"గతజల సేతు బంధనం"ఉద్ధరించాల్సిందేమరొకరిని ముంచకుండాఆచరించాల్సిందేవక్ర మార్గాలు తొక్కకుండా..కాలుష్య నియంత్రణ మంచిదేకల్తీ డిజిల్ పెట్రోల్ నరికడితేనోపాథిలీన్ నివారణ ఆవశ్యకమేఉత్పాదకత నడ్డుకుంటే చాలదూ..భారీతనం భక్తిని తొక్కేస్తూన్న తరుణంలోచిట్టి మట్టి గణపతి పూజ శ్రేష్ఠమేవికృత వింత రూపాల నేపథ్యంలోప్లాస్టరాపారిస్ ప్రతిమలతయారీనే నిర్జిస్తే అదృష్టమేహానికర [...]
రాఖీ  "ఋణం"ఆమెని చూణ్ణే లేదు.,ఓ ఫెంటో ఐ పలకరించిది.,అదేంటో తెలీని రోజుల్లో,అక్షరాల లక్షణాలను బట్టి,కాసింత కవిత్వాన్ని ఆపోషన పట్టింది.మనసు పలికే మౌనగీత మైస్నేహాన్ని నింపింది.ఆమె ఎంతో అందంగా కనిపించేది,అదీ ఊహల్లోనేకవిత్వం అలంకరించుకుందేమో.,ఉన్నట్టుండి ఒక సాయంకాలాన్నికాసింత ఆప్యాతనంజుకుంటూతిన్నాం,ఆమె కలిసీకలవగనేకలం బంధంమరింత అందాన్ని సంతరించుకుంది.,అనుభూతులను [...]
"ఓ మనసా..!"పెరేదైతేనేం                పెద్ద హృదయముండాలిఊరేదైతేనేంఎండని ఏరుండాలిబాటల్లో...నాటాలి...ఔదార్యపు మావిళ్ళనిపెదవుల్లో...పూయించాలిచిరునవ్వుల మల్లెలనిమాటల్లో...కూయించాలిమార్ధవాల కోయిలనిచూపుల్లో వర్షించాలితెరిపిలేని వెన్నెలనిమనసు చేసే మహేంద్రజాలం..సుఖదుఃఖాల ఆలవాలంమర్మమెరిగితే...మహర్జాతకం..మరిచామా మనుగడ కృతకం...!!
"గతజల సేతు బంధనం"ఉద్ధరించాల్సిందేమరొకరిని ముంచకుండాఆచరించాల్సిందేవక్ర మార్గాలు తొక్కకుండా..కాలుష్య నియంత్రణ మంచిదేకల్తీ డిజిల్ పెట్రోల్ నరికడితేనోపాథిలీన్ నివారణ ఆవశ్యకమేఉత్పాదకత నడ్డుకుంటే చాలదూ..భారీతనం భక్తిని తొక్కేస్తూన్న తరుణంలోచిట్టి మట్టి గణపతి పూజ శ్రేష్ఠమేవికృత వింత రూపాల నేపథ్యంలోప్లాస్టరాపారిస్ ప్రతిమలతయారీనే నిర్జిస్తే అదృష్టమేహానికర [...]
"(ని)వేదన"నీ ప్రేమ కొరకె బ్రతికేస్తున్నాకాదంటే వెంటనె ఛస్తామరోజన్మ  ఎత్తైనాసరెనీ కడుపున కొడుకై పుడతాఅప్పుడెలా దూరం చేస్తావ్వద్దన్నా నను ముద్దాడేస్తావ్ఓ వనితాజగన్మాతావిశ్వవిజేతానీ చనుబాల గ్రోలహరిహర బ్రహ్మలూఅయినారమ్మా నీ ఒడిలోపసిపాపలు..ఇకనే నెంత ?నీ ప్రేమ ఘన సాగరమంతఅందుకే ఈమోహం అంటాఅందుకే సోహం అంటాదాసోహం అంటాసదా సోహం అంటానీ దాస దాసోహం అంటా..!!
"స్వయంభువు"భావుకత పెల్లుబికితే ,జలపాతం కొండనుండి దూకినట్టు,గడ్డి పరక తొలిచినుకుకు పుడమిచీల్చుకపుట్టినట్టు ,రాలిపడే చినుకులని ఒడిసి పట్టుకున్న సంధ్యా కిరణం నింగి ఫలకం పై సింగిడిని చిత్రంగా వేసినట్టు, ఉత్తుంగ సాగర కెరటం తీరాన్ని చేరుకొనేే ఆరాటంలో నురగలు కక్కినట్టు,నదీ దర్పణంలో బాల సూరీడు ముచ్చటగా అందాన్ని తిలకించే [...]
"బహుకృత వేషం"-రాఖీదారి తప్పిన పిచ్చి పిచ్చుకఎండిన పొలంలో గింజలేరుకొంటోది ఓటీఅరా..ఎండ్రిన్ డబ్బా,ఉరిత్రాడూపందెం వేసుకుంటున్నాయి 'రైతు విముక్తి 'పథకానికి తానే చైర్మన్ అని..,రకరకాల సమీకరణాలలోకులపు నిటారు అక్షంపై మతపు సమాంతర అక్షంపై ఏమాత్రం వికాసం తగ్గకుండాఅన్ని వర్గాల్ని వినయంగా అనునయిస్తూతాత్కాలిక తాయిలాలు ఊరుఊరంతా ఊరటనివ్వాలని ఆరాట పడుతున్నాయి.పసితనాన్ని [...]
“పిన్నీసు” రచన: గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ ),ధర్మపురికొన్ని కొన్ని అంతే...చిన్న చిన్న పాత్రలేఎంతో ప్రభావితం చేస్తాయికీలకమైన మలుపులు తిప్పుతాయినాయకుడికి దిక్సూచీలౌతాయికథా రథ చక్రపు సీలలౌతాయి...ఆయువుపట్టు ఔతాయిరామాయణం లో జటాయువులాభారతంలో పాచికలాగుండీ తెగిపోయిజారిపోతున్న లాగు(నిక్కర్)కిరక్షణ గా నిలబడ్డ వైనంమరపురానిదిచిరుగును మరుగు పరుస్తూబిచ్చగత్తె మానం కాచిన [...]
"మైత్రి వనం"కొందరు నేస్తాలు హరివిల్లులు..అన్నీ కుదిరినప్పుడే అరుదెంచి అలరిస్తారు,కొందరు నేస్తాలు ఒయాసిస్సులు..ప్రాణంపోతున్న సమయంలో ఆర్తి తీరుస్తారు..కొందరు నేస్తాలు చిరుజల్లులు..అలా అలవోకగా వచ్చి ఎంతోకొంత ఎద తడిసేలా ఒలక బోస్తారుకొందరు నేస్తాలు పున్నమి వెన్నెలలు..క్రమంతప్పక కలుస్తూ కాసింత హాయిని వెదజల్లిపోతారుకొందరు నేస్తాలు నదులు..వరదల్లా ముంచేస్తారు [...]
"యాది మనాది"బాల్యం అమూల్యంబాల్యం చిరస్మరణీయంనీదినాదిబాల్యం వైకల్యంబాల్యం మరణతుల్యంవీధిబాలలదివణికించే చలిలోవర్షించే వేకువలోపాలపాకెట్లు వేయడం కోసండొక్కు సైకిల్ పైపరుగులు పెడుతుంది ఒక బాల్యందినపత్రికలు రువ్వుతుందిమరో బాల్యంమబ్బు తెరతీయకముందేమంచుపొర కరుగక ముందేనాలుగు కూడళ్ళ మధ్యఅల్లంమొరబ్బా అమ్ముతుంటుంది ఇంకోబాల్యంకుప్పతొట్టి [...]
"ఋతుసంహిత"శిశిరానికి వణికిన తరులకుదనివారగ కప్పిన  ఆకుల దుప్పటి ఆమని..!!గ్రీష్మంలో కాలిన పుడమికిలేపనమై కురిసిన నవనీతం శ్రావణి..!!వలపుల రేపిన వెన్నెలతమకపు తపనల తీర్చిన మదన మంత్రం హేమంతం..!!
“ఏమి., రాయనూ..!” –రాఖీ,ధర్మపురి-9849693324(విలంబి ఉగాది శుభాకాంక్షలతో)ఉగాది వస్తుందంటే ఉత్సాహమే..కోకిలకీ, కవికీ..లేమావి చివుర్లతో గొంతు సవరి౦చుకోవచ్చనీ..ఉరకలెత్తే భావాలతో కలం ఝళిపించ వచ్చనీఆరు ఋతువులు..కాలమానాలుఆరు రుచులూ ..పంచాంగ శ్రవణాలుహేవలంబికి శాపనార్థాలూవిలంబికి ప్రార్థనాయుత వినతి పత్రాలు..ఎప్పుడూ ఉండేదేగా ..పాత చింతకాయ పచ్చడిఏం రాయనూ పదేపదే,నవ్యత చూపాలిగా... చచ్చీ [...]
మన్మధ జననంకలం ఉలికి పడింది...ఉగాది వచ్చేసింది ఆనవాయితీగా కవిత రాయాలి కదా అని,వెదుకులాట మొదలైంది వస్తువు కోసమని..ఆరాటం సారథి అయ్యంది మనోరథానికి,లౌక్యం యుక్తి సూక్ష్మం బోధించింది,ఎన్నాళ్ళుగా నో రాస్తున్నావ్ ఆ మాత్రం తెలీదా అని,ఆరు రుచుల జీవితం,ఆరు ఋతువుల కాలంఇదే కదా ఉగాది మర్మంఇదే కదా ఉగాది కవితా వస్తు ధర్మం!మధు మాస మకరందం,కోయిల గానం- తీయ దనంగ్రీష్మ ఋతు మండే తాపం [...]
"కవి(కో)కిలా..?!"కాలం జారిపోతోంది..వేళ్ళ సందుల్లోంచి..కవిత కోసం ఆగలేకదృక్పథం మారిపోతోంది...నా చిన్ని బొజ్జకు ...శ్రీరామ రక్షగాపలకరించే పాఠకులకోసం...అక్షరాలు నిరీక్షిస్తూనే ఉంటాయిఎదురొడ్డే ధైర్యానికి ...కొత్తగా సైబర్ బెదిరింపులు ..తోడేళ్ళయ్యాయి,లబ్దప్రతిష్టులకే...ఉపలబ్దమౌతోంది ...ఏ మాధ్యమమైనాకర్ణుడి చావుక్కారణాలెన్నో...కవిత [...]
"కవిజాలం"- రాఖీప్రేమ ,స్నేహంజ్ఞాపకం ,జీవితంకళలు కన్నీళ్లుమనసు...హృదయంబాధ ,బంధంగెలుపు ఓటమి చెలి చలిఋతువు..వెన్నెలజాబిలి...రాతిరికల ఊహఉదయం ,ఊపిరి.....ఇలాపరిమిత  పదాల మధ్యనబావి లో నీరు బోలు భావన ల చుట్టూఎవరికీ వారు గీసుకున్న పరిధులకు లోబడిపరిభ్రమిస్తోంది....అంతర్జాలతెలుగు కవిత..!పఠనాను రక్తిని ..అభివ్యక్తిని పుణికి పుచ్చుకుంటే...అది అజరామరమై...తరాలను [...]
"వికలలాస్యం"ఎందుకు చూస్తోంది ప్రపంచమంతా గుడ్లప్పగించి ఈ దారుణాన్ని..ఎందుకు సహిస్తోంది మానవాళి ఈ మానహననాన్ని..ఎందుకు మిన్నకుంది ప్రభుత చేష్టలుడిగిన దానిలా..మొదలైందిలా ఒక కలం కత్తై ఉన్మత్తుల కుత్తుకపై..చెలరేగిందిలా కాళికలా ఒక కామదహన జ్వాలికలా..నగ్నసత్యాల విశృంఖలతను బుగ్గజేయగుప్పిటిగుంభనాల అందాలకు రక్షనీయ..!!
రచన:రాఖీ"తెలుగింటి ఇంతి -వెలుగుల సంక్రాంతి"కళ్ళాపి జల్లిన లోగిళ్ళుముత్యాలముగ్గుల ముంగిళ్ళుగోమయపు తీరైన గొబ్బిళ్ళుసంక్రాంతి శోభతో తెలుగిళ్ళుపంటసిరులతో నిండిన గాదెలుగంగిరెద్దుల ఆటల వీధులుహరిదాసు పాడే తత్వగాథలుసంక్రాంతి సంబురాల తెలుగిళ్ళుకోనసీమ పచ్చని అందాలుకోరికోరి ఆడే కోడిపందాలుపల్లెపడుచు పరికిణీ ప్రబంధాలుసంక్రాంతి సంతసాల తెలుగిళ్ళుఉత్తరాయణ శుభ [...]
రాఖీ॥శుభమస్తుఆకాశం చాప చుట్టేసినేల మాళికలో దాచిపెట్టేసా..నేలమ్మ ఊరుకోదుగామట్టి పరిమళాలని చల్లిరైతింట్లో దుఃఖపు చెట్టునిపురుడోసుకుందితుప్పుబట్టిన తుపాకులుతుడుచుకోవడానికి మాత్రమేఓపిక చేసుకుంటున్నాయిఅప్పుడప్పుడు ఎన్ కౌంటర్లోలాల్ సలాం పాటలు పాడుకుంటాయిమందుపాతరలో సేద్యం చేసిన కృషీవలుడుపార్లమెంటులో పద్యాలు సైతంపాడకుండా కునుకు తీస్తున్నాడురంగుల పుటలు [...]
||నిర్దయ||{మానవ మృగాలకీ...మౌనంగా ఉన్న మానవాళికీ..ప్రభుతకీ..చట్టాలకు...ఆలస్యంగా నైన కళ్ళు తెరిచే పోలీస్ శాఖకి..నాయకులకూ...మార్పు చెందాల్సిన..ముష్కరులకు..ఒక గుణ పాఠం..నిర్భయ,,జీవితం ..ఒక బలి పీఠం..}"౦"(నిర్భయ గురించి రాయడానికి ద;ఖం తో కల౦ ..మూగవోయింది.....)
రాఖీ||ఓటు కే నా ఓటు||సామాన్యుడా నీకు సలాం..!సగటు జీవీ..నీకు సదా గులాం...!!నీ కన్న సిద్ధాంతి ఎవరు..?!నీ కన్న వేదాంతి..ఎవరు..?!ఎంత కష్టాన్నైనా..గ్రహచారంతో. ..ముడిపెట్టు కుంటావ్...ఎంతటి క్లిష్టత నైనా..(ఫిలాసఫీ)తత్వం తో..సరిపెట్టుకుంటావ్..ప్రతిదీ జీవితంలో ఒక భాగం గానే.. తల పోస్తావ్..ఏదైనా ఆటలో అరటి పండని..సర్దుక పోతావ్...నీ కన్న గొప్ప తత్త్వవేత్త ఎవరు..!నీ కున్న పరిపక్వతకు నా నెనరు..!!కరువులూ [...]
రాఖీ||“అశ్రుగాథ”||కన్నీటికీ ఓ మనసుంది...పాపం జాలి గుండె..ఇట్టే కరిగిప్రవహిస్తుంది  హిమానీనదం లాకన్నీటికి ఎంతో ఘన చరిత్ర ఉందితర తరాలపర పీడనలోనరజాతి కార్చిన కన్నీరేఈ సప్త సముద్రాలుగ మారె..ఉప్పుగా ఉండడం చూస్తే తెలుస్తోందిగాకన్నీరేకడలి నీరని..కన్నీటికి సంగీతమూ తెల్సు...కడుపు చించుకొనే తల్లీబొడ్డూడిన బిడ్డాఆక్రందనల రాగాలే ఆలపిస్తారుమౌనంగా మొదలైన రోదనవెక్కుతూ [...]
॥రాఖీ॥ మా'నవ'తరంగాయపడ్డ గుండెకాయ ఎన్నిగండాలను తట్టుకుందో..!బీడువడ్డ నేలతల్లి ఎన్ని క్షామాలను ఎత్తుకుందో...!!దారినపోయే ప్రతి దానయ్య కబళించినోడే...బ్రతుకుతెరువుకొచ్చి పెత్తనం చెలాయించినోడే...మంచితనానికి ఉండనిస్తే మనమెడలు వంచినోడేమన బలహీనతలను తనమనుగడకై పెంచి పోషించినోడేముక్కలు చెక్కలైన శకలాలను ఎంతకాలం పేర్చుకుందాం!ఒకేరకమైన గుణపాఠాలను ఎన్నిసార్లని [...]
రచన॥రాఖీ " జీవ(కవ)నం"పూవు ప్రశంసకు రెక్క విప్పదుకోకిల మెప్పుకోసం గొంతు విప్పదుమయూరి సత్కారం కోసం పురి విప్పదుప్రకృతి తనను ఆచరించమని విప్పిచెప్పదు.,స్పందించే మనసునెవరూ బంధించ లేరు.అందలాలనాశిస్తే చేయెవరందించలేరుకదిలించే కవితే కవికి ఉజ్వల భవిత.,!!
రాఖీ  "అర్థవంతం"నాకే అర్థం కాను నేను,ఎన్నోసార్లు ట్రాఫిక్ పోలీసు నౌతుంటాను..తుంటరి తనం నాకు సరిపడదు మరిఇంకొన్ని సార్లు రోడ్లు ఊడ్చే చీపురు నౌతాను..స్వఛ్ఛ భారత్ కర్మచారులకు ఊతమౌతాను,ఎలాగూ కంచంలో అన్నం మెతుకును కాలేనుగా,అప్పడప్పుడు తెగి జారిపడ్డ చెప్పు నౌతాను.. పరుగెత్తే ప్రయాణీకుడికి ఆఫీసులో తిట్లు తప్పించాలిగా..ఇక ఇప్పుడైతే కాసింత సెంటు నవడం కోసం సర్కస్ ఫీట్లు [...]
రాఖీ"అంకితం"పరిచిన పచ్చిక నేనైఅందిస్తా పాదాలకు మెత్తదనంకప్పుకున్న దుప్పటినేనైఇస్తానీ మేనికి వెచ్చదనంవీచే చిరుగాలిని నేనైతెస్తాలే సుమ గంధంకురిసే విరి తేనియ నేనైరుచినిస్తా అధరాలకు తీయదనంకూసే కలకోకిలనైవినిపిస్తా నవ వేదంవిరిసే హరి విల్లును నేనైకలిగిస్తా కంటికి ఆహ్లాదంశబ్ద స్పర్శ రూప రస గంధాలుపంచేంద్రియానిభూతి చందాలుపంచభూత పరివేష్ఠితాలుపంచ ప్రాణ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు