ఒకరి ఆస్తి ని కబ్జా చేసి దాన్ని స్వంతం చేసుకోవాలంటే కబ్జాదారులు/రౌడి మూకలు ముందుగా చేసే పని ...ముందుగా సదరు ఆస్తి పై ఉన్న హక్కు పై ఎలాగోలా వివాదం సృష్టించాలి, ఆ తరువాత రంగం లోకి తన తాబెదారుల ద్వారా వివాదం లోకి దూరి దాని హక్కు దారులను నయానో భయానో వంచించి జబర్దాస్తిగా ఆస్తిని హస్త గతం చెసుకొవాలి. సరిగ్గా ఇదే తీరులో అన్న 'ఎన్టీఆర్' [...]




