ఒకాయన అమెరికా లో ఉన్న తన కొడుకు దగ్గరికి ఒకసారి వెళ్ళాడట. ఒక Weekend సందర్భంలో కొడుకు తన స్నేహితుని ఇంట్లో Dinner కి సకుటుంబంగా వెళ్ళుతూ తన తండ్రిని కూడా వెంట తీసుకుని వెళ్ళాడు.  భోజనం అంతా serve చేసి భోజనము అంతా ఐన తరువాత వెళ్లబోయే ముందర ఆ కొడుకు తండ్రికి ఒక సూచన చేశాడు.  అది ఏమిటంటే ఆ అబ్బాయి Send Off చెయ్యటానికి వచ్చినప్పుడు మంచి భోజనము పెట్టారు చాలా బాగుంది అని చెప్పి థాంక్స్ [...]
నమస్తే  తిరుమల లో అంగప్రదిక్షణ :వేంకటేశ్వరునికి సుప్రబాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు .స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. అనుభూతిని ఎలా వర్ణిస్తాం .1. తిరుమల కొండపైన (తిరుమల అంటేనే స్వామి వారి కొండ .. తిరుపతి అంటే క్రింద ఉన్న ఉరు ) ఉన్న C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అంగప్రదిక్షణ టికెట్స్ [...]
గంగా భాగీరథీ సమానురాలైన డొక్కా సీతమ్మగారి 104వ వర్ధంతి ఈరోజు(27-4-1909).ఆంధ్రులసేవలకి సంతసించి సాక్షాత్తూ కాశీ అన్నపూర్ణ యే ఆంధ్రుల అన్నపూర్ణగా అవతరించిందేమో ఆంధ్రభూమి నడిబొడ్డున సస్యశ్యామలమైన తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురంతాలూకా,మండపేట గ్రామంలో శ్రీ అనిపిండి భవానీశంకరం గారి గర్భశుక్తి ముక్తాఫలంగా క్రీ.శ. 1849లో జన్మించినది సీతమ్మగారు. యుక్తవయసురాగానే రాజవోలు [...]
అయోధ్య నగరం ఓ చారిత్రక, పౌరాణిక నగరం. ఎందరెందరో రాజులు, తీర్థంకరులు, మహనీయులపాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. సాక్షాత్తు విష్ణ్భుగవానుడి అవతారంగా చెప్పబడ్తున్న శ్రీరామచంద్రుని పుట్టిన స్థలంగా దీనిని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడి నేల పవిత్రం... గాలి పవిత్రం... పరిసరాలు పవిత్రం... అందుకే అయోధ్యను సప్తమోక్ష పురాలలో ఒకటిగా మన పురాణాలు చెప్పాయి. [...]
Over the recent times Britishers ( Church ) and later Communists have systematically worked to subvert the truth of Bhartiya History. By attributing words like Myth..Epic to the history of our heritage. Concept of Aryans was mischievously planted to establish the supremacy of West over East. The power brokers of the day, be it the Media or Politicians continue to ignore the truth.    Valmikis' stunningly accurate account The story of Shri Rams' life was first narrated by Maharishi Valmiki in the Ramayana, which was written after Shri Ram was crowned as the king of Ayodhya. Maharishi Valmiki was a great astronomer as he has made sequential astronomical references on important dates related to the life of Shri Ram indicating the location of planets vis-a-vis zodiac constellations and the other stars (nakshatras). Needless to add that similar position of planets and nakshatras is not repeated in thousands of years. By entering [...]
జై శ్రీరాం,శ్రీరామదూతం శిరసా నమామి!పోయిన ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ డే నాడు నా స్నేహితుడొకడు అందరికి విషెస్ చెప్తూ, నాగురించి ఒక మాటన్నాడు. మనోహరైతే రామాయణానికి ప్రేమకి ఉన్న సంబంధం గురించి పేజీలు పేజీలు రాస్తాడేమో అని. "అసలు నిజంగా ప్రేమగురించి మాట్లాడాలంటే రామాయణమే చెప్పుకోవాలి, ప్రేమ గురించి రామాయణంలో చెప్పింది రాయడం మొదలుపెడితే ఎన్ని రోజులైనా పడుతుంది. [...]
ఓ భక్తుని ఆవేదన -----------------  అనేక సంవత్సరాలుగా నన్ను ఒక ప్రశ్న బాధిస్తున్నది. దయచేసి నాకు వికుక్తి కలిగించమని వేడుకుంటున్నాను. ఇట్లా కనకధారా స్తోత్రం హనుమాన్ చాలీసా, సాయి భజన, అయ్యప్ప మాల భజన, ___ పాప పరిహార పూజ, ___ గురు భజన, నవగ్రహ స్తోత్రం, లక్ష కుంకుమార్చన, కోటి ___అర్చన, నాగ పూజ, ఐశ్వర్య మంత్ర పఠన, ___ యంత్రాలు, ___Powerfulతాయిత్తు  .... ఇట్లా ఇవన్నీ [...]
నమస్కారం.

కొందరు మేధావులుగా భావించి ఇచ్చేతీర్పులు  అర్ధంపర్ధం లేకుండా ఉంటాయనటానికి కొందరు బ్లాగులలో కుంభమేళా ప్రమాదం గూర్చి వ్రాసే విషయాలు తెలుపుతున్నాయి.
వీరికి కుంభమేళా గురించి ఇంతే అర్ధం అయ్యీంది

వీరి బ్లాగులో కామెంట్లు పెట్టడానికి వీలవ్వట్లేదు. అందుకే ఇక్కడ చెప్పాల్సి వస్తుంది.
వీరు చెప్పిన కొన్ని గొప్పవిషయాలు, వాటికి నా సమాధానాలు...

1. [...]
జై శ్రీరాం,శ్రీరామదూతం శిరసా నమామి!అమ్మవారికి మాతంగకన్య అని పేరు ఉన్నది. గురువుగారు తమ ప్రార్ధనాశ్లోకాల్లో కూదా మాతంగకన్యాం మనసా స్మరామి అన్న శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. దీని అర్ధం, ఈ పేరు ఎలా వచ్చిందో ఎవరైనా తెలుపగలరు.ఈ పేరు కీ రామాయణంలోని మతంగ మహర్షికి ఏమన్నా సంబంధం ఉన్నదా.అదికూడా తెలుపగలరు.విధేయుడు,.............. నమస్తే ,మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల [...]
పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారుగారు ఒకచోట అన్నారు : "ధర్మవిచారణలో ఆత్మవిమర్శకే తప్ప పరవిమర్శకి తావు లేదు" అని ! అంటే ధర్మమంటే ఫలానా అనీ, దాన్ని ఆచరించాలనీ విన్నవారిలో ఎక్కువమంది చేసే పొఱపాటు - అది ఇతరుల్లో ఏమాత్రం ఉందో పరిశీలించి వారిని విమర్శించడం. ఇప్పటిదాకా అలాగే జఱుగుతూ వచ్చింది. ధర్మాలనేవి ఆచరించడానికి కాకుండా మనుషుల్లో అనవసరమైన వాచాలతని, వాగాడంబరాన్ని [...]
Absolute emptiness is the end of all religion. Stuffing mind and life with all sorts of things goes against this. Stuffing this way, you can still be a believer but not a serious practitioner. When we could feel proud of our emptiness in stead of our full-ness, we will have reached the height of all spirituality.సాధన దంతమంజనం (Tooth paste) లాంటిది. పళ్ళు తోముకున్నాక దాన్ని కూడా పుక్కిలించి ఉమ్మివేయక తప్పదు. అత్యున్నతస్థాయి ఆధ్యాత్మికత నాస్తికత్వాన్ని పోలి ఉంటుంది, "ముదిమి రెండవ బాల్యము" అన్నట్లు. కానీ అది నాస్తికత్వం కాదు. షిరిడీ సాయిబాబా తమ కాళ్ళతో [...]
ఐర్లాండ్ వైద్యుల మతవాదం!'ఇది కేథలిక్ దేశ' మంటూ వ్యాఖ్య..గర్భస్రావానికి తిరస్కృతిభారతీయురాలి మృతి లండన్, నవంబర్ 14: గర్భస్రావం చేసేందుకు వైద్యులు తిరస్కరించడంతో భారతీయ దంత వైద్యురాలు సవితా హలప్పనవర్ (31) ఐర్లాండ్‌లో దుర్మరణం పాలయ్యారు. గాల్‌వే యూనివర్సిటీ ఆస్పత్రిలో అక్టోబర్‌లో ఈ మరణం సంభవించిందని 'ఐరిష్ టైమ్స్' పత్రిక బుధవారం వెల్లడించింది. గాల్‌వేలోని [...]
GORAKSHA SAMITHI- 7 november 2012 wednesday, Shradhanjali Karyakram (Shaheed Gou bakthowki) at Shree Sanatana dharma sabha, Begum bazar, Hyderabad.A.P.( 1966 anti-cow slaughter agitation was the agitation in 1966 to demand a ban on the slaughter of cows in India, as enshrined in the Directive Principles of State Policy in the Constitution of India. Among others, the Shankaracharya fasted for the cause. The agitation culminated in a massive demonstration outside Sansad Bhavan in New Delhi on 7 November 1966 (As per Hindu Panchang, Vikram Samvat, Kartik Shukla Ashtami, famously known as Gopashtami among Hindus ).The Prime Minister did not accept the demand for a ban on cow slaughtering. Instead police fired on the peaceful rally, killing many Sadhus in the firing. The Home minister, Gulzarilal Nanda, resigned, taking responsibility for the administration's failure to maintain law [...]
మొదటి సభ్యుడు :మోహన్ బాబు తన సినిమాలో ఒక సామాజిక వర్గాన్ని (బ్రాహ్మణుల్ని) కించపఱచడాన్ని మనమందఱమూ ఖండించాలి. ఇలాంటి చర్యలు హిందువుల ఐక్యాన్ని దెబ్బతీస్తాయి. మోహన్ బాబు మిషనరీ (YSR) కుటుంబంతో సంబంధం కలుపుకున్నప్పుడే అతను ఒక హిందువుగా, కుల హిందువుగా అర్హత కోల్పోయాడు. ఇలా మత/కుల భ్రష్టులు అయినవారు, తమ పాత కులపు ముసుగులో హిందువుల ఐక్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారు. [...]
ఓర్వకల్లు, నవంబర్ 3: మూడేళ్ల చిన్నారిపై ఓ పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామంలోని బైరెడ్డి కాలనీలో ఓ ప్రార్థనా మందిరంలో ప్రసాద్ పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. సమీపంలోనే ఉంటున్న 3 ఏళ్ల బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చాలా సమయం అయినప్పటికీ పాప తిరిగి రాకపోవడంతో తల్లి [...]
I  kept wondering for all my life-time: why do people carry Gurazada Apparao on their shoulders, showering the man bygone with the choicest epithets ever coined ? Why do they force us to accept him as a larger-than-life figure, some sort of a divine redeemer that has mercifully descended down on the Earth to lift us up from our dark hellhole of ignorance and depravity, a messenger direct from God ? What is humanly so special and noble about him, at least by judging him from the perspective of his own times ? What is that active part of his life that should make this grand Telugu nation indebted to him forever ? What is the particular instance of social change which we can not help squarely attributing to him ? A serious perusal of his literature and biography offered me no satisfactory answers, but presented me with more of questions.It is important to understand that the ghost of Gurazada did not command this pontifical status before independence though he breathed [...]
"నాక్కొంచెం నమ్మకమివ్వు" ఇది ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిన నినాదం. సెక్యులరిజమ్ పేరుతో, శాస్త్రీయ దృక్పథం పేరుతో దేన్నీ నమ్మొద్దని, లౌకికంగా ఆలోచించమనీ మనుషులకి చిన్నప్పట్నుంచి గ్యాసుకొట్టాక ఇహ నమ్మకాలు ఎక్కణ్ణుంచి వస్తాయి ? ఉన్న నమ్మకాలన్నీ పోయి మనుషుల్లో స్వార్థం పెఱుగుతుంది (పెఱిగింది). మూఢనమ్మకాల్ని పారద్రోలే పేరిట మంచి నమ్మకాల్ని కూడా [...]
యోగా లాగానే భారతీయ జ్యోతిష్యమూ, వాస్తూ అమెరికాలో శీఘ్రంగా వ్యాపిస్తున్నాయి. అయితే యోగాని భ్రష్టు పట్టించినట్లుగా లేదా దానికి క్రైస్తవ ట్యాగ్ వేయగలిగినట్లుగా జ్యోతిష్యానికి వేయడం కష్టం.  పాశ్చాత్య జ్యోతిశ్శాస్త్రాన్ని వదిలేసి మఱీ, భారతీయ పద్ధతిలోకి వచ్చేసిన తెల్ల అమెరికన్లు కూడా ఉన్నారు. ఈ క్రింది లంకెలు తెఱిచి చూడండి. ఈ లంకెల్లో Vedic astrologers అనే పేరుతో [...]
ఈనాడు రామోజీరావుగారి చిన్న కుమారుడు, ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టరు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీచెఱుకూరి సుమన్ గారు 7-9-2012 రాత్రి హైదరాబాదు యశోదా హాస్పిటల్ లో మరణించారు. ఆయనకి చాలా కాలంగా అస్వస్థతగా ఉందని తెలుస్తోంది. ఆయన వయస్సు 46 సంవత్సరాలు మాత్రమే. ఆయనకు భార్యా, ఒక కుమార్తే, ఒక కుమారుడూ ఉన్నారు. కీ.శే. సుమన్ సమాజంలో అత్యున్నత వర్గానికి చెందినప్పటికీ ఆ [...]
ఈనాడు ప్రపంచంలో అనేకదేశాలవారు హిందూమతంలోకి సంపరివర్తితు లవుతున్నారు. ఏడాదికి కోటిమంది ప్రపంచ పౌరులు వివిధ హిందూ శాఖల్లోకి మారుతున్నట్లు చెబుతున్న ఒక అంచనా గుఱించి నేను చదివాను. అది ఎంతవఱకూ నిజమో నాకూ తెలీదు. క్రీ.శ. 2000 తరువాత ప్రపంచమంతా - గురువారాన్ని పవిత్రదినంగా భావించే ఒక మతంలోకి మారిపోతుందని ఫ్రెంచి బ్రహ్మం గారైన Nostradamus చెప్పిన జోస్యం నిజమవుతున్నట్లు [...]
జై శ్రీరాం, శ్రీరామదూతం శిరసా నమామి!  పెఱటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు, మన సంప్రదాయం, పెద్దలు మనకిచ్చిన అతి గొప్ప మంత్రాలను మనం అలాగే నిర్లక్ష్యం చేస్తున్నాం . ’రామ’ అనే పదాన్నీ, దాని శక్తిని తక్కువగా అంచనా వేసుకుని ఎంతో కోల్పోతున్నాం. ఎవఱైనా "చాలా కష్టం వచ్చింది. ఏం చెయ్యమంటావి ?" అని అడిగితే రామనామ జపం చెయ్యమని చెప్పి చూడండి, వాళ్ళ ప్రతిచర్య గమనించండి. [...]
జై శ్రీరాం, శ్రీరామదూతం శిరసా నమామి! నిన్నటి రోజు (24-08-2012) న తట్టిన ఒక లొల్లాయి పాట, స్వామి అనుగ్రహంగా రాస్తున్నాను. తప్పులేవైనా ఉంటే పెద్దలు సరిదిద్దగలరు. రుచి ఏదీ లోకాన రామనామం కంటేనూ! శుచి ఏదీ లోకాన రామనామం కంటేనూ బతుకేదీ లోకాన రామనామం లేకుంటే!!  శిశువైనా పశువైనా తలవూచే రామనామం! పక్షైనా పామైనా తలమోసే రామనామం!!  తల్లెవరు తండ్రెవరు రామనామం కంటేనూ! నీ [...]
మొదటి సభ్యుడు :అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం శ్రీలంకలో ఉన్న విషయం అందఱికీ తెలిసినదే. నా సందేహమేమంటే రావణుడి లంకా వర్ణనలో ఎక్కడైనా ఈ శక్తిపీఠ వర్ణన ఉందా? ఒకవేళ లేకపోతే అసలు లంక భూమి మీదే ఉండి ఉండవచ్చా ? లేక సముద్రం లో మునిగిపోయిందా ? రెండో సభ్యుడు :ఈ లంక ఆ లంక కాదు. వీటి ప్రాచీన నామాలు కూడా కలవవు. ఇది సింహళం. అది లంక. ఆ లంక భూమధ్యరేఖ (Equator) మీద హిందూ మహాసముద్రంలో ఉండేది. [...]
జై శ్రీరాం, శ్రీరామదూతం శిరసా నమామి! హరికధా సుధార్ణవ అని బిరుదు గాంచిన ప్రసిద్ధులు, శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారు  ఒకచోట హరికధ చెప్తూ ఈ కీర్తన పాడారు. రామా కోదండరామా, రామా కళ్యాణరామా! రామా సీతాపతీ, రామా నీవేగతి రామా! రామా నీకొక మాట, రామా నాకొక మూట! రామా నీ బాటే బాట, రామా నీ మాటే మాట!                        (రామా) రామ నామమే చాలు, రామ చింతనే [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు