ఈ నెల 'పాట వెంట పయనం' లో నేపథ్యం.."వర్షం"! ఎండలు మండిపోతున్నాయి కదా అని కాసేపు వాన పాటలు చూస్తే మనసైనా చల్లబడుతుందని...http://magazine.saarangabooks.com/2014/04/16/%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%A8%E0%B0%A6%E0%B1%8A%E0%B0%95-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF/
హనుమచ్ఛాస్త్రి గారి "ఆవకాయ మహోత్సవం" కథ గురించి నేను చెప్తే, వాళ్ళ చిన్నప్పటి ఆవకాయ కబుర్లు నాన్న చెప్పారు. అవి నాన్న మాటల్లోనే రాద్దామని గబగబా రాసుకుని టపాయిస్తున్నా...నాన్న మాటల్లో..:" ప్రతి ఏడూ అవకాయ పెట్టడం అనేది ఓ యజ్ఞం లా సాగేది. ముందు కారం ఉప్పు ఆవాలు మెంతులు గుండ తయారుచెయ్యడం. కారం,ఉప్పు, ఆవగుండ, మెంతిగుండ:ఆవకాయ సీజన్ లో ఆవకాయకని ప్రత్యేకం గా గొల్లప్రోలు [...]
పేరు, రచయిత, కంటెంట్ ఏది నచ్చినా పుస్తకం కొనుక్కుని చదవడం నాకు అలవాటు. ఫలానా సబ్జెక్టే చదవాలి అనే ప్రత్యేకమైన విభజనలేమీ లేవు నాకు. ఈ పుస్తకం వచ్చిందని కినిగె వారి ప్రకటన చూసినప్పుడు ముందర కవర పేజీ.. తర్వాత టైటిల్.. నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కినిగె లో ఆర్డర్ చేసి తెప్పించుకుందుకు లేట్ అవుతుందని, త్వరగా ఈ పుస్తకం కొనేసుకుందామని విశాలాంధ్రకు ఓ శనివారం వెళ్తే ఆ రోజు [...]
"తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా..." అని ఇవాళ రామనామ సంకీర్తన చేయదలచి... నాలాంటి నీలమేఘశ్యామప్రియుల కోసం ఈ కీర్తనలు...  తెలిసి రామ చింతనతో..   రారా మా ఇంటిదాకా..  రఘువంశ సుధాంబుధి..  నను పాలింప నడచి వచ్చితివో..   రామా  నన్ను బ్రోవరా...శ్రీరామా..   రామ రామ రామ రామ...   మరుగేలరా..   బ్రోచేవారెవరురా..   రారా రాజీవలోచన రామా..  సీతమ్మ మాయమ్మ..  *** [...]
"తొలి కతలు" అన్న పేరు చూడగానే అనిపించింది.. ఏ భాష లోనైనా అసలు 'తొలి కథ' అనేది ఎవరు ఎప్పుడు రాసారో ఎలా తెలుస్తుంది? ఒకవేళ అలా దొరికినా రికార్డ్ లో ఉన్న కథే తొలి కథ అని ఏమిటి గ్యారెంటీ? అంతకు ముందు రాసిన కాథలు ఉండీ, అవి ప్రచారం లోకి రాకపోయి ఉండచ్చు కదా..? అన్న సందేహాలు కలిగాయి. వాటికి సమాధానాలు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు గారి ముందు మాటలో దొరికాయి. అచ్చులోకి వచ్చిన దగ్గరనుండీ [...]
'కౌముది' లో ప్రచురితమవుతున్న "నవలా నాయకులు" శీర్షికలో ఈ నెల నవలానాయకుడు.. "అతడు"! అతడెవరో ఏంటో.. క్రింద లింక్ లో చదవండీ.. http://www.koumudi.net/Monthly/2014/april/index.html
"దేశంలో ఎన్నినదులు లేవు?ఏమిటీ హృదయబంధం?గోదావరి ఇసుకతిన్నెలు.. పాపికొండలు.. భద్రాద్రి సీతారాములు...గట్టెక్కిన తరువాత కడచిన స్నేహాల వియోగాల సలపరింపులుసభలు, సాహిత్యాలు, వియ్యాల్లో కయ్యాలూకయ్యాల్లో వియ్యాలు!రక్తంలో ప్రతి అణువూ ఒక కథ చెబుతుంది.."అంటారొక కథలో రచయిత 'ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి'.నిజానికివి కథలు కావు. రచయిత తూర్పుగోదావరి జిల్లాలో రచయిత గడిపిన సాహిత్య [...]
ఈ వారమంతా శెలవులని పాప అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అది లేకపోతే ఏమి తోచట్లేదు :( నిన్న సాయంత్రం ఆరున్నరకి అనుకున్నాం.. ఏదైనా సినిమాకెళ్దామా చాలారోజులైంది అని. లాస్ట్ 'ఉయ్యాలా జంపాల' అనుకుంటా!  సరే ఏది దొరికితే అది చూద్దాం లే అని మా ఇంటి దగ్గర్లో ఉన్న హాలుకి వెళ్ళాం. అక్కడ ఫస్ట్ షో ఏడింటికి. మేం డిసైడై తయారయి వెళ్ళేసరికీ ఏడయ్యింది. తీరా అక్కడ ఒక్క పేరూ చూడాలని అనిపించేలా [...]
క్రితం వారంలో నాకు బాగా నచ్చేసిందని ఒక పుస్తకం గురించి "in love...with this book " అని టపా రాసా కదా... ఆ పుస్తకం ఇదే.. డా. వుప్పల లక్ష్మణరావు గారి "అతడు - ఆమె" ! అసలు పుస్తకం చదువుతుంటే ఆ క్యారెక్టర్ల మీదా, కథ మీదా, అందులో చర్చించిన పలు అంశాల మీదా ఐదారు వ్యాసాలైనా రాయచ్చనిపించింది. అంత గొప్ప పుస్తకాన్ని ఎక్కువమంది చదివితే బాగుంటుందన్న సదుద్దేశంతో, నాకు వీలయినట్లుగా  పుస్తక [...]
శివరాత్రి ముందర పుస్తకమొకటి మొదలెట్టాను చదవడం.. మధ్యలో నాన్న హాస్పటల్ హడావుడి, తర్వాత ఇంకా ఏవో పనులు...! అసలిలా మధ్యలో ఆపేస్తూ చదవడం ఎంత చిరాకో నాకు. మొదలెడితే ఏకబిగిన అయిపోవాలి. క్రితం జన్మలో(పెళ్ళికాక మునుపు) ఇలాంటి కోరికలన్నీ తీరేవి. ఇప్పుడిక ఇవన్నీ సెకెండరీ అయిపోయాయి ;(  పాలవాడో, నీళ్లవాడో, సెక్యూరిటీ గార్డో, లేక తలుపు తట్టే పక్కింటివాళ్ళో..వీళ్ళెవరూ కాకపోతే [...]
వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది కదా.. పాత పాటలేవో చూడాలని మనసైంది. ఎప్పుడూ కేసేట్లు, సీడీలు వెతుక్కుని వినడమే కదా ఈసారి యూట్యూబ్ లో చూద్దాం.. చక్కగా ఓ పదం కొడితే అవే వస్తాయి పాటలు అని వెతుక్కుని చూస్తున్నానా.. ఇంతలో ఓ ఐడియా వెలిగింది... ఇవన్నీ వరుసగా మాలకట్టి బ్లాగ్ పోస్ట్ లో పెడితేనో.. అని! ఇదిగో.. ఇవే నే వెతుక్కుని చూసిన పాటలు.. నాకెంతో ఇష్టమైన మాధురీ దీక్షిత్ పాటలు... తన నవ్వంటే [...]
ఏవో పాటలు వెతుకుతుంటే యూట్యూబ్ లో కనబడింది ఈ ఏడ్.. బాగా నచ్చేసింది నాకు. మూడు నిమిషాల్లో ఎంత పెద్ద కథనైనా ఇట్టే ఇమడ్చటమే కదా క్రియేటివిటీ అంటే!
"చలువపందిరి" లో ఈ నెల "గుమ్ రాహ్" చిత్రంలోని సాహిర్ పాట..'चलॊ एकबार फिर सॆ...' గురించి రాసాను.పాట గురించిన కబుర్లు క్రింద లింక్ లో ....http://vaakili.com/patrika/?p=5142
కౌముది వెబ్ పత్రికలో ఈ నెల నవలా నాయకుడు.."విశాలనేత్రాలు" నుండి 'రంగనాయకుడు' ! link:http://www.koumudi.net/Monthly/2014/march/march_2014_navalaa_nayakulu.pdf
27-2-14,గురువారంశివరాత్రి!పొదున్నే హడావుడిగా తెమిలి ముగ్గురం హాస్పటల్ కు చేరుకున్నాం. అప్పుడే నాన్నను లోపలికి తీసుకువెళ్ళారని అన్నయ్య చెప్పాడు. ఓ ముప్పావుగంట అయ్యాకా అన్నయ్యని పిలిచారు. 'ఇదివరకు పెట్టిన స్టెంట్స్ బాగానే ఉన్నాయి. కొత్త ప్రమాదాలేమీ లేవు. హీ ఈజ్ ఓకే' అని చెప్పారుట డాక్టర్. హమ్మయ్య! అని ఊపిరితీసుకున్నాం. పొద్దుట ఏంజియో తీస్తారని నిన్ననే చెప్పారు. [...]
ఈ ఏడాది హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ కోసం చాలా ఎదురు చూసాను..! జనవరి వెళ్పోయింది కానీ ప్రదర్శన జాడ లేదు. చూడగా చూడగా మొన్నొకరోజు సిటీలోకెళ్ళి వస్తుంటే ఒక హోర్డింగ్ చూసా..13 నుండి 17వరకూ ఎగ్జిబిషన్ అని. ఆ వీక్ అంతా బోళెడు పనులు.. హడావుడి! ఎక్కడా కుదిరేలా కనబడలే..:( ఆఖరికి ఏలాగైతేనేం మొన్న ఆదివారం మధ్యాహ్నం వెళ్ళివచ్చాం. ఈసారి ప్రదర్శన నన్ను బాగా నిరాశ పరిచింది. అసలు ఏం గడబిడ [...]
ఇవాళ 'Valentines day' కదా అని ఈసారి "పాట వెంట పయనం"లో కొన్ని romantic duets గురించిన కబుర్లు...క్రింద లింక్ లో వ్యాసం చూడవచ్చు...http://wp.me/p3amQG-2if
ఈ టపాలో రెండు విషయాలు చెప్పాలి.. ఒకటి సప్తపర్ణి గురించి, రెండోది కేలిగ్రఫీ రామాయణం గురించీ! క్రితం వారం హిందూ(న్యూస్ పేపర్) ఫ్రైడే రివ్యూ లో  పూసపాటి పరమేశ్వర రాజు గారి "కేలిగ్రఫీ రామాయణం" గురించిన ఆర్టికల్ ఒకటి వేసారు. చిన్నప్పుడు మా నాన్నగారి వద్ద కేలిగ్రఫీ పెన్స్ ఉండేవి. ఆ పెన్స్ కి వివిధ సైజుల్లో మార్చుకోవడానికి నిబ్స్ కూడా ఉండేవి. నాన్న ఆ పెన్స్ లో రంగురంగుల [...]
పొద్దున్నే ఎప్పటీలానే అదే కమ్మని కాఫీ పరిమళం ముక్కుపుటాలను తాకి నిద్దుర లేపింది. కాఫీ వదిలేసి తొమ్మిదేళ్లయినా, దానిపై మోజు వదిలించేసికున్నా, కాఫీ అంటే అదే ప్రేమ ఇప్పటికీ..! గుండెల నిండ పీల్చుకున్న ఆ కమ్మటి వాసనతో ఓ పూట ఉపవాసమైనా చేపేయచ్చు. అంత మధురమైనదా కమ్మటి వాసన!! ఈలోపూ పూజ చేసుకుంటున్న అమ్మ వెలిగించిన అగరబత్తీల పరిమళం చుట్టుముట్టింది. హాల్లో నాన్న చదివుతున్న [...]
స్నానాలూ, మడిబట్టలు, బ్రాహ్మలు, గదిలోపల కార్యక్రమంలో హోమం.. ఇంటి నిండా పొగ, పిండాలూ, నల్ల నువ్వులూ, వంటింట్లో వంటావిడ హంగామా, ఇంట్లో బంధువులు, కబుర్లు, ఆపై భోజనాల్లో నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు, గారెలు, పరమాన్నం, అప్పాలో..అరిసెలో.., ముద్దపప్పు, నెయ్యి, కమ్మటి పెరుగు.. అరిటాకుపై కడుపునిండా భోజనం..  చిన్నప్పుడు 'ఆబ్దీకం' అంటే తెలిసిన అర్థం ఇదే!మా అమ్మమ్మ,తాతయ్యల మరణాల [...]
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గుల్జార్ కవిత్వం, దర్శకత్వం, చిత్రాలకు సంభాషణలు, గీతరచనలే కాక పిల్లల కోసం కూడా చక్కని సాహిత్యాన్ని అందించారు. అంతేకాక  Half a rupee stories, Raavipaar, धुवाँ పేర్లతో తనను కథా రచయితగా గుర్తుంచుకోదగ్గ మూడు కథా సంకలనాలు కూడా రాసారు. అనుకోకుండా క్రిందటేడు పుస్తకప్రదర్శనలో ‘గుల్జార్ కథలు’.. సి. మృణాళిని గారి అనువాదం అని చూసి వెంఠనే కొనేసాను. గుల్జార్ కు సాహిత్య [...]
గాయకుడు “స్వానంద్ కిర్కిరే” కూడా గీతరచయిత, సంభాషణా రచయిత. పరిణిత లో “పియు బోలే”, కై పో చీ లో “మాంఝా”, త్రీ ఇడియట్స్ లోని అవార్డ్ పొందిన “బెహతీ హవా సా థా వో” లతో పాటూ ఎన్నో విలువైన సాహిత్యాలను అందించారాయన. అవటానికి ఇది చిన్న పాటే అయినా, ప్రతిభావంతులైన రచయిత, స్వరకర్త, గాయకుడు త్రిమూర్తుల్లా వెనుక నిలబడ్డ ఉత్తమ గీతంగా ఈ పాటను చెప్పుకోవచ్చు.ఈ పాట గురించిన కబుర్లు క్రింద [...]
కౌముదిలో ప్రచురితమౌతున్న "నవలా నాయకులు" శీర్షిక లో ఈ నెల కోడూరి కౌసల్యాదేవి గారి 'శాంతినికేతన్' నవలా నాయకుడు 'రాజా' పరిచయం ఇక్కడ చదవవచ్చు:http://www.koumudi.net/Monthly/2014/february/feb_2014_navalaa_nayakulu.pdf
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు