నిక్కము ముక్కోటి దేవతల నిజరూపమితడువెక్కసమగు మహిమలతోన వేంకటేశుడుబుడుత ప్రాయమున నదిలో ఆటైపడగపై పడిన పాదముఉడుత సాయముకైన ఉప్పొంగిపోయినెనరెడి నిమిరిన కరుణ రామకరమువటువై బలితల భారమై నిలచివటపత్రము పైన వాటముగ తేలిచిటికెన వేలితోనే కొండనెత్తి పెట్టిన వింతఅటుపై తులసికి కూడ తూగినాడంటతులకింపు భక్తికి తూగ- తులలోతులసీదళపు తులితమైన భక్తసులభముకర్మకలితములైనా పాప [...]




