యెంత మర్చిపోయాను రాయాల్సిన పదాలకిందున్న అపదాల్నియెంత మరలిపోయాను రావాల్సిన సుఖాలకిందున్న అసుఖాల్లోపేచీ పెట్టే పెట్టె ఎవరి దగ్గరుందోపెట్టెలోకి పట్టే మనసు పట్టీ నలిగిపోదాతుడవని తారలమరకల్తో నాకేం పనిలేదుపనిలేని మరకలే అంటుకుంటాయిజారవిడిచిన జరామరణాల లెఖ్ఖనిద్రలో కలకై కాళ్ళుజాపిందాఅనాచ్ఛాదిత జిహ్వతోయేమి చూడాలోప్రేమ తర్వాతప్రేమే తెలియని తర్వాతతెరవని [...]
 కాలం కాసేపు కదలకుండా కవిత్వం అవ్వడం అంటే గాలి అద్దంలో మనల్ని చూసుకోవడం కాబోలు అనిపించేలా , ఎన్ని ఊహాలు  ఎన్ని ఊసులు .చదువరికి ఒకో పేజి తిప్పుతున్నప్పుడు ఒకో పాదం గుండా పదాల సరిగమల్లో సాహితీకరణ చెందుతున్నప్పుడు ప్రతి అనుభూతి తనదే అనిపించాలి , భవిష్యత్తు వర్తమానం కన్నా కూడా ఎదో జ్ఞాపకాల వీచికలో బలంగా కొట్టుకుపోతున్న భావనలో కాసేపు నలిగి కరగాలి . అపుడది కవిత్వం [...]
‘ ఏరుకున్న దుఃఖంలో’ అంటూ నాయుడి మీద 22 ఏళ్ల క్రితం నేను రాసుకున్న కవిత ఇది:వెన్నెల రెక్క తెగినఅమావాస్య ఏడుపురా నువ్వుశ్వాసలూ భాషల్లోనే మూల్గాయనిఆత్మహత్యాత్మకంగా నొక్కితలవాకిట పడిగాపుల్లోచీత్కార ప్రణయాన్ని ఖాండ్రించి నవ్వినువ్ తీస్తున్న దౌడు పాదాలపియానో చప్పుడు-మహానగర కూడలి చాపిన తారునాల్కకివెగటు రుచివిమొండి గోడల్ని బీటలు చీల్చినగడ్డిపూ [...]
గుమ్మానికి యే వైపునే రాత్రి తిరుగుతోంది కలే కుదురుకోదు మోయలేని భావం భాష కాలేదెన్నడూ ఊహించిన ఆలోచనే ఉపన్యాస సన్యాసంలో సీతాకోకచిలుక మొరుగుతోంది తూనీగ గాండ్రిస్తోంది దేహాంతాల్ని దర్శించే దుర్భల అక్షరాలు ఏ సమాధానమూ వినపడదు ప్రేక్షకుడా తోలులేని తెర దిగింది శ్వాసకుడా వెనువెంటనే తిరిగి చూడకు కదలని చిత్రాలే నిద్రలో యింకా వొదలదు [...]
వుండాలేమో వున్నట్టు వుంటూవుండాల్సిన దేవుడికి దేవుడెక్కడవూడిన మాటల్తో మూర్ఛవ్యాధిమరో మాట చెప్పాలిమెత్తటి వూహాని చూస్తేచూడటమే తెలిస్తేతెలిసి చూడటమంటే యేమిటో...జంకుతో ప్రకటించే రహస్య జ్ఞాపకాలారంగుల్తో రగిలే జ్ఞాన రహస్యాలాదేదీప్య హృదయగ్రహణంతోసస్వరూప శాపమైఅవికల స్వప్నాల్లో శ్వాసైవేరేవేరే అకపట సత్యాలెందుకుకాస్త చనిపోతే పోలా
సంక్షోభం అసలే రాదుఆత్మహత్యలు చేసుకోరుఏ చరిత్రకీ బలహీనత రాదుఏ మతానికీ బలహీనత రాదుఏ సిద్ధంతానికీ బలహీనత రాదుదారితప్పే సత్యమే ప్రభుభక్తిభుక్తిభక్తే సత్యాస్థిత్వంరుణమాఫీరణమాఫీమరణమాఫీలోతట్టు పదాలేమాడిన అశ్రువులైవాంతుచేసుకుని జెండాలెగరేస్తాయిఆటవిక ఆత్మతోఏ లోపలా లేకఏ లోపాలు లేకఏ లోకం లేకనాని నానికుళ్ళిన మోక్షంలోజైకొట్టు బైకొట్టు మరోలజ్జాతీత రోజుకు
చెరిపేసేయ్చేరి రాసే కళ్ళని, వొళ్ళునీచప్పరించు అక్షరాల్నిమరణాల్నీచర్మేంద్రియాల్ని,ధర్మేంద్రియాల్నీనాకుచరాచర చితితోచరచరాతప్పించుకునే తడబాటుల గాలితడి బాటలే లేని జీవితంజన్మించే హృదయం లేదిపుడువీక్షించే మౌనం వేధించదుమోసం చేసేయ్దరికి రాని ప్రేమతోఒకానొక ప్రేమివిధేయ రాహిత్యంతో జీవించి
అరంగులు అనీడలు ఆడంగుల  చరిత్ర అద్దంలో చౌరస్తా ఆలస్యం దొరకదు అందంలో అందని ఆనందం మాటల్లో పొందని మౌనం వలస దోస్తులే వాన కళేబరాలై అతికించే పదాలే ఊపిరితీస్తాయి అతకని నీరైగడవని గదై బతికుండే వింత సదృశ్య ఖాళీయే మెలికల వర్ణమో యే మలుపుల నిశ్శబ్దమో దోబూచులాడాయి ఆనుకున్నా, అనుకున్నా వెలితాక్షరాల స్వప్నస్వేచ్ఛ వొగరు నిద్రేదో [...]
వినే వుంటావ్ వినే వుండవ్ అచేతన ప్రతిశ్రుతుల్ని ప్రత్యక్ష ప్రకోపనకారీకరుచుకుని కరచుకొను కంపనలకై కన్నుకప్పు కరుణ నాలుగు నీలుగు మాటల్లో మొఱ్ఱిఅక్షరాల ప్రేమలో ధ్వనిబంధువు ఎప్పటికీ ఉదాహరణే ప్రసూతిలీల నీదే మాటలెక్కడో దూరంగా నీవై వుండవుమౌనమెక్కడో అతి సమీపంలో నీలో ఎవరితోనో పెదాలు నీడలై అనుభవానికీ కనిపించక ఆకృతులులేని ప్రశ్నలు [...]
సంక్షోభం అసలే రాదుఆత్మహత్యలు చేసుకోరుఏ చరిత్రకీ బలహీనత రాదుఏ మతానికీ బలహీనత రాదుఏ సిద్ధంతానికీ బలహీనత రాదుదారితప్పే సత్యమే ప్రభుభక్తిభుక్తిభక్తే సత్యాస్థిత్వంరుణమాఫీరణమాఫీమరణమాఫీలోతట్టు పదాలేమాడిన అశ్రువులైవాంతుచేసుకుని జెండాలెగరేస్తాయిఆటవిక ఆత్మతోఏ లోపలా లేకఏ లోపాలు లేకఏ లోకం లేకనాని నానికుళ్ళిన మోక్షంలోజైకొట్టు బైకొట్టు మరోలజ్జాతీత రోజుకు
చెరిపేసేయ్చేరి రాసే కళ్ళని, వొళ్ళునీచప్పరించు అక్షరాల్నిమరణాల్నీచర్మేంద్రియాల్ని,ధర్మేంద్రియాల్నీనాకుచరాచర చితితోచరచరాతప్పించుకునే తడబాటుల గాలితడి బాటలే లేని జీవితంజన్మించే హృదయం లేదిపుడువీక్షించే మౌనం వేధించదుమోసం చేసేయ్దరికి రాని ప్రేమతోఒకానొక ప్రేమివిధేయ రాహిత్యంతో జీవించి
పదాల్లో జ్ఞాపకాల్ని దాస్తానునేనో పగలని అండాన్నిచేరే దృశ్యం మరో మాట చేరని నేత్రం మరో ఆట గాయాలపై గాలిని చూడాలి రంగులీనే మనసు వూపిరై కోరుకో కనుపాపలో పెరిగే ఆఖరి శ్వాసని చేతలుండవు ఆలోచించే అవలోకనంలో వినలేను వినే దుఃఖశ్వాస కాస్త సైగ చేసే ఊహ ఏ నీడో తృప్తిలేని చీకటి తూరుపులో గడియతీయ్ గది మూయటానికి 
నీడల నిదుర  వెదురు గాలిలో ఉన్నపళంగా తోవ దొరక్కతెలియని బోసి పెదాలు నమ్మని అద్దాలు నిష్కపట కృతాంతుడానీ గది బైట నిలబడింది నువ్వేనా ఊరడించే అపరాధాలే ఆధారం లోహవాయువు ఆరాధనలో లోభీ!కళ్లపై కలల కనికట్టు అట్టిపెట్టు ఒంటె పాదాల నేత్రాలతో నాలోకి రా 
ఎదురు చూస్తానుచూడాలనుకునే ఎదురు చూపు ఎక్కడతీరం తలుపుల మధ్య నలిగిపోయానుశ్వాసించని నక్షత్రంతోమలుపు తెలియని అక్షరమేఓ దేహంనీ నేత్రం నాదినాది కాని నేత్రం నాలోతెలుపు ముసుగుఆత్మాక్షర దహనంఅందిన అక్షరాల ఆకారంఅంధ మౌన మోసంనగ్న శాంతినమ్మకం లేకే విశ్రాంతితప్పుకు తిరుగుhttp://magazine.saarangabooks.com/2015/09/17/%E0%B0%AE%E0%B1%81%E0%B0%B8%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%AA%E0%B1%81/
పదాల్లో ఏముందోఎవరికి తెలిసిందివ్యాకరణవ్యంగవ్యాకులతవిలాసవిశేషవిషంవిడవలనివినమ్రవికృతప్రేమఅసలే లేదుఅక్షరాల్లోపలనేత్రాలుస్వప్నసుగంధాలుఎవరి వాసనోఅక్షరాలఅతిశయంఎవరి నరమోతడిచిన వెలుగు ఏదిఅసలు మిగిలిన నీడ ఎక్కడఅసలుమౌనం, అవమానం, శృంగారంఉన్నాయాఅవనిఅవనికిఅడ్డం అద్దం ఎక్కడఅసలునిద్రఅసలుకలఎక్కడ
తలదాచుకునే అక్షరంలేకతలనరుక్కోలేనుతలపోతలేక పోతపదాలతలమీసాల ముఖంలేకతలకిందులయ్యే తాత్పర్యాలతలంతాడోపేడోతీరిక గతం రాదుత్యాగ అంగంతలలోతూరుపేతడిలేని తడికతాకకు మాటల సువాసనలనితప్పుడు సంకేతాల సంబరంతొక్కకు తోకల నీడల్నితోడుతిరిగిరాని తర్వాత
నేలపై కొన్ని ఊపిరులు తిరిగాయికంటిపై కొన్ని కలలు మెరిసాయినీతో ఉండని జ్ఞాపకాలేదయతో నాతో తోడుగాదూరమవ్వని కన్నీళ్ళుకనిపించే ఆకాశంస్వచ్ఛమైన సంతోషంనీతో తీసుకెల్లావ్ప్రశ్నలే మిగిలాయి వడలిజవాబులే పలకవు వొదిలి
ఒంటరినేమహిమేదో చెంతగాఅల్లాడేమనసే మాటల్లో లేదుప్రయాణించని నేత్రంస్వప్న ఛాయకాస్త పిచ్చితో మరో శ్వాసలోకాలం వాకిలే లేకపాషాణ ఆషాడం చిలిపి సిగ్గుతోయెదలో నీటి పుట్టుమచ్చచేరే జీవితం, చూడలేనువిరిగే నీడే, హత్తుకోలేనురంగుల్లో నిలవని నీడలుపెదవుల పడవుల్లో తేలకకనువిడిచిన తీరంప్రేమ తాకదు
తెలియని దీపంతెరవని దీపంమెడలొంచుకునే తీరంనీటి కన్నుతోజారని నిప్పులోఓ ఇంద్రధనుస్సుచెలిమి లేదుచిగురాకు చివరచింతన అసలే మసలదుచివుక్కుమనే అశ్రువే వదలదుహృదయం ఓ దయలేనివాక్య నేత్రంచేరనీచరించే స్పృహల సమాధిలోశ్వాసద్వార స్వప్నాల్నే
తెరుచుకోలేను తెరవని తాత్పర్యాల్నితెరిచే తప్పుల్నిఅదో పురుష ప్రశ్నప్రశ్నే స్త్రీ దేహంతగ్గిన చినుకువిరగని ఎండదాపరికాల పరిచయాలుస్నేహం ఓ మూస ద్వేషంవిత్తనాలు లేవుగుడిలేదుగడిలేదుగురుతులేదుగర్భరేఖ సుఖంస్పర్శలోకి రాదునీదో ముఖంపరాయి దుఃఖంఆత్మ కురూపీఅమ్మలో అమ్మతో మాట్లాడలేనుఆత్మా అమ్మాశరీరాన్ని వొదులుతండ్రీ నువ్వో తీరికలేని శత్రువు
తెరవని ఖాలీ కాగితంఅక్కడెక్కడో కొంత జీవితంచూడని నేత్రాలేనేత్రాలే చూడవువెళ్ళవు శ్వాస సువాసానలోనిర్గమ మృతపదాలుశాంతి రహస్యంచంద్రుడికే సూర్యుడికేగాలే కలలో రాకమనసే శూన్య పుష్పవిక్రాంతిఅడగొద్దునేనో దొంగననికలవని గాలేదాయకుదేహం ఓ జాడలేని శిల్పంనిద్రే దూరమ్ఫలించని స్వప్నాలేసూర్యప్రాణంతడవని కన్నీరేఎల్లప్పుడూ
యిదేదో సమయించు సమయం అనివాస పుష్పయంత్రంనల్లటి సిగ్గుతో పర్వతాల్లోప్రవేశించే నాచు నిద్ర రక్తంమూయాలి మోయాలిఅదృశ్య నిరీక్షణైయెక్కడికి తిరిగొచ్చిందోనేత్రానికి యెప్పటికి తెలియుకాస్త కానిస్పర్శ కన్నీటిలో మిగిలి మెదిలిపొడి పొడి అద్దాల్లో కరిగి పెరిగితెగిన వేళాకోళాలు
తమకుస్వర్గ ఛాయ –మరిమలుపు;( ),పోనీవి:శ్రాం?తి’’ తీ*యిచటమీరా...నీడావివస్ర్త(*లోకాకులలో*డినోమా*కాకూడదెన్నడూ‘‘*పవనంవొక నైరూప్యజ(ల)గం‘)కం)*‘కవనందానిహస్త ’యోని;*తొలిమస్తిష్క సంబంధి*చషక బందీమలినం...............*సుదీర్ఘ కవితా*)ఎం ఎస్ నాయుడూ*అనంతూ(...............15.తూచ్.15()
కంటి కుబుసం కరిగించి నాలుకలోపల దాచి వొస్తుంటే శిధిలాగ్నికీలల్లో దగ్దాశ్రువుప్రతిబింబ ప్రదర్శనశాలలోమిత్రమృత్యువు వెతుకుతుంటే తాత్వికత రాదు మిణుకులీనే అంధకారస్పర్శ కష్టమైన ఆహ్వానం ప్రేమ ఆనందం అవిశ్వాస వ్యసనం నువ్వు నవ్వు నీలో చెదిరిన కన్నీటికై  
దారం లోపలి నీడ కన్నెప్పటికి తెరుస్తుంది పదాల ఇంద్రియాలతో వాక్యాల్ని తెరిచే జ్ఞాపకాలు పిరికివాళ్ళతో సూర్యాస్తమయాల్ని వృధా చేయాలి రాత్రుల్ని మోసగించాను చూడని రాత్రికోసం అశాస్వత స్పర్శలు నిశ్శబ్దాలు, స్త్రీలు తెలిస్తే తిరిగి చూడని అద్దం చూడాలనుకున్న అద్దం ఏది అక్షరాల్లోని పెదాల్ని ముట్టుకునేలోపే వృద్ధాప్య సౌందర్య సువాసనలు 
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు