మన ఈ పరిచయమేదో మనకు అచ్చిరాలేదు పద ఇద్దరం అపరిచితులం అయిపోయి మరల మంచిముహూర్తం చూసుకుని పరిచయమౌదాం!నీ నుండి నేను నా నుంచి నీవు ఏమీ ఆశించకతప్పొప్పులు ఎంచక ఇద్దరి చూపులు కలబడేలాఒకరినొకరు ఆకర్షించే కిటుకులేవో కనుక్కుందాం!   ఎడబాటు ఎదకొట్టుకోవడం పలుకలేదని అలగడంప్రేమలో హెచ్చుతగ్గులని తగవులాడుకోని జతలా  మదిగోడలపై నీ నా పేర్లు పచ్చబొట్టు రాయిద్దాం!అహపు [...]
ఎంత దూరానున్నా ఎప్పుడూ ఎడబాటు అనిపించలేదుఎదురుగా నిలబడున్నా ఇంతకూ నువ్వెవరన్న ప్రశ్నే..నా అన్న భావం పరాయిదై వలపు వగరుగా అనిపించినకిలీతనపు నవ్వులద్దుకుని నగ్నంగా నర్తిస్తున్న నైజం!పలికినా పలక్కపోయినా మౌనంలో భాష కొరవడలేదుఇప్పుడు పదే పదే పిలిచి పలుకరించినా ఏదో దిగులే..నా వాడు కాడన్న సంశయంతో ముద్దుగా పిలవాలన్నాఎందుకో వద్దని లేని గాంభీర్యాన్ని అద్దుకున్న ముఖం!  [...]
ఎప్పుడో సమయం దొరికినప్పుడుఎలా ఉన్నావంటూ పలుకరిస్తావుగుర్తుకు రాకపోయినా ఏదోలే..ఒక్కసారి పలుకరిస్తే పనైపోతుంది కదాఅనుకుంటూ పనిలా మాటముగిస్తావు!నీకై కొట్టుకునే నా ప్రాణం ఎక్కడున్నాడోఏం చేస్తున్నాడో అనుకుంటూ తపిస్తుందినీకది చాదస్తంగా అనిపించి కసురుతావు!నిన్నే ప్రేమించిన మనసేమో..ఏవో ఆకృతుల్లోనో ఆలోచనాక్షరాల్లోనోగాత్రంలోనో గానంలోనో దాగున్నావనుకుంటూతైలవర్ణ [...]
నాకు మరో క్రొత్తమార్గంలో పయనించాలని లేదునీ అడుగులో అడుగేసి గమ్యాన్ని చేరాలనే తప్ప ఇప్పుడు నా సలహాలు సంప్రదింపులతో పనిలేదు నీకు మరో మార్గం దొరికె నాకు నీ అవసరం తప్పనేను కోరుకున్నదీ లేదు నాకు దక్కిందీ ఏమీలేదుఅనవసరంగా మనసు వ్యధను పెంచుకున్నానే తప్పప్రేమిస్తున్నానంటే ప్రేమను ఇస్తున్నానని తెలియలేదుతెలిసుంటే ప్రేమించేదాన్నే కాదు ఒంటరి జీవితం తప్ప  నీతో [...]
మనసు మనసైన వాడిని ప్రశ్నించాల్సి వస్తే....జవాబు రాదని తెలిసి కూడా ఇలా నిలదీస్తుందేమో!
పూసిన చెట్టులోనూ పడిపోయిన కొమ్మ నుండీ పరిమళాలు కోరి పసిపిల్లలైతేనేమి పండుముసలిది అయితేనేమి పరువాలు చూసి పేట్రేగిపోతున్న మగతనాన్ని కోసి కారంపెట్టి ఎర్రగా వేపాలనుంది!దేశంలో ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పురుషాంగాలు మొలచి అవి లేచినప్పుడు చిన్నా పెద్దా ముడుచుకున్న యోనీలకై వెతికే కౄరమగాళ్ళ మొడ్డల్ని సైనైడ్ సూదులతో గుచ్చి చూడాలనుంది!అడ్డదిడ్డంగా పెరిగిన [...]
నేను కలగన్న శిఖరాలు నువ్వు చేరితే..వాటి క్రింద నేను శిధిలమైనా నవ్వేస్తాను!నీ కంటి వెలుగులే నలుగురికీ మార్గమైతే..  ఆ కంటిమెరుపుకు నా చూపు జోడిస్తాను!నా ఊహల రెక్కలు నీకు వచ్చి పైకెగిరితే..ఎగిరే రెక్కలు నేనై ఆకాశంలో విహరిస్తాను!నీకలలు నెరవేర్చుకునే ప్రక్రియలో నీవెళితే..వాటికి కారణం నేననుకుని మురిసిపోతాను!నాకన్నీరు నీ సంతోషాన్ని ఆవిరి చేయబోతే..వ్యధలను దాచేసి [...]
ఒక నిస్సహాయతల నదిలో.. నీవు ఆదరిన నేను ఈ దరినాఏ ఒడ్డునా నిలకడగా ఉండలేకసతమతం అవుతూ ఇద్దరమూ!ఒకప్పుడు ప్రేమ ప్రపంచంలో..నీవూ నేనూ పూర్తిగా మునిగినా నేడు మనసు విప్పి మాట్లాడలేకసంశయిస్తూ వ్యధతో ఇద్దరమూ!ఒకానొక వసంత ఋతువులో..నీకు నేను నాకు నువ్వే అయినాఇప్పుడు రాలిన ఆకులై చిగురించకజ్ఞాపకాల సుడిలో చిక్కి ఇద్దరమూ! ఒకటే బాటై గమ్యానికి చేరువలో..నువ్వూ నేనూ కలవక [...]
రెండడుకులు నువ్వు ముందుకు వెయ్యలేదునాలుగడుగులు వేసి నేనూ ధైర్యం చెయ్యలేదువిడిపోతే కానీ ఎడబాటు ఏమిటో తెలియలేదు!నువ్వొస్తావని పాతికేళ్ళు నేను వేచి చూడలేదునువ్వో పాతికవసంతాల ముందు కబురంపలేదు వలపు జ్యోతులే ఆరిపోయాయి వెలుతురేలేదు!నీవు లేవన్న వ్యధను మనసూ మరచిపోలేదుగుర్తుకురాకని ఎంత వేడినా నువ్వూ మానలేదునీ గమ్యమే నాకు శాపమని నాడు తలచలేదు!సాంత్వన మాటలెన్ని [...]
నమ్మకూడదు అనుకుంటూనే నిన్ను నమ్ముతూసమాధానంలేని ప్రశ్నవని తెలిసి కూడా ప్రశ్నిస్తూఅంతరంగంలో అన్నీ నీవనుకుని పైకి ఏం కావనినా ప్రతీఅడుగులో నీవున్నావని జీవించేస్తున్నాను!ఎదపై సేదతీరుతుంటే గుండె నిబ్బరమనుకుంటూలేనిపోని ఆశయాలెన్నో మనసు నిండా నింపేస్తూఆలోచనలు అన్నింటినీ నువ్వే దొలిచేస్తుంటే బేలనైనువ్వు నా రేపై మిగులుతావంటూ బ్రతికేస్తున్నాను!ఎప్పుడూ వెన్నంటి [...]
ఎక్కడైనా మనిద్దరం ఏకాంతంగా కలుద్దాంమెల్లగా వొకరి కన్నీటిని... యింకొకరి మనసులోకి వొంపుకొనిఎడబాటు మలినాలు కొన్ని పోగొట్టుకునిగాఢమైన కౌగిళ్ళతో కుశలప్రశ్నలు సంధించుకుందాం!!!మనసులో నలుగుతున్న కొన్ని ఉధ్వేగాలనుసున్నితంగా పెకళించి వలపుతంత్రులు మీటి.. మౌనరాగాన్ని నిశ్శబ్ధంగా ఆస్వాదిద్దాంలెక్కలేనన్ని జీవిత చిక్కుముడులనిఓపిగ్గా విప్పుకుంటూ కొత్తసమాధానాలను [...]
సంతోషంగా ఉంటానని ఒట్టేసి నీకు చెప్పిమారిపోతానని నీకు హామీ ఇవ్వలేనుగా..నా మనోభావాలు క్షణికాలేనని మభ్యపెట్టినీ ఆనందంకోసం అంటాకానీ నిజంకావుగా..నిన్ను ఎప్పుడైనా తెలియక బాధిస్తానే తప్పతెలిసెన్నడూ నీ భావాలనైనా గాయపరచనుగా..నీకు ఇబ్బంది కలిగించే పరిస్థితిని కలిగించకవాగ్దానం చేసి నిబ్బరంగా మసలుకుంటానుగా..నీకు ఎల్లప్పుడూ అన్నింటా మద్దతుని ఇచ్చినీ విజయాలకు నేను [...]
మనసు ఇప్పటికీ ఆ జ్ఞాపకాల బొంతనే కప్పుకుంటానంది చాలాకాలంగా దాని క్రిందే ఎన్నో ఊహల్తో కాపురం చేసిందిఇతర ఏ ఉతికిన కొత్తబొంతలోనూ ఆ అనుభూతి రాకుందిచెప్పాలంటే ఆ జ్ఞాపకాల బొంతలో నాదన్న ధీమా ఉండేది దాన్ని కుట్టడంలో చూపిన శ్రద్ధ ఓపిక ఇప్పుడు కొరవడిందిఅపోహలను ఎన్నింటినో పొరల మధ్యనదాచి కలిపికుట్టిందదివేలిముద్రలు కళ్ళ ముందు చేసిన నాట్యమే కదలాడుతుంది దారపుపోగుల [...]
గుప్పెడంత గుండెకి ఏమైందో పడిపోయిందిఎంత వెతికినా సరే ఆచూకీనే తెలియకుందిఅదేమని అర్థం చేసుకుని నిర్ణయించుకుందో ఏ అవసరం లేదనుకుని వదిలేసిపోయింది!ఎక్కడ ఎలాగుంటుందో ఏమోనని బెంగగుందిఆకలేసినా అడగలేని అమాయక అల్పప్రాణదిఎండావాన తట్టుకోలేనిది ఒంటిరిగా ఎలాఉందోహఠాత్తుగా వెళ్ళాలి అనుకుంది వెళ్ళిపోయింది!ఊపిరే నాకది ఎవరినెలా అడిగి తెలుసుకునేదిచితికిందో చిరిగిందో [...]
అభిమానించడం ధ్వేషించడం ఆస్వాధించడంఇరువురిలో సమాన స్థాయిలో ఉన్నప్పుడు స్త్రీలు మాత్రమే జాతులుగా విభజించబడడంపురుషుడు ఆమెలోని నాణ్యతలు ఎంచడం..ఎంత వరకూ సబబో నాకు అర్థంకానే కాదు!పద్మినీ జాతిలో శుభలక్షణాలు ఉన్నాయనడం  మురిపించి మరిపించి మెప్పించేదామైనప్పుడుఆమెకు సరైన జోడి పురుషులలో లేకపోవడం  పైగా పద్మినీజాతి స్త్రీ కావాలని కోరుకోవడం..ఎంతైనా ఇది న్యాయ [...]
ఈ మధ్య భావాలు ప్రక్కదారులు తొక్కుతున్నాయి వద్దన్నా వినక అనవసరంగా రచ్చకెక్కుతున్నాయి! సార్ధకత సాంద్రతల అన్వేషణలో దేన్నీ పట్టించుకోక ఊహల్లో ఉండలేమని వాస్తవానికి దగ్గరౌతున్నాయి! అందమైన అబద్ధపు తొడుగేసుకుని హాయిగా ఉండక నీతి నియమాలు మనసాక్షంటూ కొత్తదారి పట్టాయి! సన్నగా ఈలవేసి కన్నుకొట్టి కవ్వించి పబ్బంగడుపక లేని వలపు ఎలా [...]
మనసు మెదడు బుద్ధి అన్నీ వశం తప్పేంతగానాలో ఇమిడిపోయి నువ్వు కైవశం చేసుకుంటివిఇదిగో అదిగో వస్తున్నావు అనుకునే ఆరాటంలోసిగ్గుపడ్డ మోముని ముంగురులు కప్పేలా చేస్తివిప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు మార్చేస్తివి!మనసు పొరల్లో కోరికలు పురివిప్పి నర్తించేంతగానా ఆలోచనల్లో నువ్వు మెదులుతూ మురిపిస్తివిఏదోలెమ్మంటూ సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలోప్రకృతి అందించిన అందాల్లో [...]
                                                                          చల్లని శ్వాస వణికించె ఊపిరినల్లుకునినీ స్పర్శ తగిలి వేడిపుట్టనీ తనువులోఈ రేయి మంచంతా కరిపోనీ కౌగిలిలోనేడు కాలిపోనియ్యి నీ బాహుబంధాల్లో!జీవనాడి చలించనీయి ఊపిరి పోసుకునికలిసి కలవడి అలసి కరగనీ నన్నునీలోపలికే పెదవుల్ని ఓడిపోనీ ముద్దులాటలోశరీరాన్ని కప్పేయి నీ తనువు [...]
నాలోని అలజడి నా అంతరాత్మకు తెలుసు లోకానికి ఏం తెలుసని లేనిపోనివి అనుకుంటారు..అవకాశం ఇస్తే మరో నాలుగుమాటలు చేర్చి ముచ్చటిస్తారు!నా అంతరాత్మ అంతమవక ఆపిన ఆయువుకేం తెలుసు చిక్కుపడ్డ చేతిగీతలను సరిచేయాలని అనుకుంటాయి..కుదిరితే అక్షరాలు కూర్చి నుదుటిరాత మార్చాలనుకుంటాయి!నా భావాలను కనబడనీయని నవ్వుకు తెలుసు అసంపూర్ణంగా ముక్కలైన ఆశయాల అసలు కధలు..వాటిని [...]
అల్లరివయసేమో వలపువలలో చిక్కి ఊగగాఅణగారిన కోర్కెలు ఎదలో చిందులు వేయఅడుగువేయలేని అనుభవాలు ఊహల్లో సాగి  అనుభూతులు భావచెరసాలలో బంధించబడె!ఆడలేని మయూరిని అందలం పై ఎక్కించగాఆగలేని ఆమె నడుమును అటుఇటూ ఊపఅందమైన ఆ కులుకులకు పలుకులు లేవనఆటాడలేని మది సైతం ఆటకు అలవాటుపడె!అలై పొంగు భంగిమను పొగడపూలతో పొగడగాఆదిమంత్రం వేసినట్లు పరిమళాలకు పరవశించి  అధరసుధలను కెంపులవోలె [...]
అందమైన దృశ్యాల నుండి రంగులు దొంగిలించినాభావాలోచనలకు పదాలను చేర్చి మాలలు అల్లినాదేవాలయాల్లో దేవుళ్ళని కొలచి దీవెనలు పొందినాపగటికలగా వచ్చి నిజమయ్యే స్వప్నానివిగా నీవునీ నుండి పొందే స్ఫూర్తికి ఇవేవి సరికావు, రావుఅందుకే నీకోసం వేచి చూసే నిరీక్షణను నేను...                            *****నక్షత్రాల నుంచి వెలుతురుని నేను దొంగిలించినాగాలితెమ్మెర సంగీతాన్ని [...]
నా ఆత్మ అటు ఇటూ అల్లాడెనే కానీ సుఖమైన సంకెళ్ళలో బంధించబడలేదుఒక్కసారైనా మనసు ఆరాటాన్ని తీర్చుఅబద్ధపు ఆత్మ సంతృప్తినే ఇచ్చి పో..నేను గొంగళి చుట్టిన సీతాకోకచిలుకనురంగుల రెక్కలొస్తే విప్పుకు ఎగురుతానుప్రతికూల పరిస్థితుల కోసం వేచి ఉన్నాసానుకూలతను సవ్యంగా కూర్చి పో..ఒంటరైన హృదయ కదలికలు నిస్తేజమైఎందుకో తోడుగుండెను జతకోరుచున్నవితిరస్కరణకు గురై మది [...]
ఎప్పుడో ఆవిరైపోయాయి అనుకున్నా కన్నీళ్ళుమసకబడ్డ కళ్ళను తడిమితే తడిసాయి చేతులుభావాలను ఏమార్చి నవ్వడం సులభమేం కాదువిరిగిన మనసును అతికినా కనబడతాయి గీతలు!నా రక్తంతోనే తడిసారి ఎర్రబడ్డాయి నా చేతివేళ్ళుగాజుమదిని నమ్మడం తప్పని తెలిపాయి గాయాలుఇంకెన్ని కోరికలు కలలను కప్పెడతానో తెలియదుకానీ పుట్టిపోయేది వట్టిచేతులతో అంటారు లోకులు!నన్ను ఎవరో తలచుకుంటున్నారని చెప్పె [...]
నాకూ నా ఆలోచనలకూ ఏదో అవినాభావ సంబంధంబాధలోను ఆనందంలోను అక్షరాలుగా అల్లుకుంటాయిరంగురంగుల ఊహల పరిచయాలకు రూపం ఇస్తాయి!నాలోనాకు నా అనుభూతులకీ తెలియని అంతర్మధనంభావాలుగా బయటపడుతూ ఆవేశాన్ని వెదజల్లుతాయిఆవేదన చెందుతుంటే ఆత్మీయంగా పెనవేసుకుంటాయి!నాతో చెలిమి చేయాలనుకునే అదృష్టానికి ఈర్షాధ్వేషంఅవే అందమైన పదాలుగా అల్లుకుని బంధువులైనాయి  తెలిసీ తెలియని విజ్ఞానపు [...]
పురుషులకు సిగ్గేల సింగారము ఏలప్రకృతే సింగారించిన గోరువంకలాయెమేకప్ వెలుగులు పడనిదే వెలగని గాజుముక్కలే అలంకరించుకోని స్త్రీలుపురుషులు చీకట్లో మెరిసే రత్నాలు..అందంతో అమరి ఆకర్షించే రంగులవల    పురివిప్పి ఆడే మయూరం మగదాయె ఆడనెమలి తెలుపు నలుపుల్లో వెలవెలవిలువైన దంతాలు కలిగింది మగ ఏనుగేఆడ ఏనుగుకు ఏవి అంతటి విలువలు..లేడి వెదజల్లలేదు కస్తూరిని [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు