అయ్యా సాములూ! మేమిక్కడ ఎవరిది తప్పో ఎవరిది కాదో జడ్జ్ చేసే పొసిషన్లో లేము. మీరేమి వ్రాసుకుంటారో మీ ఇష్టం. మీ పోట్లాటలు మీ ఇష్టం. (మాతో పోట్లాడితే అది వేరే సంగతి ... మేము హేపీగా దూరేస్తాం). మాకు సంబంధించినంత వరకూ మాలికలో ఏమి కనిపిస్తుందోనన్నదే విషయం. మీరు ఎప్పుడు ఎవరిని ఎలా తిట్టుకుంటారో మీ ఇష్టం. తిట్టడం, ఆ తిట్లు తియ్యకపోవడం - మీ బ్లాగుల వరకూ రెండూ తప్పులైనా అవ్వచ్చూ, [...]
గత నాలుగు భాగాలూ చదివినవారు ప్రొసీడయిపోండి. చదవనివారు ... కాస్త ఈ పోస్టులోనే కాస్త కిందకి స్క్రోల్ చేసి చదువుకుని రాగలరు!___________________________________________________________________________ఐదవ  భాగండార్ట్మౌత్ తరవాత కూడా రెండు సమూహాల కీచులాట కొనసాగింది. వలసవాదులు పేపర్ వ్రాయడం, వ్యతిరేకులు దానికి కౌంటర్ పెట్టడం ...మొన్న జూన్ 2017 లో వామపక్ష పత్రికైన  "హిందూ" పత్రికలో Genetics Might Be Settling The Aryan Migration Debate అనే టైటిల్తో టోనీ [...]
సోనూ ఇంట్లో టివీ ఉండు.. ఉండు..టీవీలో వచ్చు గుండు.. గుండు..గుండు అమ్మేది బంగారంగా .. గుండర్గాగుండూ నీకు క్లైంట్లపై భరోసా లేదా? లేదా??
నన్ను నేనే మఱచానుఎవరికీ అందనంత ఎత్తులో...గాల్లో తేలుతున్న క్షణంలో ...గమ్యం చేరాలన్న తపనలో ....నా కళ్ళు గమ్యాన్నే చూస్తున్నాయిదాన్నందుకోలేనేమొనన్న భయంతో...అందుకోకున్న మరణం తథ్యమనే తలపుతో...ప్రపంచాన్ని పట్టించుకోని వైఖరితో...నేలనసలు తాకకూడదన్న పట్టుదలతో......ఒక భవనం పన్నెండో అంతస్తునుండిమరొక భవనం పదకొండో అంతస్తుమీదకుదూకుతున్న నేను  వచ్చిపడ్డాను...ఉన్నట్టుండి మళ్ళీ ఈ [...]
మాలికలో Wordpress బ్లాగుల ఫీడ్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండడం వల్ల కొన్ని బ్లాగులు కనబడటంలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ లోగా బ్లాగర్లు https డిసేబుల్ చేస్తే ఫలితం కనిపించవచ్చు. We apologize for the inconvenience caused.
మాలిక పత్రిక ఈ సంవత్సరంలో   డిసెంబర్ 2013 సంచిక విడుదల అయింది. ఈ సంచికలో మీకు నచ్చే, మీరు మెచ్చే సీరియళ్లు, పుస్తక సమీక్షలు, కవితలు చోటు చేసుకున్నాయి. జనవరినుండి మరిన్ని కొత్త శీర్షికలు మిమ్మల్ని అలరించగలవు. మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org మాలిక పత్రిక ఈ  నెల సంచికలోని విశేషాలు:0.  పుస్తకాల పండగ గురింఛిన సంపాదకీయంపుస్తకం హస్తభూషణం1. బ్నింగారు రచించగా ఝాన్సీ [...]
విభిన్నమైన వ్యాసాలు, కధలు, సీరియళ్లతో మిమ్మల్ని అలరిస్తున్న మాలిక పత్రిక అక్టోబర్ సంచిక విడుదల.. ఈ నెలలో ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు  " సరిగమల గలగలలు"  పేరిట తన సంగీత ప్రస్ధానంలోని విశిష్ట వ్యక్తుల  గురించి తెలియజేస్తున్నారు .. మరో కవయిత్రి శ్రీమతి రేణుక అయోలగారు "లేఖాంతరంగం " పేరిట వివిధ సామాజిక అంశాలను లేఖారూపంలో  [...]
అత్యాచారం చేసి ఉరికంబం ఎక్కుతారా లేక అత్యాచారం చేయబడిన అమ్మాయిని చంపేసి కొన్నాళ్ళు జైల్లో ఉండి బయటకొచ్చేస్తారా?హత్యానేరానికి సంబంధించిన చట్టాలని సవరించకుండా అత్యాచారానికి ఉరిశిక్ష విధిస్తే జరగబోయేది ఊహించటం పెద్ద కష్టమేమీ కాదేమో?అత్యాచారం మిగిల్చే trauma జీవితమంతా ఉంటుంది నిజమే, కానీ అసలు జీవితమే మిగలకపోతే? ప్రాణంకంటే మానం ముఖ్యమనే ప్రవచనాలని వల్లిస్తూ [...]
--- A repost... original dated back to 2010 .. but still relevant  ...ఈ మధ్య కాలంలో నేను విన్న అతి పెద్ద అబధ్ధం - "మా పోరాటం హైదరాబాద్ కోసం కాదు!" .. ఇది రెండు పార్టీలూ చెప్తున్న మాటే .. "తెలుగువాడి ఆత్మగౌరవం", "తెలంగాణా ఆత్మ గౌరవం" ముసుగేసుకుని ...ఒకవేళ సమైక్య వాదులకి హైదరాబాద్ అక్కరలేకపోతే ఉద్యమమంతా హైదరబాద్ మీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఒక్కరైనా "జరిగిందేదో జరిగింది... ఇప్పుడయినా తెలంగాణాకి జరిగిన [...]
వినూత్నమైన వ్యాసాలతో, సీరియల్స్ తో మాలిక పత్రిక  భాద్రపద మాస సంచిక విడుదలైంది. గతనెలలో ప్రకటించిన ఉత్తమ బ్లాగు, వికి టపాలకు రూ. 116 విలువైన కినిగె గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. ఈ బహుమతులకు మీరు కూడా మీకు నచ్చిన టపాలను నామినేట్ చేయవచ్చు. మీరు రాసినదైనా సరే ...మీ ఉత్తరాలను, రచనలను పంపవలసిన చిరునామా:  editor@maalika.org ఉత్తమ బ్లాగు టపా:  ' ఔను! నేను బ్లాగ్ రాయడం మానేశాను'  ( పనిలేక)ఈ [...]
విభిన్నమైన, సరికొత్త అంశాలతో మాలిక పత్రిక ఆషాడమాస సంచిక విడుదల చేస్తున్నాం. ఇంతకుముందు ప్రారంభమైన సీరియల్స్ తో పాటు ఈ నెలనుండి ప్రముఖ రచయిత బ్నిం మూర్తిగారి  కధలను విందాం.. అవునండి చదవడం కాదు విందాం.. అలాగే ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారి గీతపదులు కూడా ఈ నెలనుండి మొదలవుతున్నాయి.. కినిగె నుండి ప్రతీనెల టాప్ టెన్ పుస్తకాల గురింఛిన వివరాలు అందించబడతాయి..  దీనివలన [...]
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/07/14/ArticleHtmls/14072013122022.shtml?Mode=1
వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూనేతలు నిన్ను ఫూలు చేస్తే లైటుతీస్కో వోటరూనిన్ను వెధవని చెయ్యటమంటే వాళ్ళకి సింపుల్ మేటరూ .. నాయకుల..పే..కాటలోన నువ్వే అసలు జోకరూ ...వోటరూ, వోటరూ టేకీటీసీ వోటరూ...నీకసలు తెలుసా తెలుసా ఎమ్మెల్యే ఎంపీ నీవాళ్ళేనువ్వు వోటింగ్ ఎగ్గొడితే మిగిలిన వోట్లతో గెలిచినాళ్ళేఅయినా నీకూ కావల్సింది టీవీలో హేరీ పాటరూ ..దొంగవోట్లు ఎన్నిపడినా నువ్వు చెయ్యి [...]
 ఒక రోజు శంకరశాస్త్రిగారో టిఫిన్ సెంటర్కి వెళ్ళారు. ఆయన చెప్పినదాన్ని సెర్వర్ ఒక పట్టాన తీసుకురాకపోయేసరికి కాస్త దీనంగా, కాస్త కోపంగా "శంకరా! నాదశరీరాపరా" ట్యూనులో ఈ పేరడీ ఎత్తుకున్నారు. పల్లవి: సెర్వరా! నాన్చుడు ఇక ఆపరా..వేగముగా సాగరాటిఫిన్ తీసుకురా...! సెర్వరా!నాన్చుడు ఇక ఆపరా..వేగముగా సాగరాటిఫిన్ తీసుకురా...! చరణం 1: గారెలు ఎఱుపని, ఆవడ తెలుపనిమూకుడే [...]
 మాలిక పత్రిక జ్యేష్టమాస సంచికకు స్వాగతం. మాలిక పత్రిక ఇప్పుడు మాసపత్రికగా మిమ్మల్ని అలరించబోతుంది.  కొత్త కొత్త రచనలను, ఆలోచనలను మా పత్రిక ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. ఏదైనా కొత్తగా రాయాలన్న తపన, రాయగలము అన్న నమ్మకం మీకుంటే తప్పకుండా రాయండి..మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ సంచికలో ఒక కొత్త ప్రయోగం చేయడమైనది అదే కవితామాలిక. ఈ ప్రయోగం విజయవంతం ఐతే ముందు ముందు మరిన్ని [...]
మే నెల పదచంద్రిక పూరణ ఈక్రింద ఇస్తున్నాము. కేవలం ఇద్దరే పూరించి పంపారు. వారు శ్రీమతి భమిడిపాటి సూర్యలక్ష్మిగారు, శ్రీ ఫణికుమార్ గారు(బ్లాగాగ్ని బ్లాగు కర్త).  ఇద్దరి తప్పులూ ఒకటే అవడం విశేషం.  ఈసారి విజేతలెవ్వరూ లేరు..అడ్డం 1.పేరులో క్షీరం, రచనలో 14 అడ్డం ఈసోమేశ్వరుడి సొత్తు   --  పాలకొల్లు అని రాసారు. పాల్కురికి సరైన సమాధానం. అడ్డం 15    ఈయనది [...]
మాలిక పత్రిక ఇంతకుముందులా రెండు నెలలకు ఒకాసారి కాకుండా ప్రతీనెల విడుదల అవుతుందని  తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.కొత్త కొత్త రచనలను మాలిక పత్రిక ఆహ్వానిస్తుంది. ఇందుకోసం మీరు పేరు పొందిన బ్లాగరు, రచయిత , కవి కానవసరం లేదు. మీరు ఏ విషయం మీదైనా రాయవచ్చు. కధలు, కవితలు.సంగీతం. సినిమా, సాహిత్యం, సీరియల్స్, సాంకేతికం, విశ్లేషణ, విమర్శ మొదలైనవి రాసి మాకు పంపండి . ఈ విషయంలో [...]
మాలిక పత్రిక చైత్రమాస సంచిక విడుదలైంది. అన్నివర్గాల పాఠకులకు నచ్చే అంశాలతో సరికొత్తగా రూపొందింది ఈ సంచిక.  ఈసారినుండి మాలికపత్రిక నుండి ప్రత్యేకమైన అంశాలతో మూడు సీరియళ్లు ప్రారంభమవుతున్నాయి. అడగగానే తమ రచనలను మాలికకు అందించిన యండమూరి వీరేంద్రనాధ్ గారికి, సూర్యదేవర రామ్మోహన్ గారికి, అడగకుండానే పారశీక ఛందస్సు గురించి సిరీస్ ఇస్తున్న J.K.Mohan Raoగారికి  , ఆలస్యమైనా [...]
మాలిక పత్రిక  తరఫున  రేపు సాయంత్రం భారతీయ కాలమానం ప్రకారం  6 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు రెండవ అంతర్జాల అష్టావధానం నిర్వహించబడుతుంది. ఇదే శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం. ఈసారి అవధాన కార్యక్రమం మొత్తం ఆహారానికి సంబంధించినదై ఉంటుంది. చూడాలి మరి ఎంత రసవత్తరంగా సాగుతుందో....  ఈ అవధానం మొత్తం లేఖనా రూపంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా శ్రీ శాకంబరీ పేరిట ఒక [...]
   శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం31st  March 2013 సాయంత్రం ఆరుగంటలనుండి రాత్రి తొమ్మిదివరకుపూర్తి వివరాలు ఎల్లుండి విడుదల చేయబడతాయి...గతంలో విజయదశమి సంధర్భంగా మాలిక పత్రిక నిర్వహించిన మొదటి అంతర్జాల అవధానం మిక్కిలి ప్రశంసలు  పొందింది. ఈ ఉత్సాహముతో విజయనామ నూతన సంవత్సరాది సందర్భంగా మరోమారు ఈ అంతర్జాల అవధాన ప్రయోగాన్ని చేయ తలపెట్టింది. కాని ఈసారి కాస్త ప్రత్యేకత [...]
మాలిక పత్రిక మార్గశిర సంచిక విడుదల చేయబడింది. ఇప్పటినుంఢి ఈ పత్రిక ఖచ్చితంగా రెండు నెలలకు ఒకసారి ప్రచురించబడుతుంది. ఇటీవల మాలిక పత్రిక తరఫున నిర్వహించబడిన అంతర్జాల అవధానం కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. ముందు ముందు ఇటువంటి సాహితీ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి మాలిక పత్రిక యోచిస్తూ ఉంది.  మీకేమైనా ఆళోచన ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు.మాలిక పత్రికకు మీ రచనలకు [...]
Jamuna released a book book written by mom a couple of days back. The book titled "భోజరాజీయ కావ్యానుశీలనం" is a work on Anantaamaatya and his style & contribution to the Telugu literature. It was basically her PhD work and was awarded a Gold Medal by Nagarjuna University in the 80s.  One of the gentlemen dressed in the whites is the MLA from Vizag Mr. Velagapudi Ramakrishnababu. Special thanks to Prof Bhumaiah, Ex Vice Chancellor, Telugu University (For pushing my mom to publish it) and Ms. Sarada Reddy for roping Ms. Jamuna in :) 
"అదుర్స్" లో "చారి" పాటకి ... Watch it at your own risk .. heheee!(లో క్వాలిటీ వీడియోకి క్షంతవ్యులం. మొత్తం వ్రాయటం, కంపోస్ చెయ్యటం, పాడటం, షూట్ చెయ్యటం, మిక్స్ చెయ్యటం మొత్తం 3-4 గంటల్లో చెయ్యాల్సొచ్చింది)Lyrics:Daughter: "వేరీస్ దట్?Dad: వాటీస్ దట్? "Daughter: "వేరీస్ దట్?Dad: "వాటీస్ దట్? "వేరీస్ మై వర్డ్ ప్రెస్సు, వేరీస్ మై ఫేస్ బుక్కు,వేరీస్ మై గూగుల్ ప్లస్సు డేడీ!ఐ మిస్ మై స్టేటసెస్సు నో సోషల్ నెట్టు వర్కు,దిస్ ఈస్ ఏ [...]
గత శనివారం మాలిక పత్రిక ద్వారా నిర్వహించబడిన "వాణి - మనోహరిణి "  అంతర్జాల అష్టావధానంయొక్క సారాంశం మరికొన్ని హంగులతో మీకోసం..అంతర్జాల అష్టావధానం
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు