టైటిల్: పునాది రాళ్ళు                                క్యాప్షన్: పెద్ద హీరో మొదటి సినిమా స్టోరీ కాదు..!వివాహ బంధానికి నూరేళ్ళు హాయిగా వర్ధిల్లడానికి ముఖ్యంగా కావల్సినవి ఒకరిమీద ఒకరికి 'నమ్మకం, గౌరవం'...అంది బాపు-రమణల ‘పెళ్ళి పుస్తకం’.అఫ్కోర్స్ పాయిరం, అక్కర కూడా కావల్ననుకోర్రి..వీటన్నిటితోపాటు ఇంకా ముఖ్యంగా కావల్సినవి మన ‘పునాది [...]
నిన్న కళ్ళజోడు ఫ్రేములో స్క్రూ జారిపోయిందని సరిచేయించుకోవడానికి షాపుకెళ్ళాను 🤨. ఇంకో కస్టమరుకి కొత్త ఫ్రేములు చూపిస్తున్న షాపతను, కూచోండని సైగ చేశాడు. సరే కదాని, ‘హెల్దీ లివింగ్’ అని ఉన్న ఒక పుస్తకం తిరగేయటం మొదలుపెట్టను. కవర్ పేజీ మీదనే పెద్ద పెద్ద కేకులు, ఫ్రూట్ కస్టర్డ్లూ ఇత్యాది అపరితమైన కొవ్వు పధార్ధాల రంగురంగుల బొమ్మలతో కనువిందు చేసే లా ఉందా పుస్తకం! [...]
'ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి..' పాట వినిపించింది. వనజ కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచింది. తను అయిపాడ్ కి జతపరచిన ‘అలారం’అది. మన మామూలుగా వినిపించే'ట్రింగ్.....’కాకుండా,ఇలా పాటలు కూడా పెట్టుకోవచ్చు;అని తను తెలుసుకున్న రోజు మహా సంబరపడిపోయింది.  ఇంతక మునుపు, ‘ఎప్పుడు మోగుతుందా ?, ఎందుకైన మంచిది, ఆ శబ్దం వినపడి,  ‘కలలు’ చెదరకముందే లేద్దాం అనే ఆలోచనతో, అసలు కలలే కనలేని [...]
సాలోచనీయం !ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడుల్స్ , ఇన్స్టెంట్ గులాబీ జామున్ మిక్స్ .. ఇంకాస్త ముందుకుపోతే ఇన్స్టెంట్ పెళ్లి, ఇన్స్టెంట్ కాపురం, ఇన్స్టెంట్ విడాకులు..! నేటి యువతరం ఈ పెడదారిన పయనిస్తున్నారని ఎక్కువగా వినికిడి! ఏ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా .. ఈ తరం ఇలా, ఈ తరం అలా.. అని ఒకలాంటి అసహనం వ్యక్తపరుస్తున్నారు . బాబోయి ఇలాంటి ప్రపంచంలోనా నా పిల్లలు పెరగబోయేది అని [...]
కాంతమ్మ గారు అడిగారని రాయటం మొదలు పెట్టాను .. చిన్ననాటి తీయని జ్ఞాపకాలు ..వేసవి సెలవుల్లో సరదా సంఘటనలు ఎన్నో ..నేను , మా స్నేహ బృందం ఒకసారి వెనుకింటి మామిడికాయల వేటకు బయల్దేరాం. ఆ ఇంటికి రాములవారు ఓనరు, హనుమంతులవారు కాపలాదారు ! ఇక్కడ హనుమంతుల వారి నిజనామము 'రాముడు ' 🤓అతను అక్షరాల ఆ కొసరు రాములవారికి సిసలైన బంటేను ! ఆయన మీద ఈగనైనా వాలనివ్వడు ! ఇంక ఆయన తోటలో ఒక కాయ కోయడమంటే [...]
గుండమ్మ కధలో నాగేస్వర్రావు లాగా ఈ పూట గారెలు తినాలని కోర్కె పుట్టింది ..తీరా చూస్తే మినపప్పు డబ్బా లో ఎక్కడో అడుగున ఉన్నాయి ఓ చారెడు మినువులు 󾰴అవి నాకేసి జాలిగా చూశాయి .. మావల్ల ఏమవుతుంది అన్నట్టు ! 🤔'మర్ఫీస్ లా ' అంటే ఈదేనేమో అనుకున్నా మనసులో 󾌯గమనిక : మా ' విల్లేజ్ ఆఫ్ జాన్సన్ సిటీ ' లో ఉన్న పప్పు దుకాణం కి ఆవేశం గా వెళ్ళాను - పట్టు వదలని విక్రమార్కుడి ని ఆదర్శంగా [...]
"తల పైకెత్తితే, హట్టాత్తుగా కనపడతాడు చందమామా!!.. aa experience is always new. తరచూ జరిగినా..ఎప్పుడూ కొత్తే"! "ఈ సారి ఇంకో విధంగా చూశాను. 50 % bigger and 30 % brighter moon. ఈ వారం అంతా ఇంతేట! వార్తల్లో చెప్పారు. ఇంటి నుంచి బయటికి రాగానే భయం వేసేలా కనిపించాడు నెలరాజు.కలయా నిజమా అన్నట్టు ఉన్నాడు. మా ఊరిలో ఉన్న 'kopernik observatory' లో చాలా powerful telescope ఉందనీ, అది శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి, శనివారం ఉదయం 6 గంటల వరకు అందరికీ [...]
We are living in a fast paced world- most importantly a highly advanced technological time period.Some of us have seen both the worlds well! ' no gadgets to gadgets' ; ' food to vitamins'; 'speaking/socializing to texting'; ' cooking to fast/instant food' etc... to name a few 'small' changes.one of the fast changing fields is electronics- in particular phones, going from  - ' circular dialing to touch tone to cordless  to mobile to smart ' and the other is the automobile industry.Except for kids (toddlers to teenagers) all over the world, we  adults , haven't advanced very well in using our grey cells  in knowing and operating these things! I am sure we have similar experiences to share with regard to this issue, when connecting to the fast changing technology.A couple of them from me :Adventure ONE...One of these days.. most unexpectedly I got to ride a very expensive car .  It was a dream come true [...]
రాజోలు, తూర్పు గోదావరి జిల్లాజూన్, 2010
ఏ దారమో పపందే వెళ్ళదే ఆ మబ్బు దాకా గాలిపటం.. అన్నారు సిరివెన్నెల ఒక పాటలో..ఎంత గూడార్ధం దాగుందో అనుకున్నాను ఆ పాట విన్నప్పుడు.అప్పుడే పుట్టిన పసికందు ని చూశాను మొన్న. ముడతలు పడిన చర్మం, బలం లేని వేళ్ళు, నిలపలేని మెడ..సృష్టి విచిత్రానికి ప్రత్యక్ష సాక్ష్యం గా ఉంది ఆ చిట్టి రూపం.అప్పుడే పుట్టిన పాపాయి చేతికి స్పర్శ తెలియదు. తన వేళ్ళూ ఉన్నాయన్న విషయమే తనకి తెలియదు. [...]
"చాల్లెంజ్" .. మా టీవీ లో ఈ కార్యక్రమం ఎవరైనా చూశారా? పోనీ కనీసం దాని ట్రయిలర్ అయినా చూశారా?చూసి ఉండకపోతే మీకో చిన్న స్యాంపల్ ఇదిగో.." నా కాళ్ళకి వంగి దండం పెట్టినా నీ రుణం తీరదు" , "చాలమ్మ, నీకంత సీను లేదు!", ఒక న్యాయ నిర్ణేతా స్థానం లో ఉన్న వ్యక్తి కళాకారుడితో అనే మాటలివి.అదొక్కటే కాదు. ఇంక భాష లో, భావం లో, అవధులు దాటిన అసభ్యత యేరులై పారుతుంది ఆ కార్యక్రమంలో.కల్మషం, [...]
మూడు వారాల క్రితం, రేలా రే రేలా ఒక ఎపిసోడ్ లో ఒక గాయని పాడిన పాట కు పరవశించి న్యాయ నిర్ణేత అయిన గోరటి వెంకన్న గారు అందుకున్న ఒక అద్భుత దృశ్య కావ్యం..ఈ వాన పాట..గల్త గూటీ లోని గడ్డీని తడిపింది..గువ్వ గూటి గులక రాళ్ళను జరిపింది.. తీతువా గొంతును తీయగా చేసింది..అడివి పిట్టల ముక్కు పాసీ ని కడిగింది!సెట్ల బిరడా మీదా బొట్లు బొట్లు రాలి..గట్ల బండలపైన గంధమై పారింది!! అయ్యొ [...]
మా టీవీ వారి ఒక అద్భుత సృష్టి ఈ కార్యక్రమం. ఇదేమి పూర్తి స్థాయి నూతన ప్రయోగం కాదు. మునుపు దూరదర్శన్ లో సాయంత్రం వేళల్లో వచే జనపద పాటల కర్యక్రమం ని అనుసరించి ఉంది. కాని నేటి తరానికి ఏమత్రం తీసిపోకుండా, ఈ మీడియా కాంపిటీటివె ప్రపంచం లో కూడా ఒక శాస్వత కీర్తి ని సొంతం చేసుకుంది. అట్టడుగున దాగి ఉన్న ఆణిముత్యాలను వెలికి తీసి మనకు అందిస్తున్నారు ఈ అపర జానపద కళాకారులు. కొన్ని [...]
I have been working on an experiment since April 2008. It took me almost 2 complete months to understand how things work ( or rather how am I supposed to make them work!) ..and then 2 other months how to manage and get to the next step, if something goes wrong.Thanks to the excellent technical department at my workplace- its they who made most of it work- no doubt about it. They were so many stages I had to get through to reach where I stand now.We have had some results later in the year, and some small failures now and then- but I worked day and night to fight the situations.One of the senior and experienced technical staff commented about the experiment saying that he hasnt seen a tough one like this in years! Now this scared me even more.The components worked well , but only for a while.I collected enough data to put up an abstract. I woke up on the new year morning with some good news in my inbox- it said that my abstract is accepted.Now there is a month left for the [...]
ప్రకృతి లో అంతులేని వింతలున్నాయి..వాటిని మరింత అందంగా చూపగలిగే నేర్పరితనం ఆ ప్రకృతిలోంచి ఉద్భవించే అనంత జీవకోటి కి వెన్నతో పెట్టిన విద్య. ' The evolution cycle' నడుస్తూ ఉండాలంటే ప్రతి జీవి మరొక జీవి మీద ఆధారపడాల్సిందే. అది జీవనోపాది కోసం కావచ్చు, తోడు కోసం కావచ్చు, పొట్ట తాపత్రయం కోసం కవచ్చు, మరి దేనికైనా కావచ్చు. ప్రతీ రోజు, ప్రతి జీవి తన పొట్ట పోసుకునే ప్రయత్నం చేయాల్సిందే.. [...]
నిన్న రోడ్డు మీద ముందు వెళ్తున్న కారు మీద ఉన్న సూచనలు ఇవి..చేతిలో సమయానికి కెమేరా లేక బాగా గుర్తుపెట్టుకొని పవరుపాయింటు లో వేసిన బొమ్మ ఇది.. అసలు కు దాదాపు నకలు.. ( అని నేను అనుకుంటున్నాను.. కానీ ఆ కనిపిస్తున్నది కారు లా లేదే అనుకుంటే కాస్త యడ్జస్టు అయిపోండి ప్లీజ్!!)అది ఒక మోటారు డ్రైవింగు బండి..నడుపుతున్నది బహుశా ఒక సదరు డ్రైవింగు నేర్చుకుంటున్న వ్యక్తి..పక్క సీట్లో [...]
కొన్ని కొన్ని సంఘటనలు, వ్యక్తులు, మాటలు, చివరికి రాతలు కూడా ఒక్కోసారి గుర్తొచ్చి మనల్ని నవ్విస్తుంటాయి..ఆ బపతులో నాకు చాలా మటుకు గుర్తుండిపోయినవి కొన్ని అచ్చుతప్పులు , మరి కొన్ని హాస్యాస్పదమైన రాతలు.ఒక సారి మా దగ్గర బంధువులందరితో బాసర యాత్ర సంకల్పించి , ఒక రెండు కారుల్లో అందరం బయల్దేరాం.సాధారణంగా ఇలాంటి రహదారి ప్రయాణాలకి పొద్దున్నే సూర్యోదయం ముందే బయల్దేరితే [...]
Philadephia museum of art లో ఉన్న 'అన్నపూర్ణ ' ఇది. చిత్రకారుడు మన వంగ దేశస్తుడైన నందలాల్ బోస్. ఈ చిత్రాన్ని ఏ ఉద్దేశంతో అతడు వేశాడో అంతుపట్టలేదు కాని, చూసిన వెంటనే మనసు కలవర పడటం సహజం. కనిపించేది శివుడేనా? కరువుకాటకాలకు నిలయం లా ఉన్న బక్క చిక్కిన శరీరం తో అట్టలు కట్టిన జెడల సాంబశివుడేనా? ఆకలి రాజ్యం లో పాట వెంటనే స్ఫురణ కొచ్చింది.మన తల్లి అన్నపూర్ణ..(కనిపిస్తూనే ఉంది)మన అన్న దాన కర్ణ..( [...]
ఊరకరారు మహానుభావులు అని .. ఒక కారణానికై పుట్టి, అది నెరవేర్చి, తిరిగి వచ్చిన చోటికే వెళ్తూ, అశేష ప్రజల ఆదరాభిమానాలని త్రుప్తిగా పొంది ,చిరస్మరణీయులుగా చరిత్రలో చెరగని ముద్ర వేసుకొని, తమకంటూ ఒక చిన్న column ఏర్పరచుకొని వినీలాకాశం లో తారలై నిల్చిపోయారు మన అభిమాన నటులెందరో! గత రెండేళ్ళలో గొప్ప నటీనటులు అనతి కాలం లోనే తెలియకుండానే కనుమరుగయ్యారు. మనలో చాలా మందిని దుఖసాగరంలో [...]
Yesterday, we had the 58th graduation commencement ceremony at our university. One of my friends was graduating this summer, so I attended it. The graduates were being recognized in order of their respective fields. One student from the Arts and Sciences college was honored with a doctoral degree. He was selected as a representative from the class and he spoke a few words about his experience at the university.He was a poet and had already published a couple of books . This probably made me a little interested in his speech and I was very eager to listen to his words . He walked up to the stage with a peaceful look on his face , (which I thought was very unlikely, since quite obviously in front of such a huge audience, anyone would be a little nervous!)He said.." first and foremost , I would like to thank my dynamic, beautiful and charming novelist wife sitting right in front of me, for every reason why I am here today!"There was a momentary silence all over the place , [...]
shop లో సరుకులు కొని, ఇంటి వైపు నడక మొదలుపెట్టాను. ఎదురుకుండ, కొంచెం దూరంలో ఒక మనిషి గాలిలో చేతులు ఊపుకుంటూ వస్తున్నాడు. తల కూడా అడ్డంగా ఊపుతున్నాడు. ఏదో మాట్లాడుతున్నట్టు కనిపిస్తూనే ఉంది. పక్కన ఎవరూ లేరు, మరితను తనలో తనే మాట్లాడుకుంటున్నాడా? కొంచెం తేడా గా అనిపించేసరికి, ఎందుకైనా మంచిదని, నడక speedu పెంచి, ఒక మాదిరి పరుగు లంఘించుకొని చక చకా అడుగులు వేశాను. తొందరగా ఇల్లు [...]
పుస్తకానికి ముందుమాట లాగా, ఇది నా బ్లాగు మొదలుపెట్టినప్పుడే వ్రాయవలసిన ముందు బ్లాగు. better late than never అన్నట్టు, ఇప్పుడైనా వ్రాయటం సబబే అనిపించింది.అసలు ఈ బ్లాగు పద్ధతి ఎవరు కనిబెట్టారో కాని, వాళ్ళకి అక్షర సన్మానం ఐనా తగు రీతిలో చేయలని ఉంది. గ్రాహం బెల్ ఫొన్ కనిపెట్టినప్పుడు, ఎడిసన్ బల్బ్ కనిపెట్టినప్పుడు కలుగు ఆనందం ఈ సందర్భం లో కలిగింది నాకు. కారణం..ఈ బ్లాగు వలన మనకెన్నో [...]
"కంతుల తోటలో పూచిన జాబిలి నీవని.. ఆఆ.. ల ల లా...", కొత్తగా release అయిన దుబ్బింగ్ సినిమా పాట ఎంతో ఇదిగా పాడుతున్నాడు కిషోర్."నీ భాషా మండినట్టే ఉంది, కంతులేమిట్రా నీ మొహం! కాంతులు అనలేవు? కంతులంటే ఏమిటో తెలుసా? ఒంట్లో వచ్చే గడ్డలు రా సన్నాసి! అదొక రోగం. నన్ను తిడతావేమిటి తాతయ్య? సినిమా లో కూడా ఆ పాట అలాగే పాడారు. అంత తప్పు అయితే మరి ఆ సంగీత దర్శకుడు సరిదిద్దాలి కదా?నిజమా? అలా ఎలా [...]
కంఠేనాలంబయేత్ గీతంహస్తేన అర్ధం ప్రదర్శయేత్చక్ష్యుభ్యాం దర్శయేత్ భావంపాదాభ్యాం తాళం ఆచరేత్లలిత కళలన్నింటిలోనూ, మనసును రంజింపజేసేది నాట్యం! అందుకే ఒక కవి అన్నాడు..అంగభంగిమలు గంగ పొంగులైహావ భావములు నింగి రంగులైలాస్యం సాగే లీల!రస ఝరులు జాలువారేలా!! అని..అటు వంటి నాట్యాన్ని తమ నర నరాల్లొ జీర్ణింప జేసుకొని , తమ ఉనికి లో నింపుకొని అశేష ప్రజానీకాన్ని అలరించిన [...]
'గ్రహణం' పేరు విని ఏదో దయ్యాల సినిమా అనుకున్నాను. కాని , కాదు ! చలం గారి రచన. ఆహా ఎన్నాళ్ళాకి మన దర్శకులకి కళ్ళు తెరుచుకున్నాయో? routine గా మనం వినే dialogue కదా, "అసలు touch చేయని point" , "ఎవరూ తీయని subject" అని. ఏ దర్శకుడి interview చూసిన ఈ వాక్యం లేకుండ interview పూర్తి చేయరు! ఝాన్సి ఈ point ,'talk of the town' లో touch చేసిందో లేదో గుర్తు లేదు నాకు, కాని తప్పకుండా ప్రయత్నించాలి. ఒకరు ఒక కొత్త subject మొదలు పెదితే, ఇంక అందరూ అదే [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు