శ్రీమతి జెన్నె మాణిక్యమ్మ విశిష్ట సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న డా.జెన్నె ఆనంద్ కుమార్, స్వీకరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. కొన్ని కారణాంతరాల వల్ల పురస్కార ప్రదానోత్సవానికి నేను హాజరు కాలేకపోయాను. అందువల్ల  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదుకి వచ్చి మరీ డా.ఆనంద్ గారు నా ఆఫీసులో అందజేశారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో ఆగష్టు 15, 2017 వతేదీన  గురుభక్ష్ సింగ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రిజిస్ట్రార్ గార్కి పుష్ఫగుచ్ఛాన్ని అందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. వేదిక పై యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ఆచార్య పొదిలె అప్పారావుగారు తదితరులు ఉన్నారు.  యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ఆచార్య పొదిలె అప్పారావుగారు, ప్రో- వైస్-ఛాన్సలర్ ఆచార్య [...]
 బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు, జ్ఞానభారతి లో  గల తెలుగుశాఖకి ఈ నెల 12వతేదీ (12 ఆగస్టు 2017) న వెళ్ళాను. తెలుగుశాఖలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా  ఎం.ఏ., తెలుగు సిలబస్ రూపకల్పనలో భాగంగా వెళ్ళాను. అక్కడ తెలుగుశాఖాధ్యక్షురాలుగా ఆచార్య కె.ఆశాజ్యోతిగారున్నారు. నాతో పాటు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు కూడా [...]
తొలిరోజు తొలి సెషన్ అనంతరం భోజనాలకు గెస్ట్ హౌస్ కి వెళ్తూ... క్యాంపస్ అందాల ఆస్వాదన నాల్గవ రోజు ఉర్దూ నేషనల్ యూనివర్షిటిలో Prof. Syed Mehartaj Begum (Jamia Hamdard University, New Delhi) ఇచ్చిన ఘుమఘుమల విందునారగిస్తూ... విందు అనంతరం ఆహ్లాదంగా వారింటిలో  డా. నజీవుల్లా, కస్తూరి సీతామహాలక్ష్మి, డా.పల్లవిగార్లు...  అక్కడా... అవే చర్చలా అన్నట్లు... ఆచార్య దార్ల వారు Prof. Syed
UGC ENRICHMENT PROGRAMME Remedial Coaching: Spoken English and Grammar for SC, ST, OBC (Non-Creamy Layer) and Minority Students University of Hyderabad PROGRAMME Date: 09-08-2017 Time: 5:30 p.m. Venue: School of Humanities Chair: Vice- Chancellor (Chairperson, UGC Enrichment Programme, UoH) Chief Guest: Dr. R.S. Praveen Kumar IPS Secretary, Telangana State Social Welfare Residential
కమీషన్ ఫర్ సైంటఫిక్ & టెక్నికల్ టెర్మినాలజీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆంగ్ల, హిందీ, తెలుగు భాషల్లో ‘‘రాజనీతి శాస్త్ర ప్రాథమిక పారిభాషిక పదకోశ నిర్మాణం’’ హైదరాబాదువిశ్వవిద్యాలయం, హైదరాబాదులో ది: 7 ఆగస్టు 2017 నుండి 11 ఆగస్టు 2017 వరకు కార్యశాల (వర్క్ షాప్ ) జరుగుతుంది. దీనిలో నేను [...]
ప్రముఖకవి, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత డా.సి.నారాయణరెడ్డిగారు ది: 12 జూన్ 2017 న మరణించినట్లు తెలిసింది. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి ఒక తీరనిలోటు. ఆయన  ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నాను. -డా.దార్ల వెంకటేశ్వరరావు డా//దార్ల ను సన్మానిస్తున్న డా//సినారె, ఫోటోలో డా//పోతుకూచి సాంభశివరావు, డా//డి.రంగారావు లు ఉన్నారు డా//దార్ల ను సన్మానిస్తున్న డా//సినారె, ఫోటోలో డా//పోతుకూచి [...]
రాజశేఖరచరిత్రనవల-వివిధదృక్కోణాలు (విద్యార్థి సదస్సు : 2015-2016 బ్యాచ్‌ సంచిక) వెలువడింది. దీన్ని విద్యార్థులు, పరిశోధకులు https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook   అనే లింకు నుండి ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు. ప్రింటెడ్ కాపీ కావాలంటే తగిన రుసుము చెల్లించి సహసంపాదకురాలుగా వ్యవహరించిన కుమారి సడ్మెక లలితనుండి పొందొచ్చు. ఈ సందర్భంగా కుమారి సడ్మెక లలిత  రీసెర్చ్ స్కాలర్,
డా.దార్ల వెంకటేశ్వరరావు   శ్రీమతి పెదనాగమ్మ, లంకయ్య దంపతులకు  తూర్పుగోదావరి జిల్లా, చెయ్యేరు అగ్రహారంలో జన్మించిన వెంకటేశ్వరరావు, కోనసీమలోనే  ప్రాథమిక విద్యను అభ్యసించారు. శ్రీబానోజీరామర్స్‌ కళాశాల, అమలాపురం (1995)లో ఇంటర్మీడియట్‌ నుండి బి.ఏ., (స్పెషల్‌ తెలుగు) వరకు చదువుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు (సెంట్రల్‌ యూనివర్సిటి)లో ఎం.ఏ.,తెలుగు(1997);ఎం.ఫిల్‌.,( 1998);   పి [...]
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హెల్త్ సెంటర్ అడ్వైజరీ కమిటీని పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీ కి  ఫ్రొఫెసర్ గీత.కె.వేముగంటి, డీన్, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గారు చైర్మన్ గాను, వైస్-చైర్మన్ గా డా.దార్ల వెంకటేశ్వరరావు, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ తెలుగు, స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ గార్ని   నియమిస్తూ యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్  వైస్ ఛాన్సలర్ నిర్ణయం తీసుకుంటూ 25 [...]
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి పిలుపు ఇచ్చిన వెంటనే సబ్సిడీ గ్యాస్ ని వదులుకున్నాను. దీనికి ఒక ప్రశంసాపత్రాన్ని పంపించారు. బహుశా నాకు వచ్చినట్లుగానే చాలామందికి వచ్చి ఉండొచ్చు. నిర్ణీత ఆదాయం ఉన్నవాళ్ళు  స్వచ్ఛందంగా  సబ్సిడీ వదిలేస్తే ఈ దేశంలో పేదరికనిర్మూలనకు మీరు కూడా పేదరికనిర్మూలనకు సహాయపడినవాళ్ళవుతారని ప్రధానమంత్రి ప్రకటించారు. నిజంగా నేనొక భారతపౌరుడిగా [...]
Logo CERTIFICATE This is to certify that the Project work entitled……………………………., as part of the course No. TL 580 Techniques of Writing a Thesis/Dissertation for M.A. (Telugu) bearing Reg. No…………… has been carried out with my support and guidance in partial fulfillment of his/her M.A
పుట్టిందీ, పెరిగిందీ సనాతన సంప్రదాయ యజ్ఞ యాగాదులు చేసుకునే కుటుంబంలోనే అయినా, అభ్యుదయ భావాలతో జీవించి అనేక ఉద్యమాల్లో పాల్గొని, ఆ జీవిత సారాంశాన్ని అందిస్తున్నట్లుగా అనేక నవలలు రాసిన రచయిత మహీధర రామమోహనరావు.  మహీధర రామమోహనరావు సుమారు 15 నవలల్ని రాశారు. అనేక రచనల్ని అనువదించారు. 1954లో రథ చక్రాలు; 1956లో ఓనమాలు; 1957లో మృత్యువు నీడల్లో; 1959లో ఎవరికోసం; 1960 లో కత్తుల వంతెన; 1965లో
ప్రపంచీకరణ ఫలితంగా తెలుగు సాహిత్య పరిశోధన విస్తృతి మరింతగా పెరిగిందని, దాన్ని గుర్తించి అనుగుణమైన పరిశోధనలు చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డా.ఆవుల మంజులత పేర్కొన్నారు. తెలుగుశాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాదు విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆడిటోరియంలో ‘‘తెలుగు సాహిత్య [...]
ఈ రోజు (10 ఏప్రిల్ 2017) సాయంత్రం 4 గంటలకు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి పుస్తకం ‘‘సాహిత్యపరిశోధనా కళ: విధానం’’ ఆవిష్కరణ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమం స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ ఆడిటోరియానికి మార్చారు. పత్రికకు ప్రకటన పంపేనాటికి  దీన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ ఆడియంలో నిర్వహించుకోవచ్చనుకున్నాం. కానీ, విద్యార్థినీ విద్యార్ధుల [...]
ప్రముఖ పరిశోధకుడు, విమర్శకుడు, ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాసిన ‘‘సాహిత్య పరిశోధనా కళ: విధానం’’ పుస్తకావిష్కరణ సభ 10 ఏప్రిల్ 2017, సాయంత్రం : 4-00 గంటలకు హైదరాబాదు విశ్వవిద్యాలయం (సెంట్రల్ యూనివర్సిటి) హైదరాబాదులో జరుగుతుంది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మాజీ వైస్ ఛాన్సలర్ డా.ఆవుల మంజులతగారు పుస్తకాన్ని [...]
తెలుగు భాషాభివృద్ధిలో డయాస్పోరా సంస్థల కృషి -డా.దార్ల వెంకటేశ్వరరావు పరిశోధన పత్ర సంక్షిప్తి  ‘డయాస్ఫోరా’ అనే పదం తొలిదశలో తమ మాతృదేశమైన ఇజ్రాయెల్ దేశం నుండి తరిమి కొట్టబడి ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైన యూదుల వ్యాప్తిని తెలియజేయడానికి ఉద్దేశించింది. తర్వాత కాలంలో ఈ పద వాడుక విస్తృతి పెరిగింది. తమ మాతృభూమి నుండి ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు చెల్లాచెదురు [...]
నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సమున్నత స్థాయికి చేర్చేందుకు తాము అవిరళ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు భాషాసంస్కృతులకు మహోన్నత వైభవాన్ని చేకూర్చేందుకు సంకల్పించి, అందుకోసం స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థను ఏర్పాటుచేస్తామని, ఆ వ్యవస్థ రూపకల్పనకై శాసనసభ ఉపసభాపతి, సాంస్కృతికశాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారు, అధికారులతో ఒక కమిటీని [...]
“తెలుగు రాష్రాల్లో నాలుగు మాండలికాలున్నా తెలంగాణ భాష అంతా ఒకే మాండలికంగా (ఉత్తర మండలం) పరిగణించ బడుతుంది. అయితే తెలంగాణ తెలుగు భాష తెలంగాణ ప్రజల వ్యావహారిక జీవన విధానానికి దగ్గరగా ఉంటూనే కావ్యభాషకు, గ్రాంధిక భాషకు చాలా దగ్గరగా ఉండడం విశేషం. ద్రావిడ భాషా పదాలు, ఉర్దూ పదాలు, ఆంగ్ల పదాలను, ముఖ్యంగా తమిళ భాషా సంబంధ పదాలను చాలా చక్కగా తనలో ఇముడ్చుకున్న  తెలంగాణ భాషా [...]
దాదాపు రెండు వందల సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కుతుబ్‌షాహి ఆసఫ్‌జాహి వంశాల ముస్లింల పాలనలో వుండటం చేత సీమాంధ్రలోని సామాన్య జనులతో ఆదాన ప్రదానాలు తేలిపోవటం చేత భాష సంస్కృతులలో విలక్షణతలు కలిగి ఉంది. పారశీ ఉర్దూలు అధికార భాషలుగా వుండేవి. ఉర్దూ విద్యామాధ్యంగా వుండేది. దాంతో తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు ప్రవేశించాయి. ఉర్దూ భాషలోని నుడికారాలు, భావ ప్రకటనలోని రీతులు [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు