చేవెల్ల లో చెల్లెలు అయ్యింది అన్న చేసిన అరాచక ‘చేతి’ వాటానికి చేదోడు వాదోడుగా నిలిచింది ఎప్పుడూ తారస పడని, సచివాలయం రాని మేనల్లుడు చంచల్ గూడ జైలు లో సంవత్సరీకానికి సన్నద్దమవుతుంటే మేనల్లుడి కోసం తాజాగా 420 గా పేరుగాంచింది అత్తా మేనల్లుడు తారసపడే శుభ దినంగా జూన్ 7 ఖారారు అయ్యింది వేదిక సి బి ఐ కోర్టు అంటూ శుభ లేఖలు కూడా పంపారు అత్తా అల్లుడు తప్పక రావాలని అత్తా [...]




