మరణం కంటే దారుణం విస్మరనంమరణం క్షణికం, విస్మరనం ఓ జీవితంనా జీవితం నువ్వు, నీ విస్మరనం నా మరణం
నీ కధను నేనుకధకు కదనం నేనునీ ఎత్తును నేనుఎత్తుకు పైఎత్తును నేనునీ కన్నీటిని నేనుకన్నీటిన తడిసిన రక్తం నేనునీ కధకు నాయకుడు నేనువాడికి ప్రతినాయకుడు నేనునువు కట్టిన కోటను నేనుఅందున మిగిలిన శకలం నేనునీ కాలం నేనుకాలానికి గమనం నేనునీ చరిత్రను నేనునువ్వు స్రుష్టించిన విచిత్రం నేను
నాచుపై తనువుని చాచి పరువళ్ళుతొక్కిన నీటిదెంత అద్రుష్టమో కదాదంత దీప్తులు ఘన కీర్తులుగా కలనీ కంటీ కిరణాములు తన చరణములంటినవనిఅఱ్ఱులు చాచిన నీటిదెంత అద్రుష్టమో కదా
కొన్ని పదాలతో మిన్నార్ధామే కవితయితేపసివాన్ని మించిన భావకుడెవరుశ్రోత మనోరంజనమే గానమయితేతల్లిని మించిన గాయకులెవరుసరళం జననం సరళం గమనంసరళం మననం సమస్తం సరళం
భూమినిచ్చింది, భూమిలో చెట్టునిచ్చింది, చెట్టుపై కాయనిచిందిభూమిలో ఘణులు, ఘణూలలో మనులు, మనులలో సిరులుగాలినిచ్చింది, నీరునిచ్చింది, నిప్పునిచ్చింది నీకు బతుకునిచ్చిందిఇన్నిచ్చిన శూన్యాన్నెమడగలవు బతికి చూపించటం తప్ప 
దేవునిలొ దైవం వెతుకుపూజలొ పుణ్యం వెతుకుఆచరణలో ఔనతయ్యం వెతుకుకానరాని స్వర్గమునకైకనుచూపు మేర నరకం సృష్టించకు
శాస్త్రంలో మతం వెతుకకుమతంతో శాస్త్రం నిరూపించకురహస్యం చేదించ శాస్త్రముమనిషిని నడిపించ మతముమతములోని శాస్త్రం మూఢము
ర్యలుగా వెళ్ళి అర్యులుగా తిరిగి వచ్చినాబానిసలు యూథులుగా మారినాయూథుని బిడ్డ క్రీస్తు అయినాక్రీస్తూని  నమ్మిన క్రైస్తవులయినాబుద్ధునిగా మారిన గౌతముడయినాఆతనిని నమ్మిన బౌధికూలయినాప్రవక్తయినా మహమ్మదు అయినాఆతనిని నమ్మిన మహమ్మదీయులయినాఅంతా మనుజులే, పర ప్రాంత పలాయినులే 
రావణ వధ వరకు, రామం రమణీయం.అయోద్యపతి అయిన రఘుపతి,అదోగతినొందిన సీతాపతి.జననం, గమ్యం పిదప మోక్షం.వాటి నడుమనున్నది కల్పమయినఅది కంచి దాటిన మధుర కధనం.రామావతారం కధాకధనం నేర్పినదిది.  
నీరమై మేఘమైతొలకరి చినుకునైకట్ట వెనుక నీటినైఅది తెంచిన వరదనైనేలలో కలిసిన బురదనైదాహమై, దేహమైవేదమై, సేధ్యమైనీ జీవితాన ప్రతి అడుగు నేనేనా మరణానికి ప్రతి రుజువు నీవే
కట్ట వెనక ఉంచిన నీటిని, మట్టం చూసిమల్లించకపోతే ఉప్పెనై మట్టు పెడుతుంది.కట్టు కోసం పెంచిన కట్టుబాటును,సమయం చూసి సవరించక పోతెకట్టిన వారిని మట్టి కలుపుతుంది
జననం మరణం పుఃనరతి జననం,మనుషులకిది మాయామర్మం,నరాధాముల జన్మల కధనం.తొమ్మిది జన్మలు పైపడ్డా, దశావతారానికైవేచి ఉన్న నర నారాయణుడుప్రధమ నరుడు కాడా?
జన్మించి మనుజుడనై,పోషించి యాదవుడనై,పూజించి బ్రాహ్మనుడనై,ఆర్జించి వైశ్యుడనై,రక్షించి క్షత్రియుడనై,సర్వ కార్యాన్నాసకల కులములనొంది,జీవకోటి మద్య చరాచరముల నడుమ,తనవు మనువు విడదీసి బ్రహ్మత్వమొందుదనునే హిందువుని, పాటించునది హైందత్వము
క్షణం క్షణమయితే అనుక్షణంఆ క్షణం పుష్కరం అయితె అక్షణంరావణం వరకు రామం రమణీయంఅయోద్యాపతి అయిన రఘుపతిఅదీగతినొందిన సీతాపతిజీవిత గమ్యం జీవన రమ్యంఆ పిదప జీవించిన కల్పంకంచిని దాటిన మధుర కధనం
కనులు చూసేది ప్రపంచం చూడలేనిది జ్ణానంకనులు చూసేది ప్రక్రితి చూడలేనిది అందంకనులు చూసేది మనిషిని చూడలేనిది మానవత్వంభ్రహ్మ కనులు సైతం చూడగలిగేది తన శ్రిశ్టిని చూడలేవు తనని శ్రిశ్టించిన పద్మనాభాన్నిరెండు కనులు ఉన్నా చూడలేని సత్యాన్ని చూపగలిగేది ఒక్క మనోనేత్రంబు మాత్రమే
మథ్య తరగతి బతుకులు మావినడి సంవత్సర వేసవి మాదిసుస్తి ఉన్న సిస్తు తప్పని బతుకిదితగ్గు తప్ప హెచ్చు లేని బతుకిదిరొడ్డు మాది కాని రేడు వస్తే వేచి ఉంటాంఖజానలో ప్రతి కాని మాదికాని నెల చివరిన జేబులు ఖాలిమథ్య తరగతి బతుకులు మావినడి సంవత్సర వేసవి మాది
వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు వేరన్నతెలంగాణ నాది, అంధ్ర రాయల సీమ నీదిఎన్నడు మొలిచెనో ఏడకు పెరుగునో ఈ ద్వేశాలుఅన్నీ పంచిన అవని తల్లిని చీల్చెను ఈ విద్వేశాలు
ప్రేమిస్తే కవులవుతారంటేఆ ప్రేమ దేశం లో నే అధి కవినవుత .ప్రేమికుల ప్రతి పలుకు ఒక కావ్యమంటేనే రచియించిన తొలి ప్రేమ కావ్యం నీ పేరు.
ఒత్తయిన తన కురులను తీర్చితీర్చిన కురులలో చంద్ర వంకను పేర్చిఆ వంకను పోల్చే నడువంపును చూపిఆ వంపుల నడుమ వయ్యారము వార్చిఆ వయ్యారంతో నా యద దోచిదోచిన యదను తన మదిలో దాచిఆ మదిలో ఆశను నా బతుకుగ మలిచిఆ బతుకున తోడుగ నిలిచిన ప్రాణమా ..నీ ఎడబాటే ఎరుగనంటూనీ ఆరాధనే మరువనంటూఅసలు నేనే లేనంటూ,నీలో కలిసిపోయిన ఈ నేను...నీ నేను
లోకమెరుగని అమాయకమంట మా మయూఖమంతఅంతెరుగని ఆగమంట దాని అల్లరంతపొద్దు పూచినంత పొద్దు గడవనివ్వదంటఅమ్మ అమ్మ అంటు అమ్మ కొంగు వెంటచేతికందినంత చేతి వాటమంటదైవ మందిరమయిన దాని ఆధీనమంట పాల బువ్వ వేళ భావ కవితలంటలాల పోసు వేల లాలి పాటలంటలోకమెరుగని అమాయకమంట మా మయూఖమంతఅంతెరుగని ఆగమంట దాని అల్లరంత
పడి లేచే కెరటమే జీవితమనిమరల తరలి ఎగిసి పడాలానిఅలుపెరుగని ఈ జీవితాన్నితలపన్నదెరుగక ముగించకు.కాలం కమనీయం, రాగం రమణీయంలాస్యం, హాస్యం ఎరుగని జీవితం సూన్యంఅలుపెరుగని ఈ జీవితాన్నితలపన్నదెరుగక ముగించకుపీల్చే ప్రతి శ్వాసలో జీవించూతలిచే ప్రతి భావన పలికించూచూసే ప్రతి చూపుతో పులకించుఅలుపెరుగని ఈ జీవితాన్నితలపెరుగని జీవితంగా ముగించకు.
ప్రేమిస్తేనే కవులవుతారంటే,ఆ ప్రేమ దేశంలే నే ఆధి కవినవుతాప్రేమికుల ప్రతీ పలుకు ఒక కావ్యమంటేనే రచియించిన తొలి ప్రేమ కావ్యం నీ పేరు
నిషి నఘవులేమొ ఈ నఘిల సిగులు,కలువ కోమలమేమొ ఈ కోమలాంగి కవల నయనములుదీప్తి కన్నాస్వేతము తన దంతములు,శ్వాశ కంటె తియ్యనిధి తన పరిమలము,సప్త స్వరాలను మించిన సుస్వరము తన పలుకులు,పడచు పరవాలకన్న పొగరెక్కినవి ఆ పరువాల,వరణుని రాక తెలిపె మరుపేమో ఆ నడుము,సిరిమువ్వలతో సరసమాడే ఆ నడకలు,చంద్రుడు కూడ ఓర్వలెని మురిపము తన విరసము,లవణ సంపన్నమగు ఈ లలిత లావణ్యములు నాకందించిన నీకు నా [...]
లంచం తీసుకునే తప్పు చేసే ప్రతీ వాడికి అన్నా ఉన్నాడు.మరి తప్పు కప్పేందుకు లంచమిచ్చే తమ్ముల్లకి ఎవరు అన్నా?
అహింసతో అనంత హింసా స్వేచ్ఛను సాదించాంఏకత్వంతో మనం మనలేని భిన్నత్వన్ని సాదించాం.షష్ఠి పూర్తయ్యి భారతావనికి అయిదేల్లు గడిచినా,శృష్టి అవతరించి మానవాలికి యుగాలు తీరినా,నాగరికత ఆధునిక నగరాలు చేరినా,అనాగరిక అటవుల్లొనే ఊరేగుతున్నాం,జీవనానికై జంతువులై పోరాడుతునే ఉన్నం.భరించలేని భారాలతో, కాయలేని గాయాలతోఓర్వలేని క్రోదంతో, స్వేచ్ఛా పయణం సాగించే ప్రతి భారతీయుడికి నా [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు