మనలో మాట! మడిసన్నాక కుసింత భయమూ ఉంటదండీ ! మన పంతులయ్య ఎన్ని పాఠాలు చెప్పినా, మడిసేగా! భయపడ్డాడు.మనలని భయపెట్టాడు. కూసేపు. అంతే!ఈ రోజు పంతుళ్ళ పండగ కదా , ఈ పెన్నేటి తీరాన పుట్టిన "దయ్యం" కథ గురించి అందరితో పంచుకోవాలనిపించింది . https://chandralathablog.wordpress.com/2017/09/05/%E0%B0%B8%E0%B1%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%82/ All
ఎంతెంత? తానెంత? ఈ విశాల ధరిత్రి ముందు మనిషెంత? అయినా, కొలతలు వేస్తాం.  కొరతన పడతాం. కలతలు పడతాం.కలవరపెడతాం. కక్షలు కార్పణ్యాలు, యుద్దాలు,వ్యాజ్యాలు …అంతా ఆ సూది మొన మోపే భూమి కోసమే గా.కరువులు కాటకాలు , వానలు వరదలూ…ఎన్నెన్ని చూసిందో ఈ భూమి తల్లి !పంటలూ పబ్బాలు…చావులూ పుట్టుకలూ… ఆయమ్మ ఎరుగని వైనాలా వైభోగాలా ? తన వేలాది ఏళ్ళగమనంలో. ***నలువైపులా పరుచుకొన్న నడిగడ్డ [...]
ఈ మధ్య తరుచు ఒక ఆలోచన వస్తోంది. కొంత గట్టిగానే. మరికొంత కుతుహలంతో. షేక్ స్పియర్ గారి హామ్లెట్ , శరత్ గారి దేవదాసు, ఆస్కార్ వైల్డ్ గారి డోరియన్ గ్రే , గోపీ చంద్ గారి సీతారామా రావు, తటస్థ పడితే, మన అన్న గారు,  డా.జంపాల చౌదరి గారు ,ఏం చేస్తారా అని! మాయలు చేయరు. మంత్రాలు వేయరు. మరి, ఏం చేస్తారబ్బా? మాటలు చెపుతారా? మాత్రలు వేస్తారా?  సరదాగా అంటూన్నానని కాదు. https://
వేసంకాలం సెలవలకు వెళ్ళే ముందు, పిల్లల అమ్మానాన్నలు కొంత హడావుడి పెట్టారు . "ఏమిటండీ మరీను, సమ్మర్ హోం వర్కు లేదూ ప్రాజెక్ట్ లూ లేవు" అని. https://chandralathablog.wordpress.com/2016/05/06/%E0%B0%B5%E0%B1%87%E0%B0%B8%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82-%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AA%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B0%82%E0%B0%A1%E0%B1%8B%E0%B0%AF%E0%B1%8D/ All rights
గులాబీని గులాబీ అని పిలవకపొతే , పరిమళం తగ్గుతుందా? వన్నె తరుగుతుందా ? షేక్ స్పియర్ ను శేషప్పయ్యర్ అని పిలుచుకొన్నా , షేక్ స్పియర్ స్కేస్పియర్ కాకుండా పోతాడా? షేక్స్పియర్ షేక్ స్పియరే ! అవును, "నా పేరు షేక్స్పియర్ !" చూసి ,విని, ఆనందించండి. My name is... https://chandralathablog.wordpress.com/2016/04/23/my-name-is/ All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ఆ మహానుభావులందరికీ, ఓ దండం పెట్టి,మనం గ్రహించుకోవాల్సింది ,ఏమిటయ్యా అంటే, ..." మిగిలినది ఇక్కడ చదవ మనవి. మధ్యే ..మధ్యే ..! All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
కొత్త గూటిలో కళ్ళు తెరిచిన మడతపేజీ ...! https://chandralathablog.wordpress.com/ ఇక్కడి ముచ్చటను ముగించి , అక్కడ కలుద్దాం! :-) నమస్కారం.  *** Facebook link : https://www.facebook.com/chandralatha.prabhava *** All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
డాక్టర్ల ఇళ్ళంటే , ముఖ్యంగా మాబోటి చిన్నాచితక పట్టణాళ్ళో , ఎవరో నియంత్రించి నట్లు, మూసపోసినట్లు ,  ఒకేలా ఉంటాయి. కింద ఒకటో రెండో అంతస్తులు ఆసుపత్రి .ఆ పైన మెట్లెక్కితే ఇల్లు.  ఒక విధంగా, రోగులు, వారి బంధువులు ,పుట్టే బిడ్డలు, గిట్టే ఊపిరులు.నిలబడే ప్రాణాలు.నిలకడ లేని క్షణాలు. నమ్మకం. అపనమ్మకం. ఒక వైపు ఆనందం, ఒక వైపు విషాదం. ఓ పక్క నిబ్బరం మరో పక్క నిస్పృహ .  అటు జీవితం పట్ల [...]
సన్మానపత్రం అందజేస్తున్న శ్రీమతి మార్టూరి పద్మావతి గారు. వేణుగోపాల రెడ్డి గారు,మార్టూరి వసంత్ నాయుడు గారు , సామల రమేష్ గారు. పుష్పరాజ్ గారి కుమారుడు.  వారు ఒక ప్రవాసాంధ్రులు. వారు  ఒక తెలుగువాచకం అచ్చు వేశారు.  వారు చాలా కాలంగా తెలుగు పాఠాలు చెపుతున్నారు.   ఖచ్ఛితంగా , వారు భాషావేత్త, పండితులు,అధ్యాపకులు, ఆ పై సంపన్నులు అయి ఉండాలి. సాహిత్య మారాజ పోషకులు అయి [...]
రేగడి నీడల్ల పొత్తం వెలువరింత వేడుక . నాణ్ డు :శనివారం తావు :ఉడుముల పేట. సామలు శ్రీమతి చెన్నా కల్యాణి , మార్టూరి పద్మావతి గార్లు ఒక మామిడి మొక్క నాటి , మనవరాలు మార్టూరి సంజనా పద్మం రాసిన పుస్తకాన్ని విడుదల చేసారు.  సంతోషంలో అబ్బా అమ్మ ,  సంజనలో సృజనశీలత ను గుర్తించి నాలుగేళ్ళ కిందటే "Creative Thinker " అని అవార్డ్ ఇచ్చి ప్రోత్సహిస్తూ ,సంజన పక్కన నిలబడ్డ బడి పంతులమ్మ , తెలుగు [...]
జీవితం ... చూసినంతేగా - కనబడుతుంది! భయపెడుతూనో...! సంతోషంగానో...!!! Happy HALLOWEEN ! All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ఏమిటో ఈ ఇంగ్లీషు భాష ! తలకిందులుగా తపస్సుచేసినా ఒక్క ముక్కా తలకెక్కడంలా! బడికి సెలవలు కందా అని నాలుగురోజులనుండీ , ఎడా పెడా చదివేస్తున్నా ... ఊహు... అర్ధమయితే ఒట్టు!  ఒకే ఒక్క వాక్యం కొరుకుడు పడక గిజగిజలాడుతున్నా. పైనుంచి,రేపో మాపో బడి తెరవగానే మా పిల్లలకి ఏం మొహం పెట్టుకొని పాఠాలు జెప్పేది ? బాబ్బాబు ...ఎవరన్నా కుసింత ప్రయివేటు జెప్పి పుణ్యం [...]
"అమ్మా, ధైర్యంగా ఉండు ! " ధైర్యం తెచ్చుకొని అన్నాను ఒక రోజు. "ధైర్యంగానే ఉన్నా .  నేను ధైర్యంగా ఉంటేనేగా, మీరూ ధైర్యంగా ఉండేది "  గొంతులోనుంచి ఊపిరితిత్తుల్లోనికి సాగుతోన్న గొట్టం పొడవునా... అమ్మ కంఠం  ధైర్యంగా ధ్వనించింది!  కొండ మీదెక్కిన అమ్మ శక్తినే కాదు,  గుండెలో ఉండాల్సిన అమ్మనూ , ఆమె అనామక జీవితాన్ని ,ఆమె అంతులేని బలాన్ని ,ఆకటివేళల అలసిన వేళల అడగని అండగా నిలిచే [...]
మా పిల్లల్లో సృజనాత్మకత పొంగి పొర్లు తోందంటే నమ్మండి ! మొన్నటికి మొన్న, ఇద్దరి పిల్లల పుట్టిన రోజులూ ఒక్క రొజే వచ్చాయి.రాక రాక. ఇక, పిల్లలంతా చేరి , రెండు రెండు బొమ్మలు గీసేసి.చక చక రంగులు నింపుతున్నారు. చెరొకటి ఇవ్వడానికి.  గదిలో ఓ పక్కగా , నేల  మీద తన మానాన తాను  చక చక వెళుతోన్న గండుచీమను చూసింది మన శరణి . "ఆక్కా ! నేను  ఆ చీమ బొమ్మే వేస్తా !" వెలుగుతోన్న ముఖంతో [...]
"శుభ్ శుభ్ బోలో" అని హిందీమిత్రులు అంటూంటే బావుందనుకొన్నా. "శుభం కార్డు పడింది .ఇక బయలుదేరండి !" అంటే కథ ముగిసింది లెమ్మనుకొన్నా. కానీ, "శుభోదయం" తో మొదలయ్యి "శుభ రాత్రి" గా పరిణమించి ," శుభ మధ్యాహ్నాం" గా అవతరించే సరికి ,ఎలా స్పందించాలో తెలియక కొట్టూమిట్టాడుతున్నా. ఇక, " శుభ దినం" అని ఎక్కడ అంటారో అని జడుసుకుంటున్నా ! " మన తెలుగులో మనం ఎలా పలకరించుకొనే వాళ్ళమబ్బా !" అని [...]
నిజమే, మీ  పుట్టినరోజున మిమ్ముల్ని తలుచుకోవడం , ఎప్పటిలాగానే ,  కాస్త నిశ్శబ్దంగా.... మరి కాస్త  నిదానంగా ... ఎలాంటి హడావుడి లేకుండా. పెనుచీకట్లు కమ్మాక. ఆగి ఆగి  భోరు మంటూ కురుస్తున్న వాన గోల పడలేక.. ఇప్పటి కయినా ఆలస్యం కాలేదు లెమ్మని, "అయినా మన శాస్త్రి గారికి ఈ హడావుడులేవీ గిట్టవు "లెమ్మని .. అదనీ ఇదనీ అనుకొని.. ఇప్పటికి తెముల్చుకొన్నా. మరి మామూలుగా  అయితే,"అరరే,, [...]
Add caption శిరస్త్రాణం అంట !  కాసేపు తల బర బరా గోక్కుని,  ఆంధ్ర భారతిలోని  తెలుగు నిఘంటువుల్ని చకచకా తిరగేసా! హెల్మెట్  అంటే తెలుగులో  ఏమిటి చెప్మా అని.  తెగ బారెడు మాటలు.  యధాప్రకారము శిరస్త్రాణం తో పాటు,  శిరః కవచము ,తలజీరా,ఇనుప కుళ్ళాయి , బొమిడకము, నలికాముకుటము  మొదలగునవి వరసబెట్టాయి. గూగులమ్మేమో ... తేటగా తేల్చి పడేసింది " ఇనుప టోపీ " అని. తలకు పెట్టుకొనే కవచం అని కూడా [...]
ప్రతి ప్రయాణం ఒక కొత్త స్పూర్తి !  ఈ సారి కథ కోసం ప్రయాణం. చాన్నాళ్ళ  తరువాత, హాయిగా కాళ్ళు జాపుకొని, వెచ్చటి  అల్లం తేనీరు గుటకలు వేస్తూ, కమ్మటి చిట్టిగారెలు రుచి చూస్తూ..పుస్తకం చదువుకొంటూ …. అబ్బో... ఓ కలలా ప్రయాణం! పుస్తకం వేగంగా ముందుకు సాగుతోంటే, చెట్లూ పుట్టలూ ,స్తంభాలు ,స్టేషన్లూ మరింత వేగంతో వెనక్కి పరిగెడుతున్నాయి. మైళ్ళకొద్దీ దూరం. పుటల్లో [...]
 మొన్నో రోజు పొద్దునపొద్దున్నే ... మా పిల్లలకి పాట నేర్పాలని మొదలెట్టా. " అడవిలోన నెమలికెవరు పాట నేర్పెను ?" " వాన నేర్పింది ! "  మా బుద్ధిమాన్ బాలిక ఠపీమని అంది. నేను పట్టు వలదలు తానా ? "కొమ్మ పైన కోకిలమ్మకెవరు పాట నేర్పెను ? " "వాళ్ళే నేర్చుకొన్నారు ! " బుద్దిమాన్ బాలిక ఖంగుమంది. హమ్మయ్య !  మా పిల్లజనాభాకి తెలిసిపోయిందోచ్ !  నేర్పువారెవరు ? నేర్చుకొనువారెవ్వరు [...]
యాకస్మాత్తుగా,  సాహితీ పోషణ శాయవలనన్న కుతూహలంబు బుట్టినది. తలచినదే తడవుగా, సందేహాల తుట్టె రేగినది . మీమాంస మిగిలినది. విజ్ఞులు సందేహ నివృత్తి సేతురుగాక ! మొదలాదిగా , సాహితీ సేవ శేయుటయెట్లు? బుట్టెడు పుస్తకంబులు వదలక జదువుటయా? తట్టెడు పుస్తకరాజంబులు విడువక వ్రాయుటయా? సంచీడు రూకలు చేతబూని, సభలూ సన్మానములు శేయుటయా ? శేయించుకొనుటయా? ఆ ప్రకారంబుగా ,  తలకు [...]
అక్కను నేను ! రష్షించేస్తాను !  బడిలో బాలికల కొత్త బాట ! " మేం చేసిన రాఖీలు వాళ్ళకు కట్టాము. వాళ్ళు చేసిన రాఖీలు మాకు కట్టాలి కదా?  మాకు ఎందుకు రాఖీలు కట్టరు ? " బుద్దిమాన్ బాలిక సూటిగా అడిగింది. "ఎప్పుడూ మేమే కట్టాలా?" అన్నుల మిన్న అలిగింది. "సుశ్రుత్ ను నేనూ, ధీరూ ని అక్షర, వరుణ్ ని తాన్వి ... బాగా రష్షిస్తున్నం కదా? మాకెందుకు రాఖీ కట్టలేదు?" తస్నీం గట్టిగా [...]
పరోపకారర్ధమిదం శరీరం ! నమ్మిన మార్గాన మొక్కవోని కృషి చేస్తూ, నమ్మిన బాటనే తరలివెళ్ళిన  లవణం గారికి గౌరవవందం. నేత్రాలను,అవయవాలను  ఇతరుల జీవితం కోసం ... శరీరాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం.... వదిలి వెళ్ళిన ప్రముఖ నాస్తిక వాది లవణం గారు ...  ఆఖరి నిర్ణయంలోనూ తమ మార్గం లోనే నడిచి వెళ్ళారు.  గొప్ప ఉదాహరణగా మిగిలివెళ్ళారు.   గౌరవ నివాళి. All
అబ్బ... ఎంత అల్పసంతోషులమండీ మనం ! మొన్నటికి మొన్న సత్య నాదెళ్ళ, నిన్నటికి నిన్న సుందర పిచ్చై  ... ఆ నడుమ రాజ రాజేశ్వరి  ..ఇంకాస్త ముందుగా శంతను నారాయణ్ .. మన మధ్యనే ఉన్న భారతీయ వారసులుగా మన గురించి మనం కనే కలలని తిరగ రాశారు. మన అన్నదమ్ముడో ఆడపడుచో  అంతటి అందలాన్ని అందుకున్నారన్నంతగా. మనం తెగ మురిసి పోతున్నాం. వారి విజయాలను  తలుచుకొంటూనే మన హృదయాలు సంతోషంతో [...]
" ఎవరో వస్తారనీ... ఏదో చేస్తారని... ఎదురు చూసి మోస.పోకుమా..... నిజము మరిచి నిదుర పోకుమా....." ఇవ్వాళ్ళ పొద్దున పొద్దున్నే.. సందుల్లో గొందుల్లో సమ్మెల్లో బందుల్లో.. ఊళ్ళో ఓ చుట్టు చుట్టి ... తిరిగి ఇంటి గుమ్మం తొక్కేదాకా .... ఎందుకో ఈ పాట దారంతా వదలకుండా.. నా బుర్రలో రామకీర్తనలా హోరెత్తిందండీ బాబూ ! *** పాటకు పక్క తాళంలా ... డిగ్రీ చదివి .... రోడ్డున పడ్డ ... ఈ పూట రథ సారధి
పుట్టిన రోజు జేజేలు !కేకురహిత పుట్టినరోజులకు ప్రభవలో నాంది!***చేనేత దుస్తులు , ఇంటి మిఠాయి ల చేర్పు.దీపాలు ఆర్పడం, కేక్ కోయడం ,వీడ్కోలు కానుకల రద్దు.ఈ మధ్య అమ్మాన్నానలకు పంపిన "ప్ర్హవలో పుట్టిన రోజు " అన్న సూచనల ఉత్తరంలోని ప్రతి సూచననూ, తూచ తప్పకుండా పాటించారు...ధీరు అమ్మానాన్నలు .వారికి ధన్యవాదాలు.ధీరూకి జేజేలు. All rights @ writer. Title,labels, postings and related copyright
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు