అసలేం జరుగుతోంది..?ఇంతకీ ఏం జరుగుతోంది..?’’‘‘శ్రీరెడ్డి పేరు శ్రీ శక్తిగా మారింది.బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సినిమాల్లో త్యాగ మయ హీరో తప్పులన్నీ తనపై వేసుకొని రాజు వయ్యా మహ రాజు వయ్యాఅని పించుకొన్నట్టు వర్మ శ్రీ తప్పులను తనపై వేసుకొన్నాడు . వర్మకు ఇది కొత్త పాత్రే . దేశంలో ఇరవై నిమిషాలకో అత్యాచారం జరుగుతోందని తేలింది. ప్రధాని దీక్షను తీవ్రంగా విమర్శించిన [...]