గురువు గారి 98వ జయంతి సభా విశేషాలు :29 ఏప్రిల్ 2018 నాడు శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన "మహాకవి నండూరి రామకృష్ణమాచార్య జయంతి మహోత్సవ" సభా విశేషాలను, వివిధ పత్రికలలో  ప్రచురించిన అ యా భాగాలను దర్శించండి ...సభాధ్యక్షులు : డా. రాపాక ఏకాంబరాచార్య గారు(ప్రసిద్ధ సాహితీ పరిశోధకులు)ముఖ్య అతిథి : శ్రీ దేవులపల్లి ప్రభాకరరావు గారు (తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు)నండూరి [...]
మా గురువుగారు డా. నండూరి రామకృష్ణమాచార్య దివంగతులయ్యాక, వారి పేర అంతకు ముందే ఏర్పాటు చేయబడిన "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" ద్వారా 2004 సంవత్సరం నుండి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ సాహితీమూర్తికి "నండూరి రామకృష్ణమాచార్య స్మారక సాహిత్య పురస్కారం" ప్రదానం చేయబడుతూ ఉంది. ఆ వివరాలు సాహిత్యాభిమానుల కోసం ...- డా. ఆచార్య ఫణీంద్ర   ప్రధాన [...]
29 ఏప్రిల్ 2017 నాడు సాయంత్రం 6.30 గం||లకు హైదరాబాదులో "శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం"లో నిర్వహింపబడిన,  మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యుల 97వ జయంతి సభా విశేషాలు :
నిన్న మా గురువు గారు కీ. శే. డా. నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభ హైదరాబాదులోని "శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం"లో  వైభవంగా జరిగింది. ఈమారు "నండూరి రామకృష్ణమాచార్య స్మారక సాహిత్య పురస్కారం" ప్రముఖ ఆంగ్ల రచయిత, అనువాదకులు ఆచార్య డి. రంగారావు గారికి ప్రదానం చేయబడింది.
7 డిసెంబర్ 2016 నాడు నేను కావ్య పరిచయం చేసిన "శ్రీ చంద్రశేఖర విజయం" కావ్యావిష్కరణ సభా విశేషాలు (వివిధ పత్రికలలో). చిత్రంలో నేను ఎడమ నుండి 2వ స్థానంలో ఉన్నాను.- డా. ఆచార్య ఫణీంద్ర
ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు రచించిన "శ్రీమదాంధ్ర శివానంద రామాయణము (బాలకాండం)" కావ్యావిష్కరణ సభలో గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి.రమణాచారి గారు.చిత్రంలో .. ఎడమ నుండి .. డా. ఆచార్య ఫణీంద్ర (నేను), ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు, డా.జి.యం. రామశర్మ గారు, డా. రాపాక ఏకాంబరాచారి గారు, ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు, ఆచార్య పొన్నపల్లి [...]
ప్రముఖ పద్యకవి ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు రచించిన "శ్రీమదాంధ్ర శివానంద రామాయణము (బాల కాండము) కావ్యావిష్కరణ మహాసభకు సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానము.- డా. ఆచార్య ఫణీంద్ర
ఒక పత్రికలో గుడివాడకు చెందిన "హెచ్. ఆర్. చంద్రం" గారు రచించిన ఈ పద్యకవిత నన్ను బాగా ఆకట్టుకొంది. వస్తు నవ్యతతో సహజంగా, హృద్యంగా సాగిన ఈ పద్య కవితను ఆధునిక పద్య కవితాభిమానులు ఆస్వాదించి ఆనందిస్తారని భావిస్తూ ఇక్కడ ప్రచురిస్తున్నాను.- డా. ఆచార్య ఫణీంద్ర
ప్రముఖ కవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు నెలకొల్పిన వి.యల్.యస్. విజ్ఞాన సారస్వత పీఠం - హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో 8 జూన్ 2016 నాడు "వేము అన్నపూర్ణ జ్ఞాపక పద్యకవితా పురస్కారాల ప్రదానోత్సవం" నిర్వహించింది. ప్రముఖ రచయిత్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీమతి మలయవాసిని గారికి మరియు ప్రముఖ కవి, [...]
29/4/2016 నాడు హైదరాబాదులో నారాయణగూడలోని వై.యం.సి.ఏ. ఆడిటోరియంలో జరిగిన మహాకవి కీ.శే. డా. నండూరి రామకృష్ణమాచార్యుల  వారి జయంతి సభలో ప్రముఖ కవయిత్రి, భద్రాచలం వాస్తవ్యురాలు శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారికి ఆచార్యుల వారి స్మారక పద్య కవితా పురస్కారాన్ని ప్రదానం చేసారు ఆనాటి ముఖ్య అతిథి - ప్రముఖ పద్యకవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. [...]
లోగడ ప్రకటించినట్లుగా ప్రముఖ కవయిత్రి "శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ" గారికి "నండూరి రామకృష్ణ మాచార్య స్మారక పద్యకవితా పురస్కార" ప్రదానోత్సవం నండూరి వారి జయంతి సభలో జరుగుతుంది. ఈ నెల 29న జరిగే ఈ సభకు జంట నగరాలలోని‌ సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం!- డా. ఆచార్య ఫణీంద్ర
నిజాం వ్యతిరేక స్వాతంత్ర్య సమర యోధులు, ప్రముఖ రచయిత, హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శిగా గత 50 ఏళ్లుగా విశిష్ట సేవలందించిన డా. ఎమ్.ఎల్. నరసింహారావు గారు 12/2/2016 నాడు ఉదయం పరమపదించారు. వారి సంతాప సభ ఈ రోజు భాషానిలయంలోనే .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కే. వి. రమణాచారి గారి అధ్యక్షతన జరిగింది. ఆచార్య రవ్వా శ్రీహరి గారు, ఆచార్య ఎస్. వి. రామారావు [...]
రచన : మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారుసీ. అడు గడుగున నిషేధాజ్ఞ జారీచేయ         మగడు నిషిధ్ధాక్షరిగను దోప -గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వలతోడ         మాసమ్ము గడుప సమస్య కాగ -అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు         దత్తుండు దత్త పదంబు కాగ -ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి         వర్ణనీయాంశమై వరలు చుండ -పాలు కూరలు పండ్ల [...]
2016 సంవత్సరానికి గాను మా గురువు గారు - దివంగత మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్య కవితా పురస్కారాన్ని సుప్రసిద్ధ కవయిత్రి శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారికి ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.  "భద్రాచల రామదాసు", "మాతృభూమి" వంటి కావ్యాలను రచించిన శ్రీమతి లక్ష్మీనరసమ్మ ( ఖమ్మం జిల్లా, భద్రాచలం వాస్తవ్యురాలు) గారికి 29 ఏప్రిల్ 2016 నాడు [...]
29/04/2015 నాడు జరిగిన మహాకవి స్వర్గీయ డా. నండూరి రామకృష్ణమాచార్య 95వ జయంతి సభా విశేషాలు: (వివిధ పత్రికల సౌజన్యంతో -)సాక్షి:నమస్తే తెలంగాణ: ఈనాడు :ఆంధ్ర జ్యోతి :వార్త : 
పద్య కవితా తపస్వి, మా గురువు గారు, స్వర్గీయ నండూరి రామకృష్ణమాచార్య  గారి 95 వ జయంతి సభ 29 ఏప్రిల్ 2015 నాడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులో నారాయణగూడ  -  వై.యం.సి.ఏ. ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది.. ప్రముఖ కవి డా.జె.బాపురెడ్డి గారికి నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారం ప్రదానం చేయబడుతుంది. సాహిత్యాభిమానులందరికీ  ఇదే మా ఆహ్వానం.- డా. ఆచార్య ఫణీంద్ర
12 డిసెంబర్ 2014 సాయంత్రం 6 గం||లకు "రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్"లో  స్వర్గీయ వేమరాజు నరసింహారావు స్మారక సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వహించబడుతుంది. ఈ సభానంతరం బాలలచే "భువన విజయం" సాహిత్య రూపకం ప్రదర్శించబడుతుంది. సాహిత్యాభిమానులకు ఇదే మా ఆహ్వానం.- డా. ఆచార్య ఫణీంద్ర
చాలా కాలం క్రితం నాటి మాట!మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారికి కేంద్ర ప్రభుత్వం 'పద్మ విభూషణ్' పురస్కారాన్ని ప్రకటించింది. విజయవాడలో ఆయనకు అభిమానులు ఘనమైన సన్మాన సభను ఏర్పాటు చేసారు.ఆయనతో సిద్ధాంతపరమైన వైరుధ్యాలున్న శ్రీశ్రీ గారు ఆయనపై గల వ్యక్తిగత గౌరవంతో ఆ సభకు వెళ్ళారు. అయితే చాలా మంది సంప్రదాయవాద కవులున్న ఆ సభలో ఆయన చివరి వరుస కుర్చీలలో ఒక మూల [...]
గురువారం 12 డిసంబర్ 2013 నాడు సాయంత్రం హైదరాబాదులో చిక్కడపల్లి,అశోక్ నగర్ లో ఉన్న 'త్యాగరాయ గాన సభాలో 'ప్రముఖ సాహితీమూర్తి కీ.శే. వేమరాజు నరసింహారావు స్మారక సాహితీ పురస్కారం', ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి గారికి ప్రదానం చేయబడుతుంది. 'నవ్య సాహితీ సమితి' నిర్వహించే  ఈ కార్యక్రమంలో మా సాహితీ మిత్రుల బృందం అంతా కలసి "భువన విజయం" సాహిత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నాం.సాహితీ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు