సోమరులం ఊహల సరిహద్దులు చెరిపే అలసత్వపు ఆశాజ్యోతులం  దిండుకి  పరుపుకి మధ్య ప్రపంచాన్ని వెతుకుతుంటాం  గెలుపుకి గమ్యానికి దూరం తక్కువ చేసుకుంటాం  మనకు గురకలు లాలి పాటలు  మధ్యాహ్నపు కునుకులు మలయమారుతాలు...నిండు జాబిలికి చికటి చెద్దరు కప్పే  ఆవిశ్రాంత బాటసారులం వెలుగుపడితే విసిగిపడే  నిర్ధర్యపు ఆశుద్ధతుడ్పిత కాగితాలం యొగత్వం  మరచిన వినియొగ [...]
మన: చిత్తం   ఏగసిపడి కనిపించలేని అమావాస్యపు కెరటం  శిల్పిని ప్రెశ్నించే   రాతి స్తైర్యం దారి తెలియని బాటసారి కాలి గాయం రాత్రిని వెంటాడే చీకటినిశిలొ ఒదార్పు కోరే వ్యధలు   దూరం తెలిపే భాధ  బయటపడలేని గొంగలి పురుగు ఆక్రొషం ఊహ తెలియని పసి బాలుని ఏడుపు   చంపి జయించలేని శత్రువు  నిలువువరించలేని వ్యసనం  నిజం చెయలేని స్వప్నంకాలి కింద  కనిపించక నలిగిన [...]
ప్రేమ సహనాన్ని  నేర్పిస్తేవ్యామొహం  ఆత్రుతావెషాలతొ మొసం చేస్తుంటేఆ నా ఊహలనద్దిన హ్రుదయ వర్ణం ఏమంటేనా  సంధిద్గ   చిత్తరువును నే నెల  చూపను ?-సంఘహిత
ఎన్ని సార్లు ఓడినా... గాయాలు చూసి గర్వపడమంటుంది ... నిస్సహయతలొ ఆఖరి కణానికి ఊపిరి పోస్తుంది ... ఎప్పటికైనా... తన దగ్గరకు చేరతాననే నమ్మకం.. ....ఆమె పేరు గెలుపు -సంతోష్ దరూరి
నా లొని నేను ..స్త్రినై నా వెలుపలి నేను నాన్నై ... నన్ను నేనే కన్నాను.. నాకు నేనే నన్నని .. నేకు నేనే అమ్మని.....
ఇంకెంతని విరిగిపోను ? మరెంతగ మారిపోను ?చదువు విచక్షణ నేర్పిందివిచక్షణ బుద్ధికి దారిచూపిందిదారి... సంఘంలొ కలిసి ప్రపంచానికి కార్మికుడిగా నిలబెట్టింది భాద్యత బరువు తూకమెంతొ చెప్పింది...మనసు వ్యాపారం చేస్తే .. ఆత్మ బానిస అయ్యింది..ఆలోచనలు వారించే ఆధిపత్యనికి అలవాటయ్యింది..చమట మెరుపు రుపాయి సిక్కపై పడి కళ్ళు మెరిసేవిఅలసిన రెక్కలకు ఊపిరి పోస్తుమరెంతగ మారిపోను [...]
విరహ ఋతువులు____________అల ఎగసిపడి తుంపరలు అలరాతిని  ముద్దాడినపుడు  ...ఆ రాతి వియొగ విరహమే నేనై చలించినపుడు...ఏల నువు నన్ను తడిపి మరలిపొయితివి ?ఇసక రేణువునై  నిశి కౌగిట  నీ పౌర్ణమి చూపు పడక రాతిరి నీడలొ నన్నేల మరచితివి ?శిశిర కుహరాల విమల వదనాల నీ చిత్తమేల నాకు హెమంతమయ్యెను  ? ఆ గ్రీష్మ జ్వాలలంటగ.. నా మరుక్షణమేల మధూచ్ఛిష్టమయ్యెను ?      నా మస్తిష్క మనొపకలాలొ నీ [...]
ఏవ్వాడి బ్రతుకిది..ఏవడు బ్రతికేరా !!   రాయి మలచి .. దెవుడంటిరి!!     లేని మయలు చెస్తడంటిరి!! ఆ రాయి కరిగి నిజము కాదేర ?   ఆ గంగనెత్తిన .. ఘనుడు రాడేరా ? మంత్రాల మాటున ..మర్మమేదిర ?     పుట్టుకేమొ విష్ణు మాయట!!   బ్రతుకు పొమ్మని బ్రహ్మ మాటట!! శివుని అడుగుతొ జన్మ కత్తెర !!ఆ  జోగి జోలిలొ మొక్షమొచ్చెరా!! ......................     ఏవ్వాడి బ్రతుకిది..ఏవడు బ్రతికేరా !!   సంతోష్ దరూరి   
రగిలేవొ... పగిలేవొ.... గురుతురాని   జ్ఞపకాల చిత్రం గీసేవో!    మిగిలేవో మలిగేవొ!ఓంటరి  అక్షరమై అర్ధం వెతికేవో!వెలిగించని చీకటి గుహలొ! ..వరమీయని దేవత శిలవొ!    నువు తాకితే  మల్లి పుట్టే .. ఫ్రతి జన్మలొ ప్రాణం నాదే! -సంతోష్ దరూరి  
చిగురు కొమ్మలు---------------------------- ఏండిపొతే .. పండిపొతే.. చట్టు తనే.. వీడిపొతే.. చెప్పలెక...చావలేక...  బూడిదతొ  చలి కాచుకుంటే... ఆ  జాలి ఆకులకు ఆ గాలి తగిలి...... ఏక్కడో  పడవేస్తువుంటే.. చిగురు కొమ్మల  ఇగురు చూసి . . కంట తడి పెట్టింది ! అయ్యొ...     -సంతొష్ దరూరి       
ఆ రొజు......ఆ రొజు. నువ్వు రావడం ...  వెల్లిపొవడం మాత్రమే గురుతుంది....నీ రాక తర్వాత.. నీతొపాటు చాటుగా వచ్హిన మౌనం , శూన్యం..మన మద్య నిశ్యంబ్దాన్ని నింపిన సంగతి నువ్వు వెళ్ళాక కాని గుర్తుకు రాలేదు...          మన పెదవులు అడిగే ప్రెశ్నలు  వేరు.. .చూపులు మాట్లడుకొనే భాష వేరు...నీ కళ్ళలొ..పౌర్ణమి వెన్నెల అలల సవ్వడి తప్ప...మరే నిశబ్ద శబ్దం.. ఏది నాకు వినపడలేదు..  నువ్వు [...]
సూక్ష్మం.........సూక్ష్మ ఉద్వెగం పెదవి పలికితే అక్షరం... అక్షరాలు ఇమిడితే  వాక్యం..వాక్యాల సమాహరం  గానం ...గానానికి ఆద్యం ..భావన..ఆ భావనకి సాక్షం ..సత్యం... సత్యం... మనం  కాదు.   అనలేని .. అనంతనం ..అనంతం.. దైవం ఎరుగని ....సూక్ష్మం.....  దైవాత్మపు వ్యెతాసం ఎరుగని గమనం... జననం... -సంతోష్ దరూరి 08/02/15  
  కొన్ని ....  కొన్ని స్మృతులు  గుర్తుంచుకొలెకపొవడం విషాదమైతే...కొన్ని జ్ఞాపకాలు మరిచిపొలేకపొవడం అత్యంత విషాదం... చెరిపెసి రాసుకొడానికి బ్రతుకు 'పలక ' కాదుజరిగింది మార్చుకోడాకిని   కాలానికి అటుపక్కనుంచి రాలేము          మనం మాయలు చెయలెం ... మనమే మాయలొ ఉన్నం.. .    మనం మాయం అయ్యెలొపు ... కొన్ని  జవాబులకు ప్రెశ్నలు రాసుకుందాం.    -సంతోష్  [...]
మునుపెన్నడు జరగనట్టుగాఇదంతా ఎదొ వింతనట్టుగా.నిను నువ్వే భందిస్తుంటే..హ్రుదయాన్నే బాదిస్తుంటే...కనులను మూసిగతాన్ని చూసిరాసే కవితలు చదివకు రేపటిలొ...రగిలే లెఖలన్ని మసిగా  కలిసే చీకటిలొ..
బ్రహ్మండ లొకమది...------------------------కటిక చీకటది... కన్నులు తెరచినా..ఎరుపు తెరలు నిండిన బ్రహ్మండ లొకమది...ద్వైత శృష్టి అద్వైతమై ఉద్బవించిన పంచాత్మకమదిజీవ భాస్కరుడు ఉదయించే ఆత్మ ఆర్ణవమది..శృష్టి ఘొష వినిపించిన పరమ తత్వమదిఅత్మ తరంగం భొదించిన ధర్మంకటిక చీకటది... కన్నులు తెరచినా..నా తల్లి గర్భమది ....-సంతూష్ దరూరి[26/10/2014]mt take based on ..Garbha Upanishad
హౄదయ. నైరాశ్యం..        రాయమని అడిగినా రాయలేని.. శూన్యం..  నన్ను నేను వీడినంత.. వేదన..   కలలను బతిమాలెంత.. అసహనం..నన్ను నేను వెతుక్కొనంత. ఆగ్ఙానం..     నాలో నువ్వు లేవని చెప్పాలా..లేక నాలో నెను లేనని చెప్పలాఅపుడు నేనంతా నువ్వు..  ఇపుడు నేనంటు లేను.         ..సంతోష్ ధరూరి
అవిఘ్నమస్తు-------------శత సహస్ర ప్రయత్నముల్ చేసినన్మన: తపము లేని తపనవిఘ్నముల కౌగిలి చేరున్!తెలిసి మసలుకో సంయయి....-సంతొష్ దరూరి[సంయయి][@1999]
  ఓడని స్తైర్యం------------------రాత్తిరి నన్ను కమ్ముకున్నప్పుడుచీకటి నన్ను ఆవహించినప్పుడుఒడిపొని   స్తైర్యాన్ని ఇచ్చినదేవుడెవరైన క్రుతగ్ఙత    చెప్పుకుంటదుర్బర  పరిస్తితులు ఎదురైనప్పుడుబెదరక రోదించక పరిస్తితులు   ..నావి కానప్పుడు..రక్తం ఉడికినా...తలవంచని  నా తపనకు గర్వ పడతఆవెషానికి కన్నీటిని  అవతలనిచ్చెస్టుడైయ్యె నీడలు చూపినా నా  గతం .. నాలో అచంచల [...]
మధురం----నిశిలొ దాగిన వెలుగులా,   నీ మౌనం .. నా ప్రేమను దాచుకుంది ...నిన్ను చేరని నన్ను.. మిన్ను చేరని మన్నులా,  కన్ను చేరని కలగా,మిగిల్చింది..ఎడబాటు ఎందగా  కాసింది, నీ జ్ఞాపకం.. వెన్నెలై పూసింది,వలపు వానలొ ఇలా, రాయలేని లేఖలా.. రాగాలు తీసింది..మరపు రావు,  కాని........మదురం నువ్వు...భాదలేదు,    కాని భారం నువ్వు...-- సంతొష్ దరూరి
అగ్ని కణం----పడిపొయా ...కాని....ఓడిపొలేదు..నిస్సత్తువతొ ఉన్నా...కాని నీరు కారలేదు...నింగికి ఎగిరెద నేను, మీ చూపులు మరల్చకండి...వెలుగు లేదు కాని.. నేను ఆరిపోలేదు   నిప్పుల కొలిమిది నేస్తం...నా గెలుపుకై వేచి చూడు   నిష్చల నిర్వాకాన్ని.... అచంచల నిర్వేదాన్ని..నే మౌనన్ని..అగ్ని కణ్ణాన్ని  ..--సంతొష్ దరూరి
ఈ మధ్య మొఖనికి క్రీము తప్ప మరేమి వ్రాయటం  లేదు    ఇంతలో ఇదేదొ రాయాలనిపిస్తే  రాసిన అంతె!   కలం -- కాగితానికి దూరమై ..కరెన్సి నోటుగానోటిశూ పేపరుగానో కనిపిస్తుంది   !ఓకటి మనల్ని వాడుకొనేది,,మరొటి మనం వాడుకొనెది,,,మనది కాదులే  !  అనుకొడానికి !పక్కవాడి జెబులొ రుపాయి కదుగా. నా  జీవితం..ఖర్చు  కాక ముందు ఇట్లా! అనుకొనిఖర్చు అయిన తర్వాత అభ్భా !   అనుకొనిజేబులొంచి [...]
తంగేడీ...ఏంత సొగసే నీది తంగేడీదెవా కంచనవే నువ్వు తంగెడీబతుకమ్మ ఎత్తిన,  మా  ఆడపడుచుల,  కళ్ళ రంగువే నువ్వు  తంగేడీ, నీ అందం యెట్ల తక్కువ తంగెడీ..వెన్నెలంటి నువ్వు, వెలిగి పొతావుంటే,సుక్కలకే ముద్దొస్తవ్ తంగెడీ ..... చెరువు గట్టు పక్కెంబడి,ముచ్చటగా  పూస్తావు,ఈ దసర నీదేలే తంగేడి...-సంతొష్ దరూరి  
ఆమె:ఏయ్  వెంట పడుతున్నానని  చులకనా ....  ఆమె: నేను నీకు వంద సారు ఇ లవ్ యు  చెప్పాను...నువ్వు ఒక్క సారి కూడా చెప్పలేదుఏ ఎందుకు .......ఎందుకు చెప్పలేదుఎందుకు చెప్పలేదో చెప్పు .......... అతడు:  నా రేపటిలొ నువ్వు నాతో  ఉంటానని చెప్పు ..నా నిశ్శబ్దం  లొ నీకు సమదానం దొరుకుతుంది....ఆమె: అంటె...అతడు: తెలియదు ......పలికేంతలోపే కరిగి పొయే  ప్రేమ నీదైతె ..తెలుపకుండా మిగిలేంత హిమశిఖరం  నా [...]
ఏవరని ఎవరని అడిగెవా.. ఏదపై గురుతులు చెరిపేవా.. గడిచిన రొజుల గురుతులనే మరచిపోనని అనలేవా..
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు