ఇది ఒక సారి చదవడానికీ, కరెంట్ అఫైర్స్ రిఫ్రెషర్ లాంటి  పుస్తకమే. ఇది సాహిత్యం కాదు. కొందరి జీవితం.  ఎప్పటికప్పుడు మారిపోయే వార్తల్లో ఒక భయంకరమైన కధనం. కాకపోతే ఈ కధ లో బోల్డన్ని మనకి తెలిసినవీ, తెలియనివీ థియరీలు ఉన్నాయి.  ఈ కార్పొరేట్ తరహా, ఎక్సిక్యూటివ్ ఉగ్ర సంస్థ పుట్టు పూర్వోత్తరాల గురించి చాలానే పుస్తకాలొచ్చాయి. అన్నిట్నీ చదవలేకపోయినా, నేను తడిమిన రెండు మూడు [...]
ఈ రోజు ఇంకో మంటో కధ.సిరాజ్నాగపడా పోలీస్ స్టేషన్ దగ్గర ఇరానీ రెస్టారెంట్ దగ్గర దీపపు స్థంబానికి తలనానించుకుని నించునుంటాడు ఢూండూ.   అతనికి ఈ ముద్దు పేరు ఎవరు పెట్టారో గానీ, సరిగ్గా అతికినట్టు ఉంటుంది ఈ పేరు. 'ఢూండూ' అంటే 'వెతికి పెట్టేవాడు'  అని అర్ధం. సరిగ్గా అదే పని చేస్తాడు మనవాడు. విటులు కోరే ఎటువంటి అమ్మాయినైనా చిటికెలో సమకూర్చడం అతని వృత్తి.   అతనొక పింప్.ఏ [...]
ద బుక్ థీఫ్. ఇది బాల సాహిత్యం.   ఈ కధ పుస్తకాలెత్తుకుపోయే పదీ పన్నెండేళ్ళ ఏళ్ళ అమ్మాయి  "లీసెల్ మెమింగర్" ది.   గత ఏడు సంవత్సరాలుగా సిరియాలో జరుగుతూన్న అంతర్యుద్ధం కారణం గా దాదాపు ప్రతి రోజూ జరుగుతున్న బాంబు దాడులూ, వాటిల్లో వందల్లో చచ్చిపోతున్న చిన్న పిల్లలూ, -  ఒక కొత్త తరాన్ని అంతరింపజేసేస్తున్న యుద్ధం -  ఇవన్నీ చూస్తూనే ఉన్నాం.  యుద్ధాల్లో అసలైన [...]
సాదత్ హసన్ మంటో కధలు  రెండు :1. Mozelleత్రిలోచన్ నాలుగు సంవత్సరాలుగా బొంబాయిలో ఉంటున్నాడు. అద్వానీ టవర్స్ లో.. అతను సాంప్రదాయాన్ని పాటించే సిఖ్.   పల్లెలో ప్రైమరీ విద్య పూర్తయ్యాకా, హైస్కూల్ కి పట్నం వచ్చేసాడు.  కాలేజీ చదువు కూదా పట్నం లోనే. బొంబాయి చేరే ముందు ఉపాధి కోసం ఎక్కడెక్కడో తిరిగాడు.  బొంబాయి వచ్చాకా యూదులు ఎక్కువగా నివసిస్తూండే ప్రాంతాల్లో అద్వానీ టవర్స్ లో [...]
అది 1961 సెప్టెంబరు.  పూనా లో మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీ లో  మా కోర్స్ ముగిసిన తరవాత మా మొదటి పోస్టింగ్ సిక్కిం. ఆ రోజుల్లో అది ఇంకో రాజ్యం లా ఉండేది.  అప్పుడే అక్కడ చనిపోయిన ఇద్దరు ఇంజనీరింగ్ ఆఫీసర్ల స్థానాన్ని మేము భర్తీ చేస్తున్నాం అన్నమాట.   అక్కడ మా యూనిట్ కు చేరగానే నన్ను కధా స్థలానికి వెళ్ళమన్నారు.   కాకులు దూరని కారడవిలో హీమాలయ సానువుల్లో  ఇక్కడ ఒక రోడ్, [...]
"ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్" - రాల్డ్ డాల్ రాసిన ఎన్నో కధల్లో ఒకటి. అయినా నాకు ఈ " పేద్ధ " కధ చాలా ఇష్టం. ఇది కధలో కధ, కధలో కధ.. అలా సాగుతుంటుంది. అదీ చాలా ఆశక్తికరంగా !  సో ఆ కధ చెప్తానన్నమాట.  కాసేపు ఇది 'ఒక యోగి ఆత్మకధ' లాగా అనిపిస్తుంది. దానికి మనమేమీ చెయ్యలేం. లండన్ లో ఒకానొక  'హెన్రీ షుగర్'  చాలా డబ్బున్న ఒంటరి యువకుడు. ఆస్థి,  ఇటీవలే మరణించిన [...]
మీసం - గై డి మపాసా                                                                                                                               సొల్ దివాణం [...]
ఓర్హాన్ పాముక్ రాస్సిన ఓ అద్భుతమైన నవల మ్యూజియం ఆఫ్ ఇన్నోసెన్స్ ! ఇది ఓ పురుషుని ప్రేమ గాధ. ప్రేమ అంటే అలాంటి ఇలాంటి ప్రేమ కాదు. దేవదాసు లాంటి ఇంటెన్స్ ప్రేమ. దాన్ని వ్యక్తపరచడం లో పిచ్చి. ప్రేమను కోల్పోవడంలో పిచ్చి. విరహం లో పుట్టిన పిచ్చి. ఓ పురుషుని ప్రేమ ! విశేషం అంతా ఇదే. ఇస్తాంబుల్ లో ఓ ధనిక యువకుడు కెమాల్. ఎంగేజ్మెంట్ అయిన రెండో నెల లో కాబోయే భార్య కు హాండ్ బాగ్ [...]
అప్రస్తుతమైన విషయాల గురించి ప్రపంచంతో పాటూ వెర్రెక్కిపోకుండా అపుడపుడూ దూరదర్శన్ అనే టెలివిజన్ చానల్ ను శృతించి చూడడం నాకో  ఓ వెర్రి అలవాటు.  బీ.బీ.సీ నాలుగు చానళ్ళూ, ఐ టీవీ, చానెల్ ఫోర్ లాంటి విదేశీ చానళ్ళ డాక్యుమెంటరీ ల తో సాటి రాదగ్గ మంచి డాక్యుమెంటరీ ని చూసే భాగ్యం కలిగిందీ సారి.  నాకు సాధారణం గా యుద్ధ గాధలు ఇష్టం. రెండు ప్రపంచ యుద్ధాల గాధలతో వెలువడిన చిత్రాలూ, [...]
ఇందుకు విరహితము లిన్నియు నజ్ఞానమని చందమున గీతలందు జాటీ నిదివో మానావమానములు మానిడంబు విడుచుట పూని హింసకు జొరక యరుపు గలుగుటయు అని మతి గరగుట యాచార్యోపాసన తానెప్పుడు శుచియౌట తప్పని విజ్ఞానము అంచల సుస్థిర బుద్ధి యాత్మ వినిగ్రహము అంచిత విషయ నిరహంకారాలు ముంచిన జన్మ దుఃఖములు దలపోయుట కంచపు సంసారము గడచుటే జ్ఞానము అరి మిత్ర సమబుద్ధి అనన్య భక్తియు సరి నేకాంతమును [...]
SRI SURYANARAYANA MELUKO: http://youtu.be/4hWpHpwHU3U
విశ్వప్రకాశునకు వెలి యేడ లో నేడ శాశ్వతున కూహింప జన్మ మిక నేడ సర్వపరిపూర్ణునకు సంసార మిక నేడ నిర్వాణమూర్తికిని నిలయ మిక నేడ వుర్వీధరునకు కాలూద నొకచో టేడ పార్వతీస్తుత్యునకు భావ మిక నేడ నానాప్రభావునకు నడు మేడ మొద లేడ ఆననసహస్రునకు నవ్వ లివ లేడ మౌని హృదయస్థునకు మాటేడ పలు కేడ జ్ఞానస్వరూపునకు కాన విన నేడ పరమయోగీంద్రునకు పరు లేడ తా నేడ దురితదూరునకు సంస్తుతి [...]
1994 లో గుజరాత్ లో ప్లేగ్ మహమ్మారి విజృంభించినపుడు ఎపుడో నలభయి ఏళ్ళనాడు మన తెలుగాయన ఎల్లాప్రగడ సుబ్బారావు కనిపెట్టిన టెట్రాసైక్లిన్  కాప్స్యూళ్ళని నాలుగు రోజుల్లో అయిదులక్షల దాకా ఉచితంగా వీధుల్లో పంచిపెట్టారు. ప్లేగు ఎంత వేగంగా వ్యాప్తి చెందిందో, అంతే వేగంగా పారిపోయింది.  అదెప్పుడో ఈ సుబ్బారావు కనిపెట్టిన మందునే, ఫైలేరియా కి, Q ఫీవరు కీ, కండ్లకలక కీ, కొన్ని రకాల [...]
Ramududbhavinchinaadu (Prayaga Rangadasa): http://youtu.be/w8rUGjUts9c
Note :  Enjoy the beautiful Telugu song, just for the beauty of it.    The teacher (Prince Rama Varma) is a Malayali and the pupil are Kannadigas.  The composer of the song is Sri Prayaga Rangadasu, Maternal grandfather of Dr.Mangalampalli Balamurali Krishna.  రాముడుద్భవించినాడు రఘు కులంబున శ్రీ  ||రాముడు|| తామసులను దునిమి దివిజ స్థోమంబున క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీ || రాముడు|| 1)
Vaishnav Jan To, Tene Kahiye JePeed Paraaye Jaane RePar Dukkhe Upkaar Kare ToyeMan Abhiman Na Anne ReVaishnav Jan To, Tene Kahiye JePeed Paraaye Jaane Re Sakal Lok Maan Sahune Vandhe,Ninda Na Kare Kainee ReBaach Kaachh, Man Nischal Raakhe,Dhan-Dhan Jananee Tainee ReVaishnav Jan To, Tene Kahiye JePeed Paraaye Jaane Re Sam-Drishtine Trishna TyaagiPar-Stree Jene Maat ReJivha Thaki Asatya Na
యెవ్వరికి గలుగు నేడీ భాగ్యము నివ్వటిల్ల నన్ను మన్నించితివి గాకా || వేడు కౌను నీ గుణాలు వలదులు పొగడితే  చూడజూడ నీ రూపు సోద్యము లౌను కూడి వున్నంతదడవు గొబ్బున సంతోసమవును  యీడ నామనసు నీపై నెంత మురిపితివో || నెమ్మది నిద్రించితేను నీ కలలే కందును కొమ్మలతో నిన్ను బేరుకొని మెత్తును కమ్మర నీ గురుతులు కాయ మంటితేజొక్కుచు ఇమ్ముల నీమీది బత్తి యెంత నాకిచ్చితివో [...]
పదివేల మొక్కులు నీ పాదాలకు మొక్కేనిదే ఇదె నిన్ను వేడుకొనే నింటికి రావయ్యా పొత్తుల మాటలు నిన్ను బొదిగి యే మాడితినో చిత్తగించి నాపై దయ సేయవయ్యా కొత్తలుగా నేనెంత గునిసి జంకించితినో ఇత్తల నోరచుకొని యింటికి రావయ్యా  ||పదివేలు|| చెనకి నిన్నే మేమి సేతలు సేసొతినో మనవి చేకొని నన్ను మన్నించవయ్యా తనివిదీరగ నిన్ను తప్పులెట్టు వట్టితినో యెనసి నవ్వు సేసుక  యింటికి [...]
కాంతలాల చూడరే కన్నులపండుగలివి వింతయైన తనలోని వేడుకెటువంటిదో || సింగారించుకొనగాను చైయ విభుని జూచి అంగమెల్ల జెమరించ నాస యెట్టిదో రంగుగ మోవి మీది రసముల నిగ్గు చూచి సంగతిగా నో రూరీచవులెట్టివో || పతివాదే జవరాలు పవళించుచుండగ జూచి మతి నివ్వేరగు లయీ మక్కువెట్టిదో చతురత గొలువులో చక్కదనములు చూచి తతిగొని పులకంచీ దమకములెట్టివో || శ్రీ వేంకటేశ్వరుడు  నెలని నవ్వగా [...]
నమస్తేస్తు మహామాయే! శ్రీపేఠే సురపూజితే!శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోస్తుతే || అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.  వివరణ : సృష్టిస్తితిలయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అనిపేరు.  ఆమెయే శ్రీచక్రారూడ. సకలదేవతలుని ఆమెనే పూజిస్తుంటారు.  ఆమె శంఖచక్రగదాహస్త అయి, [...]
నారాయణం పరబ్రహ్మం సర్వ కారణకారణం | ప్రపద్యే వేకంటేశాక్యం తదేవ కవచం మమ || సహస్ర శ్రీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు| ప్రాణేశః ప్రాణ నిలయః ప్రాణం రక్షతు మే హరి || ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదా (అ)వతు | దేవ దేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః || సర్వత్ర సర్వ కాలేషు మంగాంబాజాని రీశ్వరః | పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు ||                     ఫల శృతి య యేతద్ వజ్రకవచ [...]
రచన: ఆది శంకరాచార్య నారాయణ నారాయణ జయ గోవింద హరే || నారాయణ నారాయణ జయ గోపాల హరే || కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ || 1 || ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ || 2 || యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ || 3 || పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ || 4 || మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ || 5 || రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ || 6 || మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ || 7 ||
రణత్ క్షుద్రు ఘంటా నినాదాభిరామంచలత్తాండ వోద్దండ పత్పద్మతాళంలసత్తుందిలాంగోపరి వ్యాలహారంగణాదీశ మీశానసూనుం త మీడే. చిరుగంటలు గల్లుగల్లని మ్రోయుచుండ పాద పదమ్ములు తాళము వేయగా నృత్యముచేయుచు సర్పహారము తన దొడ్డ శరీరమున మిసమిసలాడుచు వింత గూర్పగా నొప్పు శివుని కుమారుని గణాఢీశుని నుతించెదను. ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రంస్ఫురచ్చుండ దండోల్లస [...]
కదాచి త్కాళిందీ తట విపిన సంగీతకవరో ముదా గోపీనారీ వదనకమ లాస్వాద మధుపః రమా శంభు బ్రహ్మ మరపతి గణే శార్చితపదో జగన్నాథ స్వామీ నయనపధగామీ భవతుమే ఒకానొక సమయమున యమునాతీరమున బృందావనములో నృత్యగీత వాద్యముల మహోత్సవములందు నేర్పరియై, గోపికా వదన కమల స్వాదమధుపమైయుండి లక్ష్మీ శివ బ్రహ్మేంద్ర గణనాధాదులచే సేవింపబడిన పాద పద్మములు గల శ్రీ జగన్నాథస్వామి నా కనులకు [...]
బేట్రాయి సామి దేవుడా – నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడాకాటేమి రాయుడా – కదిరినరసిమ్ముడామేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా  ||బేట్రాయి||   శాప కడుపు సేరి పుట్టగా – రాకాసిగాని కోపామునేసి కొట్టగాఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగిబాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ ||బేట్రాయి||   తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడదేవాసురులెల్లకూడగాదోవసూసి కొండకింద దూరగానే [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు