బ్యాంక్ ఆఫ్ ఫియర్, బ్లడ్ మనీ నవలలు చదవడం పూర్తయ్యింది . బాడీ ఆఫ్ లైస్ చదువుదామని మొదలుపెట్టాను కాని మద్యలో ఆపేసి, స్పై బై నేచర్ (బై చార్ల్స్ కమింగ్) చదువుదామని మొదలుపెట్టాను, ఏదీ పూర్తవ్వడంలేదు :(ఇప్పుడు ద ఎన్వోయ్ (బై ఎడ్వర్డ్ విల్సన్) అని ఒక నవల మొదలుపెట్టాను, చూడాలి ఇది ఎప్పుడు పూర్తవవుతుందోడానియల్ సిల్వా "ద హౌస్ అఫ్ స్పైస్" రాబోతొంది, చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా [...]
Oh, it is almost end of January of 2017 and it is a late greetings. However, as the saying goes, late better than never, here I am wishing you all blog world / sphere / space, A Very Happy New Year 2017!!And, belated Happy Sankranthi and advanced Republic Day!! :)BTW, of late, I am not following the blog space and hence not aware of recent developments :)As mentioned in one of my previous posts, I liked David Ignatius' novel, Agents of Innocence. I bought his other novels and completed A Firing Offense. It is very interesting novel and I liked it very much. I think every journalist should read this novel :)Now I have started "The Bank of Fear"The old pending novels continuous to be on pending list :(What is the talk on Khaidi No. 150 and G P Satakarni, old horses are still in the game? :)Have a great year ahead and have fun!!~సూర్యుడు 😁
I just love his songs, especially Ramadasu keerthanas and Pancharathna Krithis. The Karnatic music world will miss him sorely. May his soul rest in peace.పలుకే బంగారమాయెనాపంచరత్న కృతులు
The Parsifal Mosaic చదవడం పూర్తయింది, బాగుంది. The Agents of Innocence (by David Ignatius) చదవడం కూడా పూర్తయింది. David Ignatius నవలలు చదవడం ఇదే మొదటిసారి. ఈ నవల బాగుంది. Daniel Silva నవలలు కన్నా కొద్దిగ భిన్నంగా ఉంది. వీలైతే మిగిలిన నవలలు చదవాలి.John le Carré నవల, ది పర్ఫెక్ట్ మర్డర్ మొదలుపెట్టాను కాని ఎంతకీ పూర్తవడం లేదు :(అలాగే డేనియల్ సిల్వా నవల ది అన్లైక్లి స్పై కూడా ముందుకి / ముందుకు (ఈ క గుణింతము తో చాలా కష్టంగా ఉంది :() [...]
డానియల్ సిల్వ ద బ్లాక్ విడో చదవడం పూర్తయ్యింది, ఓ మాదిరిగా అనిపించింది, ఇంతకుముందు నవలలతో పోలిస్తే మరీ అంత గొప్పగా లేదు, పర్వాలేదు, ఓ సారి చదవొచ్చు.ఇప్పుడు రాబర్ట్ లుడ్లమ్ ద పార్సిఫాల్ మొసాఇక్ (The Parsifal Mosaic) మొదలుపెట్టాను, చూడాలి ఎప్పటికి పూర్తవుతుందో. ఈ నవలలో, రెండో చాప్టర్ లో ఈ క్రింద పంక్తులు నాకు నచ్చాయి :)Time was the true narcotic for pain. Either the pain disappeared when it ran its course or a person learned to live with it.Superb, isn't it :-)
ఓ ఐదు సంవత్సరాల క్రిందట ఈ టపా వ్రాసాను. ఎందుకు కొంతమంది విజయాలను సాధిస్తారు ఇంకొంతమంది ఎక్కువ విజయాలు సాధించలేక వెనకపడతారు అని. ఈ మధ్య ఓ పుస్తకం చదివాను, No Excuses! by Brian Tracy. ఈ పుస్తకం కూడా ఇదే ఆలోచన గురించి . ఈ పుస్తకానికి మూలాధారమైన విషయమేమంటే, క్రమశిక్షణ (the subtitle of the book, The power of self-discipline) . తేజస్వి అని ఎవరో నా పాత టపాలో ఇదే కామెంటు పెట్టారు.ఈ పుస్తకం ప్లేటో quote "The first and best victory is to conquer self" తో [...]
దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!ఈ సంవత్సరమంతా మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ ...~సూర్యుడు :-)
మొత్తానికి "ద మార్చింగ్ సీజన్" నవల చదవడం పూర్తయ్యింది. ఇది ద మార్క్ ఆఫ్ ఏన్ ఎస్సాసిన్ కన్నా బాగుంది. మైఖేల్ ఆస్బొర్న్ కధానాయకుడిగా ఇది రెండో నవల (ఇప్పటికి వరకు చివరిది కూడా).డానియల్ సిల్వా నవలలో "ద అన్‌లైక్లీ స్పై" మిగిలింది, చదవడం మొదలుపెట్టాను చూడాలి ఎప్పటికి పూర్తవుతుందో. ద పెర్ఫెక్ట్ మర్డర్ ఇంకా పూర్తికాలేదు :(బేసిక్‌గా నవలలు చదవడానికి టైం దొరకడం లేద. సరే మరి, [...]
డానియల్ సిల్వ "ద మార్క్ ఆఫ్ ఏన్ ఎస్సాసిన్" చదవడం పూర్తయ్యింది, బాగుంది కాని గాబ్రియల్ అలన్ నవలల్లా అనిపించలేదు, కొద్దిగ భిన్నంగా ఉంది. ద మార్చింగ్ సీజన్స్ మొదలుపెట్టాను కాని ముందుకు కదలడంలేదు, అలానే ద మర్డర్ ఆఫ్ క్వాలిటీ కూడా. ఇంకా ద అన్‌లైక్‌లీ స్పై కూడా చదవాలి.ఈమద్య ద మౌంటైన్ షాడో నవల కొన్నాను, శాంతారాం చదివి చాలారోజులయ్యింది, అది మళ్ళీ చదివి, మౌంటైన్ షాడో [...]
సౌజన్యం: http://lekhini.org/ , Lyrics, Explanationఅంబిగా నా నిన్న నంబిదేజగదంబ రమణ నిన్న నంబిదేతుంబిద హరిగోలంబిగ అద కొంబత్తు ఛిద్రవు అంబిగాసంభ్రమదిం నొడంబిగ అదరింబు నొడీ నడెసంబిగా || 1 ||హొళెయ భరవ నొడంబిగా అదకె సెళవు ఘనవైయ్య అంబిగాసుళియొళు ముళుగిదె అంబిగ ఎన్న సెళెదుకొండొయ్యొ నీనంబిగ || 2 ||ఆరు తెరెయ నోడంబిగ అదు మీరి బరుతలిదె అంబిగయారిందలాగదు అంబిగ అద నివారిసి దాటిసొ అంబిగ || 3 ||సత్యవెంబుదె [...]
మొత్తానికి మొన్న డానియల్ సిల్వ గాబ్రియల్ ఆలన్ సీరీస్ నవలలన్నీ చదవడం పూర్తయ్యింది. అన్ని నవలలు చాల బాగున్నాయి. ఈ నవలేవీ ఎక్కడా విసుగు పుట్టించవు. ఎక్కడా పదాలను వ్యర్ధంగా వాడకుండా ఎలా వ్రాయాలో బాగా తెలుస్తుంది ఇవి చదివితే. కొన్ని నవలలో వ్యూహ్యాలు/ఎత్తుగడలు (plot)  ఒకేలా ఉండడం అంత బాగా అనిపించకపోయినా మరీ ఇబ్బందిగా అయితే ఉండవు. The Heist చడువుతుంటే అర్ధమైపోయింది, The English Spy ఎవరో [...]
Do you know the name of this flower?(sitting near the flowers giving pose for a photo that I couldn't refuse :))
ఈ పదాలు Asset, Traitor రెండు ఒకటేనా?BTW, I have completed The Rembrandt Affair and The Fallen Angel and both of them are very nicely written. Meanwhile, I have also read, Call for the Dead of John le Carré.Now, I am thinking of reading, A Murder of Quality and The English Girl in parallel :)I watched MI5 (not the British Security Service) and it is very nice too ;)
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు