నేను రాసిన పుస్తకాలలో మూడు తెలుగు ఇ-పుస్తకాలు అంతర్జాలం ద్వారా ఉచితంగా దింపుకొనే వెసులుబాటు కల్పించేను. కినిగె వారి సమాచారం ప్రకారం దింపుకోలు గణాంకాలు ఇలా ఉన్నాయి:Total downloadsరామానుజన్ నుండి ఇటూ, అటూ: 1729 ఫెర్మా చివరి సిద్ధాంతం: 493 చుక్కల్లో చంద్రుడు - చంద్రశేఖర్ చరిత్ర: 302 కానీ ఈ 2,524 వ్యక్తులలో ఒక్కరు - మాటవరసకు ఒక్కరు - వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చిన పాపాన్న పోలేదు: బాగుంది, [...]
అనాది కాలం నుండీ మానవ మేధస్సుని వేధిస్తూన్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. నేను ఎవరు? ఎక్కడనుండి వచ్చేను? “నేను” అంటే ఏమిటి? భౌతిక శరీరమా? లేక ఈ శరీరానికి చైతన్యాన్ని ఇచ్చే ప్రాణమా? ప్రాణం అంటే ఏమిటి? ఆత్మ అన్నా ప్రాణం అన్నా ఒకటేనా? ఆత్మకీ (soul), ప్రాణానికీ (life), చేతస్సుకీ  (consciousness) సంబంధం ఏమిటి? అసలు ప్రాణికీ జడ పదార్థానికీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఈ ప్రశ్నలకి ఆధునిక [...]
అవి భారతదేశం అంధకార యుగంలో మగ్గుతూన్న రోజులు. బ్రిటిష్ వాళ్ల పట్టు పెరగడంతో మొగల్ సామ్రాజ్యం అంతిమ ఘట్టం చేరుకుంటోంది. సిపాయిల తిరుగుబాటు, ప్రప్రథమ భారత స్వాతంత్ర సమరానికి ఉద్యాపన మరొక 23 సంవత్సరాలలో జరగబోతోంది. ఇదే సమయంలో, రష్యాలో ఒక భాగమైన సైబీరియాలో, డిమిట్రీ ఇవనొవిచ్ మెండలియెవ్ అనే పిల్లాడు పుట్టేడు. అతని తండ్రికి కలిగిన కుచేల సంతానంలో ఈ కుర్రాడు కడసారం. తండ్రి [...]
అవి భారతదేశం అంధకార యుగంలో మగ్గుతూన్న రోజులు. బ్రిటిష్ వాళ్ల పట్టు పెరగడంతో మొగల్ సామ్రాజ్యం అంతిమ ఘట్టం చేరుకుంటోంది. సిపాయిల తిరుగుబాటు, ప్రప్రథమ భారత స్వాతంత్ర సమరానికి ఉద్యాపన మరొక 23 సంవత్సరాలలో జరగబోతోంది. ఇదే సమయంలో, రష్యాలో ఒక భాగమైన సైబీరియాలో, డిమిట్రీ ఇవనొవిచ్ మెండలియెవ్ అనే పిల్లాడు పుట్టేడు. అతని తండ్రికి కలిగిన కుచేల సంతానంలో ఈ కుర్రాడు కడసారం. తండ్రి [...]
మెండలియెవ్ (1834-1907)అవి భారతదేశం అంధకార యుగంలో మగ్గుతూన్న రోజులు. బ్రిటిష్ వాళ్ల పట్టు పెరగడంతో మొగల్ సామ్రాజ్యం అంతిమ ఘట్టం చేరుకుంటోంది. సిపాయిల తిరుగుబాటు, ప్రప్రథమ భారత స్వాతంత్ర సమరానికి ఉద్యాపన మరొక 23 సంవత్సరాలలో జరగబోతోంది. ఇదే సమయంలో, రష్యాలో ఒక భాగమైన సైబీరియాలో, డిమిట్రీ ఇవనొవిచ్ మెండలియెవ్ అనే పిల్లాడు పుట్టేడు. అతని తండ్రికి కలిగిన కుచేల సంతానంలో ఈ [...]
రసాయన శాస్త్రంలో "మోల్" అనే భావం చాలా కీలకమైనది. ఈ మాట అర్థం కాక విద్యార్ధులు చాల తికమక పడుతూ ఉంటారు.నా చిన్నతనంలో బజారుకి వెళ్లి సరుకులు కొన్నప్పుడు కొన్ని కొలమానాలు వాడేవాడిని. డజను అరటి పళ్లు, వంద మామిడి పళ్లు, కుంచం బియ్యం, శేరు పాలు, వీశ వంకాయలు, బుట్టెడు రేగు పళ్లు, ఇలా ఉండేవి ఆ రోజుల్లో కొలమానాలు. ఇంట్లో వంట వండేటప్పుడు చేరెడు బియ్యం, చిటికెడు పసుపు, ఇండుపగింజంత [...]
1G, 2G, 3G, 4G, 5 G ...  అంటే ఏమిటి?1G, 2G, 3G, 4G, 5 G ...  అంటే ఏమిటో తెలియకపోయినా 2G స్కేం  గురించి వార్తలలో విననివాడు ఉండడు. ఇదేదో సెల్ ఫోనులకి సంబంధించిన కుంభకోణం అని చాలమందికి చూచాయగా తెలుసు. కనుక ఆ కథ మనకి అనవసరం. ఇక్కడ మనకి కావల్సినవి సాంకేతికమైన సంగతులు మాత్రమే!తేలికగా అర్థం అయేటట్లు చెప్పాలంటే G అనగా generation లేదా తరం. కనుక 1G అంటే మొదటి తరం, 5G అంటే అయిదవ తరం. మన నాగరికతని రాతి యుగం, రాగి యుగం, [...]
ఇక్కడకి (అనగా, అమెరికాకి) కొత్తగా వలస వచ్చిన H1B ఉద్యోగుల మాటలలో తరచు వినబడే పదబంధాలలో API ఒకటి. నేను చదువుకునే రోజులలో ఈ పదబంధం ఎప్పుడూ వినలేదు. అంతర్జాలం వాడుకలోకి వచ్చిన తరువాత దీని వాడుక పెరిగింది.API అంటే ఏమిటి? సాంకేతికంగా API అంటే Applications Program Interface. తెలుగులో "అనువర్తన క్రమణికల అంతర్ముఖం."  ఇది కంప్యూటర్ రంగంలో తరచుగా తారసపడే ఒక పారిభాషిక పదజాలం. చాలా కంపెనీలు తమతమ ఖాతాదారుల [...]
తెలుగు భాషాభిమానులందరికీ ఒక విన్నపం. కంప్యూటరు మీద తెలుగు "టైపు" కొట్టడం నేర్చుకొండి. కష్టం కాదు. ఆ పని చెయ్యడానికి వెసులుబాట్లు ఉన్నాయి. కాగితం మీద కలంతో రాయడం కంటెలాభాలు ఉన్నాయి. తప్పులు దిద్దుకోవడం తేలిక. మనం రాసింది మరొకరికి పంపడం తేలిక. కాని కంప్యూటరు అంటే "భయం" కొద్దీఆ పని చెయ్యడానికి పూనుకోవడం లేదు.ఈ విషయం మీద పాత్రికేయుడు, శ్రీ శ్రవణ్ బాబు ఒక వ్యాసం [...]
తెలుగు భాషాభిమానులందరికీ ఒక విన్నపం. కంప్యూటరు మీద తెలుగు "టైపు" కొట్టడం నేర్చుకొండి. కష్టం కాదు. ఆ పని చెయ్యడానికి వెసులుబాట్లు ఉన్నాయి. కాగితం మీద కలంతో రాయడం కంటెలాభాలు ఉన్నాయి. తప్పులు దిద్దుకోవడం తేలిక. మనం రాసింది మరొకరికి పంపడం తేలిక. కాని కంప్యూటరు అంటే "భయం" కొద్దీఆ పని చెయ్యడానికి పూనుకోవడం లేదు.ఈ విషయం మీద పాత్రికేయుడు, శ్రీ శ్రవణ్ బాబు ఒక వ్యాసం [...]
నేను రాసిన "అమెరికా అనుభవాలు" పుస్తకం మొదట్లో ఎమెస్కోవారు ప్రచురించేరు. ఆ ప్రతులు ఇప్పుడు లభ్యం అవుతూన్నట్లు లేదు. చాలమంది మిత్రులు ఆ పుస్తకం కావాలని పదే పదే అడుగుతున్నారు. ఆ పుస్తకం మూల ప్రతి నా కంప్యూటర్ల మార్పిడిలో ఎక్కడో పోయిందనే అనుకున్నాను. కాని కాకతాళీయంగా, మరొక అంశం వెదుకుతూ ఉంటే నా కళ్ళ పడింది. అప్పుడు దానికి కొన్ని కొత్త అంశాలు, బొమ్మలు చేర్చి ఈ రెండవ విడత [...]
తుపాను, ఉప్పెన, టైడల్ వేవ్, సునామీవందేళ్ల క్రితం, రక్తాక్షి నామ సంవత్సరంలో, 1 నవంబరు 1864 న, బందరులో సముద్రం పొంగి, ఊరు ములిగిపోయిందని చెప్పుకుంటారు. నేను విన్న “స్థలపూరాణం” ప్రకారం “ఉమ గోల్డ్ కవరింగ్” వారి భవనం మొదటి అంతస్తు అంతా ములిగిపోయి, నీరు రెండవ అంతస్తు వరకు వచ్చేసిందిట. వివరాలకి ఇప్పుడు సాక్షులు దొరకరు కాని వినికిడి కబుర్లే నిజం అయితే 30,000 మంది చచ్చిపోయారుట. [...]
స్వీడన్‌లో మాతృ భాష వాడకం(మాతృభాష దినోత్సవం సందర్భంగా మరొక సారి విడుదల చేస్తున్నాను.)వేమూరి వేంకటేశ్వరరావునేను ఈమధ్య స్వీడన్ వెళ్ళి అక్కడ ఓ నెల రోజులపాటు ఉండడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మాతృభాషని మొహమాటం లేకుండా, చీటికీ మాటికీ ఇంగ్లీషు మాటలు దొర్లించకుండా, అన్ని చోట్లా నిరభ్యంతరంగా మాట్లాడేసుకుంటూ ఉంటే చూడ ముచ్చటేసింది. వీళ్ళల్లా మన దేశంలో, మొహమాటం లేకుండా మనం [...]
I've attempted to write a biography of Dr. S. Chandrasekhar in Telugu. Here is the link.చంద్రశేఖర్ చరిత్ర ‘చుక్కల్లో చంద్రుడు’ – Silicon Andhra SujanaRanjaniవేమూరి వేంకటేశ్వరరావు తొలిపలుకు రామ కథ రావణుడితో ముడిపడి ఉంది. రావణుడు లేకపోతే రామాయణమే లేదు. రావణుడు మాత్రం సామాన్యుడా? అసమాన్య ప్రతిభావంతుడు. చివరికి రావణుడిని పడగొట్టింది అతని అహంకారం. చంద్రశేఖర్ కథ ఎడింగ్టన్ తో ముడిపడి ఉంది. ఎడింగ్టన్ లేకపోతే చంద్రశేఖర్ కథ మరొకలా ఉండి [...]
ష్రోడింగర్ పిల్లి గురించి తెలుగులో రాయమని పలువురు అడిగేరు కాబట్టి రాస్తున్నాను. ష్రోడింగర్ పిల్లి అనేది ఒక స్ఫురణ ప్రయోగం (thought experiment), అనగా ఇది కేవలం ఊహాజనితమైన ప్రయోగం. ఈ ప్రయోగం చెయ్యడానికి ష్రోడింగరూ  అక్కర లేదు, పిల్లీ అవసరం లేదు. పడక కుర్చీలో వాలి, ఆలోచించగలిగే శక్తి ఉంటే చాలు. రజ్జుసర్ప భ్రాంతి అనే పదబంధం వినే  ఉంటారు. రజ్జువు అంటే తాడు, సర్పం అంటే పాము కనుక [...]
http://kinige.com/kbook.php?id=8027మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. అలాగని టోకు బేరంలా, పెద్ద ఎత్తున, ఇంగ్లీషులోని మాటలని తెలుగులోకి దింపేసుకుంటే అవి మన నుడికారానికి నప్పవు. కనుక మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని ఎవరు [...]
ఫెర్మా చివరి సిద్దాంతం గణిత శాస్త్రంలో ఫెర్మా చివరి సిద్దాంతం దరిదాపు 350 సంవత్సరాలబట్టి పరిష్కారం లేకుండా ఉండిపోయిన గడ్డు సమస్య. ఎందరో మహానుభావులు ప్రయత్నం చేసి విఫలులయేరు. చివరికి నలుగురు సాయం పట్టి ఈ గడ్డు సమస్యని గట్టుకి చేర్చేరు. ఇదెలా జరిగిందో ఆ కథ కమామీషూ ఒక పెద్ద వ్యాసం రూపంలో రాసి ఈమాట జాలపత్రికలో ప్రచురించేను. దానిని కినిగే ప్రచురణ సంస్థ (kinige.net) ఇ-పుస్తక [...]
మేప్ రేడూస్ (MapReduce) అంటే ఏమిటి?గత బ్లాగులో హడూప్ ని పరిచయం చేసేను కదా. ఈ హడూప్ లో రెండు భాగాలు ఉన్నాయి: ఒకటి హడూప్ పరిచారకి (Hadoop File Server), రెండవది “మేప్‌రెడూస్ (MapReduce).“హడూప్ పరిచారకి” అనేది భారీ ఎత్తున దత్తాంశాలని దాచుకునే కొట్టు; ప్రత్యేకమైన హంగులతో ఉన్న కొట్టు గది. ఈ కొట్టు గది లేదా కోష్ఠం గురించి గత బ్లాగులో కొద్దిగా చెప్పేను కదా. ఇప్పుడు ఆ రెండవ భాగం గురించి టూకీగా [...]
హడూప్ అంటే ఏమిటి?గత (June 2016) బ్లాగులో “భారీ దత్తాంశాలు” (బిగ్ డేటా) అంటే ఏమిటో చెప్పేను.అంతకు ముందు – October 2015 బ్లాగులో – పరిచారికలు (సెర్వర్స్) అంటే ఏమిటో చెప్పేను. ఇప్పుడు హడూప్ అంటే ఏమిటో – టూకీగా – తెలుసుకుందాం.హడూప్ గురించి తెలుసుకోవాలంటే అది నెరవేర్చే రెండు ముఖ్యమైన పనుల మీద దృష్టి కేంద్రీకరించాలి: ఒకటి, హడూప్ దస్త్రాలని నిల్వ చేస్తుంది. రెండు, హడూప్ దస్త్రాలలో ఉన్న [...]
మనం మన చేత్తో చేసుకోగలిగే పనులు చిన్న పనులు: ఇంట్లో వంట వండుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, వగైరాలు. మన శక్తికి మించిన పని ఎదురైతే అది భారీ పని అని చెప్పి పని మనుష్యులకి పురమాయించి చేయించుకుంటాం. ఇంకా పెద్ద పని అయితే కంట్రాక్టరుకి ఇస్తాం. అదే విధంగా మన కంప్యూటరు చెయ్యగలిగే పనులన్నీ చిన్న పనులే. మన కంప్యూటరులో పట్టనంత పెద్ద పని అయినా, మన కంప్యూటరు [...]
ఈ మధ్య శ్రీధర్ దూరవాణిలో పిలచి (నిఝం! కోత కాదు), “మేష్టారూ మీరు లోలకంలో రాసినవన్నీ చదువుతున్నాను. ఈ మధ్య మా కంపెనీలో “బాట్లు” వాడకం గురించి ఆలోచిస్తున్నాము. కొంచెం బాట్ల గురించి రాస్తారా!” అని అడిగేడు. నేను “లోలకం”లో రాయడం మొదలుపెట్టిన తరువాత, “మీరు ఫలానా విషయం మీద రాయండి” అని పిలచి ఒక పాఠకుడు అడగడం ఇది రెండవసారి; మొదటిసారి, ఏళ్ల క్రితం,  రాకేష్ Uncertainty Principle మీద రాయమని [...]
నన్నడిగితే కంప్యూటర్  రంగంలో ఉన్న వాళ్లంతా సంస్కృతం నేర్చుకుని కాళిదాసు రాసిన రఘువంశం చదవాలంటాను. కనీసం అందరూ మొదటి శ్లోకం చదివి, అర్థం ఒంటబట్టించుకుని ఉండుంటే  మనందరం  ఇటివల కాలంలో పడుతూన్న యమయాతన తప్పేది అంటాను. లేకపోతే ఏమిటి చెప్పండి? నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉందో  మేఘ కలనం (క్లౌడ్ కంప్యూటింగ్, cloud computing) లో మేఘాల పాత్రా అంతే ఉంది. ఇంతకీ కాళిదాసు ఏమన్నాడో [...]
కినిగే ప్రచురణ సంస్థ (kinige.net) ప్రచురించి, ఉచితంగా పంపిణీ చెయ్యబోతూన్న ఈ పుస్తకం అంకెల గురించి, సంఖ్యల గురించి నేను రాసిన ఇ-పుస్తకం. ఇందులోని అధ్యాయాలు చాలమట్టుకు, ఒకప్పుడు, ఈమాట జాలపత్రికలో ప్రచురణ పొందినవే! సంఖ్యా జ్ఞానం, సంఖ్యా గణితం నలుగురికీ అందుబాటులోకి తీసుకురావాలని చేసిన ప్రయత్నం ఇది. అంకెలతోను, సంఖ్యలతోను  ఆడుకోవడమే ఈ  పుస్తకం ముఖ్యోద్దేశం. గణితంతో [...]
 మిథ్యాకలన వాతావరణం తయారుచెయ్యడం 1. విషయ పరిచయంమేఘ కలనం (cloud computing) అనే భావం బాగా ప్రచారంలోకి వచ్చిన ఇటీవలి కాలంలో ఒకే గుక్కలో “మేఘ కలనం, మిథ్యా కలనం” అనే పదబంధాలు వాడుతున్నారు. మేఘ కలనం కీ మిథ్యా కలనం కీ మధ్య తేడా ఉందని గుర్తిస్తూ, మిథ్యా కలనం (virtual computing) అనే భావాన్ని మేఘ కలనంలో విరివిగా ఉపయోగిస్తారు కనుక ముందు మిథ్యా కలనం గురించి తెలుసుకుందాం. తరువాత మేఘ కలనం గురించి [...]
నా పరిచారికల మీద స్పందించినవారికి, ఇంకా స్పందిస్తున్న వారికీ, స్పందించబోయే వారికీ నా జేజేలు. స్థూలకాయం అంటే మరీ "ఒబీజ్^" గా ఉందని ఒకరు అన్నారు. ఆ స్పందన మీద స్పందిస్తూ మరికొంత మంది ప్రతిస్పందించేరు. వారందరికోసం ప్రత్యేకంగా రాసిన బ్లాగు ఇది. అక్షరాలు ఇంకా పెద్దవిగా చెయ్యమని ఒకరు అడిగేరు. అందుకని ప్రయోగాత్మకంగా ఈపేరాలో అక్షరాల సైజు పెంచి చూస్తున్నాను. ఎలా ఉందో [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు