పిల్లలకి వస ఎప్పుడు పోయాలిచిన్నపిల్లలకి వస పోస్తే మంచిదని ఇదివరకువారు పసిపిల్లలకి వస పోసేవారు.  అది ఎందుకు పోయాలో, ఎప్పుడు పోయాలా, ఎలా పోయాలో, ఏ వయసులో పోయాలో సంగతి అటుంచి  అసలు వస అంటే ఏమిటో, దాని ఉపయోగాలేమిటో ఈ కాలం తల్లులకు తెలియచేసే ఉద్దేశ్యమే ఇది.వస ఏ ఆయుర్వేద మందులు తయారుచేసే పదార్ధాలుండే షాపులోనైనా దొరుకుతుంది.  దీనిని తీసుకొచ్చి గంధం తీసే సాన మీద 2, 3 [...]
ఇదండీ వరస నాదెంత అదృష్టమో. మా ఇంట్లోవాళ్ళేకాదు, మా దగ్గర బంధువులుకూడ నా బ్లాగు చూడం అని ప్రతిజ్ఞబూనలేదుగానీ..దాదాపు అలాగే ప్రవర్తిస్తారు.. అందరూ కూడబలుక్కుని గూడుపుఠాణీ చెయ్యకపోయినా అందరిదీ ఈ విషయంలో మాత్రం ఒకే మాట. మా పిల్లలూ, వాళ్ళ దగ్గర స్నేహితులూ ఇంకో అడుగు ముందేసి, అప్పుడప్పుడూ నన్నేడిపిస్తారు కూడ. మొన్న ఉగాదినాడు కూడా అలాగే… అందరం సరదాగా [...]
బధ్ధకించమ్మడూ బధ్ధకం ఎంత అందమైనది! ఎంత హాయినిస్తుంది! ఎంత ప్రశాంతంగా వుంటుంది! (మధ్యలో ఎవరూ డిస్ట్రబ్ చెయ్యకుండా వుంటే) ఎంత అవసరమైనది!! ఎంత ఇదయినదీ ఎంత అదయినదీ ఇవ్వన్నీ ఏల దీనిని స్తుతించ వేయి నాల్కలయిన సరిపోవు. ఎందుకంటే అది చాలామందికి అందని ద్రాక్షపండుగనుక. కనుక ఎవరి పరిజ్ఞానంబట్టి వారే అనుభవించండి. పనీపాటూ లేకపోతే బధ్ధకం పెరుగుతుందంటారు. నిజమేమేమోగానీ, [...]
ఐ లవ్ యూ టీవీ లో లవ్ ఫెయిల్యూర్ సినిమా గురించి చెప్తూ వేసిన పాటలోని వాక్యం ఈ పోస్టుకు కారణమయింది సుమండీ. అదేమిటంటే ఐసీయూ లో పడుకున్నా ఐ లవ్ యూ అంటే హేపీ హేపీ హేపీ….ఈ వాక్యం నన్ను బాగా ఆకర్షించింది. ప్రేమికుడు ఐసీయూ లో వున్నా గుండె ఐ లవ్ యూ అంటూ వుంటే ప్రపంచమే తెలియదు. ఇంకా ఆ ప్రియురాలుకూడా జత కలిసి ఐ లవ్ యూ అంటే ఇంక చెప్పాలా. సరే ఇప్పుడు వాళ్ళ సంగతి కాదు మనం [...]
గజిబిజి మన పూర్వీకులు ఆచార వ్యవహారాలు చాలా ఆలోచించేకాదు, మనలాంటి ఎంతోమందిమీద రీసెర్చి చేశాకే వెట్టుంటారని ఈ ఆదివారం పొద్దున్నే నేను ఘాట్టి నిర్ణయానికొచ్చేశానండీ. మరి మీరేమంటారు? అసలు సంగతేమిటంటే…ఇవాళ ఆదివారం ఏమైనా సరే పొద్దున్న ఎనిమిది గంటలగాకా లేవకూడదు…మహిళా దినోత్సవం దగ్గరకొచ్చేస్తున్న సందర్భంగానయినా నా విశ్రాంతికోసం నేను చూసుకోకుండా, నా [...]
కొన్ని శాపాలు వంశపారంపర్యంగా అనుభవిస్తారంటారు. అలాంటివున్నాయా అంటే వున్నాయనే శాస్త్రాలు చెబుతున్నాయి. ఏడు తరాలవరకూ ఆ శాపాలననుభవిస్తారుట. అవేమిటంటే దేవ శాపం, సర్ప శాపం, ఋషి శాపం, మాతృ శాపం, పితృ శాపం. వీటిని వంశానుక్రమంగా కొన్ని తరాలవారు అనుభవించాలి. సర్ప శాపం ఎలా వస్తుందంటే కొందరు నాగుపాములను చంపుతుంటారు. నాగు పాములను చంపకూడదు. కొందరు పుట్టలు తొలిగించి [...]
/* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:auto; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:auto; mso-para-margin-left:0in; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; [...]
9-6-2011 ఉదయం జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమంలో చిన్న పొరబాటు దొర్లింది. పొరబాట్లు ఎవరికైనా సహజం..దానినంత ఎత్తి చూపించాలా అనంటారా? వాళ్ళకన్నా నాకేదో బ్రహ్మాండంగా తెలుసనో, లేక వాళ్ళ తప్పుని ఎత్తి చూపించే అత్యుత్సాహంతోనో నేనిది రాయటంలేదు. ఈ మధ్య టీవీలోవచ్చే ఇలాంటి కార్యక్రమాలపట్ల యువత చాలా ఉత్సాహం చూపిస్తోంది. చదువుకునే సమయంలో ఇలాంటివి నేర్చుకునే సమయం [...]
12 సంవత్సరములలోపు పిల్లలకి తల్లి దోషాలే వారికీ వర్తిస్తాయి. కనుక భగవదనుగ్రహం కోసం పూజలు చేసేటప్పుడు సంకల్పంలో వారి యజమాని అయిన తండ్రి పేరు, గోత్రం వగైరా చెప్పి, సకుటుంబస్య అంటే సరిపోతుంది, అందరి పేర్లూ ప్రత్యేకించి చెప్పక్కరలేదు అంటారు కొందరు. కానీ ప్రత్యేక సందర్భాలలో, పిల్లల పేర్లమీద కూడా పూజలు చెయ్యవలసి వస్తుంది. 12 సంవత్సరముల వరకూ తల్లిదండ్రుల దోషాలే వాళ్ళకీ [...]
కడపా? కపడా!?? ఇవాళ కడప పేరును మార్చారు మీకు తెలుసా? అధికారికంగా కాదులెండి..యన్టీవీ వారు మాత్రమే ఈ పని చేసినట్లు కనబడుతోంది. 2-5-11 ఉదయం లైవ్ షో విత్ కేయస్ఆర్ కార్యక్రమంలో కింద స్క్రోలింగ్ లో కడపని కపడ గా మార్చారు. ఇలాంటివి ఈ మధ్య టీవీ స్క్రోలింగ్స్ లో సామాన్యమయిపోయినయి. తెలుగు సరిగ్గా రానివాళ్ళివి చూసి, .. చూసీ, చూసీ, తెలుగు బాగా వచ్చినవాళ్ళుకూడా ఈ తెలుగే సరియైనదని [...]
/* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:12.0pt; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; mso-pagination:widow-orphan; font-size:11.0pt; [...]
దేవాలయంలో దైవ దర్శనానికి కూడా కొన్ని పధ్ధతులున్నాయి. వరుసగా గణపతి, ఉపాలయాలు, తర్వాత ప్రధాన దైవాలు. ప్రధాన దైవ దర్శనం తర్వాత, ఆ దైవాన్ని పూజించిన తర్వాత ఆ దైవానికన్నా శక్తివంతులు ఆ ఆలయంలో ఇంకెవరూ దర్శనీయులుగానీ, పూజనీయులుగానీ వుండరు. అందుకనే ఆ దైవంముందు ఇంకెవరికీ నమస్కరించకూడదు. కొందరు, పరిచయస్తులకీ, ప్రముఖులకీ, దేవాలయాల్లోకూడా నమస్కరిస్తారు. దైవం కన్నా అంతా [...]
చాలామందికి దేవాలయానికి వెళ్ళాలంటే అదో పెద్ద పనిష్ మెంట్ కింద అనుకుంటారు. మనసులో దేవుడంటే భక్తి వున్నా, నమ్మకం వున్నా, దేవాలయానికి వెళ్ళటమంటే అదో పెద్ద పనిగా బధ్ధకిస్తారు. పైగా దేవుడు మనలోనే వున్నాడు, మనింట్లోనూ వున్నాడు, ఎక్కడపడితే అక్కడ వున్నాడు..మళ్ళీ గుడిదాకా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలా అని వాదిస్తారు. అలాంటివారికి ఒక్కటే సమాధానం. దేవాలయానికి వెళ్ళటంవల్ల [...]
స్క్రోలింగ్ మిక్స్ కొంటె కోణాలు లో జోక్స్ చెప్పి చాలా కాలమైంది కదా. ఈ మధ్య టీవీ సీరియల్స్ లో, ఏడుపులు కక్ష సాధించటాలు తప్పితే ఏమీ లేవు. న్యూస్ చూద్దామంటే ఏ ఛానల్ చూసినా నలుగురయిదుగురు కలిసి ఒకేసారి మాట్లాడుతున్నారాయె. న్యూస్ ఛానల్స్ చూసీ చూసీ ఈ మధ్య నా కో కొత్త జబ్బు పట్టుకుంది. ఎదుటివాళ్లు మాట్లాడింది నాకర్ధంకావాలంటే నలుగురయిదుగురు ఒకేసారి మాట్లాడాలి. పాపం [...]
మనిషన్న ప్రతివాడికీ కోపం వస్తుందండీ. అయితే కొందరికి చిన్న విషయాలకికూడా చాలా తీవ్ర స్ధాయిలో, కొందరయితే వారిని వారే మర్చిపోతారు. అపరిమితమైన కోపంతో బి.పీ. పెరిగిపోతుంది. దానితో కొందరు చేతికందిన వస్తువులు విసిరేస్తూవుంటారు. కోపంతో వూగి పోతున్నవాళ్ళని గమనించండి. వాళ్ళు ఏ పనీ చెయ్యలేరు. బుఱ్ఱ పని చెయ్యదు. సరైన ఆలోచనలు రావు. వాళ్ళ ఆలోచనలను వాళ్ళు కంట్రోల్ [...]
చాలామంది దేవుడి విగ్రహాలను ఇంట్లో పాత్రలు శుభ్రపరచుకునే సబ్బుతోనో, డిటర్జెంట్ పౌడర్ తోనో తోముతుంటారు. నిత్యం అభిషేకం చేసేవాటిని తోమక్కరలేకపోయినా, వెండి, రాగి మొదలగు కొన్ని లోహాలు తేమ గాలికి నల్లబడి, మెరుపు తగ్గుతాయి. అందుకని వాటిని తోమి శుభ్రపరచటం అవసరం. అయితే విగ్రహాలకు మనం ప్రాణ ప్రతిష్టచేసి, అర్చన చేసి, నైవేద్యం పెడతాం. భగవంతుని శక్తి వాటిలో వుంటుంది. మరి [...]
అనేక రకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలు చూస్తూవుంటాము. వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు, వేటిని పూజించకూడదు అని కొన్ని సందేహాలొస్తూ వుంటాయి. బంగారం, వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టవచ్చు. అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా వుండాలి. రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు. స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయికానీ [...]
చాలామంది ఏ యాత్రలకో, బజాలో వెళ్ళినప్పుడు అందమైన చెక్క విగ్రహాలు కనబడితే ఇష్టంగా కొనుక్కొచ్చుకుంటారు. ఆ చెక్క బొమ్మలు దేవుడివయితే కొందరు పూజలో కూడా పెట్టుకుంటారు. కానీ అది సరైన పని కాదు. మరి అర్క గణపతిని పూజిస్తారే..అదీ చెట్టునుంచి వచ్చిందేగా అంటారా? మీ పాయింటూ కరెక్టే. అయితే దుకాణాల్లో అమ్మేవన్నీ అర్క గణపతులు కాదు. అసలు అర్క గణపతి ఎలా వస్తుంతో తెలుసా? తెల్ల [...]
ఆలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా అందరం కాళ్ళు కడుక్కుని ఆలయం లోపలకి వెళ్తాము. ఇది మంచి పధ్ధతే. మనం బయటనుంచి వచ్చాం కనుక దుమ్ము ధూళి కాళ్ళతో వచ్చే అవకాశం వున్నదిగనుక, కాళ్ళు, చేతులు కడుక్కుని పరిశుభ్రంగా ఆలయంలోకి వెళ్ళటం ఆలయ పరిశుభ్రానికీ, అక్కడికి వచ్చేవారి ఆరోగ్యానికీ మంచిది. అయితే కొందరు శనీశ్వరుడికీ, నవగ్రహాలకీ ప్రదక్షిణ చేసినప్పుడు వెంటనే హడావిడిగా [...]
చాలామందికి ఈ సందేహం వుంది. కొందరు లలితా సహస్రనామ పారాయణ ప్రతి నిత్యం చేస్తుంటారు. కొందరు రెండు పూటలా చేస్తారు. కొందరు ప్రత్యేక దినాలలో…ఇలా రకరకాలుగా…ఈ మధ్య లలితా సహస్రనామ పారాయణ చేసేవారి సంఖ్య ఎక్కువైందనే చెప్పొచ్చు. వీరిలో కొందరికి మామూలుగా నిత్యం మహా నైవేద్యం పెట్టే అలవాటు వుంటుంది. ఇలాంటివారికి ఏ సమస్యాలేదు. కొందరికి ఇంట్లో మడిగాగానీ, నిష్టగాగానీ [...]
 అవును ప్రియ మరణంవల్ల జరిగిన ద్రోహం స్నేహానికి.  ప్రమదావనానికిగానీ దానిలోని సభ్యులకుగానీ కాదు.  ఎందుకంటే ఆడపేరుతో వస్తే అమ్మాయి అని నమ్మాము.  సరదాగా మాట్లాడాముగానీ, చెప్పకూడని సంగతులూ, ఇంట్లో రహస్యాలూ ప్రమదావనంలో ఎవరూ చర్చించుకోరు.  ఎందుకంటే అందరికీ మంచీ చెడూ తెలుసు.  ఇంతమంది ఆడపేర్లుపెట్టుకున్నవారితోనూ అంతా సరదాగా మాట్లాడారు, ఆత్మీయతని [...]
 ప్రమదావనం సభ్యులు ప్రప్రధమంగా ఏర్చికూర్చుతున్న ఈ కదంబ మాలికలో ఏడవ మూర (సప్తమ భాగం) ఇది.  వ్రాసిన వాళ్లలో ఎవరూ చెయ్యి తిరిగిన రచయిత్రులు లేరు కనుక (నిఝంగా నిజమండీ.  ఒట్టు.  ఎందుకంటే అందరి చేతులూ మామూలుగానే వున్నాయి), మా ఈ ప్రయత్నాన్ని ఆదరించి, సద్విమర్శలు చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ మాలికలో ఆరవ భాగం శ్రీమతి రుక్మిణీదేవిగారు   [...]
 జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజున పుష్యమీ నక్షత్రం వున్న మాసాన్ని పుష్యమాసమంటారు.  ఇది శని నక్షత్రం.  శని ఆయుఃకారకుడు.  ఈ కాలంలో నువ్వులు తినమంటారు.  ఎందుకు?  సకల రోగాలను పోగొట్టే శక్తి తిలలకున్నది.  ఇది హేమంత ఋతువు.  ఈ ఋతువులో చలి ఎక్కువ వుంటుంది.  శరీరంలో శీతం ఎక్కువ.  ఒళ్ళు నొప్పులు, కఫం, జలుబు, దగ్గు, వగైరా చలి వలన వచ్చే రోగాలు కూడా [...]
 ఇదేం ప్రశ్న  చేసిన వాళ్ళకి చేసినంత అంటారుకానీ ఒకటికి లక్షరెట్లు అని ఎవరూ అనరుకదా.  మరి ఒక సారి చేసిన పూజ, జపం వగైరాలవల్ల లక్ష రెట్ల లాభం ఎలా వస్తుంది?   ఏదో, మాస శివరాత్రి, ఉత్తరాయణ పుణ్యకాలం, చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం, వగైరా పరవడి రోజుల్లో చేసే పూజలు, జపాలు అత్యధిక ఫలితాన్నిస్తాయంటారుకానీ, మరీ ఒకటికి లక్షరెట్లంటే అతిశయోక్తికాదా? [...]
నిజమే.  అయితే  పెద్దలు చెప్పిన ప్రతిమాటకీ  మనం మాటల అర్ధమేకాక ఆ మాటలకంతర్లీనంగా వున్న అసలు అర్ధం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు.  మనిషికి వున్న ప్రతి నైవుణ్యమూ లక్ష్మీదేవే.  ఆవిడ తలపై వుండకూడదు అంటే మనిషికున్న ధనంవల్లగానీ, నైపుణ్యం వల్లగానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు.  దీనికి ఒక పురాణ కధ చెప్తారు. [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు