నిన్న డాక్టరుని కలిసాను. కారణం అతి అరోమటేజ్. మగవారి మగ హార్మోన్లలో కొంత శాతం ఆడ హార్మోన్లుగా మారడాన్ని అరోమటేజ్ అంటారు. (అరోమటేజ్ ఆడవారిలో కూడా జరుగుతుంది). అలా కొంతమందిలో జరుగుతూవుంటుంది. వయస్సు పెరిగినా కొద్ది కూడా చాలా మందిలో అది ఎక్కువవుతుంది. మెనోపాజ్ కు గురి అయిన ఆడవారికంటే ఎక్కువగా వృద్దాప్యంలో మగవారిలో ఈస్ట్రోజెన్ వుంటుంది. నాకు కొంత ఈ సమస్య వుంది అని [...]




