పని - ఫలితంమనం చేసే పనులకు రెండురకాలైన ఫలితాలు లభిస్తాయి. మొదటిది మనకు ప్రత్యక్షంగా కనిపించే ఫలితం. ఇది తక్షణం కార్యరూపం దాల్చుతుంది. అందరూ ఇది మాత్రమే ఫలితం అనుకుంటారు.కానీ మరోరకమైన ఫలితం కూడా ఉంటుంది అది పైకి కనిపించదు. వెంటనే కార్యరూపం దాల్చదు.మొదటిది Active and Visible Resultరెండవది Potential and Invisible Resultపైకి కనిపించని Potential Result మరలా రెండు రకాలుగా ఉంటుంది.ఒకటి Positive Potential మరోటి Negative [...]
పుణ్యం - పాపంభారతీయుల ఆలోచనా విధానంలోని ప్రముఖమైన భావాలలో పుణ్యం పాపం అనే భావన కూడా ఒకటి. పరపీడనను పాపకార్యంగా, పరోపకారాన్ని పుణ్యకార్యంగా చాలామంది భారతీయులు భావిస్తుంటారు. దానధర్మాలు చేయడం, గుళ్ళూ గోపురాలు కట్టించడం, తీర్థయాత్రలు చేయడం, నోములు, వ్రతాలు చేయడం మొదలైన పనులు పుణ్యకార్యాలనీ, ఇతరులకు అన్యాయం చేయడం పాపకార్యమనీ సాధారణంగా అందరు భావిస్తుంటారు.సమాజంలో [...]
శీలము-బలముసమాజంలో జీవనం సాగించే ప్రజలలో సింహభాగం బలాన్ని ఆర్జించడానికే కృషిచేస్తుంటారు. ఇక్కడ బలం అంటే ప్రాపంచికమైన ఆధిక్యం. యశస్సు, సంపద, విజయం, అధికారం మరియు భోగం; ఇవన్నీ ప్రాపంచికమైన అంశాలే, ఇవన్నీ కూడా బలం యొక్క వివిధరూపాలే. వీటిలోని ఏదో ఒక అంశంలో తమ ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచుకొని మరింత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి సాధారణ జన జీవన స్రవంతిలోని అందరూ [...]
శక్తి సముపార్జనా మార్గాలుశక్తిని ఆర్జించే మార్గాలుగా భారతీయ సమాజంలో ఎప్పటినుండో కొన్ని పద్దతులు ప్రచారంలో ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో ఋషులు, మునులు శక్తిని ఆర్జించడానికి తపస్సును ఆచరించేవారు. దీనిని వారు స్వార్థం కోసం కాక లోకకళ్యాణం కోసం చేసేవారు. అసురులు మాత్రమే స్వార్థం కోసం చేసేవారు.  కాలక్రమంలో ఆ సంప్రదాయానికి భారతీయ సమాజం దూరమైన తరువాత కొందరు దిగువ [...]
యోగశక్తి సంచయనం (Accumulation of Cosmic Energy)శక్తి ప్రతీ క్షేత్రంలోనికీ ఎంతో కొంత మొత్తంలో తనంతట తానుగానే ప్రవేశించి దానిని తన స్థావరంగా చేసుకొంటుందని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం.ఈ కారణంగా ప్రతీ ప్రదేశంలోనూ స్వతఃసిద్ధంగా ఎంతోకొంత శక్తి ఉంటుంది. అలా ఉన్న శక్తి వలన ఏ ప్రదేశానికీ ప్రత్యేకమైన గుర్తింపు లభించదు. ఎందుకంటే అది సాధారణమైన పరిమాణంలోనే ఉంటుంది. ఆపాటి శక్తి అన్ని [...]
విజయరహస్యం (Success Mantra)సమాజంలో జీవనం సాగించే ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలు సంపాదించుకోవడం తప్పనిసరి. ఆ అవసరాలు తీరిన తరువాత జీవితంలో ప్రయోజకులై సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపాలని కోరుకుంటారు. అది కూడా నెరవేరిన తరువాత సిరిసంపదలు, పేరుప్రతిష్ఠలు వంటి భోగభాగ్యాలను కోరుకుంటారు. వీటి సాధననే మనం విజయంగా చెబుతుంటాం. ఈ విజయాన్ని ఐదు [...]
ఇపుడు యోగమార్గం గురించి తెలుసుకుందాం.మునుపటి వ్యాసంలో తెలిపినట్లుగా 'జగత్తు శక్తిమయం' అన్నవర్ణనను అనుసరించి యోగమార్గం ఏర్పడింది.ఎలాగంటేజగత్తులో సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్న శక్తిని మన నియంత్రణలో ఉన్న ఒక నిర్దిష్ట ప్రాంతం వద్ద అధిక మొత్తంలో కేంద్రీకరించి దాని ద్వారా జగత్తులోని —శక్తి తక్కువగా ఉండే— మిగతా ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సాధించడమే యోగమార్గం. (అందుకే [...]
జగత్తును నియంత్రించడానికి, జగత్సంబంధమైన దుఃఖాన్ని అధిగమించడానికి రెండురకాల మార్గాలున్నాయి. అవి ఒకటి సాంఖ్యమార్గం, రెండవది యోగమార్గం. ఇవి రెండూ కూడా మానవుని యొక్క పారమార్థిక జీవితానికి మరియు లౌకిక జీవితానికి దారిచూపే ఇహ పర సాధనలు. సాంఖ్యమార్గం పర సాధన, యోగమార్గం ఇహ సాధన. ఈ రెండు మార్గాలు కూడా ప్రాచీన భారతీయ ఋషులు జగత్తు యొక్క ధర్మాలను పరిశీలించి [...]
(Unedited)హోమ్‌పేజిరాజు-రాజ్యంఅధ్యాయం – 26: ఇటలీని అనాగరికులనుండి విముక్తి చేయడానికి పిలుపుChapter XXVI: An Exhortation to Liberate Italy from the Barbariansపై చర్చలలోని విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించి, ఒక కొత్తరాజుకు ప్రస్తుతకాలం అనుకూలమైనదేనా అనీ, జ్ఞానం మరియు నైతికత కలిగిన ఒక వ్యక్తికి –తనకు గౌరవం కలిగించేవీ, తనదేశ ప్రజలకు మంచి చేసేవీ అయిన– ఒక నూతన విషయ క్రమాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చే అంశాలు ఈ [...]
(Unedited)హోమ్‌పేజిరాజు-రాజ్యంఅధ్యాయం – 25: మానవ వ్యవహారాలలో విధి పాత్ర ఎంతవరకు ఉంటుంది, దానిని ఎలా ఎదుర్కొనవచ్చుChapter XXV: What Fortune can Effect in Human Affairs and How to Withstand Herమానవ వ్యవహారాలు (ఈ లోకంలో జరిగే సంఘటనలు) విధి మరియు దైవం చేతిలో ఉంటాయనీ, మనుష్యులు తమ తెలివితేటలతో వాటిని మార్చలేరనీ, నిజానికి విధి శాసనాలకు ఎటువంటి ప్రతిచర్యాలేదనీ అనేకమంది అభిప్రాయపడ్డారు, ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు అన్న [...]
(Unedited)హోమ్‌పేజిరాజు-రాజ్యంఅధ్యాయం 24: ఇటలీ రాజులు తమ రాజ్యాలనెందుకు కోల్పోయారుChapter XXIV: Why the Princes of Italy have Lost their Statesఇప్పటివరకు చెప్పిన సలహాలూ, సూచనలన్నింటినీ జాగ్రత్తగా పాటించినట్లైతే అవి ఒక కొత్తరాజును చిరకాలంనుండి ఉన్న రాజువలే కనబడేటట్లు చేస్తాయి, అంతేకాక అతిత్వరలోనే అతడిని తన స్థానంలో చిరకాలంనుండి ఉన్న రాజుకన్నా ఎక్కువ సుస్థిరం, సురక్షితం చేస్తాయి. ఎందుకంటే ఒక కొత్తరాజు [...]
(Unedited)హోమ్‌పేజిరాజు-రాజ్యంఅధ్యాయం 23: భజనపరులను ఎలా దూరంగా ఉంచాలిChapter XXIII: How Flatterers should be Avoidedఈ విషయానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విభాగాన్ని విడిచిపెట్టాలని నేను కోరుకోవడంలేదు. ఎందుకంటే రాజులు —వారు ఎంతో జాగ్రత్తపరులు మరియూ విచక్షణ కలిగినవారూ కాని పక్షంలో— అతికష్టం మీద మాత్రమే అధిగమించగలిగిన ఒక ప్రమాదం అది. అదే భజనపరులు. రాజాస్థానాలన్నీ వీరితో నిండిపోయి ఉంటాయి. ఎందుకంటే [...]
(Unedited)హోమ్‌పేజిరాజు-రాజ్యంఅధ్యాయం 22: రాజు యొక్క సహాయకుల గురించిChapter XXII: Concerning the Secretaries of Princesఒక రాజుకు తన మంత్రులను ఎంపిక చేసుకోవడం అనేది అంత ప్రాధాన్యతలేని విషయమేమీ కాదు;. ఆ మంత్రులు మంచివారా కాదా అనేది రాజు విచక్షణను అనుసరించే ఉంటుంది. ఎవరైనా సరే రాజు చుట్టూ ఉండే వ్యక్తులను చూచి, దానినిబట్టే  రాజుగురించి గానీ, అతని తెలివితేటల గురించి గానీ ఓ ప్రాధమిక అభిప్రాయాన్ని [...]
(Unedited)హోమ్‌పేజిరాజు-రాజ్యంఅధ్యాయం –21: ఒక రాజు ప్రఖ్యాతిని బడయటానికి ఏ విధంగా నడచుకోవాలిChapter XXI: How a Prince Should Conduct himself so as to Gain Renownగొప్ప సవాళ్ళను ఎదుర్కోవడం (గొప్ప దండయాత్రలు నిర్వహించడం), ఒక మంచి నమూనాగా నిలవడం; వీటంతగా ఒక రాజుకు గౌరవాన్ని కలుగ జేసే అంశాలు మరేవీ లేవు. మనకాలంలో ఇప్పటి స్పెయిన్ రాజైన ఫెర్డినాండ్ ఆఫ్ ఆరగాన్ దీనికొక మంచి ఉదాహరణ. ఇతడిని మనం దాదాపు ఒక కొత్తరాజుగా [...]
(Unedited)హోమ్‌పేజిరాజు-రాజ్యంఅధ్యాయం 20:  కోటలు కట్టడం – ఇంకా రాజులు తరచుగా(చేపట్టే చర్యలు) ఆధారపడే కొన్ని ఇతర విషయాలు – ప్రయోజనకరమా లేక హానికరమా ?Chapter XX: Are Fortresses, and Many other Things to which Princes often Resort, Advantageous or Hurtful?1. కొందరు రాజులు తమ రాజ్యాన్ని సురక్షితంగా నిలుపుకోడానికి తమ సామంతులకు (తాము జయించిన రాజులకు) సైన్యంలేకుండా చేశారు. మరి కొందరు తాము స్వాధీనం చేసుకున్న పట్టణాలు వివిధ ముఠాలుగా విడిపోయి [...]
(Unedited)హోమ్‌పేజిరాజు-రాజ్యంఅధ్యాయం—19:తిరస్కారానికి, ద్వేషానికి గురికాకుండా ఒక రాజు జాగ్రత్తవహించాలిChapter XIX: That One should Avoid being Despised and Hatedపైన తెలిపిన లక్షణాలలో ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు నేను చెప్పాను. ఇక మీదట మిగతా వాటి గురించి ఈ సాధారణ నియమం క్రింద సంగ్రహంగా చర్చించాలనుకుంటున్నాను: ఇంతకుముందే చెప్పినట్లుగా ఒక రాజు తను ద్వేషానికి, తిరస్కారానికి గురికాగల అంశాలనుండి [...]
(Unedited)హోమ్‌పేజిరాజు-రాజ్యంఅధ్యాయం—18 :రాజులు విశ్వసనీయులుగా ఎలా ఉండాలిChapter XVIII: Concerning the Way in which Princes should Keep Faithగమనిక: మాకియవెల్లి రచనలన్నింటిలోకెల్లా ఈ అధ్యాయమే తీవ్ర వ్యతిరేకతను చవిచూసింది.ఒక రాజు విశ్వసనీయుడుగా ఉండటం, అలాగే మోసంతో కాక నిజాయితీతో మనుగడ సాగించడం అనేది ఎంతో ప్రశంసనీయమైన విషయం అని అందరూ అంగీకరిస్తారు. కానీ మన అనుభవం ఏమిటంటే గొప్ప పనులు చేసిన రాజులు తమ మాటను అంతగా [...]
(Unedited)హోమ్‌పేజిరాజు-రాజ్యంఅధ్యాయం –17 :కౄరత్వం మరియు దయాగుణం గురించి; ప్రేమించబడటం,భయపెట్టడం–రెంటిలో ఏది ఉత్తమంChapter XVII: Concerning Cruelty and Clemency, and whether it is Better to be Loved than Fearedఇప్పుడు పైన తెలిపిన గుణగణాలలో మిగతావాటికి వస్తూ నేనేం చెబుతానంటే ప్రతి ఒక రాజు తను కౄరుడుగా కాక దయార్ద్ర హృదయుడుగా భావించబడేటట్లు కోరుకోవాలి. అయినప్పటికీ అతడు తన దయాగుణాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త [...]
(unedited)హోమ్‌పేజిరాజు-రాజ్యంఅంకితంపీరో డి మెడిసి కుమారుడైన ఘనతవహించిన లొరెంజో డి మెడిసి కు(లొరెంజో డి మెడిసి ఫ్లోరెన్స్‌ను 1513 నుండి 1519 వరకు పరిపాలించాడు. ఇతడు లొరెంజో ద మాగ్నిఫిషియెంట్ కు మనుమడు మరియు పీరో డి మెడిసి కు కుమారుడు. సింహాసనానికి సంబంధించి మాకియవెల్లి అతడికిచ్చిన సలహాలు, సూచనల సమాహారమే ఈ గ్రంథం.)ఒక రాజును ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించేవారు సాధారణంగా [...]
ఇప్పుడు కూడలిలో ‘దేశభక్తి అంటే?’ అనే శీర్షికతో ఉన్న ఒక టపా చదివాను. కామెంట్ రాయాలనుకున్నాను. కానీ ఎందుకో టపా రాయాలనిపించింది.ఆ టపాలో రాయబడిన ‘ఓషో’ గారి ఉవాచలకు సమాధానం:దేశాలు, రాష్ట్రాలు వంటి విభజనలు ఏర్పడింది మనిషి దుఃఖాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో కాదు… పరిపాలనా సౌలభ్యం కోసం.దేశ జెండా యొక్క పరమ ప్రయోజనం పక్షుల చేత రెట్ట వేయించుకోవడం కాదు. ఈ వ్యాఖ్య ఆయన చేసినది [...]
‘కులం’ అనేది ప్రాచీన సమాజంలో ‘పని విభజన ’ కొరకు ఏర్పడిందని అంటారు.వాస్తవంగా కులం అనేది సమాజంలో ఒక ప్రత్యేక ప్రజాసమూహం తన స్వాభావికమైన విశిష్టతను నిలుపుకోవటం కొరకు, కాపాడుకోవటం కొరకు ఏర్పడింది. ఈ క్రమంలో ఒక్కొక సమూహం ఒక్కొక పనిని చేయడం ప్రారంభించింది.కొన్నిసార్లు ఒకటి కన్నా ఎక్కువ సమూహాలు ఒకేవిధమైన పనిని కూడా చేయవచ్చు.అప్పుడు కులానికి చేసేపనికి సంబంధం ఉన్నదని [...]
1వ భాగం2వ భాగం3వ భాగం4వ భాగం5వ భాగం6వ భాగం7వ భాగం8వ భాగం9వ భాగం10వ భాగం11వ భాగం12వ భాగం13వ భాగం14వ భాగం15వ భాగం16వ భాగం17వ భాగం18వ భాగం19వ భాగం20వ భాగం21వ భాగం22వ భాగం23వ భాగం24వ భాగం25వ భాగం26వ భాగం27వ భాగం28వ భాగం
హోమ్‌పేజి13వ అధ్యాయం: గూఢచారులుసన్–జు చెప్పాడు:1) లక్షమంది సైనికులున్న సైన్యాన్ని పెంపొందించి, దానిని మిక్కిలి దూరాలు నడిపించడం అనేది ప్రజలు భారీగా నష్టపోవడానికీ, సామ్రాజ్య వనరులు వృధా అయిపోవడానికీ దారితీస్తుంది. రోజుకి వేయి ఔన్సుల వెండి ఖర్చవుతుంది. ఇంటా, బయటా కూడా అలజడి బయలుదేరుతుంది. సైనికులు రహదారులలో అలసిపోయి కూలబడిపోతారు. ఏడు లక్షల కుటుంబాలు చేసే పనికి [...]
హోమ్‌పేజి12వ అధ్యాయం: నిప్పుతో దాడిసన్–జు చెప్పాడు: 1) నిప్పుతో దాడిచేయడానికి ఐదురకాల పద్దతులున్నాయి. మొదటిది సైనికులను వారి శిబిరంలోనే తగులబెట్టడం; రెండవది నిల్వలను తగులబెట్టడం; మూడవది సైన్యం వ్యక్తిగత సామానులు తీసుకువస్తున్న వాహనాలను తగులబెట్టడం; నాల్గవది వారి ఆయుధాగారాలకు నిప్పుబెట్టడం; ఐదవది శత్రువు మధ్యలోకి అగ్నిజ్వాలలను విసిరివేయడం.     2) ఒక దాడిని [...]
హోమ్‌పేజి11వ అధ్యాయం: తొమ్మిది పరిస్థితులుసన్–జు చెప్పాడు: 1) రణతంత్రం తొమ్మిది రకాలైన భూములను గుర్తించినది. a. చెల్లాచెదురు భూమి b. సులువైన భూమి c. పోటీపడే భూమి  d. బహిరంగ భూమి e. కూడలి భూమి f. గంభీరమైన భూమి g. కష్టమైన భూమి h. నిర్బంధించబడిన భూమి i. తెగించవలసిన భూమి2) ఒక తెగ నాయకుడు తన స్వంత భూభాగంలోనే యుద్ధం చేస్తున్నప్పుడు అది ‘చెల్లాచెదురు భూమి’.(సైనికులు తమ నివాసాలకు సమీపంలో [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు