పట్టెడన్నం  పెట్టె వరకు వీధి కుక్క ,డిగ్రీ చేతికి వచ్చే వరకు కన్న కొడుకు ,పంపకాలు జరిగే వరకు కూడ పుట్టిన సోదరులు ,సంపాదన ఉన్నన్ని రోజులు కట్టుకొన్న భార్య ,నీమీద ప్రేమనటిస్తారు  తెలుసుకో !(మిత్రులకు అంకితం)
                                                                 ఆరోజు శుక్రవారమనుకుంటాను..ఏమిటో! ఇంత చిన్న వయసులోనే  ఏమీ గుర్తుండటం లేదు.ఈ ఇంట్లో, ఈ గదిలో ఎన్నిరోజులిలా?ఏమీ చెయ్యకుండానే ఈ జీవితం గడిచి పోతుందా? బాల్యంలోనే వృద్దురాలినయ్యానా?ఉదయాన్నే లేచి కిటికీ ఊచలు పట్టుకోని వీధిలోకి చూస్తూనిల్చున్నాను.ఇధి నా దైనందిన చర్య [...]
వేగంగా గాలిలో తేలిపోతున్న నాకు ఏమీ కన్పించటంలేదు.చెవులు లేవు గనుక విన్పించటం కూడా మానేసింది.సర్వాంగాలూ కుంచించుకుని ఒకబిందువులో ఇమిడి పోయిన అనుభూతి. ఇప్పుడు నా ఆకారం ఎలా ఉంటుంది?.బ్రతుకంతా నన్ను ఏడిపించుకు తిన్న ఆ శరీరం లేకుండా నే నెలా గున్నాను.కేవలం ఒక బిందువుగా మారిపోయిన నేను ఇప్పుడు పురుషుడినా, స్త్రీ నా?. నేను పరమాణువులా మారిపోయానా?ఈనిశ్శబ్ధ నిశీధిలో [...]
                                         నిశ్చల  చెప్పిన విషయం నా మీద తీవ్రంగానే పని చేసింది. పక్క రోజే నాన్నగారి గదికెళ్ళాను.తలవంచుకొని గుమ్మంవద్ద నిల్చున్న నన్ను ఆప్యాయంగా పిలిచారు నాన్న. నా కన్నులలోనీరు తిరిగింది "నాన్నా! "అన్నాను తల వంచుకొనే. నా చుబుకం పట్టుకొని తలపైకెత్తి అన్నాడు నాన్న."అబ్బో! అల్లరి బృందకు నాదగ్గరకూడా [...]
                                                                            పక్క రోజు జరిగిన సంఘటన నా జీవితాన్ని మలుపు తిప్పిం దనే చెప్పాలి .ఉదయాన్నే నాగదిలో కూర్చొని ఏదో పుస్తకం తిరగేస్తున్నాను . హథాత్తుగా ఊడి పడింది నిశ్చల.నా ఆనందానికి అవధులే లేవు .ఎన్నిరోజులయ్యింది  నిశ్చలను చూసి ?మామధ్య ఎన్ని  మాటలు దోర్లిపోయాయని? నిశ్చలను చూసి నా [...]
                          నన్ను చూసి ఆవ్యక్తి వినయంగా లేచి నిల్చున్నాడు.ఆ శ్చర్యంతో అతని ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను.అతను చూడటానికి అందంగానే ఉన్నాడు.ఇతనికి నాతో పనేమిటి చెప్మా అనుకొం టూ చూస్తూన్న నన్ను చూసి చిన్నగా నవ్వాడు అతను.నాన్న గారు మా ఇద్దరి వైపూ చిరునవ్వుతో చూస్తూ కూర్చుని ఉన్నారు. నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ మొదలుపెట్టాడతను.  [...]
"మా ఫ్రెండ్సందరూ నన్ను గేలి చేస్తున్నారు బృందా !మీచెల్లెలు లాగే నీవుకుడా నేమో! ఒకసారి చూసుకో. అంటు ఒకటే ఎగతాళి చేస్తున్నారే !నాకైతే ఏడు పోస్తుంది..నీకు చెప్పి నిన్ను బాధ పెట్టగూడ దనుకున్నాను.కాని తప్పలేదు బృందా!కాలేజి మానేద్దామను కొంటు న్నానే!" వాడి కళ్ళల్లో చివ్వున నీళ్ళు చిమ్మాయి.నేను గాజు కళ్ళతో వాడికేసి చూడసాగాను.అంటే,నేనిప్పుడేం చెయ్యాలి? చచ్చి పోవాలా? నేను [...]
నేనువద్దనుకున్నా నాకు ఎదురైన అనుభవాలు ,నా జీ వితంలో సంభవించిన సంఘటనలు ,నా మనస్సును నలిపి నాశనం చే శాయి. రోజులు గడీచే కొద్దీ నేను పొడుగ్గా అయి పోసాగాను. నేనిప్పుడు మా క్లాసులో అందరికన్నా పొడుగు.ఇప్పుడు గమనిస్తుంటే ,సిగ్గుగా ఉంది. అందరూ నావైపు వింతగా చూడసాగారు.నా గొంతులో మార్ధవం మాయమై కర్కశత్వం చోటు చేసుకొంది. నేనెం త జాగ్రత్తగా ఉన్నా నాహావభావాల్లో [...]
ఆ రోజు నించీ నా జీవనగమనంలో విపరీతమైన మార్పు వచ్చింది. చైతన్య వంతమైన సమాజంలో ఉంటూనే మౌనినైపోయాను.శరీరంలోకలుగుతున్న వికారాలు నన్ను క్షణ క్షణం భాదించ సాగాయి. భగవంతుడా! నేనెలా జీవించాలనుకొన్నాను? నాజీవితం ఎందుకిలాగయ్యింది.?నేను  చేసిన పాపమేంటి?నా ఈశరీరమేకాదు,మాకుటుంబమే తుఫానులో చిక్కుకొంది. నేను అత్యధికంగా ప్రేమించే వాళ్ళే నాకు దూరంకాసాగారు.ఒకరోజు శివాకు [...]
                   కొత్త పుస్తకాలు కొత్తక్లాసు రూము, అట్టలువేసుకోవటం అంతా బిజీ బిజీ గా గడచిపోయింది చాలా రోజులు.మా అందరిలో సింధుజ కొంచెం బొద్దుగా ఉంటుంది.దాని గుండెలు అప్పుడే బాగా ఎత్తుగా అయిపోయాయి. మాది కోఎడ్యుకేషన్ కాదు కాబట్టి సరిపోయింది.లేకపోతే మగపిల్లల కొంటె చూపులన్నీ దాని మీదనే ఉండేవి. ఆసంవత్సరం మధ్యలో అనుకొంటాను.సింధుజ [...]
                   నా గుండెల మీద ఏదో బరువుగా తగిలింది.ఎవరో స్టెతస్కోపు ఆన్చినట్టున్నారు.డాక్టరు కాబోలు. ఇంకా నేను బ్రతికే ఉన్నానో లేదో తేల్చటానికై ఉంటుంది.        అతి కష్టంమీద కదలటానికి ప్రయత్నిస్తున్నాను.ఆశ్చ్ర్యకరంగా నాదేహంనాకు సహకరించటం లేదు.ఎంత ప్రయత్నించినా కొంచెంగూడా కదలలేక పోతున్నాను.      అంటే నేను విగత [...]
మనిషికి ఆరోగ్యం సరిగాలేనప్పుడు ప్రేమ కురిపించే మనసులు పైన వ్రాల్తాయంటారు.నిజమేనేమో అన్పించింది నాకు  శివాను చూస్తుంటే . వాడు నాకు బాగాలేనప్పటి నుండి నామంచం వదలనే లేదు.అన్నీ మంచం మీదికే సప్లయి చేసేవాడు.ఎప్పుడూ నాతొపోట్లాడే వీడికి నామీద ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్య పోయాను నేను..వాడు నా కాళ్ళవద్ద కూర్చొని కాళ్ళు పిసుకుతూ ఉంటేనా కన్నులు చెమర్చాయి ."చాలు శివా! నీవు [...]
చెరొక స్కేలు పట్టుకొని శివా ఒకప్రక్క మధూ మరోప్రక్కా నాకోసం ఎదురు చూస్తూ నిల్చుని ఉన్నారు. "మా ముసుగులు లాగేసి, మానిద్ర పాడు చేస్తావుటే!ఈరోజు నీ పని అయి పోయింది." అంటూ నామీదకు లంఘించాడుశివా.నేను ఒక్క ఎగురు ఎగిరి వాడిని ప్రక్కకు తోసేసి పరుగుతీశాను తోటలోకి.వాడు కొంతదూరం పరుగెత్తి రొప్పుతూ నిల్చిపోయాడు.కానీ మధూ నావెంట పడింది.అది నాకంటే వేగంగా పరుగెత్త గలదు.నేను [...]
ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు.వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి.ఎవరో అత్యుత్సాహంగా నేనింకా బ్రతికిఉండగానే టపాకాయలు కాల్చటం మొదలు పెట్టేశారు.ఇంకెవరో వారిని మందలిస్తున్నారు,కొంచెంసేపు ఆగమని.నెమ్మదిగా కన్నులు తెరవటానికి ప్రయత్నిస్తున్నాను.గుడ్లు కదులు తున్నాయి.కానీ కనురెప్పలు [...]
విధి వ్రాశిన వ్రాతలు మార్చిమలి వ్రాతలు వ్రాయలేరెవరూ!చిన్ని చెల్లి కన్నెపిల్లగా మారికాళ్ళపారాణి ఆరకముందేకట్టుకొన్న భర్తతో కలిసిఎర్రని బుగ్గలతో,వాలేకన్నులతోచెప్పినవారికేచెప్పి మరిమరీచెప్పిఏడుకొండల వాడిని చూడబోతేపాడుకారు బండ గుద్దిమాంసపు ముద్దగామారె!విధివ్రాశిన వ్రాతలు మార్చిమలివ్రాతలు వ్రాయలేరెవరూ!కలలు కంటూ ఇలను విడిచిఅన్నకు చేసిన బాసలు మరచినన్ను [...]
నేర్పించకు నీ బిడ్డకు నైరస్యతను నిస్తేజమును పనికిరాని జ్ఞానాన్నిబడి లోపలి చదువులను!భోదించకు నీ బిడ్డకుభావియన్నది శూన్యమని, లోకమంటే కాకులని, లోకమంతా పాపులని,మంచియన్నది లేనేలేదని,నేర్పించకు నీ బిడ్డకు !!!!(మిత్రులకు అంకితం)
తెల్లవారిన వేళలోవెల్లి విరిసిన ఉషస్సులోకళ్లు తెరిచి చూశానుతెల్ల బోయి నవ్వాను !కన్నుల ముందు నిలు చుందినన్ను సమ్మోహన పరిచే రూపంప్రాతహ్కన్య పసందుగాకన్నుల విందును చేసిన దృశ్యం!అల్ల నల్లన నడిచిమెల్లగా నన్ను చేరికళ్ళ తోనే ప్రశ్నించింది'కుశలమా ప్రియా' అని!(మిత్రులకు అంకితం)
పాములు పగ పడతాయా?ఆంధ్ర జ్యొతిలొ ఒక వార్త చదివి ఆశ్చర్య పోయాను.ఒకేవ్యక్తిని పాము ఒక సంవత్సర కాలంలో ఆరు సార్లు కాటేయటం .పాములు పగపట్టవంటున్న శాస్త్రజ్నులు దీనికేం చెబుతారు.ఒక కుక్క, వాసన గుర్తు పెట్టుకొని నేరస్తుడిని పట్టుకొనంగా లేనిది పాము అలాగే చేయలేదా? నాకు తెలిసి పాము [...]
మానాన్న పరీక్ష పాసయ్యాడు !డిగ్రీ నాకివ్వండి!కష్టించి చదివాడు మానాన్న !మార్కులు బాగా వచ్చాయి.కాబట్టి డిగ్రీ నాకివ్వండి!డిగ్రీ తీసుకోవటానికి ఆయన లేడు , నేనున్నాను!ఆయన చదువుకు నాకు డిగ్రీ ఇవ్వండి !కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకొని వెళ్ళాడు మానాన్న!కాబట్టి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి !(జగన్)(మిత్రులకు అంకితం)
అమెరికాలో అతివాదం ,అప్పుడెప్పుడో తలఎత్తింది !ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని,అణిచివేసే ప్రయత్నంలో,మొహమా టాలు లేవు వారికి,!షారుక్ ఖానో అబ్దుల్ కలామోఎవరైనా ఒకటే మరి!మొహమాటం తో మెలికలు తిరుగుతూ,అందరినీ లోనికి వదులుతూ,ఉగ్రవాదంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం,!కాలసర్పాన్ని మెడలో వేసుకొనిఅక్కడి కఠిన నియమాలు చూసిగుండెలు బాదుకొంటున్నాం!కఠినంగా ఉండడం చేతగాకమీరూ మాలాగే [...]
చెలీ, నీ చిరునవ్వులు చూసేవరకూ తెలియనే లేదు వెన్నెలలొ సిరిమల్లెలు వికసిస్తాయని! నీకన్నుల కదలికను చూసేవరకూ తెలియనేలేదు, గండు తుమ్మెదలు ఊయలలూగుతాయని! నీ పెదవుల అరుణిమను గాంచేవరకూ ఎరుకేలేదు , కుంకుమ పూరేకులు వెన్నెలను బంధించగలవని! నీనెన్నడుము ఒంపులను చూసేవరకూ సమఝే లేదు, [...]
బెడ్డు మీద పడుకొని ఉన్నాడు వాసు.ఇంతకు ముందే డాక్టరు వాసుకు మత్తు ఇంజక్షను ఇచ్చాడు.వాసును చూస్తూంటే నా కళ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి.ఇదంతా నాదురదృష్టం కాకపోతేఇంకేమిటి?పదమూడేళ్లు నిండని వాసు కు మతిస్తిమితం తప్పటమేమిటి?అరఘంట క్రిందట వాసు పరిస్తితి చూసి నా గుండె చెరువై పోయింది.ఎంతమంది పట్టుకొన్నా నిలవటం లేదు. చేతులతో తల బాదు కొంటాడు.జుట్టు [...]
నాకూవ్రాయాలనిఉందిఆత్రేయగారి ఆలోచనలతోపద్మార్పితగారి పదగుంభనముతోరాధికగారి రాగసుధచినుకులతోపరిమళం గారి సుమధుర గుబాళింపులతోనాకూకవిత రాయాలనిఉంది.!ఉష గారి అదృశ్యమైన బ్లాగుఅందాలలానేస్తం గారి నెయ్యం ,తాడేపల్లి కయ్యంసృజనగారి ఆషాడమాసంలామురళి గారి నెమలికన్నంత అందంగాకొత్తపాళీ కబుర్లంత తియ్యగామధుర వాణి గారి చిత్రమంతస్వచ్చంగానాకూ కవిత [...]
మనదేశ ప్రధానీ,పాకిస్తాను ప్రధానీ అప్పుడప్పుడూ మాటాడు కొంటూంటారు.ఈమాటలపేరు చర్చలు.అన్ని పత్రికలూ హెడ్ లైన్స్ ఇదే వార్త.పత్రికలకు రెండు రోజులు న్యూసుకు ఢోకా లేదు.ప్రజలందరి ఉత్కంఠను జాగ్రుతం చేస్తాయి.ఈ తంతు ఈరోజుది కాదు.ఇప్పటికి ముప్పై ఏళ్లనుంచీ జరుగుతున్నదే.వెనక్కు తిరిగి చూసుకొంటే ఈ మాటల(చర్చల)వల్ల ఒరిగిందేమీ కన్పించదు.బహుశా వారిద్దరూ ఇలా మటాడు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు