2020-30 మ‌ధ్య ఈ రంగాలే ఉద్యోగాల‌ను శాసిస్తాయ్‌పై శీర్షికతో "తెలుగు.గుడ్రిటర్న్స్ .ఇన్ " లో (క్రింద లింక్ ఈయబడింది)  భవిష్యత్ లో ఎలాంటి  క్యారీర్ ఎంచుకొంటే బాగుంటుందో సూచించడం జరిగింది.ఇప్పుడు ఎంతసేపూ అయితే ఇంజనీర్ లేకపోతె డాక్టర్ అన్నట్టు ఉన్నాయి చదువులు ... అందరి దృష్టీ ఈ చదువుల మీదే ఉండటం ఎంత సామాన్యమైన విషయం అయిందో, ఆయా చదువుల్లో మార్కులు తప్ప నాణ్యత ఉండటం లేదనేది [...]
అమిత్ గారు ఈ నెల మల్టి బ్యాగర్ స్టాక్స్ ను తన వెబ్ సైట్ లో ఉంచారు ... ట్రై చేయండి మరి ...1. దిలీప్ బిల్డ్ కాన్  ..  ప్రస్తుత ధర 907 ల లో2. కె పి ఐ టీ  టెక్నాలజీస్ .. 210. 50 లలో3. ఆసియన్ గ్రానై టో  ఇండియా లిమిటెడ్  ... 548 లలో4. మేఘమణి ఆర్గానిక్స్ ... 104. 50 ల లో5. దివాన్ హోసింగ్ ... 581 ల లోhttps://multibaggerstocks.co.in/monthly-multibagger-stocks/ఒకే నా మరి ...
లేట్ అయ్యిందా ? డ్యూటీ లో ఉన్నా మరి ... తేజస్విని డాన్స్ చేసింది ... యు ట్యూబ్ లింక్ కింద ...https://www.youtube.com/watch?v=LKRx3EHQukE&feature=youtu.be
బ్లాగ్ మిత్రులకు ముందస్తుగా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ... ఈ మధ్య ప్రతి సందర్భాన్ని వివాదాస్పదం చేస్తున్నారు ... ఎక్కువగా హిందువుల పండుగల సమయంలో ... దీపావళి కి మతాబుల విషయంలో, వినాయక చవితి కి జల కాలుష్యం అని, ... ఇలా అన్న మాట ...ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం ప్రారంభ ఉత్సవాలు ... నిజానికి మన సంవత్సరాది ఉగాది ... అది కాదనలేని సత్యం ... ఈ ఉగాది మాత్రమే కాదు ... ఎవరేమనుకున్నా, అన్నా, మన [...]
ఈ మధ్య ఏమీ విషయం లేకపోవడం వల్లనూ, కొద్దిగా బిజీగా ఉండటం వల్లనూ, ఇంట్లో సిస్టం కీ బోర్డు పాడైపోవడం వల్లనూ, ... ఇంకా మరికొన్ని చిన్న చిన్న కారణాల వల్లనూ, ... బ్లాగ్ లోకి రావడం జరగలేదు.  ఈ మధ్యనే మన "multibaggerstocks.co.in " లో మళ్ళీ స్టాక్స్ మంత్లీ ఇంకా ఇయర్ లీ ... ఇవ్వడం జరిగింది... ఆ ఇన్ఫర్మేషన్ మీకు సకాలంలో అందించలేందుకు క్ష్యంతవ్యుణ్ణి.  ... దానికీ కారణం ఉంది.. అది తరువాత... ముందు ... ఈ మల్టి [...]
బ్లాగ్ మిత్రులకుదీపావళి శుభాకాంక్షలుమురళి 
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ లో క్రింద చూపించిన 5 స్టాక్స్ కాబోయే మల్టి బ్యాగర్ స్టాక్స్ అని చెబుతున్నారు ...1 . హిందూస్తాన్ యుని లీవర్2. పెట్రో నెట్ ఎల్. ఎన్ జి.3. మారుతి సుజుకి4. రిలయన్స్ ఇండస్ట్రీస్5. ఎన్ బి సి సివివరాలకు చూడండి ...http://www.profityourtrade.in/view-news-11606-these-five-stocks-can-become-multibaggers
ఈ మధ్య ఒక పెళ్ళికి తెలంగాణా వెళ్లిన మా తేజస్విని అక్కడ ఆర్కెస్ట్రా లో రెండు పాటలను పాడటం జరిగింది ... అప్పటి ఫోటోలు ఇవి ....ఇక "goodreturns.in " అనే సైట్ లో కొత్తగా స్టాక్ మార్కెట్ లో ప్రవేశించే వారి కోసం , రిస్క్ తక్కువ ఉన్న మంచి స్టాక్స్ గా1. రిలయన్స్ ఇండస్ట్రీస్ ; 2. ఓ ఎన్ జి సి   ; మరియు 3. కోల్ ఇండియాలను కొనుక్కోమని చెబుతున్నారు ... వివరాలకు చూడండి ... క్రింది లింక్ [...]
బ్లాగ్ మిత్రులకువిజయ దశమి శుభాకాంక్షలు 
ముక్కలవడం అంటే నాశనం అవ్వడం కాదు ... నష్టాల్లోకి పోవడమూ కాదు ... 1 : 5 అయ్యిందన్నమాట .  అంటే పేస్ వేల్యూ 10 రూపాయల విలువ ఐదు 2 రూపాయలుగా విభజించబడింది ... మొన్నటి వరకు 1850 దాటి ఉన్న షేర్ విలువ నిన్నటి నుండి 370 రేంజ్ లోకి వచ్చేసింది ... ఇప్పటికే షేర్స్ కలిగి ఉన్న వారికి ఒక్కో షేర్ కు ఐదు షేర్స్ వస్తాయన్న మాట .   ఎక్కువ ధర ఉండటం వల్ల ఎస్ బ్యాంకు లో ట్రేడింగ్ చేయలేని వారికి ఇక నుండి ధర [...]
తేజస్విని కి జన్మదిన శుభాకాంక్షలు 
మల్టి బ్యాగర్ స్టాక్స్ డాట్ కో డాట్ ఇన్ నుండి సెప్టెంబర్ కోసం మల్టి బ్యాగర్ స్టాక్స్ ఇవ్వబడ్డాయి. అమిత్ గోయెంకా గారు చెబుతున్నారు "రేపు కొని 22 తారీకు లోపు " అమ్మేయమని. 1. సర్దా ఎనర్జీ & మినరల్స్2. ఇండియా నిప్పన్  ఎలెక్ట్రికల్స్3. డి సి ఎం శ్రీరామ్4. గోవా కార్బన్స్టాప్ లాస్ కూడా మెయింటేన్ చేయమంటున్నారు .వివరాలకు చూడండి వెబ్ సైట్https://multibaggerstocks.co.in/monthly-multibagger-stocks/మీమురళి. 
బ్లాగ్ మిత్రులకు  తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు మరియు వ్యావహారిక తెలుగు భాషా పితామహునికి జయంతి నివాళి 
బ్లాగ్ మిత్రులకు  వినాయక చవితి శుభాకాంక్షలు 
ఇప్పుడైతే ఇంట్రా డే, బి. టి. ఎస్. టి ., టి  + 5, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్, ఐ పి ఓ , సెకండరీ మార్కెట్ ... అంటూ రక రకాలుగా స్టాక్ మార్కెట్ లో వ్యవహరాలు చేస్తున్నాము .. కానీ ఈ ఆన్ లైన్ ట్రేడింగ్ లేనప్పుడు, పేపర్ రేట్ మీద ఆధార పడినప్పుడు కేవలం ఐ. పి. ఓ వచ్చినప్పుడు స్టాక్స్ కొనడం , డివిడెండ్ లు అందుకున్నప్పుడు సంతోషించడం, మరీ మంచి రేట్ అయితే [...]
ఈ సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది ... మనం కొన్న చాలా స్టాక్స్ కు (అన్ని స్టాక్స్ కాదు ) కొల్లేటరల్ ఫెసిలిటీ ఉంటుంది ... అంటే మన  ట్రేడింగ్ అకౌంట్ లో డబ్బు లేకున్నా, మనకు స్టాక్స్ కొనుక్కునే అవకాశం ఉండటం. అందుకోసం Buy చేస్తున్నప్పుడు డెలివరీ బదులుగా T - 5 ఫెసిలిటీ యూజ్ చేసుకోవలసి ఉంటుంది .   అంటే బయ్ చేసే స్టాక్స్ బయ్ చేసిన రోజు నుండి 5 రోజుల లోగా అమ్ముకోవాల్సి ఉంటుంది .   [...]
ప్రకాష్ ఇండస్ట్రీస్ లిమిటెడ్దీపక్ ఫెర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్వింధ్య టెలి లింక్స్తిరుమలై కెమికల్స్https://multibaggerstocks.co.in/monthly-multibagger-stocks/
భారత దేశ చరిత్ర లో జులై ఒకటో తేదీ- జి ఎస్ టి పండుగ రోజుగా మారింది ... అయితే పండుగ రోజు అంతా సంతోషంగా జరుపుకోవడం సాధారణంగా జరిగేది ... ఈ పండుగ మాత్రం కొంత మంది సంతోషంగా ఫీలైతే , మరికొంత మంది అసంతృప్తి ని ఫీలైయ్యేది .  ... ఏది ఏమైనా, ఒక ఆహ్వానించదగ్గ సంస్కరణ ఈ "ఒకే దేశం, ఒకే పన్ను" విధానం .  కాకపోతే పన్ను" పోటు " మరీ ఎక్కువగా ఉండకుండా ఉంటె బాగుండేది ... అసలు ప్రతి ఒక్కరూ పన్ను [...]
అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు 
ఈ మధ్య టి వి 5 వారి స్టాక్ మార్కెట్ ఉదయపు కార్యక్రమం లో (ఉదయం 8 30 గంటలకు ) ప్రతిరోజూ వేల్యూ బయ్ అంటూ రోజుకో పిక్ ఇస్తున్నారు .. ఇది మొన్ననే స్టార్ట్ అయ్యింది .. అంటే రెండు పిక్స్ చెప్పారు ... అవి1. ప్రెసిషన్  వైరస్2. జై కార్ప్వీరి ప్రాఫిట్ యువర్ ట్రేడ్ యు ట్యూబ్ ఛానల్ చూడండి ...మీ సంపదను రెట్టింపు చేసే స్టాక్స్ అంటూ సూచించారు ... గమనించండికేఈఐ ఇండస్ట్రీస్ఫినొలెక్స్ [...]
ఇన్సూరెన్స్ ... ఈ పదం ఇప్పుడు అన్నింట్లో కామన్ అయిపోయింది ... పర్సనల్ ఇన్సూరెన్స్ , మెడికల్ ఇన్సూరెన్స్ , వెహికల్ ఇన్సూరెన్స్ , ట్రాన్స్ పోర్ట్ ఇన్సూరెన్స్ , ట్రావెల్ ఇన్సూరెన్స్ , ఫోన్ కొంటె ఇన్స్యూరెన్స్ , టి వి కొంటె ఇన్స్యూరెన్స్ ... ఇక్కడా అక్కడా అని లేదు ... వీరూ వారు అని లేదు ... ప్రతి విషయంలో ఇన్సూరెన్స్ , ప్రతి దానికీ ఇన్సూరెన్స్ ... బ్రతికి ఉన్నప్పుడు కన్నా , చచ్చాక పనికి [...]
క్రింద ఇవ్వబడ్డాయిNCL Industries    ఎన్  సి ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్KEI Industries     కె ఈ ఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్Banswara Syntex  బన్ స్వారా సింటెక్స్Shreyans Industries శ్రేయాన్స్ ఇండస్ట్రీస్వివరాలకుhttps://multibaggerstocks.co.in/monthly-multibagger-stocks/ 
షేర్ మార్కెట్ లో తిరుగాడే వారికి ముఖ్యమైన నెలలు ఉంటాయి కొన్ని ... జనవరి, ఏప్రిల్... అందులో ముఖ్యమైనవి . ఎందుకంటే కంపెనీల రిజల్ట్స్, వ్యక్తిగతంగా సెంటిమెంటల్ గా నిర్ణయాలు తీసుకోవడం, ప్రారంభ శపధాలు చేసుకోవడం ... ఇలా అన్న మాట ... నేనూ అందుకు అతీతుణ్ణి కాదనుకోండి ... "ఈ నెల నుండి ఖచ్చితంగా ఇలా చేయాలి ... అనుకోవడం ... నాలుగురోజుల తరువాత ... అనుకున్న దానిని బ్రేక్ చేసేయడం " మనకు చాలా [...]
బ్లాగ్ మిత్రులందరికీ తెలుగు సంవత్సరాది హేవిళంబి నామ సంవత్సర శుభాకాంక్షలుమిత్రులకు తెలుగు సంవత్సరాది హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు
ఈ వారం షేర్ గురు స్టాక్ అయాన్ ఎక్స్ చేంజ్
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు