"నాని" మ్యాగజైన్ April 2018 లో "మారిన సిద్ధు" కథ...
ఏప్రిల్ 2018 నెల "కొత్తపల్లి" మాసపత్రికలో... నేను రచించిన నా కథ.... మానవతా నిలయం... link  మానవతా నిలయం... (కథ) ఈ కథను pdf లో చదవాలన్నా ప్రింట్ తీసుకోవాలన్నా ఇక్కడ క్లిక్ చేయండి.
for more details... the following link.. ===================== http://maddiralasreenivasulu.blogspot.in/2017/11/1000.html
డైట్ బ్యాచ్ గురించి...  నేను ఆ మిత్రులపై మరియు ప్రిన్సిపాల్ శ్రీ కే.పి.ఏ. చౌదరి గారిపై  నాకున్న అభిమానముతో రాసిన ఒక పేరడీ పాట... పైన ఉన్న పద్యములు కూడా.... ఆ ఆత్మీయ మిత్రుల గురించే.... మిత్రుడు , ప్రకాశం జిల్లా లోని  కంబం పట్టణం లోని ...విజేత హాస్పిటల్,  డాక్టర్ మహబూబ్ బాష కోరికపై... రాసిన పద్యాలే...
ఆంధ్రప్రభ దినపత్రికలో తేది: 16-12-2017న నా రచన తరగతి రాజ్యాంగము గురించి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి పరిచయం చేసిన ఆర్టికల్
డిశంబర్ 2017 చెకుముకి మాసపత్రికలో నా కథ "తరుణ్ ది గ్రేట్ " PDF ఫార్మాట్ లో చదవడానికి క్లిక్ చేయండి
అక్టోబర్ 2017 చెకుముకి మాసపత్రికలో నా కథ "ఆరోగ్యభోజనం" PDF ఫార్మాట్ లో చదవడానికి
audio tune for this song ..... please click the below link... =================================================== https://www.youtube.com/watch?v=v4nVm_A3298&feature=youtu.be
చినుకమ్మ చినుకమ్మ చినుకమ్మా నిన్ను నమ్ముకొంటిమమ్మ చినుకమ్మా సమయపాలనెంచి రావమ్మా నీ బిడ్డలను బ్రతుకనివ్వమ్మా -------------------- విత్తనాలు నాట్లు వేస్తిమమ్మా నీ రాక కోసమెదురు చూస్తిమమ్మా కళ్ళు కాయలు గాసె చూడమ్మా కాస్త కనికరమ్ము జూపి రావమ్మా !!చినుకమ్మ!! ---------------------- పగలనక రాత్రనక కష్టపడుచున్నాము తిండి తిప్పలు లేక తిరుగుచున్నాము వేళా పాళా లేక ఇంటిల్లిపాదిమి పొలము [...]
నెలవంక-నెమలీక " మాసపత్రిక వారు నిర్వహించిన సామాజిక కథల పోటీలో నేను రచించిన "రాజమార్గం" అనే కథకు కీ!!శే!! గోలి వెంకట్రామయ్య స్మారక పురస్కారము,  రూ.1,000 లు ప్రథమ  బహుమతి పొందినట్లుగా "బాలసాహితీశిల్పులు" అనే వాట్సాప్ గ్రూప్ లో తెలియపరచిన కాపీ........
"మద్దిరాల" కు "జాతీయ ఉత్తమ బాలసేవక్ " బిరుదు ప్రదానం ================== విజయనగరం జిల్లా లోగీస గ్రామానికి చెందిన "బాలసుధ" స్వచ్చంద సంస్థ వారు బాలల అభివృద్ధికై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో బాలలకు విద్యను బోధించడంతో పాటు, వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తూ.. నిరంతరం వారి సర్వతోముఖాభివృద్ధి కొరకై కృషి చేస్తున్న పలువురు ఉపాధ్యాయులకు, తమ [...]
బాధ్యులెవరు... అనే ఈ కథ చదివి మీకు నచ్చితే మాత్రమే రేటింగ్ ఇచ్చి అభిప్రాయము తెలుపగలరని మనవి
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు