కళ్ళల్లో మెదిలే   కృష్ణమణికి                               కన్నీటి   తర్పణం                          గద్వాలులో మఠం   వారింట పుట్టిన  మణి కృష్ణ మణి. ఆంద్గ్రా గరల్స్ ఉన్నత పాఠ శాలలో చదివిన బాలిక. 12 వ తరగతి పాసై ,లైబ్రరీ కోర్సు పూర్తి చేసి అదే పాఠశాలలో  లైబ్రరీ యన్గా 18 సంవత్సరాలకే చేరిన లలన .  ఆకులో ఆకునై  పూవులో పూవునై అని దేవులపల్లి వారన్నట్లు పుస్తకాలలో పుస్తకమై మెలిగిన ముగ్ధ .
              గేయ భగీరథుడు   సి నా రె                 ఒక స్వరం ఎక్కడో పుట్టి           చిక్కగా పలికి           నలుదిశలా ధ్వనించి           చెవి చెవినీ అలరించి           పలుకులు మొ లకలై           బంగారు కంకులై           హృదయారామాలలో           రవ్వల రాశులు పోసాయి           పలుకులు పంచదార          చిలకలై కిలకిలమని          పాఠ కులకు పసందైన           పాయసాలు వడ్డించాయ్         గేయపు టంచులలో       
                                     మా గురువుగారు    శ్రీమతి  నారాయణీ అమ్మ    కి    వందనాలు 
ఆంధ్రుల భోజనం లొ పచ్చడికి ఒక ప్రాముఖ్యత వుంది. భొజనం లొ కూర,పప్పు, పులుసు తో పాటు పచ్చడి కూడా వుంటేనే గా ఏదో పచ్చడి స్రుష్టించి ఇల్లాలు వడ్డించక పోతే ఆవిడ వంటకి మార్కులు పడేవికావు.గొదావరి జిల్లాల వారికి ఆవకాయ ,మాగాయ వుంటె చాలు ముప్పొద్దులా తినమన్నా తింటారు. క్రిష్నా జిల్లావారికి పచ్చళ్ళు తాజాగా వుండాలి. ఒక ఇల్లాలి ఇంటికి రాజు గారు వేళకాని వేళ భొజనానికి వస్తె ,ఆవిడ పచ్చని గరిక కొసుకొచ్చి పచ్చడి చేసి వేడిగా అన్నం వండి పెట్టిందీట, ఉప్పు కారం పులుపు సమానం గా పడి ఘాటైన తిరగమూత పెట్టింది.పచ్చడి మంచి రుచిగావుంది. రాజుగారు మెచ్చుకొని ఆమెకొక అగ్రహారం వ్రాసి ఇచ్చారట. పచ్చడి చెయ్యటానికి సహనం కావాలి.ముఖ్యంగా కొబ్బరి పచ్చడి ,పప్పు పచ్చళ్ళు చెయ్యలంటే సమయం వినియోగించాలి. చాలా మంది వంట అంతా చేసిపారేస్తారుగానీ పచ్చ్డి చెయ్యాలంటే బధ్ధకిస్తారు, దాటేస్తారు, లెకపోతే ఎమి లెస్తూ అనుకొంటారు. పచ్చ్ది వుంటే అన్నంలో కలుపుకొని ఒక ఆధరువుగా తినవచ్చు, పప్పులో పెరుగులొ నంచుకోవచ్చు. భొజనం మధ్య రవంత పచ్చడి నాలుకకి రాసుకొంటే జిహ్వ లేచివస్తుంది. వంట చెయడం ఒక కళ అయితే పచ్చడి చెయ్యడం ప్రత్యెకమైన కళ అని చెప్ప వచ్చు. వంట ఇంట్లో వూరగాయ లుంటే ఆస్థాన విద్వాన్సులు అంటారు. అవి చాలా సార్లు తలకాస్తాయి, పరువు కాపాడతాయి, ఆకలి తీరుస్తాయి. అందుకనే అప్పో సప్పో చెసి ఆవకాయలు పెట్టుకోవాలి అంటుంటారు గ్రుహిణులు . ఏడాదికి ఒక్కసారి కష్ట పడితే సంవత్సరం పొడుగునా వూరగాయ జాడీలు అలమారాలో కూర్చుని ధైర్యం చెప్తు వుంటాయి.ఈ వూర గాయలు రొజు చెసుకొనే బండ పచ్చళ్ళూ,ఎన్నిరకాలున్నాయో సరదాగా లెఖ్ఖ వ్రాద్దామనిపించింది. చిత్తగించండి. ఆంధ్రా పచ్చళ్ళు ********************* 1.ఆవకాయ 2.మాగాయ 3.కాయ ఆవకాయ 4.నీటి ఆవకాయ 5.బెల్లపు ఆవకాయ 6.పులిహోర ఆవకాయ 7.పెసర ఆవకాయ 8.నువ్వు ఆవకాయ 9.తొక్కుదు పచ్చడి 10. మెంతికాయ 11.ఉసిరి కాయ ఆవకాయ 12.ఉసిరిక పచ్చడి 13.చింతకాయ పచ్చడి 14.నిమ్మకాయ వూరగాయ 15.దబ్బకాయ వూరగాయ 16.నారింజకాయ వూరగాయ. 17.పంపరమనాస వూరగాయ 18.కొరివికారం పచ్చడి 19. గోంగూర పచ్చడి 20.అల్లం వూరగాయ 21. కందిపప్పు పచ్చడి 22. పెసరపప్పు పచ్చడి 23.సెనగపప్పు పచ్చడి 24.మినప పప్పు పచ్చడి 25.వేరు సెనగ పప్పు పచ్చడి 26.చింత పండు పచ్చడి 27.అల్లం,బెల్లం పచ్చడి 28.వుల్లిపాయ కారం 29.దోసకాయ పచ్చడి 30.కీర దోసకాయ పచ్చడి 31.బీరకాయ పచ్చడి 32.వంకాయ పచ్చడి 33.మామిడికాయ పచ్చడి 34.మామిడికాయ కొబ్బరి పచ్చడి 35 మామిడికాయ వాక్కాయ పచ్చడి. 36.మామిడికాయ పెసరపప్పు పచ్చడి. 37. దొసకాయ చింతకాయ పచ్చడి 38.దొండకాయ పచ్చడి 39.వాక్కాయ పచ్చడి. 40.వాక్కాయ పెసరపప్పు పచ్చడి 41.వెలక్కాయ పచ్చడి 41.కొబ్బరిపచ్చడి 42.మెంతికూర పచ్చడి 43.నేతి బీరకాయ పచ్చడి 44.దొసావకాయ 45.టొమాటా పచ్చడి 46.కొత్తిమీర పచ్చడి 47.కరివేపాకు పచ్చడి 48.కాబేజీ పచ్చడి 49.సొరకాయ పచ్చడి 50. కారెట్ పచ్చడి 51.బీట్రూట్ పచ్చడి 52.చిలకడదుంప పచ్చడి 53. కొబ్బరి పెరుగు పచ్చడి. 54.మాగాయ పెరుగుపచ్చడి 55.వంకాయ పెరుగు పచ్చడి 56.వుల్లిపాయ పెరుగు పచ్చడి 57.టొమాటొ పెరుగుపచ్చడి 58.నువ్వుపప్పు పెరుగు పచ్చడి 59.ఆవ పెరుగు పచ్చడి 60.అరటి దూట పెరుగు పచ్చడి 61.వంకాయ వుల్లిపాయ పులుసు పచ్చడి 62.పొట్లకాయ పెరుగు పచ్చడి 63.టొమాటొ పుట్నాల పప్పు పచ్చడి. 64.వుల్లిపాయ కొత్తిమీర పచ్చడి 65.టొమాటొ వుల్లిపాయ చట్నీ 66.ద్రాక్ష పళ్ళ పచ్చడి ఇవండీ నాకు తెలిసిన పచ్చళ్ళు . పొద్దున్నె వాట్సప్ లో వంటల వూసులు తెచ్చి ఈపచ్చళ్ళ పద్దు వ్రాయడానికి దొహదం చేసిన మా పెద్దకోడలు జయశ్రీ కి కానుక
           ఆంధ్రుల  భోజనం లొ   పచ్చడికి ఒక ప్రాముఖ్యత వుంది. భొజనం లొ కూర,పప్పు, పులుసు తో పాటు పచ్చడి  కూడా   వుంటేనే గాని భొజనం తిన్న సంత్రుప్తి   వుండదు. ఏపూట కాపూట ఏదో పచ్చడి  స్రుష్టించి  ఇల్లాలు వడ్డించక పోతే   ఆవిడ వంటకి   మార్కులు పడేవికావు.గొదావరి జిల్లాల వారికి   ఆవకాయ ,మాగాయ వుంటె చాలు  ముప్పొద్దులా తినమన్నా   తింటారు. క్రిష్నా  జిల్లావారికి పచ్చళ్ళు  తాజాగా వుండాలి. [...]

              శ్రావణ  లక్ష్మి       శ్రావణలక్ష్మికి  స్వాగతం       సర్వాంగ సుందరికి  స్వాగతం       గోరు వెచ్చని నీటితో  నీకు       స్నానము చేయించెద మమ్మా!       మెత్తని వలువతో తనువును అద్ది       అత్తరు పూసెద మమ్మా!       ఎర్రని కుంకుమ  నుదుటను దిద్ది       నల్లని కాటుక  కన్నుల కద్ది       కురులను దువ్వెదమమ్మా!       జాజి విరులను తురిమెదమమ్మా!            పచ్చని రంగు పట్టు చీరను     ఎర్రని
నూతన సంవత్సర   శుభాభి వందనాలు దుర్ముఖినామ సంవత్సరం లో  మానసిక దుర్భిక్షాలు రాకుండా దుర్ముఖి నామ సంవత్సరం లో మానవత్వం వికసించాలి దుర్ముఖి నామ సంవత్సరం లో పరస్పర స్నేహం వర్దిల్లాల్లి దుర్ముఖి నామ సంవత్సరం లో ప్రజ్ఞ బహుముఖి కావాలి దుర్ముఖి నామ సంవస్తరం లో నియమ బద్ధులై మెలగాలి దుర్ముఖి నామ సంవత్సరం లోనిజానికి విలువ పెరగాలి దుర్ముఖి నామ సంవత్సరం లో సాహసం [...]
 ఢిల్లీలొ  ఆంధ్రా భవన్ లొ  గీత తొ కలిసి  డ్రామా వేసాను.
కోణ గణపతి ఛ త్ర  గణపతి  
                                ఓటు  వేసా        ఇంట్లొ సత్యనారాయణ  వ్రతం   జరుగుతోంది. పంతులుగారు మంత్రాలు చదువుతూ అష్ట దిక్పాలకుల్ని  ఆహ్వానిస్తున్నారు. చెవులు దిబ్బెళ్ళు పడేలా  బయట డప్పుల మోత.ఏతాంబూలం  ఏదే వతకి ఏవేపున పెట్టాలో పంతులుగారు చెప్పేన మాట ఒక్కటి  వినపడటం లేదు.ఇంతలో మరో బాజా!ఏమిటీసంబడం  అంటే  ఎలెక్షన్ల   ప్రచారం అన్నారు.             మా వారు వూరు వెడుతున్నారు. ఏవూరువెళ్ళినా [...]
aa ఆండాళ్   అమ్మవారు                                                                                       జ్ఞాన                                                                            
                        చిన్నతల్లి.  రంగులు.   బొమ్మలు               థాంక్స్ గివింగ్. సెలవులకి.  సిన్సినాటీ   గిరి.   ఇంటికి   వచ్చాము.పొద్దున్నె. బ్లాక్. ఫ్రైడె. షొపింగ్. కి   యువతీ.మణు ళంతా   వెళ్లారు .నేను.మా మనుమరాళ్లు  మిగి. ళాము. మా మనుమరాలు.కావ్యకి బొమ్మలు వేయడం మహా సరదా.క్రితం   సారి చికాగో  వచ్చినపుదు రంగులన్నీ. తెచ్చుకొంది.  అన్నీ. ముచ్చ టగా సర్దుకొని తెచ్చింది. ఏరంగు వెయ్యాలంటె  
రాత్రి నుంచి మంచు. కురుస్తూనే. వుంది భూమినిండా. తెల్లటి. దుప్పటి పరిచినట్లుగా తరతమ. బేధాలు. లెకుండా సూర్య చంద్రులు.వెలుగు. పంచినట్లే చెట్లపై.గుట్టా పై  గూటిపై. గుడిపై కొండపై . కోనపై. నీళ్ల పై.  రాళ్లపై మంచు తాకిడికి ఓ మొస్తరు చెత్లన్నీ దొషుల్లా. తలవాల్చి నిలబడ్డాయి ఎండిన.  మొళ్లపై మంచు తెల్ల పూలు. అతికింది చెంబు నిండా పాలుపితికి పారబొసారా? పాత బియ్యం దంపి పిండి [...]
స్వాతంత్ర్య. గీతం జాతికి ఊపిరి.  స్వాతంత్ర్యం అది జ్యొతిగ. వెలిగే  చైతన్యం ఆచైతన్యం. నిలిచిన నాడె సమస్తజగతికి. సౌభాగ్యం శిఖరంలా ప్రతి. వ్యక్తి శిరసెత్తిన. నాడె జలనిధిలా ప్రతి హ్రుదయం అలలెత్తిన నాడె  మానవ జీవన గమనం లో మాయని వెలుగుల మహోదయం  స్వరాజ్య సిధ్ధికి లక్ష్య మేమిటొ  స్మరించుకోండి  జాతి విధాత. వినూత్న  ఫలాలను సాధించండి  సమస్య లన్నీ పరిష్కరించే  సౌమ్య. [...]
దీపావాళి శుభాకాంక్షలు  కళ్లల్లో వెలుగులు   నింపుకొని   కరుణని , జ్ఞానాన్ని ,సమత్వాన్ని ,రుజువును  గుర్తించండి .  మానవత్వపు విలువల్ని   నిలబెట్టండి .                                         
                            లెఖ్ఖ           ఒకాయన ఫష్ట్    తారీఖు  జీతం తెచ్చి భార్యని పిలిచి "ఇదుగో   ఇంటి ఖర్చులకి ఇరవై వేలు  ఇస్తున్నాను,లెఖ్ఖ పెట్టు ." అన్నాడట "అదేమిటండీ  మీరు ఇచ్చిన డబ్బు లెఖ్ఖ పెట్టడమేమిటి?ఫరవాలేదులెండి "అని డబ్బు బీరువాలో పెట్టబోయిందిట ,ఆయన అడ్డుపడి "ముందు లెఖ్ఖపెట్తు "అన్నాదు."అబ్బ తరవాత పెడతాలెండి -అంట నమ్మకం లేకుండా వున్నానా మీమీద? అన్ది. "నమ్మకం గిమ్మకం [...]
హృదయ కమలం నిన్న   వేసిన     చిత్రం 
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు