ఆంధ్రభూమి దినపత్రిక భూమిక విభాగం లో ప్రచురించినది  
అంధ్ర భూమి దినపత్రికలో ప్రచురితమైంది       
                                                                        ' ఆంధ్ర భూమి ' దినపత్రిక భూమిక విభాగంలో ప్రచురితమైన రచన                    రచన  :-  కైపు ఆదిశేషా రెడ్డి     
 -: కవిత :- ------------------------------------------------------------------------------------------------------------------------  నాగరికత ... !వరండాలోకొచ్చి … బయటకు చూశానుబావురుమంది.. నాహృదయంఎదురుగా బోసిపోయిన దృశ్యంనిన్నటిదాకా .. కళ్ళెదుటపచ్చగా కొమ్మరెమ్మలతో..గుబురుగా.. నిండుగా .. కనిపించే.సజీవ దృశ్యం అదృశ్యమైందియెన్నో యేళ్ళుగా.. జీవం పోసుకొనిఇంతింతగా ఎదిగిఅంతెత్తయిన వట వృక్షంనిర్ధాక్షిణ్యంగా .. నేలకొరిగింది … ! పెరుగుతున్న [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు