JyothivalabojuChief Editor and Content Headమాలిక పత్రిక  ప్రియ పాఠకులకు, రచయితలకు, మా హృదయపూర్వక ధన్యవాదములు. సాంకేతిక సమస్యల కారణంగా రెండు నెలలుగా మాలిక పత్రిక ప్రచురించడం జరగలేదు. దీనికి కోపగించక మాతో సహకరించిన మీ అందరికి క్షమాపణలతో కూడిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.వీలైనంత త్వరలో మాలిక పత్రికలో కొత్త కొత్త మార్పులు, ఆలోచనలు, ప్రయోగాలతో మిమ్మల్ని అలరించాలని ప్రయత్నాలు [...]
 JyothivalabojuChief Editor and Content Headఈ సంవత్సరపు ఆగమన వేడుకలు చల్లారకముందే ఒక నెల గడిచిపోయింది. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో కదా.ఎపట్లాగే మిమ్మల్నందరినీ అలరించడానికి మాలిక పత్రిక ఫిబ్రవరి సంచిక మీ ముందుకు వచ్చింది. మీకు నచ్చే మీరు మెచ్చే కథలు, వ్యాసాలు, సీరియళ్లు, కవితలు అన్నీ ఉన్నాయి..మీ రచనలు పంపడానికి ఈ చిరునామా: editor@maalika.org01. మాయానగరం 02. బ్రహ్మలిఖితం03. శుభోదయం04. ఎగిసే కెరటాలు 1005. జీవితం [...]
 JyothivalabojuChief Editor and Content Headమాలిక పత్రిక పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ నూతన సంవత్సర , మకర సంక్రాంతి శుభాకాంక్షలుకొద్దిగా ఆలస్యంగా జనవరి 2016 సంచిక మీ ముందుకు వచ్చింది. ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్ తో మిమ్మల్ని అలరించబోతోంది ఈ మాసపు మాలిక పత్రిక.మీ రచనలు పంపడానికి మా చిరునామా: editor@maalika.orgఈ మాసపు ప్రత్యేక అంశాలు మీకోసం: 0. మహారాజశ్రీ మామ్మగారు 1. మాటల్లేవ్.. Audio 2. జీవితం [...]
మనిషి పుట్టుకకు ఒక గుర్తింపు, ఒక సార్ధకత ఉండాలంటారు. మనం పోయాక కూడా పదిమంది తలుచుకునేలా మంచిని పంచుతూ, పెంచుతూ ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు.పదేళ్ల క్రితం నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపులేకుండా టైమ్ పాస్ కోసం జాలంలోకి అడుగుపెట్టి, బ్లాగు మొదలెట్టి మీ అందరి అభిమానం, ప్రోత్సాహం, గైడెన్స్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ బ్లాగరుగా, ఫుడ్ కాలమ్నిస్టుగా, రైటర్ గా, ఫ్రీలాన్స్ [...]
మీరు ఆటలు ఆడతారా? అంత టైమెక్కడిది? అయినా ఈ వయసులో ఆటలేంటి అంటారా?ఎప్పుడైనా గ్రూప్ మీటింగులలోకాని. ఏధైనా కుటుంబ, స్నేహ సమావేశాలలో కాని సరదాగా ఆడుకునే తంబోలా ఆట మీకు తెలుసు కదా. చిన్న టికెట్ మీద నంబర్లు ఉంటాయి. నంబర్లు చెప్తుంటే వాటిని కట్ చేయాలి. లైన్ల ప్రకారం ఎవరిది పూర్తైతే వాళ్లు గెలిచినట్టు , డబ్బులొస్తాయి. టాప్ లైన్, మిడిల్ లైన్, బాటమ్ లైన్,ఫుల్ హౌజ్ ఇలా....ఎప్పుడూ [...]
డిసెంబర్ 15 నుండి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయే 30వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో జె.వి.పబ్లికేషన్స్ స్టాల్ నంబర్ 30, 31 లో నెలవై ఉంటుంది. మీరు మెచ్చిన మీకు నచ్చిన రచయితల పుస్తకాలెన్నో ఈ స్టాలులో లభిస్తాయి. ప్రస్తుతం ఉన్న మనీ ప్రాబ్లమ్ కి కూడా సులువైన ఉపాయాలను సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పటిలాగే. మీకు ఇష్టమున్న పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు.ఈ పుస్తక ప్రదర్శన ప్రతీరోజు [...]
Feeling Proud to announce that I have brought out 67 books from J.V.Publications from 2014 Jan to 2016 Dec... All the books were well appreciated and praised for its quality and beautiful cover designs. I am very happy to have a good team of dtp operator, graphic designer and printers who understand and work as per my requirements and time maintenance.. 2014 జనవరిలో ప్రారంభించిన ఈ పుస్తక ప్రచురణలో మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ, నేర్చుకుంటూ, మెరుగు పరుచుకుంటూ వీలైనన్ని తక్కువ తప్పులతో, అందంగా, మంచి క్వాలిటీతో ఇంతవరకు 67 పుస్తకాలను ప్రచురించిడం జరిగింది. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు [...]
JyothivalabojuChief Editor and Content Headప్రియమైన పాఠకులకు, రచయితలకందరికీ నమస్కారాలు, రాబోయే కొత్త సంవత్సరానికి అభినందనలు.. డిసెంబర్ అనగానే మాకు, మీకు, అందరికీ ఇష్టమైన పుస్తకాల పండగ మన హైదరాబాదుకు రాబోతుందని తెలుసుగా. మరి మీ  పుస్తకాల లిస్టు, డబ్బులతో తయారుగా ఉన్నారా..అనివార్య కారణాలవల్ల కాస్త ఆలస్యంగా వెలుగు చూస్తున్న మాలిక పత్రికలో ఈసారి ప్రమదాక్షరి కథామాలిక శీర్షికన స్నేహం పేరిట [...]
 JyothivalabojuChief Editor and Content Head మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు హృదయపూర్వక పండగ శుభాకాంక్షలు. దసరా, దీపావళి పండగలు అయిపోయాయి ... కాని ఈసారి పత్రిక ఒక ప్రత్యేకతను సంతరించుకుని, అందంగా , ఆకర్షణీయంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. ఈ నెల అంటే నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుష దినోత్సవం సంధర్భంగా మాలిక పత్రిక పురుషులకే కేటాయించబడింది. అంటే చదవడానికి కాదు రాయడానికి మాత్రమే.. ఈ నెల పురుషుల [...]
 JyothivalabojuChief Editor and Content Head మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు హృదయపూర్వక పండగ శుభాకాంక్షలు. దసరా, దీపావళి పండగలు అయిపోయాయి ... కాని ఈసారి పత్రిక ఒక ప్రత్యేకతను సంతరించుకుని, అందంగా , ఆకర్షణీయంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. ఈ నెల అంటే నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుష దినోత్సవం సంధర్భంగా మాలిక పత్రిక పురుషులకే కేటాయించబడింది. అంటే చదవడానికి కాదు రాయడానికి మాత్రమే.. ఈ నెల పురుషుల [...]
Feeling Happy and Proud today . Received the membership card from Hyderabad Press Club as a Freelance Journalist and Web Magazine Editor.... Thanks to the Friend who has encouraged, supported and guided me through this process... విజయదశమి సందర్భంగా లభించిన మరో విజయం.. కలలో కూడా ఊహించనిది.. ఇంకా నమ్మశక్యం కాకుండా ఉన్నది. నాకు నచ్చిన అంశాలమీద గత పదేళ్లుగా వివిధ పత్రికల్లో రాసాను, రాస్తూ ఉన్నాను. నచ్చి, మెచ్చినవారు మరింత ప్రోత్సహించారు. నేను రాయగలను అన్న నమ్మకంతో వాళ్లే మాకు ఇది కావాలని నాచే రాయించారు ... ఒక [...]
JyothivalabojuChief Editor and Content Head పాఠకులందరికీ దసరా , దీపావళి శుభాకాంక్షలు..ఆసక్తికరమైన కథలు, సీరియళ్లు, వ్యాసాలతో, విభిన్నమైన కథాంశాలతో మిమ్మల్ని అలరిస్తున్న మాలిక పత్రిక అక్టోబర్ సంచిక మీ ముందుకు వచ్చింది.. సంగీతం,సాహిత్యం, ఆధ్యాత్మికం, సస్పెన్స్ మొదలైన ఎన్నో అంశాలు ఈ సంచికలో మీకు లభిస్తాయి..ప్రమదాక్షరి కథామాలిక పేరిట స్నేహం శీర్షికన వచ్చిన కథలను, వాటిగురించిన విశ్లేషణనను [...]
 ఇల్లలుకుతూ అలుకుతూ తన పేరు మరిచిపోయిందంట ఈగ. నేను కూడా అదే విధంగా చదువు, సంధ్య ఏమీ లేదు. నాకేమీ రాదు. భర్త, పిల్లలు, ఇల్లు ఇదే నా జీవితం. ఇంతకంటే ఏం చేయగలనులే అంటూ, అనుకుంటూ సాధారణంగా గడిపాను. కాని పదేళ్ల క్రితం మొదలుపెట్టి, క్రమంగా ఊహించని ఎన్నో మలుపులు తిరిగిన నా జీవితంలో నా పేరును ఎన్నో హంగులతో కనుగొనగలిగాను. మరి నా ఈ జీవనపయనపు ముచ్చట్లను మరోసారి [...]
ఒక్కోసారి అతిథులు వచ్చినప్పుడు పెడదామంటే ఇంట్లో ఏమీ ఉండవు. లేదూ మనకే ఉన్నట్టుండి ఏదైనా తీపి తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు చాలా తేలిగ్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే రుచికరమైన లడ్డూలు మీకోసం... రోజ్‌ కొబ్బరి లడ్డూ కావలసినవి ఎండుకొబ్బరిపొడి: 2 కప్పులు, కండెన్స్‌డ్‌మిల్క్‌: అరకప్పు, రోజ్‌సిరప్‌: టీస్పూను, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు తయారుచేసే [...]
మీకో సంగతి చెప్పనా? నాకు ప్రతీ సంవత్సరం అన్ని పండగలకంటే డిసెంబర్, సెప్టెంబర్ నెలలంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటారా? డిసెంబర్ లో నా పుట్టినరోజు. సెప్టెంబర్ లో నా JYOTHI 10 పుట్టినరోజు. అదేంటి డిసెంబర్ పుట్టినరోజు సంగతి తెలుసు మరి ఈ JYOTHI ఎవరూ అనుకుంటున్నారా.. ఒకటి నేను ప్రాణం పోసుకుని ఈ లోకంలోకి వచ్చినరోజు.. ఇంకోటి నాలోని భావాలు, ఆలోచనలు, సంఘర్షణలు అన్నీ అక్షరరూపంగా దాచుకోవడం [...]
అంతర్జాలంలో అడుగుపెట్టి దాదాపు పది సంవత్సరాలు కావస్తొంది. పిల్లల చదువులకోసం మొదలుపెట్టిన ఈ జాల ప్రయాణం. నాకు ఎన్నో అద్భుతాలను చూపించింది. నాచే ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేయించింది. సాథారణ గృహిణి అనుకునే నన్ను ఈనాడు ఎన్నో పాత్రలు పోషింఫజేసిన ఈ అంతర్జాలం నాకు అందించిన మరో పురస్కారం .. ఒకటి కాదు రెండు .. అసలు ఇదంతా నేను చేయగలిగాను అంటే నమ్మలేకుండా ఉన్నాను. నేను అంత [...]
విఘ్నాలు సర్వజ్ఞుల్ని ఏమీ చెయ్యలేవు. విఘ్నం అంటే.. పనికి బ్రేక్. సర్వజ్ఞత అంటే.. బ్రేకు పడ్డా ‘ఓకే ఇట్సాల్ రైట్’ అనుకోవడం. బట్.. ఎంతటి సర్వజ్ఞులైనా... ప్రసాదాల దగ్గర, నైవేద్యాల దగ్గర, భోజనాల దగ్గర బ్రేక్‌ని తట్టుకోలేరు. విఘ్నేశ్వరుడి ‘మెనూ’ దగ్గర ఆసలే ఆగలేరు. ఉడుం పట్టులా... అదొక కుడుంపట్టు. సర్వజ్ఞత వదిలి మీరూ ఓ పట్టు పట్టండి. అడ్వాన్స్‌గా... హ్యాపీ వినాయక చవితి! [...]
  JyothivalabojuChief Editor and Content Headఅనివార్య కారణాల వల్ల గతమాసపు మాలిక పత్రిక విడుదల కాలేదు. దానికి క్షమాపణలు కోరుతున్నాము.ఒక నెల పత్రిక రాకున్నా ఆ లోటును సంపూర్ణంగా భర్తీ చేస్తూ మరిన్ని ఎక్కువ కథలు, వ్యాసాలు, కవితలు, కొత్త సీరియళ్లతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది మాలిక  పత్రిక.. రచయితలు, పాఠకులు, మిత్రులు ప్రోత్సాహం, ఆదరణకు మనఃఫూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మాసపు [...]
 మన జీవితంలో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఎవరు, ఎప్పుడు, ఎందుకు పరిచయమవుతారో, నమ్మకమైన, ఆత్మీయమైన స్నేహం ఎందుకు కలుగుతుందో అర్ధం కాదు. తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది.. 2010 లో హైదరాబాదులో రెంఢవ మహిళా రచయితల సమావేశాలు జరిగాయి. నాకు తెలిసిన చాలామంది రచయిత్రులు పాల్గొంటున్నారు. వాళ్లతో పరిచయం లేకున్నా కనీసం చూడొచ్చు వాళ్లు మాట్లాడేది వినొచ్చు అన్న కుతూహలం [...]
 Jyothi ValabojuChief Editor and Content Headప్రతీనెల మాలిక పత్రిక కొత్త ప్రయోగాలు, రచనలతో మిమ్మల్ని అలరిస్తోంది. గత నెల ప్రకటించిన హాస్యకథలపోటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది మొత్తం 23 కథలు పోటీలో ఉన్నాయి. జులై 15 న ఈ కథలపోటి ఫలితాలు ప్రకటించబడతాయి. ఆగస్ట్ సంచికనుండి కథల ప్రచురణ ఉంటుంది. మాలిక పత్రికనుండి ముందు ముందు మరిన్ని కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయాలని మా సంకల్పం.మీ రచనలు పంపవలసిన చిరునామా: [...]
JyothivalabojuChief Editor and Content Headమండే ఎండలనుండి చల్లని మేఘమాలను ఆహ్వానించే మాసం జూన్. పాఠకులందరినీ అలరిస్తున్న కథలు, శీర్షికలు, సీరియల్స్, ప్రత్యేక కథనాలు, ముఖాముఖిలతో ముస్తాబై వచ్చింది ఈ నెల మాలిక పత్రిక.. ఈ సంచికలో ఎన్నో విశేషాలు ఉన్నాయి.  ప్రముఖ విద్వాంసుడు శ్రీ ఇనుపకుతిక సుబ్రహ్మణ్యంగారితో ముఖాముఖి, అలనాటి రేడియో వ్యాఖ్యాత శ్రీమతి జోలెపాలెం మంగమ్మగారి జీవితవిశేషాలు  [...]
హాసం... మందహాసం, దరహాసం.. వికటాట్టహాసం... ఓయ్.. ఎప్పుడూ అలా మూతి ముడుచుకుంటావెందుకు. కష్టాలు - కన్నీళ్లు, టెన్షన్సు - డిప్రెషన్సు అందరికీ ఉంటాయి. ఎక్కువా - తక్కువా అంతే.. అప్పుడప్పుడు కాస్త నవ్వాలబ్బా...... నవ్వడం చాలా వీజీ అనుకుంటారు కాని చాలా కష్టం. ఎటువంటి కల్మషం లేని పసిపిల్లల నవ్వులు ఎంత అందంగా, హాయిగా ఉంటాయి మీకు తెలుసుకదా.. అందుకే మరి.. మాలిక పత్రిక, శ్రీ గుర్రాల [...]
JyothivalabojuChief Editor and Content Headక్రొంగొత్త ఆలోచనలు,ప్రయోగాలతో  పాఠకుల ఆదరణ పొందుతున్న మాలిక పత్రిక ఈ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభవేళ ప్రప్రధమంగా కార్టూన్లు, కవితల విభాగంలో పోటీలను నిర్వహించింది.ఎందఱో ఉత్సాహంగా పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలకు విజేతల ఎంపిక అంత సులువు కాలేదు. ఎప్పటిలాగే కార్టూన్లు, కథలు, కవితలు, అనువాద రచనలు, పుస్తక సమీక్షలు, సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మికం, [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు