ఆవేదనలోంచి వచ్చేది ఆలోచన కాదు, అనాలోచనప్రశాంతతలో  పుట్టేది మంచి ఆలోచన.... నా ప్రేమ పునాదిలాంటిది, ఎందుకంటే నా ప్రేమ మనసులోంచి పుట్టింది. నీ ఆవేదన నాకు అర్ధమైంది....కాని ఏమి చేయను చెప్పు?రెక్కాడితే గాని డొక్కాడని పరిస్తితి నాది.  ప్రేమించేప్పుడు సంపాదించలేము... సంపాదించేప్పుడు ప్రేమించలేము,రెండు ఒకేసారి చేయలేము కదా... అలా అని నిన్ను ప్రేమించడం లేదు అని ఎప్పుడు [...]
దేవి.........నా ప్రియ మిత్రామా  ... నువ్వు పరియచమయ్యి ఐదు వసంతాలు పూర్తయ్యాయిఈ ఐదు సంవత్సరాలలో మన మధ్య ఎన్నో సంఘటనలు చోటు చెసుకున్నయి...అందులో మొదటిది నా వల్ల నీ స్నేహానికి దూరం అవ్వడందానికి  కారణం ఏంటో కూడా నీకు బాగా తెలుసు నీ స్నేహం విలువ తెలిసి కూడా నీకు దూరం అయ్యాను, నీతో మాటలు లేవు,నిన్ను కలవడం లేదు, కాని నీ పుట్టినరోజు మాత్రం నేను మరవనుప్రతి  సంవత్సరం నా ఈ బ్లాగ్ లో [...]
   ప్రేమకు సంబంధించి సాధారణంగా రెండు పొరపాట్లు  చేస్తారు తమను నిర్లక్ష్యం చేసేవారిని ప్రేమించడం,లేదా తమను ప్రేమించేవారిని నిర్లక్ష్యం చేయడం,ఈ సమస్యకు పరిష్కారం....?నిన్ను "నిన్ను"గా ప్రేమించే వారిని ప్రేమించడం 
నా ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతోంది,ఫోన్ చేసింది నువ్వే అనుకున్నా.... నా ఫోన్ లో మెస్సేజ్ వచ్చింది అది చేసింది నువ్వే అనుకున్నబైక్ పై అలా వెళ్తూ ఉంటే ఓయ్...  అని శబ్దం వినిపించిది పిలిచింది  నువ్వే అనుకున్నా, అలా వీధిలో నడుస్తున్నా,వెనక నుండి ఎవరో తడిమినట్టు అనిపించిందిఅది నువ్వే అనుకున్నా......నువ్వు నాకు దూరంగా ఉన్నా.... నా మది మాత్రం నీ ద్యాసలోనే....ప్రతి క్షణం. నా [...]
మాటల్లో చెప్పలేనంత ప్రేమ,కంటికి కనిపించనంత ప్రేమ,ఉహకు అందనంత ప్రేమ,నేను చచ్చాక కూడా ప్రేమించెంత ప్రేమ,నీ మనసు  "ముళ్ళ" కంచె అని తెలిసి కూడా ప్రేమించెంత ప్రేమ నాది..నువ్వు నా కంఠం పట్టుకొని వద్దన్నా కూడా నిన్నే ప్రేమించెంత ప్రేమ,నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను కాని,ఎంత ప్రేమో...   చెప్పగలిగాను, చూపించగలను కూడానువ్వు వద్దన్నా నాకు కావలసింది నేను [...]
అది 2010, మార్చ్ 24th, శ్రీరామనవమిగుడిలో సీతారాముల కల్యాణం,అదే రోజు ఆంజనేయస్వామి గుడిలో మన కళ్యాణం,మీ ఇంట్లో వాళ్ళను కాదని, నన్ను నమ్మి నాతో వచ్చి తాళి కట్టించుకున్నావుఈ సంఘటన జరిగి 3 సంవత్సరములు అవుతోంది,ఈ జరిగిన 3 సంవత్సరములలో మన మధ్య ఎన్నో  చేదు, మరెన్నో  తీపి జ్ఞాపకాలుఅందులో ముక్యంగా చెప్పుకోవలసిన విషయం మన ప్రేమకు ప్రతిరూపం మన పాప త్వితిక,ఇంకా చేదు విషయాలకు వస్తే [...]
గడియారం చప్పుడులా  నా హృదయం కొట్టుకుంటుందినా హృదయాన్ని అడిగా ఎందుకలా అని.....అందుకు సమాధానం నా దగ్గర లేదు,ఎందుకంటే నీ హృదయం నేను కాదు"ఆమె" అని సమాధానం చెప్పింది.....మరి "ఆమె"ను అడుగుతేనాకేం తెలుసు....., నీ గుండెకు జబ్బేమో అంది,కాని "ఆమె"కు ఎప్పుడు తెలుస్తుందోనా గుండెకు ఉన్న జబ్బు "ప్రేమ" అని......నాకు నీ ప్రేమ కావాలి, నీ ప్రేమలోని "మా(మ)ధు"ర్యం కావాలి

ఆలోచించి తీసుకునే నిర్ణయం కాదు ప్రేమంటే....
అది మనని మనలా స్వీకరించడం. మన లోపాలతో...
మన బలహీనలతో సహా ప్రేమించడం.
ప్రేమంటే...ఇద్దరినీ ఒక బంధంలోకి తీసుకెళ్లటం.





మది కోరి నీకు చేరువైతే, వద్దు పో అని దూరం అవుతావ్ ఎందుకునా మది లోని ఆశ, నా మదిలోని శ్వాస నువ్వే అని నీకు తెలియదా ?నువ్వు-నేను కలిసి గడిపిన కొన్ని తీపి గుర్తులను నేమరవేసుకో ఒక్కసారిఅప్పుడైనా నీ మది నన్ను కోరుకుంటదేమో, నన్ను దూరం చేసుకోవటానికి నేను చేసిన తప్పేంటినా ప్రాణం గా నిన్ను ప్రేమించడమా, నువ్వే నా ప్రాణంగా జీవించడమా ఒక్క క్షణమైనా నిన్ను విడవక పోవడమా, లేక ప్రతి [...]
ఎప్పుడూ పులే జింక మెడ ఎందుకు కొరకాలి…ఏ..పులికీ మెడ ఉంది ..జింకకీ నోరు ఉంది ..మరి జింక పులి మెడ ఎందుకు కొరకదని ఆలోచన వచ్చింది....అప్పుడు తెలిసింది, పులికి ఆకలెక్కువ, జింకకు భయమెక్కువ అనిభయపడే వాడు రోజు చస్తూనే ఉంటాడు, భయపెట్టే వాడు ఉంటెఅదే ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, నీ అంత పెద్ద పులి ఎవరు ఉండరు....
నీ ఆలోచనలో ఒక అర్థం ఉంది …నా జీవితం కొత్తగా తోచింది…కాలాన్ని ఒక చేతితో…కష్టాన్ని ఒక చేతితో…కలిపి నిలిపి జీవితంతొ పరిగెత్తికలల్ని వెంటాడి, కష్టాన్ని జతచేసి కాలంతొ నింపేసి…..కలని నిజం చేసి…నువ్వు  ఓడి నన్ను గెలిపించావు అనుకున్న…కలలో....కాని జీవితంలో మాత్రం నువ్వే గెలిచావ్........
నీ కోసం ఆలోచించే ప్రతి క్షణం....నా మనసు ఊహలను రెక్కలుగా చేసుకొని విహరిస్తుందికాని మరుక్షణం కళ్ళు మాత్రంఊహలను చూడలేను నిజాలను తప్ప, అని కన్నీరు పెడుతుందిఅయిన వాళ్ళు అందరున్నా...నా మనసు నిన్నే కోరుకుంటుందినీకై నిరీక్షించే నా కన్నులు, నువ్వు కనబడకనిరాశతో కన్నీరు కారుస్తోందిఆ వెచ్చని కన్నీళ్ళ మాటున ఎంత వేదన దాగిఉందో నీకు తెలియదా?నేను నీతో మాట్లాడాలంటే, నా మనసు [...]
అందమైన నా ఊహల మేడకు రూపం నువ్వుఅందీ అందని నా ఆశలకు ప్రతిరూపం నువ్వు మొదటిసారి నీతో మాట్లాడిన ఘడియమొదటి సారి నిన్ను కౌగిలించుకున్న సమయం మొదటిసారి నువ్వు నాతో బైక్ పై రావడంనువ్విచ్చిన మొదటి ముద్దు.....అది నా మదిలో చెదరని స్వప్నంఉహకు అందని అందం నీది,అది అందుకోలేని జన్మ నాది......నీడనిచ్చిన చెట్టును మరుస్తానేమో....కాని జన్మనిచ్చిన తల్లిదండ్రులను, నిన్ను ఎప్పటికి మరవలేను [...]
పాల పొంగుళ్ళు, రంగుల ముంగిళ్ళుఇంటి ముందు ముద్దు గొలిపే బొబ్బిళ్ళుఅందరి గుండెలో ఆనందపు పరవళ్ళుభాగ్యాలనిచ్చే భోగి...సరదానిచ్చే సంక్రాంత్రి....పిల్లలు  చేసే గాలి పటాల గోల,పెద్దలు చేసే తినుభండారాలు,ఇవన్నీ కలుపుతూకొత్త సంవత్సరంలో సరికొత్తగా...అందరికి ఆనందాన్ని పంచాలని కోరుకుంటూతెలుగు సంప్రదాయానికి ప్రతీకగా నిలిచినా సంక్రాంత్రి పండుగని ఆనందంగా జరుపుకుందాం.నా [...]
నీ హంస లాంటి నడక,నీ నెమలి లాంటి కళ్ళు.నీ ఎర్రటి దొండ"పండు" లాంటి పెదాలు,నువ్వు నవ్వితే వెలిగే వెలుగులునీ ఒంపు సొంపులు, నిన్ను ఇలా ముట్టుకోగానే నాకు వచ్చే మత్తుఇవంటే నాకు ఎంతో ఇష్టంనీ అందానికి నేను "సేవకుడిని" ప్రియా......
ప్రేమ అనేది ఒక పక్షి లాంటిది, అది ఎప్పుడు ఎక్కడ వాలుతుందో తనకే తెలియదు,ఇష్టపడితే ప్రేమించాలి గాని హిమ్సించొద్దు,ఇష్టం అనేది మనసులోంచి రావాలే గాని బ్రెయిన్ లోనుండి రాకూడదుప్రేమలో కసి ఉండాలి....అది ఎలాగంటే నాలా ఇంకెవరు ప్రేమించకూడదు అని,మనసులో తపన ఉండాలి నువ్వే నా సర్వస్వమనిమనిషికి ఉండేది ఒకే హృదయం, అందులో ఒకరికే చోటు ప్రేమ అనేది తెగిన గాలి పటం కాకూడదు,మనం వచ్చే [...]
జీవితంలో నీకొక తోడు దొరకొచ్చునాకొక నీడా దొరకొచ్చు ...కాని మన పరిచయం .....మరువలేని తీపి జ్ఞాపకంనిను చేరనీయక విధి శాశిస్తే ...నీ జ్ఞాపకాలను నేశ్వాశిస్తున్నా!నువ్వు అందని ఆకాశానివని తెలిసినా!ఆగని,అలసిపోని,అలను నేనవుతున్నా!నీ ఊహల చంద్రోదయంతోనా మానస సరోవరంలో విరిసేనీ తలపుల కలువలనుఏమిచేయ్యను ! ! !ఎవరికివ్వను ! ! !ఇలలో పరిచయాలు నిషేధించికలలో నీతో ఊసులాడుకున్నా !నువ్వే కొలువైన [...]
ద్వేషించే మనసు నీదైతేప్రేమించే మనసు నాదిదూషించే మాట నీదైతేసర్దుకుపోయే మాట నాదిమొహానికి రంగులు వేసుకునే మనస్తత్వం నీదైతేనువ్వేసే ఆ రంగుల్లో చలించిపోయే వ్యక్తిత్వం నాదినేను నిన్నే ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మూగబోయిన నీ మాటను చుస్తే కరిగిపోయే మనసు నాది.....నా ప్రేమకు నువ్వు చలించేదేప్పుడు??నా ప్రేమను నువ్వు స్వీకరించేదేప్పుడు?నువ్వు నాలో మమేకం [...]
కంటితో చుసెవన్ని  నిజాలు కావు చెవితో విన్నవన్ని అబద్దాలు కావుఅలాగని మనం చుసెవన్నీ  అబద్దాలు కావు...నిజాలు కావు....నిజం నిలకడగా తెలుస్తుంది.....అబద్దం ఆలస్యంగా తెలుస్తుందిఏదైనా ఆలోచించేటప్పుడు మెదడు తో  ఆలోచించకునీ మనసుతో ఆలోచించు....ఎందుకంటే మెదడు నీ మాట వినదు మనసు మాత్రమె నీ మాట వింటుంది కనుకనువ్వు చేసేది, చూసేది మంచో, లేక చెడోనీ మనసుకే తెలుస్తుంది
నా బ్లాగ్మిత్రులకు, మరుయు నా బ్లాగ్ చూసే వాళ్ళకు,నా స్నేహితులకు, నా శ్రేయోభిలాషులకు,నా అనుకునే ప్రతి ఒక్కరికి నా తరపున మీకు, మీ కుటుంబానికి 2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు...ఈ సంవత్సరంలో మీ అందరికి మంచి జరగాలని మనసారా  కోరుకుంటున్నాను......
కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, ప్రాణం లేని మనసు....ఉన్న ఒకటే లేకకపోయిన ఒకటేఆశ కాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది, భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది. అడిగిన దానికి సమాధానం చెబితే తెలివితేటలూ అంటారుచెప్పకపోతే పొగరు అంటారు..... మరి నన్నేమి చేయమంటారు? నువ్వంటే ఎందుకిష్టమో చెప్పలేను గాని, ఎంత ఇష్టమో చెప్పగలనుక్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు,కాని [...]
నేను నా జీవితం లో సంతోషంగానే ఉన్నాను ఇప్పుడు నాకు 14 నెలల పాప కూడా ఉంది, భార్య, పిల్లలను పోషించే జీతం కూడా సంపాదిస్తున్నానుసంపాదిస్తున్న జీతం తో కూడా సంతోషంగానే ఉన్నానుసంపాదిస్తున్న పనిలో కూడా సంతోషంగానే ఉన్నానుమొన్నటి మొన్న మా పాప మొదటి పుట్టిన రోజు కూడా బ్రహ్మాండంగా చేశానురోజు ఉదయం ఆఫీసు కు వచ్చే సమయంలో మా పాపను బైక్ పై ఒక రైడ్ వేయించడంలో కూడా సంతోషంగానే [...]
బట్టలు మార్చినంత తేలికగా అమ్మాయిలను...తల వెంట్రుకలను దువ్వుకునేంత తేలికగా అబ్బాయిలను మారుస్తున్న ఈ రోజుల్లో..... నిజమైన ప్రేమకు త్రావు లేదుఅది ప్రేమ అని నీకు  అనిపిస్తే అది నీ ఖర్మ,ఒకప్పుడు ప్రేమంటే ఒక ఎవరెస్ట్ శిఖరం కాని ఇప్పుడు రోడ్ మిద దొరికే శిల్పంలా అయిందిఅప్పటి భగ్న ప్రేమికులు లైలా-మజ్ను, సలీం-అనార్కలీదేవదాస్-పారు లు ఇప్పుడు లేరు,వాళ్ళు ఇప్పుడు ఉండి ఉంటె [...]
అబ్బాయిలు:మనసులో ఉన్న భావాలను ధైర్యంగా తనకు నచ్చిన అమ్మాయితో చెప్పడం కొంతమంది అబ్బాయిలకే సాధ్యం. అందులో నేనొకడిని. అదేవిధంగా ఆమెపై తనకు గల ప్రేమను వ్యక్తపరిచినపుడు, ఆ అమ్మాయి దానిని తిరస్కరించినా, బాధపడక స్పోర్టివ్‌గా తీసుకుని, స్నేహితులుగా ఉందామని ఒప్పించే నైజం కలిగి ఉంటారు కొందరు. స్నేహంలో తన మంచితనం ఎటువంటిదో ఆమెకు చూపించడం ద్వారా, తిరిగి ఆమె మనసులో స్థానం [...]
అమ్మాయిలకు ప్రేమంటే అలసేందుకోప్రేమ అంటే రెండు అక్షరాల పదం అనే అనుకుంటారేగాని ప్రేమంటే రెండు మనసుల కలయిక అని తెలుసుకోరెందుకుఒక్కసారి ప్రేమించాను అని...మరొకసారి నేను నిన్ను ప్రేమించడం లేదులైట్ తీసుకో అని అనడానికి వీళ్ళకు మనసెల ఒప్పుకుంటధో నిజం చెప్పాలంటే ఇప్పటి తరం అమ్మాయిలకు నిజాయితిగా ప్రేమించే వాళ్ళ కంటే....నటించే వాళ్ళంటేనే ఇష్టపడతారుఅందుకే వీళ్ళకు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు