1980 -1990 ప్రాంతం లో నాతోబాటుగా ఊపాధ్యాయ ఉద్యమం లో కలిసి పనిజేసిన ఒక మిత్రుడు ఈ మధ్యన మా ఇంటికి వచ్చిండు. పాత రోజులను జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా అయిపాయే గద అంటూ చాలా బాధ పడ్డడు . ఆ నాడు బడిలో పిలగాండ్లకు కొదువ లేకుండే, చాలినంత [...]
                                                                                                 కవి తన,  నా మాట లోనే తాను ఈ కవిత్వం ఎందుకు రాస్తున్నాడో చెప్పుకున్నాడు. " తెల్లారింది మొదలు డబ్బుకోసం పరుగు పెడుతున్న మనిషిని మనీషిగా నడిపించాలంటే [...]
                                                         ఆకుకూరలు అన్నీ అయిపోయినై. మల్లా కొత్తగా విత్తనాలు వేసిన. విత్తనాలు మొలకెత్తుతున్నప్పుడు నీళ్ళు చేతి తో చల్లడం వలన అప్పుడే పుడుతున్న లేత మొలుకలు చనిపోతున్నాయని , నీళ్ళు నిదానంగా పడే కొరకు  వాటరింగ్ గార్డెన్ బకెట్ ఒకటి కొని [...]
                                                 భూమయ్య సార్ ఉన్నప్పుడు ఒకసారి మేమిద్దరం కలిసి సర్వాయి పాపన్న జీవిత చరిత్రమీద ఒక పరిశోధన గ్రంధం రాద్దామని అనుకున్నము . అప్పటికే కొంపల్లి వెంకట్ గౌడ్ పాపన్న పైన ఒక మంచి పుస్తకమే తెచ్చి ఉన్నాడు. కానీ  కర్ణాటక ప్రభుత్వం తన విశ్వవిద్యాలయాలల్లో టిప్పుసుల్తాన్ [...]
                                               మొన్న 4 మార్చ్ నాడు మా వాకింగ్ మిత్రులం అందరం కల్సి రాజస్తాన్ లోని చారిత్రక ప్రదేశాలు చూద్దాం అనుకొన్నం గాని అనివార్య కారణాల వలన నేను పోలేకపోయాను. ఐతే ఈ సందర్భంగా నా ఉపాధ్యాయ జీవితం లోని ఒక అనుభవం గుర్తుకు వచ్చి మీతో పంచుకుందాం అని చెబుతున్నాను. అది నేను [...]
                                                       కోట్స్ గార్డెన్ నుండి తెంపుక వచ్చిన ఒక పుష్పగుచ్చం అందామా,  సరే అందాం ! " జీవనదులపై పరుచుకుంటున్న ఎడారి --తరువాత విస్తరించడం జనావాసాల మీదకే " అని రమేశ్ బాబు సూదమ్ ..అంటున్నాడు. ఐతే చాలా మంది ఇదంతా ఏదో వట్టి ఊహా జనితం ఉబుసుపోని వాళ్ళు చెప్పే [...]
                                                              ఎవుసమ్ ఫలితం కొంత  నిరాశా జనకం కావడానికి నాకైతే కోతుల బెడద, నాసిరకం విత్తనాలకు తోడు పగలు అలివిగాని  ఎండ, సాయంత్రాలు గాలి దుమారం,కారణాలు అవుతున్నాయి.  అయినా విడిచి పెట్టేది లేదూ , కాసినన్నే ఆయే అనుకుంటా . అయితే మనుసున పడుతలేదు [...]
                                                 ప్రతి దినం ఉదయం ఆరుగంటలకే మా ఇంటి సమీపం లో ఉన్న హెలిప్యాడ్ గ్రౌండ్ కు వాకింగ్ కు వెళ్ళడం అలవాటైంది. కరీంనగర్ జిల్లాకు ఎప్పుడో కొండా రెడ్డి అనే ఒక ఆర్ డి వో ఉన్నప్పుడు ఆ గ్రౌండ్ లో వేప చెట్లు నాటించిండు . పొద్దున పొద్దున గ్రౌండుకు పోతే  ఇప్పుడైతే కమ్మటి వేప [...]
                                            ఉపాధ్యాయ ఉద్యమమమ్ లో కలిసి పనిజేసిన వాళ్ళు చాలా మంది నా వలెనే ఒక్కరోక్కరుగా రిటైర్ అవుతున్నారు. ఆ క్రమం లో వడ్డేపల్లి మల్లేశం అని ఒక ఉపాధ్యాయ ఉద్యమ కార్యకర్త, కవి మిత్రుడు 28 ఫిబ్రవరి నాడు రిటైర్ అవుతున్నా రమ్మంటే హుస్నాబాద్ పోయిన. మధ్యాహ్నం భోజనం ఏర్పాటుచేశారు. [...]
                                                          శారీరిక శ్రమ కొంచెం ఎక్కువ అయితున్నదో ఎందో ఈ మధ్యన రోజూ మధ్యాహ్నం  నిద్రవస్తున్నది కొంచెం .  బయట డోర్ కొట్టిన చప్పుడైతే కొంచెం ఇబ్బందిగానే వెళ్ళి డోర్ తీసిన. ఎదురుగా , నాతో గతం లో ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలిసి పనిజేసిన వీరన్న అనే [...]
                                                   " మనం కూరగాయలు పండించాలంటే మనం నడుం వంచాలి " . నానాజీ , రూఫ్ గార్డెన్ , (చీడ పీడ) వాట్స్ అప్ గ్రూప్. ఎవరికైనా ఏ పనికైనా ఈ సూత్రం వర్తిస్తుందని అనడానికి నా అనుభవం చెపుతాను చదువండి.  1973 లో కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కాలేజీ లో బి ఎస్సీ కాంగానే గణిత ఉపాధ్యాయుల కొరత [...]
                                     ఇంటిమీద ఎవుసమ్ 28 ఫిబ్రవారి నెల పుస్తకాలల  దినోత్సవం కూడా ఉన్నందున కావచ్చు నమస్తే తెలంగాణ ఎడిషన్ ఇంచార్జ్ చిల్ల మల్లేశం గారు తాను రాసిన మహా పథం కవితల పుస్తకం తెచ్చి ఇచ్చిండు.   అట్ట వెనుక రాసి ఉన్న కవితా చాలా ఖతర్నాక్ గా ఉన్నది. . మల్లేశం గారిది అలుగు నూరు. నేను గణితం ఉపాధ్యాయునిగా , [...]
                                               చాలా రోజుల తర్వాత మిత్రుడు బెజ్జారపు రవీందర్ తాను ఈ మధ్యన రాసిన " తాటక " నవల నాకు ఇవ్వడానికి వచ్చిండు. ఆ పుస్తకానికి తాను రాసిన ముందుమాట ఆదివరకే చదివి ఉన్నాను కనుక ఆర్యుల, ద్రావిడుల , గురించిన చర్చ జరిగింది . ఐదు వేల ఏండ్ల కిందటి నుండే నగర జీవులైన ఆర్యులు , ద్రావిడుల [...]
                                                  మొన్న పున్నం నాడు సాయంత్రం ,  సూదమ్ రమేశ్ ఆహ్వానం మేరకు ఆయన మిద్దెమీదేవుసమ్  మధ్యన జరుగుతున్న " ఎన్నీల ముచ్చట్లు " సమావేశం కు పోయిన. కరీంనగర్ జిల్లా కేంద్రం ల ఒక సంప్రదాయం గత మూడున్నర సంవస్తారాల కిందనే మొదలైంది. ఎందంటే, కవులు ఎవరికి వాళ్ళే రాసుకొను [...]
                                                 కరీంనగర్ పట్టణానికి కూరగాయలు సరఫరా జేసిన  గ్రామాలల్లోఒకనాడు  నీలోజీ పల్లెది పెట్టింది పేరు. మానేరు నది ఒడ్డున ఆ గ్రామం ఉండడం ఆనాడు ఆ గ్రామానికి వరమైతే మిడ్ మానేరు డ్యామ్ కట్టుడుతోటి మానేరు  నది ఒడ్డున ఉండడం ఆ గ్రామానికి ఇప్పుడు శాపం అయింది. డ్యామ్ [...]
                                                     ఎండాకాలం వచ్చేకంటే ముందే అవకాశం ఉన్న కూరాగాయల  సాగు ప్రయత్నం లో ఈ రోజు గంగవాయిలీ, బెండ, గోరుచిక్కుడు, బీర, కాకర గింజలను నాటుదామని ఇంటిమీద  మడులను సిధ్ధం చేస్తున్నాను. శీతాకాలం ప్రారంభం లో పెట్టిన టమాటా చెట్లు ఇంకా కాస్తున్నయి . . నేను తలవంచుకొని నా [...]
మొన్న పరుచూరి విధాత్రి మా ఇంటిమీదెవుసమ్ తోట  చూసేతందుకు వచ్చినప్పుడు అందరం కలిసి ఇక్కడనే మరో మిత్రుడు సూదమ్ రమేశ్ మిద్దె తోటను వెళ్ళి చూడాలని అనుకున్నం. అనుకున్న ప్రకారం మొన్న సాయంత్రం నా భార్య లక్ష్మి నేను విధాత్రి వాళ్ళ  ఇంటికి వెళ్ళినమ్. అది కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ప్రశాంతి నగర్ కాలనీ లో హౌసింగ్ బోర్డ్ వాళ్ళు కట్టించిన చిన్న మిద్దె ఇల్లు. ఇల్లు [...]
ఇవ్వాల ఆంధ్ర జ్యోతి పేపర్లో సిద్ది పేట పోలీస్ కమిష్నర్  తనను వేధిస్తున్నాడని హుస్నాబాద్ సి ఐ గారు  వాపోతు వార్తలల్ల ఎక్కిండు.  అనధికార సమాచారం మేరకు ఒక పోలీస్ స్టేషన్ కు ఎస్సై గానో సి ఐ గానో లేదా ఒక డివిజన్ కు ఏ సి పి గానో పోస్టింగ్ పొందాలంటే రాజకీయ ప్రాపకం తో బాటు గా లక్షల కొద్ది మాముల్లు సమర్పించుకుంటే దప్ప లూప్ లైన్ పోస్టింగు లే నట. ఇందులో కొన్ని స్టేషన్ లకు [...]
                                              ఇంటిమీదెవుసమ్ 22 ఇయ్యాల నా ఇంటిమీద కోతులు కిస్కింధ కాండే జేసినయ్. బాగా నారాజ్ అయిన. పదేండ్ల సుంది కరీంనగర్ చుట్టుపక్క గుట్టలను గ్రానైట్ క్వారీలకు గంపగుత్తాగా దోచిపెడుతున్నది సర్కారు. పాత సర్కారంటే పరాయోంది తెలంగాణ సర్కారు అట్లా చేయదని కొందరు ఆశ పడ్డరు . [...]
                                                  యాది --- మనాది  2 యాది మనాది 2 ఇంత వెంటనే రాస్తా అని అనుకోలేదు.ఈ రోజు  పొద్దున లేవంగానే మా అల్లుడు బుర్ర తిరుపతి నుండి  మెస్సెజ్ వచ్చింది. రామోజు సత్యనారాయణ శర్మ గుండె పోటు తో రాత్రి చనిపోయిండని . గుండె కలుక్కుమన్నది .  నేను మరొక ఆప్త మిత్రున్ని కోల్పోయిన. [...]
                                                    యాది --- మనాది   1 అదే రెటైర్ అయిన కొత్త లో ఒక రోజు ఆకుల భూమయ్య సార్ కాల్ చేసిండు. ఆ రోజు నేను మా ఊరు ధన్నవాడ లో ఉన్నాను. అదే విషయం చెప్పిన. ఏం పని మీద వెళ్ళినావని అడిగితే , మనకు చదువనేర్పిన  , నడత నేర్పిన బడికి మన రుణం దీర్చుకొనే పనిమీద వెళ్ళిన అని చెప్పిన. [...]
                                                              ఇంటిమీదెవుసమ్ 21 గత 8 సంవస్తరాల నుండి నేను  పుట్టి పెరుగిగి, ఆడి పాడి, బతుకు పాఠాలు నేర్చుకున్న  ఊరిలో, నేనూ , నా పిల్లలు కూడా చదువుకున్న, మా ఊరి బడికి వెళ్ళి అక్కడ చదువుకుంటున్న పిల్లలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఒక పని గా [...]
                                              రాజ్యాంగ వ్యవస్తలు కూలిపోతున్నై 2 ఆబ్కారి శాఖ లో పనిజేస్తున్న మా మిత్రుడు యుగంధర్ ఫేస్ బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేసిండు. అందులో ఒక సి ఐ మీడియా తో మాట్లాడుతూ ప్రతి బ్రాందీ షాప్ నుండి వారు నెలకు 50 వేల లంచాలు వసూలు జెసి పై అధికారులకు పంపితేనే ఎవరి వాటా వారు తీసుకొని [...]
                                                                  ఇంటిమీదెవుసమ్ 20 పురుగుమందులు చల్లడం వలన మేలుజేసే క్రిమికీటకాలు కూడా నశించి పోతున్నాయని రాసిన రాతలు చదివిన తర్వాత నా అనుభవం లోని విషయాలు కూడా మీతో పంచుకోవాలని రాస్తున్నాను. రెండు సంవస్తారాల క్రితం అక్టోబర్ మాసం లో మా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు