కన్నుమిన్ను కానక కండకావరమెక్కికామంతో మధమెక్కువై కొట్టుకుంటూఒళ్ళుబలిసి తిరగబడలేని వారిపై బడిదారుణంగా ఎగబడి అత్యాచారం చేసేటినువ్వు మగాడివా నీది మగతనమా!?ఎక్కడ నుంచైతే పుట్టావో అక్కడే పెట్టివిచక్షణ కోల్పోయి కళ్ళు మూసుకునిరెండు నిముషాల సుఖానికి రాక్షసుడివైమృగంలా మారి మీద పడి హింసించేటినువ్వు మీసం మెలేయడం న్యాయమా!?ఆమె ఇష్టంలేదు వద్దని అరుస్తుంటే కొట్టితాళి [...]
మనసు మట్టికుండలాంటిది దాన్ని భద్రంగుంచన్నావుమట్టికుండని గట్టిగా మలచినానని భరోసా ఇవ్వమంటేకుమ్మరోడిని కాను కులికితే కుమ్ముతానంటున్నావు!నా నాజూకు పలుకులకే పరవశించి ప్రేమించానన్నావుపరవశానికి ప్రతిరూపంగా ఒక పట్టుచీరైనా ఇవ్వలేదంటేనేతగాడిని కాను పట్టుకుంటే పట్టుచీరై జారిపోకన్నావు!బట్టలెంత మురికైతేనేమి మానవత్వం ముఖ్యమన్నావుమట్టిదేముంది మావా మంచినీళ్ళతో [...]
యుక్తవయసొచ్చెనని సందేశంతో మొదలైన లెక్కలునెలనెలా క్రమం తప్పక వచ్చి అలవాటైన ఆ లెక్కలుఈమధ్య రాక అలుగుతున్నవి రెండుమూడు నెలలు!!మదిమూల నీడై ఒదిగి జతగా పలుకరించిన లెక్కలుఅవసరం తీరెనో ఏమో మారాం చేస్తున్నవి ఆ లెక్కలుఅలవాట్లు మారేలా చిందులేసి చేసె అంకెలగారడీలు!!తలపుకి రావలసినవి గుర్తురాక తప్పుతున్న లెక్కలువస్తుందనుకున్నప్పుడు రాక విసుగు తెప్పించే [...]
ఋతుపవనాలపై గాలితెమ్మెరయే అలిగిందిపువ్వులోని తేనెను తుమ్మెదొచ్చి తాగిందిజీవితం నడవడికనే మార్చి దారిమళ్ళిందిఈ వంకన నేను నా మనసు మార్చుకొనిబ్రతుకు మతలబు తెలుసుకుని మెలగనా? పాతలోగిలి లోనికి క్రొత్తకిరణమొచ్చి వాలిందిమండుటెండకి మోముపై మెరుపు తరిగిందిచిలిపితనం గంభీరరూపానికి బానిసై ఒరిగిందిఇదే అదుననుకుని నా రూపం మార్చుకునిబంధాలు త్రెంచుకుని నేను ఎటైనా [...]
ఎలా జీవిస్తే బాగుంటుందోనని తీరిగ్గా నన్ను నేను ప్రశ్నించుకున్నాపద్మార్పితాని లేని గంభీరాన్ని గొంతులో నింపుకుని గది పిలిచిందిఅప్పుడే పైకప్పు: హైగా ఆలోచించి ఆకాశమంత ఎత్తుకి ఎదుగందిసీలింగ్ ఫ్యాన్: సిల్లీ ప్రశ్న, ముందు మైండును చల్లగా ఉంచమందిగడియారం: సమయానికి విలువిచ్చి మసలుకోమని సజెస్ట్ చేసిందిక్యాలెండర్: కాలంతోపాటు సాగిపోవాలి అదాగదని కిలకిలా నవ్విందినా [...]
అచ్చమైన తొమ్మిగుమ్మాల తోలుతిత్తిలాంటిది దేహంహేయమైన కోరికలు అంటూనే ఆపుకోలేనిది మోహం కొవ్వుపట్టిన జగత్తు విచిత్ర రంగుల మైకపు సంతలోఅరువు తెచ్చుకున్న అందాలకు కట్టేటి వెల ఎంతనో?నిదురలేని రాని అశాంతి రాత్రులు ఎరువిచ్చే శృంగారంమెడలో జిగేలంటూ మెరుస్తున్న గిల్టు గోల్డు చంద్రహారం   చెమ్కీ చీర తళుక్కులో పెదవులకు పూసిన రంగులతోచపలమనసుల బురదలోబొర్లేటి బొమ్మ [...]
ప్రాక్టికల్  ఆలోచించు...పెళ్ళి ఎందుకనంటే?                                  పర్మినెంట్ పర్మిషన్ గ్రాంటెడ్ టు డూ సెక్స్ కదాపచ్చిగా చెప్పినా అడిగినా బాగుండదనే ఈ తంతుఒంట్లో కోర్కెలు సంకెళ్ళు తెంచుకుని వెల్లువై పొంగచట్టబద్ధంగా నాలుగ్గోడల మధ్యన చీకట్లో చేసుకునే   టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజెన్ కలిసి జరుపుకునేదీ [...]
డేంజర్ మనుషులకన్నా డార్లింగ్ డ్రాకులాస్ మిన్న వెంటపడుతూ వేదించి వలపూ గిలుపు అనకుండా కోమలంగా ఎత్తుకెళ్ళి మెడవంపున రెండుగాట్లుపెట్టి డ్రాకులాగా మార్చే డార్లింగ్ డ్రాకులా ఐ లవ్ యూ! డేర్ దిల్ లేని మహరాజులకన్నా డేర్ డెవిల్స్ మిన్న యాసిడ్ పోసో బూతులు మాట్లాడో రేప్ చేయకుండా కాంగా కిస్సు చేసి కత్తితో కాకుండా గోళ్ళతో పొడిచేసి చీకట్లో వెలుగుల్ని నింపే డేర్ డెవిల్ ఐ లవ్ [...]
నేను భావాలోచలతో యుద్ధం చేసి అలసిపోకుండా అక్షర సైనికులందరూ నన్ను దాడికి తలపడమంటేపదకవాతాలకు అధిపతిరాలినై అలరించబూనుకున్నామెప్పించాలన్న ధీక్షతో నా శక్తిని ఉసిగొల్పుతున్నా!నేను అనుభవాలకి రంగులద్ది భావాలు చెడిపోకుండారసరమ్య కావ్యాలనే లిఖించాలని ఊహలు పట్టుబడితేలిపిలేని కలలకు రేపు నాదన్న రసాయనం పూస్తున్నావాక్యాలు మనసుని తాకి పరిమళింప ప్రయత్నిస్తున్నా!నేను [...]
సంబంధానికి సరైంది స్నేహం అనుకున్నానుస్నేహమే ప్రేమగా మారుతుంటే సై అన్నానుబంధాన్ని గట్టి పరచాలని బావాని పిలిచానుబావలో బలం లేదంటే నిజమేనని నమ్మానుమామాని పిలిచి మమతానురాగాలే చిలికానుమరులుగొలిపేంత మత్తులేదంటే ఊరకున్నానుకన్నా అంటూ పిలిచి కపటమేలేదని తెలిపానుకలవరింతపెట్టే పిలుపంటే కామోసనుకున్నానుముద్దుపేరుతో పిలిచి మురిపాలు గుమ్మరించానుముద్దులియ్యమంటే [...]
వెర్రిది పిచ్చిది పనికిరాని పాగల్ లోకం ఇదివద్దన్నా వ్యక్తుల్ని వార్తాపత్రికలా చదివేస్తుందిఏదోకరోజు రూపం వెనుక దాగింది చూస్తుందివాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది!దాచింది చదవలేనిదేదో నెమ్మదిగా తెలుస్తుందిఅంత వరకూ ఆగని లోకం ఏదేదో ఊహిస్తుందివ్రాయని అంశాల పెద్దనిఘంటువే దాగుంటుందిప్రపంచానికి కనబడని మరోకోణమే మనిషన్నది!కన్న కలలను బ్రతికించుకునే హక్కు [...]
ఆరంభంలోనే శృతిమించిన శృంగారం దక్కదని తెలిసిమాటలెన్నో చెప్పి ప్రేమతేనెకత్తి మదిలో దించి పోతూహాస్యం హద్దులు దాటినా పర్వాలేదని కబుర్లెన్నో చెప్పికరుణరసపు గూటి చిరునామా చెప్పమని బ్రతిమిలాడిఓపిక నశించి విసుగు చెందితే రౌద్రం వద్దని వేడుకునిఏదోలేనని నవ్వితే వీరత్వం తమదని తెగమురిసిపోయివిరగబడి నవ్వి భయంకరమైన చిత్ర విన్యాసాలెన్నో చేసిభీభత్సాన్ని సృష్టించి అన్నీ [...]
మారిన సమయపు మాయావలయం చూస్తూ మేల్కుని కనులు మూసుకుని గడిపే కాలాన్ని కలగంటున్నావేమో!తామరాకుపై నీటిబొట్టంటి  ప్రేమసంతకాన్ని గుండెపై చూసి ఆవిరైన నీటిరాతల్లో  తీపిజ్ఞాపకాలు వెతుకుంటున్నావేమో!  వెన్నెల్లో కానరాని వెలుగును వేకువ వెలుగుల్లో వెతుక్కునిఆశతో మరోమారు మరపురాని బంధాన్ని పేనుతున్నావేమో!దూరమైపోయిన ఆనందం గుండె గుర్తుల్లో దాచిందంతా [...]
"ప్రేమించు ప్రేమను నీవు ప్రేమతో పంచూఅది రెట్టింపు ప్రేమను నీకు అందించు..."పద్మ ప్రేమకే అర్పితమని కబుర్లెన్నో పలికిప్రేమ భావాలను మనసు నిండా నింపితేప్రేమించి ప్రేమించానని భరోసా ఇవ్వమంటే..బలమైన బంధానికి బానిసను మన్నించమనె!ప్రేమించిన మనసు బ్రతకడం రాక చావలేకఅనుకున్నది ఒకటి జరిగె మరొకటని వగచిమార్గం మార్చి నడువ చేయి అందించమంటే..కన్నవాళ్ళు కాళ్ళే కాదు చేతులూ [...]
నేను ఎన్నడూ ప్రేమించకూడదనే అనుకున్నానిన్ను చూసి నా గుండె నాకే ద్రోహం చేసింది!జీవితం ఆడి పాడుతూ హాయిగా గడిపేస్తున్నా అనుకోకుండా ఈ ప్రేమరోగం నాకొచ్చి సోకింది!కునుకు కరువైయ్యింది అంతే కదా అనుకున్నా ఎడబాటగ్ని లోపల నరాలను దహించి వేస్తుంది!ప్రేమిస్తే ఒకజీవితభాగం పూర్తని సరిపుచ్చుకున్నాప్రేమకెన్ని ఆచారవ్యవహార ఇబ్బందులో తెలిసింది!వరించి వ్యధపడ్డ వారిని చూసి [...]
జీవిత నాటకంలో కల్మషం లేక మనసారా నవ్వి నవ్వించిఅంతరంగానికి పరిమితులే గిరిగీయనప్పుడు తెలియలేదు చేసిన కర్మలతో నేను పోషిస్తున్నది ఒక కీచురాయి పాత్రని!గుప్పెడు గుండెని కరిగించి సముద్రమంత ప్రేమను పంచిఆకాశమంత ఆనందాన్ని కోరుకుంటేనే కానీ తెలిసిరాలేదుకరిగే గుండెకు ఇవ్వడమే తప్ప ఆశపడి అడగడం తప్పని!అనురాగాన్ని అలల ఆటుపోటు చేసి ఎగిరెగిరి ఆరాటపడి మరింత ప్రేమనిచ్చి [...]
హృదయం కావ్యమై, వేదన కవితగాను గతాన్ని గజల్ గా వ్రాసిపరాయి వాళ్ళనే శ్రోతలుగా చేసి వినిపించేలా కలిగెనే నా భాగ్యం!కన్నీటిదారాలు పెనవేసి గుండె గాయాలను కుట్టాను వచ్చి చూసిపరామర్శించే నెపముతోనైనా పలుకరించి పోరాదా ఓ నా అదృష్టం!నచ్చిన లోగిలినే అందంగా ఊహించుకుని ఎదశ్వాసనే ఊపిరి చేసిఅదృష్టాన్ని అంచనా వేయక ఆనందాన్ని పందెమేసి ఆడితి జూదం!ఏరి కోరి అంగట్లో ఎడబాటు వ్యధలను [...]
చెప్పడానికి ఏముంది వినేవారుంటే ఎన్నో చెబుతారుపనికిరాని మాటలకి విలువలేదు కదాని వాగేస్తారు..   విని వదిలివేయక పట్టించుకుంటే బ్రతుకలేవే మనసా!ప్రతి ఉషోదయానికీ రేయితో సంబంధం అంటగడతారునువ్వెంత నీ ప్రాతివత్యమెంతని రోబోతో రంకుగడతారు  మనుషులున్న లోకంతీరే ఇదని తెలుసుకోవే మనసా! మనల్ని మనమాడిపోసుకుంటే అవునని ఆసరా ఇస్తారుకాదని వాదించి గెలవాలి అనుకోకు [...]
ఏడనున్నావో ఎలాగున్నావో కానీ ఎదను మీటుతున్నావోయ్నీలిమేఘాలు నీలిగి చుక్క రాల్చనన్నాయి నువ్వొచ్చిపోవోయ్    కొప్పులోని మల్లెలు పక్కపై రాలి వాడిపోతున్నాయి రావోయ్మౌనంగా మనసు పాడేటి రాగసాహిత్యం రంజుగుంటదిలేవోయ్!చురకత్తి మీసాలోడా నీకోసం చుక్కలతోటంతా చుట్టొచ్చినానోయ్అల్లిబిల్లి కౌగిట్లో అల్లుకుపోయి కొసరి అనురాగమే అందిస్తానోయ్కన్నుకన్ను కలిపిచూసుకుంటే [...]
నాకు మాత్రమే పరిమితమైన నా భావాలకు నిప్పంటుకుందినలుగురితో పంచుకోలేనంటూ లోలోన ఇమడలేక మండుతూకాలరాయలేని కలవర కలలను తైలంగా ఒంటిపైన వేసుకుని  మంటల్లోనైనా మరుగున పడమని మర్మాలను మసిచేస్తుంది!నాలో మాత్రమే రగిలే కోరికల జ్వాల భగ్గున మండి ఎగసిందినాసిరకం వలపులో చిక్కుకున్న చంచల మనసును తిడుతూపోయేకాలానికి వచ్చిన పుట్టెడు బుద్ధుల్ని పిడకల్లో కాల్చమనిగతజ్ఞాపకాలను [...]
కుదిరితే నీ మనసు చెప్పింది వినులేదంటే నన్ను మౌనంగా ఉండమనువ్యధను సంతోషమని ఎలా అనగలనునవ్వడానికి ఏం ఎలాగోలా నవ్వేస్తాను!విరబూయించడానికి తోటలోని పూలనులేని ప్రేమని తోటమాలిలో కలిగించలేనునవ్వుతున్న ముఖంలో దాగిన బాధనురాతిగుండెని కన్నీటితో కడిగెలా చెప్పను!ఒకరి నొప్పి ఇంకొకరినెలా భరించమననుఆ బాధ వేరొకరికి కలగాలని శపించలేనుకన్నీటిలో వ్యధలని [...]
ఆంధ్రా బావనో, తెలంగాణా బావయ్యో లేక రాయలసీమ మామోఎవరైతే నాకేటి ఏ ఊరోడైతే నాకేంటి బావలందరికీ బస్తీమే సవాల్నన్ను మెచ్చి నావెంట రాకుంటే లైఫ్ మొత్తం మిస్ అవుతావోయ్!  నేనేంటి నా యవ్వారమేందని సోచాయించి పరేషాన్ ఎందుకు నీకు     కోనసీమ కోటేరుముక్కు, చిత్తూరు పాలకోవ నా రంగు చూస్తే జిల్ఆంధ్రాపారిస్ తెనాలి అందం తెలివితేటలు కూడా నా సొంతమేనోయ్! పల్నాటి పౌరుషం కాకతీయ [...]
ఏకాంతవేళ ఏం తోచక నాలో నేను మాట్లాడుకుంటే..నాకే తెలియకుండా నన్ను నఖశికపర్యంతం చూస్తాడు!సడీసప్పుడు లేక జంటగువ్వలుగా ఎగిరిపోదామంటే..పెదవిని పెదవితో తాకకనే పరోక్షంగా పంటిగాటెడతాడు!చంద్రుడు రేయి దుప్పటిని కప్పుకుని తారలతోటుంటే..మిలమిలా మెరిసేటి తన చూపుతో నన్ను కప్పేస్తాడు!ఏటిగట్టున కూర్చుని ఏరుగలగల శబ్దమేదో వింటుంటే..వెనకమాలొచ్చి వేడిసెగ చెవిలో ఊది [...]
నా భావాలను వెళ్ళబుచ్చి ఎవరిని మెప్పించిఏం సాధించానో ఏమో తెలియకపోయినా...ఉన్నదున్నట్లు చెప్పుకుంటే తిప్పలు తప్పించిఒరిగేది ఏమీ ఉండదని ఆలస్యంగా తెలుసుకున్నా!నా నీడని వేరొక అందమైన రూపంలో రంగరించిఏం పొంది ఆనందించానో తెలియకపోయినా...కలలన్నీ కరిగి ఆవిరైపోవగా కన్నీరంతా హరించి    కాటికేగబోవ ఊపిరి ఉందంటే జీవచ్ఛవమై ఉన్నా!నా ఆలోచనలకి అనుగుణంగా అందరినీ ఎంచిఏం లాభాన్ని [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు