సి.బి.ఐ మీద సుప్రీం కోర్టు వ్యాఖ్యలు మన దేశం లో వ్యవస్థలు ఏ విధంగా పని చేస్తున్నాయో తెలియ చెబుతుంది . ఒక్క సి.బి.ఐ మాత్రమే కాదు చాలా వ్యవస్థలు అధికారంలో ఉన్న వాళ్లకు ,డబ్బున్న వాళ్లకు మాత్రమే చాలా సందర్భాలలో పని చేస్తున్నాయి. చివరికి సామాన్యుడు తనకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెలితే ,ముందు కంప్లైంట్ తీసుకోకుండా నిందితుని [...]




