~*~అలవాట్లుఅలవాటైన సూత్రాలువ్యసనంగా మారాక వదులుకోవడం కష్టమే కావచ్చు*కొంత సడలిన దేహంఒకప్పుడు ఒంగినట్లు సహకరించకపోవచ్చుజ్ఞానంతో అన్నిటినీ నేర్వడానికి మనసొప్పదు*నిశ్చలనదిపైసాగివెళ్ళిన మరపడవొకటిఅలడిచేసే అలల్ని రేపుతుందిసంధ్యాసమయంలోఅదే నదిగాలిసంగీతానికి వగలుపోయే అలలతో నాట్యమాడుతుంది*అక్కరకొచ్చేదాన్ని నేర్వడం తప్పనిసరిదేహాన్నిజాగ్రత్తల వంతెనపై నడపటం [...]
~*~చల్లుకుంటూవచ్చిన గింజల్నివెనక్కు తిరిగి మొలకలొచ్చాయో లేదో అని చూడటం కష్టమేరూపం మార్చుకున్న ఊరిలో వదిలివచ్చిన బాల్య స్నేహితుల్ని వెతుక్కోవడం కష్టమే కావచ్చుమానులైనీడనిచ్చే చెట్లుకు    తన్ను నాటినదెవరో ఎలా తెలుస్తుంది?**పొరలపొరల జ్ఞాపకాలనుంచిప్రవహించిన నదిపాయొకటిబాల్యంలో విన్నసవతితల్లి అడవిలోకి వదిలేసిన  కథను వెంటాడుతుందితప్పిపోయిన దారిని [...]
~*~ఏకాంతం అనుకుని ఎవ్వరు సడిచెయ్యని చోటొకటి వెదుక్కొనికూర్చొనిగతం వర్తమానలాల మధ్య చిక్కుకుపోయినమాయాజాలాన్ని విదిలించుకొని రావడం కష్టమే కావచ్చు**కాలానికి వేసిన గాలపు ఎరను కదుపుతున్నట్లుఆకుల మధ్య గాలి కదులుతుంటుందికంటికికన్పడని చేపకోసంమనసు మున్కలువేస్తుంది**చిరునవ్వు పులుముకున్న బాల్యమిత్రులుఅవసారాలనవ్వును అతికించుకున్న సహోద్యోగులుఎదురెదురుగా [...]
~*~జీవనంనిత్య నడక, పరుగులుప్రాధాన్యతలు మారుతూ ఉంటాయిప్రాధాన్యత ఆసక్తిని తొక్కిపడుతుందిఒక్కోసారి మరుగైపోతుంది**ఏది కవిత్వంఏది జీవితంఏది ప్రాధాన్యత**ఒక సంభాషణనాతో నేనునీతో నేనుఅందరితో నేను**పని ప్రతిఫలానిస్తుందిసంభాషణేమిస్తుందిఎప్పుడైనా ఒక్కసారి సంభాషించి చూడునడకలో ఎక్కడొకచోట ఊతమిస్తుందికన్రెప్పమూసికళ్ళలోనే ఆలింగనంచేసుకోఏదీ ఎక్కడికీ పారిపోదు సుమా!----Radhi [...]
లేఖినినిఆవిష్కరించినదెవరోనాలోఒక ఊహ స్పురించగానేసర్రున ఎక్కడెక్కడో ప్రాకి  చేతివేళ్ళలో చేరగానేఒక్కొక్క అక్షరం ఒకదానితో ఒకటి పేర్చబడుతుందికవితై మీముందు నిలుస్తుంది...
రెవ. షాలేం రాజు, ఏలూరు  సముద్రమంత దుఃఖానికిఒక్కసారిగా నేత్రాలివ్వడంరెపరెప ఎగసే గుండెచప్పుళ్ళను పొదవి పట్టుకోవడంఎవ్వరికైనా సులువేమీ కాదు**చెట్టున పండిన ఆకులు రాలినట్టురాలిపోతున్న ఆనవాళ్ళకుఒంటరికొమ్మసాక్ష్యంగా నిలబడి ఉండటం కష్టమే కావచ్చు**ఒకొక్కటిగాచితాబస్మమౌతున్న జ్ఞాపకాలుసమాధులకు పుష్పగుచ్చాలుకాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయిచూస్తున్న [...]
గాలి, వాన సర్దుమణిగాకసంకేతంకోసం వెళ్ళినకాకి తిరిగిరాకపోవచ్చుపావురం కాళీగానే తిరిగి తిరిగి రావచ్చుఒక సమయంఒక లేచిగురుమళ్ళీ పావురం రాకకుఎదురుచూస్తుంటుంది
~*~చెట్టున పండిన ఆకులు రాలినట్టురాలిపోతున్న ఆనవాళ్ళకుఒంటరి కొమ్మసాక్ష్యంగా నిలబడి ఉండటం  కష్టమే కావచ్చు**ఒకొక్కటిగాచితాబస్మమౌతున్న జ్ఞాపకాలుసమాధులకు పుష్పగుచ్చాలుకాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయిచూస్తున్న కళ్ళకురహదారిపై నడుస్తూ నడస్తూమలుపుతిరిగి కనబడనట్టుదృశ్యాదృశ్యాల మధ్య మనసు చిక్కుకుంటుంది**కొన్నిపాదముద్రలను వదిలేయడంకొన్ని పాదముద్రలను [...]
~*~కొంత హోదానుకొంత సౌఖ్యాన్ని అనుభవించాకహఠాత్తుగా ప్రక్కకు పెట్టడం కష్టమే కావచ్చు.ఊరి దూరాన్నిఅలా అలా ప్రయాణిస్తూఒక్కసారిగా హోదాను సౌఖ్యాన్ని విడచిసమూహంలోకి చొచ్చిగంటా, రెండు గంటల ప్రయాణాన్నితోసుకుంటూ బస్సులో ఎక్కిచెమట, పుగాకు ఇంకొంచెం మరేదైనా వాసనలతోఉక్కిరిబిక్కిరిచేసేవారి మధ్యఊరూరా ఆగుకుంటూఅరుపులు తోపులాటలుచంటిపిల్లల ఏడ్పులతోవిసుగుదలకు వినవచ్చే [...]
~*~పుస్తకాల అరను సర్దుతూనలిగి అట్టచిరిగిన పుస్తకమొకటి చేతిని తాకుతుందికళ్ళలోకి ప్రసరించిన జ్ఞాపకంతో మూర్చపోతానుఅక్షరాలను పద్యాలుగా పేర్చిన చోటుకు లాక్కెళుతుంది~*~ముడిపడ్డ కొన్ని ఆలోచనలుపేజీల్లోంచి లేచివస్తాయి~*~ప్రేమించడం నేర్చిన సమయాలుదూదిపింజం ఎగురుతున్నట్టు చిత్రాలుపాటలు, పద్యాలు, కవిత్వాలులైబ్రరీలో దాక్కున్న వాక్యాలుపొన్నగపూలు రాలినట్టు ఓ తెల్లని [...]
~*~నీ కోసమేనీకు నాకు తెలిసిన పాటొకటి పాడుకుంటూ తిరుగుతున్నాఎక్కడికి పారిపోగలంబాల్యంలో ఆ చివర నువ్వు, ఈ చివర నేనుక్రిందికి మీదికి ఊగినట్టు ఊగుతుంది మనసునిత్యం చూసే ముఖాల మధ్యఅక్కడే అతుక్కుపోవడంఎవ్వరూ గుర్తించని ముఖాన్ని తొడుక్కునిఎక్కడికో పారిపోవడంనిత్యజీవనంలో ఏదైనా సాధ్యమే!**ముఖ కవళికలతో ఎవర్నో గుర్తించాననుకుంటానుసమూహాలలో పడి ఎక్కడో ఏదొ మర్చిపోతానుమట్టి [...]
~*~1 సుతారంగా పూలల్లడంఓ కళప్రతిదానికి ఒక సమయం ఉన్నట్టేపూలల్లడాన్కి ఓ సమయం ఉంది2 పరిమళం నిండిన రేకల్నిమునివేళ్ళతో పట్టుకునిదారాన్ని ముడివేయడంఒకదానివెంటకటి చేర్చడంకొన్ని చేతులకే సాధ్యం3మాటలల్లడం అందరూ నేర్చే విద్యేమాటల్లో పరిమళాన్ని పొదగడంఒక మనసుతో మరో మనసునుకంటికి కనిపించని అనుబంధపు దారంతోముడివేయడమే క్లిష్టమైనది4పూలబాల పాడిన పాటఅప్పుడప్పుడూ చెవిలో దూరి [...]
కొండమీదనుంచి దృష్టిసారిస్తేసుందరదృశ్యాలు కన్పడతాయిఅక్కడక్కడ కొన్ని కొండలునగరాలను చూపిస్తాయిపాము మెలికలు తిరుగుతూ నడుస్తున్నట్టుకొన్ని కొండలను తాకుతూ నదులు సాగిపోతాయిచెట్లాకులతో హరితవస్త్రాన్ని ధరించి హొయలుపోతాయినదికి నిశ్చలత్వం లేనట్టే మనసు కూడాకొద్దిసేపు ఆ నదిలో చేపనై ఈదాలనిఈది ఈది అలసిన చేపకు రెక్కలొచ్చిహరిత వస్త్రంపై వాలి సేదదీరాలని [...]
ఆలోచనల్ని మడచిబద్దకంగా రాత్రి నిశ్శబ్దంలోకి జారుకోవాలనుకుంటానుఅనుకుంటాం గానీరాత్రి నిశ్శబ్దమైనదేమీ కాదు సుమా!రాతిపొరల్లోంచి నేలపొరల్లోంచి ప్రయాణించే ప్రవాహమొకటి మొదలౌతుందివరదనీటికి పోటెక్కిన నదీతీరాలను దాటలేక నిస్తేజంగా నిలబడిపోతానుప్రవాహాలలో ఈదడం ఓ సాహస కళ*చీకటిని ముసుగుగా తెచ్చుకున్న రాత్రిరోజూ నే నడిచే చోటుల్లోనే భయపెట్టాలని చూస్తుంది*పూలకుండీలో [...]
~*~గోడలపై అలాఉప్పొంగిన సముద్రపు అలలారాయడానికి ఏమైనా ఉందాగోడలిప్పుడు వీధుల్లో లేవుప్రపంచవీధుల్లోకి వచ్చాయినిద్రరాని రాత్రిని కత్తిరిస్తూగోడలపై ఎదో రాయాలనిగోడనిప్పుడు దేనికి ప్రతీక చేయలంటారు!~*~ అలా బాల్యంలోకి నడిచివెళ్తేనివాసాలమధ్య గోడలెక్కడా కన్పడవేం!~*~ఒకప్పుడు గోడపై నల్లబోర్డుమీదా రాసినవాటిని ఎప్పటికప్పుడు చెరిపేసినాజ్ఞానమేదో [...]
~*~నిన్ను ప్రేమిస్తున్నాని చెప్పలేనిఒకానొక సందిగ్దావస్థలోమొగ్గతొడిగిన ప్రేమలోలోనదాగిపుస్తకంలోనే ఎండిపోయిందిఇప్పుడువయస్సు తెచ్చిన ధైర్యమో, అనుభవమోకథలు కథలుగామాటలు పొరలు పొరలుగాఎందరిముందైనా విప్పాలని చూస్తుంది~*~కొన్ని సిగ్గులపరదాలు తొలగిపోయాకఎగిరొచ్చే సీతాకోకచిలుకల ఊహలకు కిటికీలు మూసుకుపోయాకప్రతిస్పందనేది ఉండదు కదా!అయినానిలబడ్డ చోటులోకి ఎగిరొచ్చే [...]
~*~Photo :కాశి రాజు  చెరువులను వెతుక్కుంటూకలువలను తెంపుకోవడం కష్టమే కావచ్చుబురదంటిన కాళ్ళతోకొన్నితామర/కలువ పూలను మిత్రులకివ్వడంలోఏముండేదో అంచనావేయడం సులువేనంటారా!తిరిగిన మలుపులూబసచేసిన మజిలీలూపొందిన అనుభవాలూకలసుకున్న అనుబంధాలూఅన్నింటిమధ్యబహుశమనోపలకంలో తామర/కలువలు చెరిగిపోవచ్చుఎండిపోయిన చెరువుగట్లపైదారులు విడిపోయినట్లుచెరోభావజాలాల [...]
దారిని వెతుక్కుంటూవెనక్కు వెళ్ళడం కష్టమే కావచ్చుతిరిగిన మలుపులూబసచేసిన మజిలీలూపొందిన అనుభవాలూకలసుకున్న అనుబంధాలూబహుశమనోపలకంనుండి చెరిగిపోవచ్చుపురావస్తు పరిశోధనలా తవ్వుకోవల్సిందే !అందుకున్న స్నేహహస్తంభుజం తట్టిన ప్రోత్సహక స్పర్శఎక్కడ మూటగా మిగిలిపోయిందో వెదకాల్సిందే!~*~అపజయాలూఅవమానాలూఆనందాలూసన్మానాలూఏదొక భావావేశాన్ని దాచివుంచుతాయి [...]
నీవు నేనూ ఎప్పుడో కలిసాం అంతే!తోపుల వెంబడి, బోదుల వెంబడి చెరోమూల నాటబడ్డాకప్రయాణించడం మరచిపోతాంవేర్లూ, కాండాలూ ప్రయాణాలకు అడ్డు తగుల్తాయినీ చుట్టు పెరిగేవీనాచుట్టూ మొలిచేవీ వేరు వేరు కదా!చెమటెక్కే పనుల్లో సేదదీరేందుకోదించిన కల్లుముంతను తాగేందుకోఎవరొ ఒకరు ఆ నీడను చేరిమాటల్లో నిన్నూ నన్నూ ముడివేసేందుకు ప్రయత్నిస్తారుఎండనూ, వాననూగాయాలను, [...]
~*~కాలం చిత్రంగా కదిలిపోతుందికొందరు చెప్పికొందరు చెప్పకుండా వెళ్ళిపోతారుఅలాచూస్తున్న కంటికి జ్ఞాపకం మెల్లగా భూమిని తాకిన ఆకాశంలా కనిపిస్తుంది నీవు లేకుండనే రెండు దశాబ్దాలు గడచిపోయాయి **నేను కడుపున పడ్డప్పుడు ఎలా తలచావోఅడుగులు వేస్తున్నప్పుడు ఏమి వూహించావోజ్ఞానజ్యోతిని వెలిగించిన వాక్యాన్ని కనులకు అంటించి పోయావు** కాలచక్రంలో ఏడుగురికి [...]
~*~ఎన్నాళ్ళపరిచయంమనది!ఏ ప్లాట్‌ఫారం మీదో ఎదురయ్యిన ఎప్పటిదో తెలిసిన ముఖం ఎంతకీ గుర్తురాని జ్ఞాపకమై కదిలిపోతుందిఆసుపత్రి మెట్లపై దిగాలుగా కూర్చున్న బాదాతప్త దేహం ఏ బంధాన్నీ ముడివేస్తున్న గాలి అలల కలబోతఎప్పుడో విన్న మహ్మద్‌రఫీ ముకేష్ సైగల్‌ల గాత్రంవెనుక సంగీతంఈ పరుగెడుతున్న నగరాన్ని బాల్యంలో ఎప్పుడూ స్వప్నించలేదు వలసపక్షుల గుంపులగుంపుల రెక్కలచప్పుళ్ళు [...]
నీ శ్రమవున్నంత మాత్రాన ఈ రహదారి సొంతమేమీ కాదుకొందరు ముళ్ళను నరుక్కుంటూ కాలిబాటలో నడిచివెళ్ళారు కొందరు కంకరరాళ్ళను పరచుకుంటూ ఎడ్లబళ్ళను తోలుకెళ్ళారుదోచుకున్న సంపదను తరలించేందుకు చెమటచుక్కల ఇందనాలతో రోడ్డురోళ్ళను నడిపారు కొందరు ఊరు నాల్గక్షరాలు నేర్చాక కాలిబాట రోడ్డయ్యింది నాచుట్టూ పరుచుకున్న విషవలయంలో ఊర్లోని రోడ్డు ఊరుమీదనుంచి రహదారిగా మారిందినేనింకా [...]
~*~నాలుకకు కత్తెర కావాలిమాటలనాపేందుకు కాదురుచులను కత్తిరించేందుకునాలుకకు పూతకావాలిఏది అందించినా ఒకేలా ఉండేందుకుఏం వయసు మీదపడిందని కాదుబరువెక్కిన కాయం ఏ అనారోగ్యానికి ద్వారం తెరుస్తుందోనని***ఆ వేసవి కాలం గుర్తుందాఉప్పుకారంతో తిన్న పుల్లమామిడికాయలుమోచేతులవరకూ కార్చుకుంటూ తిన్న రసాలునువ్వు ఎక్కువ తింతావో, నేను ఎక్కువతింటానోలెక్కలేస్తూ తిన్న [...]
~*~నాకు మొబైలిప్పుడు కేవలంసాంకేతిక సమాచార సాధనమే కాదునా దేహాన్ని, ఆలోచనల్ని వైబ్రేట్‌చేసే పరికరం కూడా.అవసరాలమధ్య అనుసంధానమౌతున్న అనేకనెంబర్లతోపాటునీ నంబరు అలానేవుందిఅప్పుడప్పుడూ ఏదొకటి వెదకుతున్నప్పుడునీ పేరుతో నంబరు కన్పిస్తుందిఅంతటి వెదకులాటలోఓ జ్ఞాపకం సన్నగా తడుతుందిఒక్కసారి ప్రయత్నిద్దామని మదిలో తొలుస్తుందిప్రయత్నించిన వెనువెంటనే కలిసుంటే ఈ పద్యమే [...]
ఈనాటి కవిత-33_______________________జాన్ హైడ్ కనుమూరి-జీవన గమనంఉదయమైనట్లు అలారంచెప్పిందివడివడిగా పలకరింపుల ఎస్ఎంస్సులుఅల్పాహారా సమయంచానళ్ళలోనో, ఆన్‌లైన్‌లోనో కొన్నివార్తలు కళ్ళముందు స్క్రోరింగులుఇరుక్కుపోయే రహదారుల్లోకి నా కారునడపాలికఅర్జెంటయితే ఓ మిస్స్‌కాల్ చెయ్యినీతో పనివుంది ఆఫీసుకెళ్ళగానే ఆన్‌లైన్లోకి రా!రూపాయి పతనాలురాజకీయ ధర్నాలునమ్మించి మోసంచేసే పధకాలు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు