ఈ మధ్య మా నగర రహదారులన్నీ రాత్రిపూట తెల్లగా, పండు వెన్నెలతో మెరసిపోతున్నాయి. నగరమంతా పండుగ వాతావరణం ఏర్పడినట్లుగా, రహదారుల మీదున్న కరెంట్ స్థంభాలన్నింటిమీదా దేదీప్యమాన వెలుతురునిచ్చే ఎల్ ఈ డీ LED బల్బ్స్ అమర్చడం వల్ల ఈ మార్పు. అంతకు ముందు ఈ కరెంట్ స్థంభాల మీద ఉన్న ట్యూబ్ లైట్స్ కొన్ని వెలిగేవి.. మరికొన్ని వెలగక పోయేవి. వెలిగే ట్యూబ్ లైట్స్ కాంతి కన్నా మరింత [...]
చినుకులా మొదలైన మన స్నేహం వర్షంలా కురిసి,  సెలయేరులా సాగి, నదిలా ప్రవహించి,  ఎప్పటికీ ఇంకిపోని సముద్రం వలే ఉండాలని ఆశిస్తూ...  నీ నేస్తం. 
నిజానికి మన జీవితం చాలా చిన్నది..  ఎలా ఉన్నామా ?  ఎప్పుడు పోతామా ?? అని కాదు...  జీవించినంత కాలం ఎలా జీవించాం అనేది కావాలి. 
సంతోషాలు వికసించిన సుమాలు.. వాటి జ్ఞాపకాలు ఎన్నటికీ వాడిపోని సుమగంధాలు. 
ఈ క్రింది అగ్గిపుల్లలతో చేసిన పటంలో ఎన్ని చదరాలు / చతురస్రాలు ఉన్నాయో చెప్పండి చూద్దాం..  . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . Answer :  16 
తిరస్కారాలే విజయాలకి దారి తీస్తాయి.  ఎందుకంటే తర్వాత మనం మరింత బలంగా ప్రయత్నాలు చేస్తాం.  లేకపోతే ఏదోలే అన్నట్లుగా వదిలేస్తాం..  మన ప్రయత్నం బలంగా ఉంటేనే కదా విజయం దక్కేది.. 
మానసికముగా ఇష్టపడండి.  కానీ శారీరకముగా ఇష్టపడకండి..  శరీరం ఈరోజు ఉన్న అందముగా రేపటికి ఉండదు. 
ఒంటరిగా పయనిస్తున్న నా జీవితంలోకి -  అనుకోకుండా వచ్చావు..! నా గమ్యం నీవైన క్షణాన -  నా నుండి దూరముగా వెళ్ళిపోయావు..  నీవు లేని ఈ జీవితంలో -  అనుభవాలే కానీ అనుభూతులు లేవు.. 
ఇదిగో.. ఇప్పుడే.. నువ్వటు వెళ్ళావో లేవో  నా మనస్సంతా ఎదో చెప్పలేని వెలతి  అంతా శూన్యం..  భరించలేని శూన్యం.. 
హృదయానికి బాధ కలిగినప్పుడు కళ్ళలోంచి కన్నీళ్లు కారతాయి - అది ప్రేమ.  కళ్ళనుండి కన్నీళ్లు కారినప్పుడు హృదయం నొప్పి పెడుతుంది - అది స్నేహం. 
రేపటి దినం ఎంత అందమైనదో ఈరోజు అంతకన్నా అద్భుతమైన రోజు..  అనుక్షణం ఆనందించు.. ఆస్వాదించు.. 
మనిషి తన నుండి తాను విడికానంత కాలం, అతడు దేన్నీ చూడలేడు.  తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం.  దానికి తీవ్ర సాధన కావాలి. 
[తెలుగుబ్లాగు:22483] BhutEbhya&@H  ani koditE భుతేభ్యః Ya vattu last lo vasthondi Bha prakkana raavadaaniki nenu emi cheyyali? అనే ప్రశ్నకు నేనిచ్చిన జవాబు :  మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు కావలసిన పదాన్ని తెలుగులో చూపించారు. అది చూస్తే - మీకు కావలసిన పదం (  భుతేభ్యః  ) మీకు వచ్చేసినట్లుగా కనిపిస్తున్నది. అలా వచ్చాక కూడా మీరు అలా ఎలా టైప్ చెయ్యాలో మళ్ళీ అడిగినట్లుగా తికమకగా ఉంది. అయిననూ మీకు సమాధానంగా ఈక్రింది [...]
సృష్టిలో అత్యంత తీయనైన అనుబంధం స్నేహం.  తీపినే కాదు చెడుని కూడా పంచుకొనేది స్నేహం.  సంతోషంలో నీతో చేతులు కలిపి,  బాధలో నిన్ను తన చేతుల్లోకి తీసుకొని..  నిన్ను బాధ్యతలనుండి మరలిపోకుండా  నీవెంటే ఉంటూ నిన్ను వెన్ను తట్టి నడిపించేది - స్నేహం.  అవును... ఈలోకములో చాలా మధురమైనది వాటిల్లో ఈ స్నేహం కూడా ఒకటి. నిజమైన స్నేహంలో  - మన జీవితాన ఉండే తీపినే కాదు.. [...]
రేపటి దినం ఎంత అందమైనదో ఈరోజు అంతకన్నా అద్భుతమైన రోజు..  అనుక్షణం ఆనందించు. ఆస్వాదించు.. 
నాకు అన్నీ ఉన్న జీవితం వద్దు..  ఆనందమైన జీవితం చాలు.. 
మీరంతట మీరుగా సొంత నియమాలు రూపొందించుకోండి.  వాటిని పాటించండి.  అలా కాకుండా ఆ నియమాలను బ్రేక్ చెయ్యటానికి ప్రయత్నించకండి.  చదువుకి, ఉద్యోగములో ఎదుగుదలకు సంబంధించిన ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వండి. కాలాన్ని వృధా చెయ్యకండి. 
Which tank will be full first . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . Answer : 2 రెండవ ట్యాంక్ నుండి మూడవ ట్యాంక్ కి వెళ్ళే దారి మూసుకొని ఉంది కాబట్టి రెండవ ట్యాంక్ ఏ మొదటగా నిండుతుంది. 
ఉత్తేజ పరిచే జీవిత చరిత్రలని తెలుసుకోండి. మిమ్మల్ని ఆకట్టుకున్న వాక్యాలను పేపర్ పై  వ్రాసి, మీకు కనిపించేలా గోడకు అతకండి. వాటిని చదివినప్పుడల్లా మీలో క్రొత్త శక్తి వస్తుంది. 
ఇందాక నా బ్లాగ్ తెరచి, అప్రూవ్ చెయ్యాల్సిన కామెంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని తెరిచా.. ఒక కామెంట్ అప్రూవ్ చెయ్యడానికి రెడీగా ఉంది. అందులో నా బ్లాగ్ ని కూడలి.క్లబ్ నందు కలిపారని ఉంది. కూడలి.క్లబ్ అనేది బ్లాగర్ అగ్రిగేటర్.. అంటే - అగ్రిగేటర్ అనేది ఒక వెబ్సైట్ లా గానీ, ఒక ప్రోగ్రాం లా గానీ ఉండి, వివిధ బ్లాగుల పోస్ట్స్ ని వెనువెంటనే ఒకేచోట సమాహారముగా చూపిస్తూ, లేదా ఆయా బ్లాగుల [...]
కాలం - స్థిరంగా ఉండకుండా ఎప్పుడూ కదిలిపోతూనే ఉంటుంది. నిన్నటి బికారి నేడు ఈలోకంలో అత్యంత సంపన్నుడు కావొచ్చును. నేటి కోటీశ్వరుడు రేపు బిచ్చగాడిలా మారిపోవచ్చును. నిన్న, నేడు, రేపు ఎలాంటి పరిణామాలైనా కలిగించవచ్చు. మనిషి విజ్ఞతతో ఈ మూడు కాలాలను సద్వినియోగం చేసుకొని, జీవితాన్ని నిలబెట్టుకోవాలి. కాలాన్ని వృధా చేసి, చేతులు కాల్చుకోకూడదు.. 
జీవితములో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు..  చెట్టు ఆకులు రాలిన ప్రతిసారీ క్రొత్త ఆకులు చిగురిస్తాయి. 
ఈ క్రింది వాటిల్లో ఏది సరిగ్గా అమరుతుంది.?  . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . జవాబు : C
P H D - పీ ఎచ్ డీ =  పరిశోధక పట్టా  National Knowledge Commission - నేషనల్ నాలెడ్జ్ కమీషన్ = జాతీయ విజ్ఞాన సంఘం  N B A - ఎన్ బి ఎ ( జా మ సం ) =  జాతీయ మదింపు సంఘం  N A C - ఎన్ ఎ సి ( జా మ గు మం ) =  జాతీయ మదింపు, గుర్తింపు మండలి  R U S A - ఆర్ యు ఎస్ ఎ =  రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షా అభియాన్  Meta Universities - మెటా యూనివర్సీటీస్ =  భిన్నత్వ విశ్వవిద్యాలయాలు  Skill Development Centers - స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ =  నైపుణ్య అభివృద్ధి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు