నమస్కారం స్వామీ బ్లాగానంద గారు . తెలుగు బ్లాగు సముదాయము తరపున మీకు ఇవే జిలేబీ శుభాకాంక్షలు .మీ గురించి 'స్వల్ప' పరిచయం ?జిలేబీ సిద్ధి రస్తు ! నన్ను పూర్వాశ్రమం లో వీక్లీ ఆనందా అనేవారు . ఈ పంచ దశ లోకం లో స్వామీ బ్లాగానందా అన్న పేరుతో వెలసి ఉన్నానుమీ పేరు బ్లాగానందా కావడానికి మీరేమి తపము చేసిరి స్వామీ ?సంవత్సరాల కొలది ఘోరమైన కామెంటు తపము చేసినాము . వేల కొద్ది [...]




