషయాలలో ఎందరో ఎన్నో అభిప్రాయాలను చెబుతుంటారు. సీతాపహరణం విషయంలో.. సీతాపహరణం తరువాత రాములవారు ఎన్నో కష్టాలు పడి సీతాదేవిని రక్షించుకున్నారు. (ఈ ఆధునిక కాలంలో అయినా ఎందరు మగవాళ్లు తమ భార్య కోసం అంత రిస్క్ తీసుకుంటారు?  కొందరు మగవాళ్లు తిరిగి ఇంకొక వివాహం చేసేసుకుంటారు.)  లోకం పోకడ తెలిసిన రాముల వారు అగ్నిపరీక్ష [...]
 శ్రీ జగన్నాధ రధయాత్ర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.
థాయ్ లాండ్ గుహలో చిక్కుకున్నవారు సురక్షితంగా రావటం ఎంతో అద్భుతమైన విషయం.   చీకట్లో, ఆహారం లభించని స్థితిలో, ఎవరైనా రక్షిస్తారనే ఆశ అంతగా లేని పరిస్థితిలో,  ఆ పిల్లలు అంత ధైర్యంగా ఉండటం ఎంతో గొప్ప విషయం.  వాళ్ల కోచ్ ధ్యానం నేర్పించటం వల్ల ,  పిల్లలు ధ్యానం తో శక్తిని  పొందారని అంటున్నారు.  పిల్లలను రక్షించడానికి వెళ్లిన సహాయక బృందంలోని ఒక వ్యక్తి ఆక్సిజన్ అందక [...]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నా  క్యాంటీన్లను  ప్రారంభించటం  మంచి  విషయం. మనిషికి  ఆహారం  ముఖ్యం.  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  సమాజంలో  ఎంత  టెక్నాలజీ  ఉన్నా ఏం  లాభం ?   అందరికీ  ఆహారాన్ని  అందించగలిగిన  రోజున  దేశంలో  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి. ఆకలిగా ఉన్నవాళ్ళకు ఆహారం  అందించటం ఎంతో గొప్ప విషయమని పెద్దలు తెలియజేసారు.  తక్కువధరకు అందించటం వల్ల పేదవాళ్ళకు [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు