ఒకదాని వెంట ఒకటి పరిగెడుతూనే ఉంటాయి..గుండ్రంగా తిరుగుతూ మొదలయిన చోటికే వస్తాయి..ఈ మూల నుంచీ ఆ మూలకి సాగుతూ ఉంటాయిగజిబిజిగా అల్లుకుంటాయి..చిక్కుపడుతూ ఉంటాయిఒక [...]
Rangasthalam...Is like any formula movie except that rustic look.........అని అనను...చాలా హైప్ చేశారు.......అని కూడా అనను..80' ల్లో అబ్బాయిలు అంతంత గడ్డం పెంచేవారని గుర్తులేదే..కానీ బాగానే  'కవర్'  అయింది. ఏదయినా మొత్తానికి హిట్ చేసేశాం.. [...]
పూలని గుప్పెట్లో పట్టుకుంటాం..కొంతసేపటికి అవి వాడిపోతాయి..వాటి పరిమళం మాత్రం చేతికి ఉండిపోతుంది..ఇంకొంతసేపటికి అది కూడా వదిలిపోతుంది. కానీ ఆ పూలు అందించిన [...]
ముఖ్యమంత్రి కొడుకుగా ముఖ్యమంత్రి అయ్యే 'హక్కు' ఉందా..?! మన రాజ్యాంగం లో ?  🤔బహుశా 'ఆయనకి' అందుకే తెగ నచ్చేసి ఉంటుంది సినిమా..నిన్నటితరం లో వాంప్  (పాపం) హుందా పాత్రలో [...]
మొన్నో రోజు బాల్కనీ లో పూల కుండీలు సద్దుతుంటే ఓ కుండీ కింద నుంచి  జర్రి జర జరా పాక్కుo టూ ఇంకో కుండీ కిందకి వెళ్ళిపోయింది. దాన్ని చూడగానే చిన్నప్పటి మా పెరటి లోకి [...]
Emotional dependency - sharing emotions.Sharing emotions is different from emotional dependency.Emotional dependency లో ఒకరి మీద ఆధార పడటం వలన పోను పోను ఆ బంధం (అది ఎలాంటి బంధమయినా కావచ్చు) అవతలి వాళ్లకి విసుగ్గా, ఊపిరి ఆడనట్టుగా అనిపించి బంధం బలహీనపడే అవకాశం [...]
Conquering your fears. Not bothering anymore about the issues bothering you.Accept those problems which have no solutions and facing the reality.
నీకు అందంగా కనపడాలి అనుకుంటానుతయారవ్వటానికి అద్దం ముందుకొస్తానుఅద్దంలో నన్ను నేను చూసుకుంటానుప్రత్యేకంగా అలంకరించుకునే అవసరం కనిపించదు..అదేమిటో..నీ తలపులే [...]
మన మనసులు అద్వైతంమన బంధం అద్వితీయం.నీ ఊసులే నా ప్రేరణనీ ఊపిరే నా ప్రాణాధారంమమతను పంచే నీ చెంతచింతలేదు నా జీవితమంతామకరంద మొలికే నీ హృదయానికినేనొక కదంబ మాలనై [...]
Last year..Bought a dress..double  my size..Thought that it would shrink after washing..But..It didn't..to my disappointment..Threw it in the wardrobe in frustration..Today found it in the excavation..Whoa.. now It fitted pretty well..I thank God..It didn't go waste after all..
భూమి నుంచి పుట్టిన చిన్న మొలక..సుకుమారంగా,లేతగా ఉన్న మొక్కకి వాడి పోకుండా, పడి పోకుండా దన్నుగా నిలిచే వేళ్ళు. చిట్టి మొక్క ఒకటొక్కటిగా మారాకులు వేస్తూ..నెమ్మదిగా [...]
చూపుతో మొదలవుతుందిమాటతో ముడిపడుతుందిస్పర్శతో జతకడుతుందిమనసుతో ఏకమౌతుంది...ప్రేమ..
మంచి పరిమళాన్ని ఆఘ్రాణించగలమే కాని అందుకోగలమాచక్కటి పాటని విని ఆనందించగలమే కాని పట్టుకోగలమా వెన్నెలని స్పృశించగలమా...కొన్నిటిని భావనగా అనుభూతి చెందటమే..అంతే.
అహోబిలం - కర్నూల్ జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న నరసింహ క్షేత్రం. విష్ణుమూర్తి నరసింహావతారం లో హిరణ్యకశిపుడిని వధించిన ప్రదేశం.ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే నరసింహ స్వామి తొమ్మిది రూపాలలో వెలిశారు.నా చిన్నప్పుడు, అహోబిలం చూసిన ఒకాయన ఆ క్షేత్రం గురించి, ఆయన అనుభవాల గురించి, అక్కడి ప్రకృతి గురించి వర్ణించి చెప్తుంటే ఆ క్షేత్రం చూడాలనే చిగురించిన కోరిక..చిన్ననాటి కల.. [...]
Listen to Abhi Mujh Mein Kahin - Agneepath by Sameer Vedurumudi #np on #SoundCloud https://soundcloud.com/sameer-vedurumudi/abhi-mujh-mein-kahin-agneepath
Listen to Melukonave by Lakshmiramarao Rajamanuri #np on #SoundCloud https://soundcloud.com/lakshmiramarao-vedurumudi-rajamanuri/melukonave
How to flatter a woman:Praise her looks(Works 80%)Praise her children (Works 100%)😝
ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఎనభయిల్లో పొద్దున్న 7 . 15  కి లలిత సంగీత శిక్షణ కార్యక్రమం ప్రసారం చేసేవారు. ఇప్పుడు కూడా చేస్తున్నారేమో మరి తెలీదు. గురువు ఎదురుగా కూర్చుని చెప్తున్నట్టే నేర్చుకోటానికి ఎంతో సులువుగా ఉండేది.అప్పట్లో ఆ ప్రోగ్రామ్మ్ ద్వారా నేను కూడా కొన్ని పాటలు నేర్చుకుని ఏదో వచ్చిరాక  ..నాకు తోచినట్టుగా ఫామిలీ gatherings లో పాడుతూ ఉండేదాన్ని. నేను [...]
వంటింట్లో గిన్నెలు  కూడా racism కి, body shaming కి గురికాక తప్పట్లేదు పాపం..గుండు గిన్నె, బుంగ గిన్నె, గొట్టం గిన్నె, తెల్ల (సిల్వర్ ) గిన్నె, నల్ల బాళీ (ఏళ్ళ తరబడి వాడీ వాడీ మాడీ మాడీ ) నల్ల తావా (cast iron ) ఇలా..ఒక్కో ఇంట్లో ఒక్కో రకంగా..
వయసు మీద పడేకొద్దీ వచ్చే పరిణామాలలో కొన్ని..వయసులో వున్నప్పుడు ఝామ్ ఝామ్ అంటూ చేసిన రోజువారీ  పనులు  ఇప్పుడు చేస్తుంటే పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తాయి...చిన్న చిన్న ఆనందాలు కూడా ఇప్పుడు గొప్ప సంతోషాన్నిస్తాయి..అప్పట్లో కంటికి ఆనని 'చిన్న మనుషులు'  ఇప్పుడు  కనిపించి, గుర్తింపబడతారు.సర్దుబాటు :  చివరి పాయింట్ అందరికీ వర్తించదు..(వర్తించినవారు [...]
That awesome moment when you realize that your kids have become your siblings..your kids filling that void in your life.That happy moment when you realize they are supporting you without judging, loving you, making jokes on you, playing pranks on you, fighting with you, arguing with you, just chilling with you, surprising you with lovely gifts, asking for your advise, sharing their views, sharing their secrets ...the list goes on .. just like a sibling.Being a single child is actually a tough thing. Every one thinks, as a single child you are a pampered brat. But the truth is they are the most accommodating. They know the value of sharing because they know that painful feeling of left alone..when every one supports their siblings ( which is very natural of course) they feel lost with no one is there with them..feeling lonely in family gatherings. (Not that every single child face these things). So they learn to love each and everyone around them equally without any [...]
నవనీత బాలకృష్ణ (part 2)21-9-2014వెన్నముద్ద కృష్ణుడిని మరోసారి చూడాలనే కోరిక, చారిత్రక కట్టడాలు చూడాలనే సహజమయిన ఆసక్తి తో , ఆ రోజు చూడలేకపోయిన శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుడిని చూడాలని మరోసారి కొండవీడు బయలుదేరాం .  ఆ రోజు కుంభవృష్టి గా వానపడుతుంటే  .. ఈ రోజు ఎండ చుర్రుమంటోంది .. విజయవాడ వాతావరణం అంటే ఇలాగే వుండాలి మరి!!ఆలయ పూజారి శ్రీ పరుచూరి సత్యనారాయనాచారి గారికి ఫోన్ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు