అనివార్య కారణములచే హ్రీంకార మహాయజ్ఞం కార్యక్రమం జూన్ 10 మంగళవారం కాకుండా మరొక రోజున జరుపబడును. తేది, వేదిక త్వరలో తెలియచేయబడును. విధి విధానాలను మాత్రం యధావిధిగా బ్లాగ్ లో ఇవ్వబడునని గమనించేది - శ్రీనివాస గార్గేయ
6. సర్వరక్షాకర చక్రము పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో ఆరవచక్రమే సర్వరక్షాకర చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై  బహిర్దశారం పైన పది కోణాలు కల్గిని ఆవరణ ఉంటుంది.  దీనిని అంతర్దశారం అంటారు.     ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఆరవదిగా ఉన్నఆజ్ఞా చక్రమే. ఇది శరీరంలో రెండు కనుబొమ్మల మధ్య గా స్థానం.  ఈ [...]
4.  సర్వార్థ సాధకచక్రము  పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో ఐదవచక్రమే సర్వార్థ సాధక చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై  చతుర్దశారం పైన పది కోణాలతో ఉండే చక్రము, దీనిని బహిర్దశారము అంటారు.    దీనికి 10 కోణాలు ఉంటాయి.  ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఐదవదిగా  ఉన్నవిశుద్ధి చక్రమే. ఇది శరీరంలో కంఠస్థానం [...]
4. సర్వసౌభాగ్యప్రద చక్రము పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో నాల్గవచక్రమే సర్వసౌభాగ్యప్రద చక్రము. దిగువ కనపడే శ్రీచక్ర మేరులో పీఠంపై  అష్టదళం పైన పధ్నాలుగు కోణాలు గల, చతుర్దశార ఆవరణంగా ఉండినదే సర్వసౌభాగ్యప్రద  చక్రము అంటారు.  దీనికి 14 కోణాలు ఉంటాయి.  ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో నాల్గవదిగా [...]
3. సర్వసంక్షోభణ చక్రము పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో మూడవచక్రమే సర్వసంక్షోభణ చక్రము. దిగువ కనపడే శ్రీచక్ర మేరులో పీఠంపై  షోడశదళం పైన అష్టదళ పద్మంగా గుండ్రముగా ఉండినదే సర్వసంక్షోభణ చక్రము అంటారు.  దీనికి 8 దళాలు ఉంటాయి.  ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో మూడవదిగా ఉన్నమణిపూరక చక్రమే. ఇది శరీరంలో నాభి [...]
2. సర్వాశాపరిపూరక చక్రము  పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో రెండవ చక్రమే సర్వాశాపరిపూరక చక్రము. దిగువ కనపడే శ్రీచక్ర మేరులో పీఠంపై దిగువన 16 ఆకులుగా గుండ్రముగా ఉండినదే సర్వేశాపరిపూరక చక్రము అంటారు. ఇది సర్వ ఆశలను పరిపూర్ణం చేసే చక్రమని భావించాలి.  దీనికి 16 దళాలు ఉంటాయి. వ్యవహారికంగా పలకటంలో [...]
హ్రీంకార మహాయజ్ఞం జరుగు సమయంలో పండితులు మంత్రోచ్చారణ ఒక వైపు చేస్తుండగా అదే సమయంలో యజ్ఞంలో పాల్గొనేవారు కూడా నవ చక్రాలకు సంబంధించిన రుద్ర గాయత్రిలను ముద్ర పూర్వకంగా పఠిస్తుంటారు.ఉదాహరణకు గత పోస్టింగ్ లో చెప్పబడిన త్రైలోక్య మోహన చక్రములోని 28 రుద్ర గాయత్రీ మంత్రములను ముద్రా సహితంగా పలుకుతూ ఉంటారు. అనగా ఒకటవదైన త్రైలోక్య మోహన చక్రానికి ముద్ర సర్వ సంక్షోభినిని [...]
ఒక వ్యక్తి మాట్లాడకుండా ఎదుటివారికి కొన్ని కొన్ని సైగలతో కొంత విషయాన్ని తెలియచేయగలడు. అంటే మన చేతి వ్రేళ్ళ ద్వారా, కదలికల ద్వారా ముద్రలను ఏర్పరుస్తూ ఉన్నచో, మాట్లాడకుండానే ఎదుటివారికి ముద్రల ద్వారా భావాన్ని తెలియచేసే ఒక భాషగా  ముద్రలు ఉపయోగపడును. ఆత్మని పరమాత్మతో చేర్చే ప్రయత్నంలో మౌనంతో ఉన్న ఓ వ్యక్తికి ముద్రలనేవి సాధనాలుగా ఉంటాయి. యోగసాధన చేత పూర్ణ [...]
పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఈ ఆవరణలలో వివిధ దేవతలు ఉంటారు. ఈ ఆవరణ చక్రముల వరుస పేర్లు... త్రైలోక్య మోహన చక్రము సర్వాశాపరిపూరక చక్రము సర్వసంక్షోభణ చక్రము సర్వసౌభాగ్యదాయక చక్రము సర్వార్థసాధక చక్రము సర్వరక్షాకర చక్రము సర్వరోగహర చక్రము సర్వసిద్ధిప్రద చక్రము సర్వానందమయ చక్రము 1. త్రైలోక్య [...]
శివశక్త్యాత్మకమైన 'హ్రీం' మంత్రాక్షరాలన్నింటికి తలమానికమైనది. పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజమిది. జగత్ అంతయూ ఆమె హిరణ్య గర్భంలో ఇమిడినట్లే, తంత్ర మంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటలకు అధిష్టానం. అండ పిండ బ్రహ్మాండాలకి ఆశ్రయం.  లలితా త్రిశతి నామాలు, పంచదశి మంత్రాన్ని ఆశ్రయించి చెప్పబడినవి. ఈ పంచదశి మంత్రం పరాశక్తి యొక్క విశిష్ట రూపం. ఈ [...]
2014 జూన్ 10 మంగళవారం స్వాతి నక్షత్రం - శ్రీ ఆది శంకరుల కైలాస గమనం - ఈ రోజున హైదరాబాద్ లో సశాస్త్రీయంగా హ్రీంకార మహా యజ్ఞ కార్యక్రమం శ్రీనివాస గార్గేయ గారి ఆధ్వర్యంలో జరుగును. ప్రవేశం ఉచితం. ఈ యజ్ఞంలో ఆచరించాల్సిన ముద్రా స్వరూపాలను, కార్యక్రమంలో పఠించాల్సిన అంశాలను, విధి విధానాలను రేపటి నుంచి నిత్యం గ్రహభూమి బ్లాగ్లో ఇవ్వబడును. ఆసక్తి ఉన్నవారు గమనించి, పాటించుటకై [...]
ద్వాదశాదిత్యులలో 11 వ ఆదిత్యుడైన అయిన పూషుడు మాఘ మాసానికి అదిదేవత. ఈ పూష దేవత ప్రజలందరికీ జయమును చేకూర్చుటకు, ఒక చేతిలో శంఖమును, ఒక చేతిలో చక్రమును కలిగి 'జయ' అనే నామధేయము కలిగిన శ్రీ సూర్య నారాయణుడైన... శ్రీమహా విష్ణువు అధిపతిగా ఉన్న సంవత్సరమే శ్రీ జయ. మాఘమాసానికి అధిపతిగా ఉన్న సూర్యునిపేరే పూష. ద్వాదశాదిత్యులలో 11వ దేవతా స్వరూపం. ఆదివారం సప్తమి తిథి వస్తే దానిని [...]
భగవంతుడు కాలస్వరూపుడు. అన్నీ ఋతువులు, కాలాలు భగవంతుని ఆధీనంలో ఉంటాయి. సృష్టిలోని జీవనవ్యవస్థకు మూలం భగవంతుడే. 6 ఋతువులు, 12 మాసాలు, 365 రోజులు... ఇవన్నీ కాలస్వరూపుని విభాగాలే. ఈ 12 మాసాలలో తొలిమాసం చైత్రం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టి ప్రారంభించాడని పురాణోక్తి. కలియుగ ప్రమాణము 4లక్షల 32వేల సంవత్సరములు. శ్వేతవరాహకల్పము నందలి 7వ దైనటువంటి వైవస్వత మన్వంతరములోని 28వ [...]
త్వరలో నా సారధ్యంలో అన్నీ హంగులతో తెలుగు టెలివిజన్ ఛానల్ టెస్ట్ సిగ్నల్ తో ముస్తాబై రానున్నది. టెస్ట్ సిగ్నల్ లోని స్వల్ప భాగాన్ని వీక్షించటానికి క్లిక్ చేయండి. భక్తిమాల వెబ్ టీవీ కూడా త్వరలోనే అన్నీ హంగులతో కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృగ్గణిత పంచాంగ కర్తలందరూ జనవరి 13 భోగి పండుగను, 14 సంక్రాంతి పండుగగా నిర్ణయం గణితం ప్రకారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన ఈ.ఒ గారికి కూడా తెలియచేసి ఇదే తేదిలలోనే పర్వదినాన్ని టి.టి.డి ఆచరించి భక్తులకు ఎటువంటి సందేహాలు లేకుండా చేయాలని దృగ్గణిత పంచాంగకర్తలు కోరబోతున్నారు.
ఈ 2014 జనవరిలో మకరసంక్రాంతి పర్వదినం 14వ తేదిన లేక 15వ తేదిన అనే సందేహాలు చాలామందికి రావటంచే నాకు ఉత్తరాలు వ్రాయటం జరిగింది. వారందరికీ పూర్తి వివరాలను తెలియచేస్తున్నాను. ఖగోళంలో సూర్యగ్రహం మకరరాశి ప్రవేశం జరిగినరోజే మకర సంక్రాంతి పర్వదినాన్ని ఆచరిస్తారు. 14వ తేది మధ్యాహ్నం 1గం.14 నిముషాలకి మకర సంక్రమణం జరుగుతుంది. అందుచే మకరసంక్రాంతి పర్వదినాన్ని 14వ తేది మంగళవారం నాడే [...]
ఈ సంవత్సరం విజయదశమి పర్వదినం అక్టోబర్ 13వ తేది ఆదివారం నాడే ఆచరించాలి. 14వ తేది ఆచరించకూడదు. దీనికి సంబంధించిన ధర్మశాస్త్ర నిర్ణయాలను పాఠకులు, పండితులు గమనించి, ఆకళింపు చేసుకుని అక్టోబర్ 13న విజయదశమిని ఆచరించండి.  దినద్వయే అపరాహ్ణవ్యాపిత్యే శ్రవణర్క్షం యోగే పూర్వాకార్యా యదా పూర్వస్మిన్ దినే అపరాహ్ణ వ్యాప్తి విశిష్ట దశమ్యాం శ్రవణాభావః పరేద్యు ఉదయమాత్ర కాల [...]
Ponnaluri Sreenivasa Gargeya contact mobile number: 9348032385                   View the slide show
జ్యోతిషశాస్త్రంలో 8వ స్థానాన్ని ఆయు స్థానం అంటారు. ఈ స్థానాన్ని బట్టి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించగలడో తెలుసుకోవచ్చు. కాని నాలుగు దశాబ్దాల జ్యోతిష అనుభవంతో జీవన స్థితి గతులను పరిశోధించి పరిశీలిస్తే ఒక క్రొత్త అంశం తెరపైకి వచ్చింది. అదే మనః కారకుడైన చంద్రుడు. ఈ చంద్రుడి యొక్క స్థితి గతులను బట్టి మన ఆయుష్షు నిర్ణయించవచ్చు. ప్రస్తుత కాలమాన పరిస్థితులను [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు