(సూచీక:.... ఇది కేవలము కల్పితం...ఎవ్వరినీ నొప్పించాలని వ్రాసినది కాదు...)(మన ఇజీనగరం సత్తిబాబు, అదేనండీ..ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్స్ కమిటీ (APCC) ఛీపు (క్షమిచండి...ఆచ్హు తప్పు..)ఛీఫ్ మరియు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, విజయనగరానికి చెందిన బొత్సా సత్యనారాయణ, రాజకీయాల్లో ఆరితేరిన ఆటగాడే కానీ, ఆంగ్ల భాష మాట్లడడములో ఆరితేరలేదు...హిందీలొ ఐతే ఇక చెప్పుకోనవసరమే లేదు... మొన్నీమధ్య [...]
ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, ప్రజలు నానా కష్టాలు పడుతూ ఉంటే, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారా?...అని హరివీందర్ సింగు మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ని గూబ గుయ్‌మనిపించాడు.ఇదే వ్యక్తి మాజీ టెలికాం మంత్రి సుఖరాం పైన కుడా చెయ్యి చేసుకొన్నాడు.
ఒక రోజు ఇంటికి చాలా ఆలస్యముగా వెళ్ళాను.నాన్న : ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? ఇప్పుడు టైం ఎంతయ్యిందో తెలుసా?నేను : ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.(నాన్న వెంటనే...నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసాడు.)రాము: అవును అంకుల్, ఇప్పటి దాకా ఇక్కడే ఉన్నాడు.రెడ్డి: అంకుల్, ఇప్పుడే బయలుదేరాడు.శ్రీను: ఇక్కడే ఉన్నాడు, చదువుకొంటున్నాడు..పోన్ ఇచ్చేనా? ఐసే హర్ ఫ్రెండ్ జారూరీ హోతాహై.(ఇది కేవలము నవ్వు [...]
లెటుగా వస్తున్నా, లేటెస్టుగా వస్తున్నా!!! జాగ్రత్త....
ప్రస్తావన - ౧ విశ్వ సృష్టిలోనూ, మానవ జీవితములోనూ, పంచ సంఖ్యకు విశిష్టత కనబడుతుంది..పంచభూతాత్మికమైనది ఈ జగత్తు. పృధ్వి, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము - వీటిని పంచభూతాలు అంటారు.వీటి సంగమము వలన ఏర్పడ్డదే ఈ లోకం. ప్రాణులన్నీ ఈ ఐదు తత్వాలవల్ల ఉధ్బవించినవే. ప్రాణపానవ్యానోదాన సమాన వాయువులనే ఈ ఐదు పంచప్రాణాలనే పేరుతో దేహాన్ని నడిపిస్తూ ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు ఐదు. [...]
ప్రియమైన బ్లాగు మిత్రులకు,ఇది మరో క్రొత్త బ్లాగు...జ్యోతిచిత్ర.ఈ పేరు పెట్టడానికి ముఖ్య కారణాలు మూడు...1. జ్యోతి చిత్ర - శాన్నాల క్రితం దాకా అంధ్రజ్యోతి వారినుండి వెలువడిన సినిమా పత్రిక.2. జ్యోతి - సరదా సమాలోచనల పందిరి, షడ్రుచులు, గీతా లహరి అనే బ్లాగులతో చంపే "టెక్నికల్ రంగనాయకమ్మ", శ్రీమతి. జ్యోతి వలబోజుల, మీద ప్రేమ, గౌరవము లతో (నేను, అనిల్ చీమలమఱ్ఱి మరియు జోకులాష్టమి అనే [...]
పద్మ భూషణ్ పి.సుశీల పద్మశ్రీ వెంకటేశ్వర రావు ఎల్లా పద్మ భూషణ్ కె. సూర్యా రావు అందరికీ అభినందన మందార మాలలు.
పద్మశ్రీ అల్లు రామలింగయ్య..పద్మశ్రీ చిరంజీవి..పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు..పద్మశ్రీ రామారావు...ఇంతమందికి "పద్మశ్రీ"లు ఇచ్చారు గానీ...గుమ్మడి గారికి ఎందుకు ఇవ్వలేదు...ఆయన అర్హుడుకాదా..?S.జానకి గారికి అంత టాలేంటులేదా..?మనవారికి బుద్ధి లేదా..?అనిల్ చీమలమఱ్ఱి
photo courtesy : eenadu.netఔరా! డాక్టరేట్ తెచ్చుకోవడం ఇంత తేలిక అని తెలిస్తే, నేను కూడా ఎవరో ఒక ఫిరంగిని (అదే పళ్ళుతోమని ఫారినర్ని) (ఆడవాళ్ళనే లేండి) ముద్దు పెట్టేసుకొని, ఫేమస్ అయిపోయి, బిగ్‌బ్రదర్ లో పాలుగొనేవాడిని కదా?అకటా! ఏంత నష్టం జరిగిపోయినది, అనవసరంగా ప్రతీవారు, తమ మోధో సంప్పత్తిని అనవసరముగా ఖర్చు చేసి, సమయాన్ని, ధనమును వృధా చేసితిరిగా!అయ్యలూ! ఒక చిన్న ధర్మ సందేహం, మనము డాక్టర్ [...]
రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించకపోవడం నేరము...అలాంటప్పుడు, ప్రజాప్రతినిధులు, రాస్ట్రపతి ఎన్నికకు దూరంగా (తటస్థముగా) ఉండటము ఎంతవరకు సమంజసము...?మీకు ప్రస్తుతము నిలబడిన అభ్యర్ధులు నచ్చకపోతే, మీవారిని (డమ్మీ)నిలబెట్టండి, వారికే ఓటువేయండి...పెద్దలూ దయచేసి మీ ఓటును వినియోగించుకోండి.స్నేహితులూ మీరూ మీ ఓటును ఉపయోగించి, మీ అభిప్రాయము తెలుపండి...
తల్లి గర్భములో పాపడు కొశ్చను మార్కు ఆకారములో ఉంటాడు..అందుకేనేమో భూమిమీద పడ్డదే మొదలు వాడికి అంతా అయోమయము, అగమ్యగోచరము, జీవితం నిండా ప్రశ్నలు.. రచన : శ్రీ రమణ, రంగుల రాట్నం , నవోదయ పబ్లిషర్సు స్వేచ్చానువాదం : అనీల్ చీమలమఱ్ఱి(రచయితకు, పబ్లిషర్సు కు క్షమాపణలతో)
ఈ టపా ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు...ఈ అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలు అన్నీ నావే...ఎవరైనా బాధపడితే..తప్పు నాదికాదు...ఏమిటో అందరూ "నేటి సినిమాలొ వికృత పోకడలు" చదివి విలువల గురించి, కళల గురించి మాట్లాడుతున్నారు.నాలాగ అలోచిస్తే..?1. మనిషి మార్పును సహజంగా కోరడు...ఎంతసేఫూ పాతది అంటే ఇష్టపడతాదు...హైదరాబాదు నుంచి బెంగళూరు వచ్చినవారు..మా హైదరాబాదులో ఇంత ట్రాఫిక్ ఉందదు, మా [...]
'స్వీట్ మ్యాజిక్'...ఇదొక పేరుపొందిన స్వీట్ షాపు...విజయవాడ లో బందరు రోడ్డు మీద, కాంధారి హోటల్ కి దగ్గరగా ఉంటుంది..దీనిలో స్వీట్లే కాదండోయ్..కేకులు, రొట్టెలు (అదే రోటి, నాన్‌లు)కూడా దొరుకుతాయి..ఇవి మా ఇంటిదగ్గరకూడా దొరుకుతాయి..ఇందులో వింతేముంది?..అంటారా...ఉందండి...ఆ స్వీట్ మ్యాజిక్ లోపల ఒక వాతావరణ సమతులనా యంత్ర గది (అదే ఏసి రూం) ఉంది...అ గదిలోకి వెళ్ళి ప్రశాంతముగా కూర్చొని..కళ్ళు [...]
అదేమిట్రా..వీడికి బద్దకము పోయి..వీరత్వము వచ్చిందా..అని 'హాచర్యపోవొద్దు..'...నేను శాంతి కాముకుడిని...అర్రే..! నొట్లో వేలేసుకున్నరా..నిజమే లేండి..మనకంత సీను,విషయము కుడా లేవు..నేనుకుడా..మీలాగే సగటు భారతీయుడినే..దొంగలు, గూండాలు రాజకీయనాయకులు అవుతుంటే నవ్వుకోవటం మినహా ఏమీ చెయలేని వాడిని, దొంగలు ఊర్లకి ఊర్లు (అదే రింగులు, ఫాబులు అని) అని పంచుకుంటుంతే, ఆ ఊరినించి పారిపోవటం మినహా [...]
త్వరలో...."త్యాగరాజ కీర్తనల గురించి తెలుసుకుందాము". (బద్దకము వదిలి వ్రాస్తానని మనవి చేసుకుంటునాను..)మీఅనీల్ చీమలమఱ్ఱి
ముద్దు పెట్టుకోవటము వలన "AIDS" వ్యాప్తి చెందదుఅందుకు ఉదాహరణదీనిపై ఎందుకు రచ్చ..?
తెలుగు నాటక రంగంలొ, తెలుగు చలనచిత్ర రంగం లో..రెండిటిలోనూ తన అసమాన ప్రతిభ తొ ప్రేక్షక హృదయాలలో నిలచిపోయిన శ్రీ ధూళిపాళ సీతారామ శాస్త్రి - గుంటూరు జిల్లా, పల్నాడు తాలూకా లోని దాచేపల్లి గ్రామములో సెప్టెంబరు 24, 1921 న జన్మించారు. 1935 లో స్త్రీ పాత్రవేషధారణతో తన యాత్రను మొదలుపెట్టి, 1941 లో గుంటూరు లో స్టార్ ధియేటరును స్థాపించి నాటక ప్రదర్శనలు ఇచ్చారు.రంగస్థలము పై 'మయసభలో [...]
ఈ ఫొటోలలో ఉన్న స్త్రీ తననై తాను మాతా నిర్మలా దేవి అని, దైవాంశ సంభూతురాలని చెప్పుకొంటుంది. పైగా ఈమెకి అపరిమితమైన అనుచరులు, భక్తులు ఉన్నారు. అంతవరకూ ఐతే ఫరవాలేదు, కానీ 'జాతీయ పతాకాన్ని తన పాదాలదగ్గర ఉంచుకొంటుంది.'ఈ అమ్మని దేనితో కొడతారు...నేనైతేనా...చె...కొడతాను...మరి మీరు...
సకుటుంబ సపరివార స్నేహిత సమేతమముగా విచ్చేసి నన్ను & లావణ్యను ఆశీర్వదింప ప్రార్ధన.... వస్తారు కదూ.. బస్సు రూటు: సిటి బస్టాండ్ నుండి - 3వ నెంబరు ప్లాట్‌ఫారం - నున్న కు వెళ్ళు బస్సులు - పైపుల రోడ్డు బస్‌స్టాప్. శ్యామలా స్టూడియో రోడ్డు.రైల్వే స్టేషన్ నుండి - నున్న కు వెళ్ళు బస్సులు - పైపుల రోడ్డు బస్‌స్టాప్. శ్యామలా స్టూడియో రోడ్డు.
ఇంతకీ చిరంజీవి లెజెండా లేక సెలెబ్రిటి నా ?ఎవరికైన తెలిస్తే చెప్పగలరు..(ఇది ఎన్నికలే అనుకోండి, మీరు లెజెండ్ గా ఎవరిని గెలిపిస్తారు?)
తెలుగు సినిమా వజ్రోత్సవం గురించి అందరూ తమ తమ బ్లాగుల్లో ఇరగదీసి వ్రాశారు.. తెలుగువాడి ఆయువుపట్టు సినిమా అని చెప్పకనే చాటి చెప్పారు..ఏ దేశమేగినా ఎందు కాలిడినా...మన పద్దతులు, అలవాట్లు, సినిమా వ్యామోహము, పిచ్చి తగ్గవు అని నిరూపించాము..నిన్నటి దాకా ఆంధ్ర, తమిళనాడులకే పరిమితమైన హీరోల పిచ్చి (అభిమానము) విదేశాలలో కూడా పాకించాము..బానర్లు కట్టి మన అభిమానం చాటుకున్నాము...కానీ [...]
నేను 51 వ వ్యాసంలోకి అడుగు పెట్టానోచ్!!!!కొంచెం బద్దకము (???) ఎక్కువయ్యింది...తగ్గించుకొంటాను..నాకు అన్నీవిధములా ప్రోత్సాహము ఇస్తున్న షడ్రుచుల జ్యోతి, బాలసుబ్రమణ్యం, అంతరంగం (చరసాల) ప్రసాద్, త్రివిక్రం, వీవెన్, రావు గార్లకి, మరియు మిగతా తెలుగు బ్లాగు మిత్రులకు, నా వ్యాసాలకు వారి వారి అభిప్రాయాలు వ్రాసిన వారికి, వ్రాయని వారికి..ధన్యవాదములు..మీ సకారం, మీ అభిప్రాయాలు నాకు [...]
పుకార్‌తా చలా హు మే, గలీ గలీ బహార్‌కే అంటూ ప్రముఖ సంగీతకారుడు శ్రీ ఓ.పి. నయ్యర్ మనలను విడచి వెళ్ళిపోయారు..81 సంరాల శ్రీ ఓ.పి.నయ్యర్ ఆదివారం థానే లోని స్వగృహములో గుండె పోటు తో మరణించారు.ప్రస్తుత పాకిస్తాన్ లోని లాహోర్ లో జనవరి 16వ తేదీ 1926న జన్మించిన ఓంకార్ ప్రసాద్ నయ్యర్ కి 1949 లో నిర్మితమైన కనీజ్ (kaneeZ) అనే చిత్రంతో సంగీతకారుడిగా ప్రవేశం లభించింది.గురుదత్ నటించి, నిర్మించిన [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు