చిగురించే ఆశలకు చోటిస్తూజ్ఞాపకాలుగా మారి.. ..రాలిపోయే అనుభవాలు.Shed the ego And watch How freshness Blossoms In life!
నిన్ను నువ్వు చేరుకో..చూస్తుండగానే జారిపోయావుఅగాథంలోకి..నెమ్మది నెమ్మదిగా..జారిపోతున్నావని తెలిసేలోగానేఅట్టడుక్కి చేరిపోయావు..పట్టుదొరికి మళ్లీ పైకి [...]
మనసేమో లావాలా ఉప్పొంగుతూ ఉంటుందిఓపికేమో జావలా పలుచనవుతూ ఉంటుందిDon't worryMix them upMake 'some Kichidi'Enjoy the ageing
చక్కని చుక్కవే..మెరిసే చుక్కవేఅంబరమే నీ అంబరమౌను కదానీలాలే నీ నీలాలు కావాఅందాల చందమామ అందాల నీకుఅట్లతద్దినాడు అట్లా అట్లాతెలుపు.. అతనికి నీ మనసు తెలుపురాయి కూడా [...]
అలలపై ఈదాలనీ నువ్వే కోరుకున్నావుఇప్పుడు ఒడ్డుకు చేరాలనీ నువ్వే తపిస్తున్నావునీ ప్రపంచంలోకి ఎవ్వరినీ అడుగుపెట్టనివ్వలేదుఇప్పుడు ఎవరితోనయినా [...]
ఏమయిపోయావు..పొద్దున్న దినపత్రిక తిరగేస్తావు'ఆ..మామూలు వార్తలే..అక్కడేదో ప్రమాదం, ఇక్కడెవరో చంపుకున్నారు, ఇంకెక్కడో మానభంగం..ఇంతే..ప్చ్..' అనుకుంటావు..పేపర్ పక్కన [...]
ఎప్పుడూ నాతోనే ఉంటే నా తోడువి అవుతావనుకున్నాను..నేను నీకు వేడుక అవుతాననుకోలేదునీడలా వెన్నంటివుంటే దన్నుగా ఉంటావనుకున్నానుకన్నెర్ర [...]
నీ రెక్కలు ముక్కలయినానీ డొక్కలు ఎండిపోయినానీ కడుపు మండిపోయినా నీ కళ్లు గండిపడినానీ కష్టం కడగండ్లయినానీ చెమటను చిందించిమా కడుపులు నింపావునమ్ముకున్న మట్టిని [...]
ఏ భాషకైనా వెళ్లుకానీ..తెలుగుకే మళ్ళు.ఎక్కడయినా నివసించు..కానీ..తెలుగులోనే శ్వాసించుబతుకు తెరువుకై ఎంచుకున్న భాష ఏదైనా బతుకు అర్ధాన్ని తెలిపేది నీ తెలుగు భాష.
అతను 1 డైరీ :ముంబై నుంచీ హైద్రాబాద్ వెళ్లాల్సిన విమానం ముప్పావుగంట ఆలస్యంగా రాత్రి 11.45 కి రన్ వే మీదకి వచ్చింది. చిరాగ్గా వచ్చి నా సీట్ లో కూర్చున్నాను. నా వెనకాలే పక్క [...]
పొగ చూరిన మనసుని తెరిచి చూడుమసిపట్టిన ఆశలని తుడిచి చూడుఎండి చారికలయిన కోరికలని కడిగిచూడుకరడుగట్టిన భావాలను కరిగించి చూడుమూగవోయిన మమతని మాటాడించి చూడుమోడుగా [...]
మల్లెపూల నుంచీ మంకెన్నలయ్యాయి నా కళ్ళునీ కోసం చూసి చూసి
కఠినమైన పరిస్థితులకి రాయిలా ఎదురొడ్డుకానీ..పువ్వులాంటి హృదయంలో మృదుత్వాన్ని వీడనివ్వకు..మనసు లోని చెమ్మని ఆరనివ్వకు.
జూన్ నెల తెలుగు వెలుగు మాసపత్రికలో అచ్చయిన నా కవిత 😊
ఒకదాని వెంట ఒకటి పరిగెడుతూనే ఉంటాయి..గుండ్రంగా తిరుగుతూ మొదలయిన చోటికే వస్తాయి..ఈ మూల నుంచీ ఆ మూలకి సాగుతూ ఉంటాయిగజిబిజిగా అల్లుకుంటాయి..చిక్కుపడుతూ ఉంటాయిఒక [...]
Rangasthalam...Is like any formula movie except that rustic look.........అని అనను...చాలా హైప్ చేశారు.......అని కూడా అనను..80' ల్లో అబ్బాయిలు అంతంత గడ్డం పెంచేవారని గుర్తులేదే..కానీ బాగానే  'కవర్'  అయింది. ఏదయినా మొత్తానికి హిట్ చేసేశాం.. [...]
పూలని గుప్పెట్లో పట్టుకుంటాం..కొంతసేపటికి అవి వాడిపోతాయి..వాటి పరిమళం మాత్రం చేతికి ఉండిపోతుంది..ఇంకొంతసేపటికి అది కూడా వదిలిపోతుంది. కానీ ఆ పూలు అందించిన [...]
ముఖ్యమంత్రి కొడుకుగా ముఖ్యమంత్రి అయ్యే 'హక్కు' ఉందా..?! మన రాజ్యాంగం లో ?  🤔బహుశా 'ఆయనకి' అందుకే తెగ నచ్చేసి ఉంటుంది సినిమా..నిన్నటితరం లో వాంప్  (పాపం) హుందా పాత్రలో [...]
మొన్నో రోజు బాల్కనీ లో పూల కుండీలు సద్దుతుంటే ఓ కుండీ కింద నుంచి  జర్రి జర జరా పాక్కుo టూ ఇంకో కుండీ కిందకి వెళ్ళిపోయింది. దాన్ని చూడగానే చిన్నప్పటి మా పెరటి లోకి [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు