కొన్ని సంవత్సరాల నుండి అనేక వెబ్ సైట్ లకు సేవలను అందించిన యాహూ పైప్స్ఈరోజు తెల్లవారుజామునుండి పనిచేయడం లేదు . ఈ సర్వీసును సెప్టెంబర్ నెలాఖరుకు ఆపేస్తామని యాహూ ముందే ప్రకటించింది. చాలామంది డెవలపర్లు ఈ సర్వీసును ఉపయోగించి తమ తమ కోడ్ లను వాడుకునేవారు .యాహూ పైప్స్(Yahoo pipes)కు  ప్రత్యామ్నాయంగా IFTTT, Zapier లాంటి సంస్థలు కొన్ని సర్వీసులు ప్రారంభించినా అవి దీనికి సమాన జోడీ [...]
గూగుల్ , హోస్ట్ గేటర్ లతో కలిసి ఇండియా గెట్ ఆన్లైన్    సంయుక్తంగా అందిస్తున్న అద్భుత ఆఫర్ ఇది . ఇండియాలోని వ్యాపారులకు , వాటిలోని వ్యక్తులకు అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా మీరూ ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు .ఒక .net  డొమైన్ సంవత్సరంపాటు ఉచితంగా లభిస్తుంది ఈ ఆఫర్ లోమరెందుకు ఆలస్యం . ఇక్కడ క్లిక్ చేసి వివరాలు చూడండి .
గూగుల్ రెండురోజుల క్రితం తెలిపిన వివరాల ప్రకారం వచ్చే ఏడాది మొదటికి కోడ్ హోస్టింగ్ ప్రోజెక్ట్ మూతపడబోతోంది. క్రొత్తగా ప్రోజెక్ట్ లను అనుమతించడం ఇప్పటికే ఆపివేసిన్ గూగుల్ ఇప్పటికే ఉన్న కోడ్ ప్రోజెక్ట్ లకు  ఆధునీకరణలనూ నిలిపివేసింది. ప్రస్తుతం అనేక బ్లాగులు, వెబ్ సైట్ లు తమ కోడ్ హోస్టింగ్ కు దీనిపై ఆధార పడ్డాయి. వాటిపై ఈ నిర్ణయం వల్ల ప్రభావం పడుతుంది . కనుక మీ [...]
"బ్రెయిన్ వార్స్" అనేది ఇద్దరి తెలివితేటలకు పరీక్ష అనవచ్చు. ప్రపంచంలో మరెక్కడో ఉన్నవారితో పోటీ పడి మన బ్రెయిన్ పవర్ ను పరీక్షించుకునేందుకు తద్వారా మన జ్ఞాపకశక్తిని , ఆలోచనా శక్తిని ఈ ఆప్ ఉపయోగపడుతుంది . రియల్ టైం లో ఉండే ఈ ఆప్ ఉపయోగించాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి . ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత యూజర్ల నుంచి ఒకర్ని ఎంపికచేసి మనకు వారితో పరీక్ష పెడుతుంది . ఈ [...]
విండోస్ 7 కి ఉన్న మంచి ఫీచర్స్ లో స్నిపింగ్ టూల్ ఒకటి . ఇది స్క్రీన్ లోని ఏదైనా భాగాన్ని కట్ చేసి ఇమేజ్ గాదాసుకోడానికి ఉపయోగపడుతుంది . ఇది సాధారణంగా స్టార్ట్ మెనూ లొనే ఉండాలి . కొన్ని కంప్యూటర్లలో ఈ టూల్ స్టార్ట్ మెనూ లో కనిపించదు అది ఎక్కడ ఉంటుందో తెలీక చాలామంది తికమక పడుతుంటారు . అలా మిస్సయిన ఆ టూల్ ని తిరిగి స్టార్ట్ మెనూ లోకి తీసుకురావాలంటే అది ఎక్కడ ఉంటుందో [...]
తెలుగులో కాపీ / పేస్ట్ బ్లాగుల ఆగడాలకు   అంతే లేకుండా పోతుంది ... "బ్లాగు పైరసీ " గా దీనికి పేరు పెట్టవచ్చేమో అనిపిస్తుంది ! ఈ లిస్టులో క్రొత్తగా తెలుగు దినపత్రిక అని చెప్పబడుతున్న "తొలిపొద్దు" చేరింది. ఈ వెబ్సైటులో అనేక విభాగాలు ఉన్నాయి . ఆరోగ్యం, ఆధ్యాత్మికం, వాస్తు ఇలా ఎన్నో .. అన్ని విభాగాల్లోనూ అనేక బ్లాగుల నుంచి సేకరించిన టపాలను కాపీ / పేస్టు  చేసేసారు .ఒక ఉదాహరణ [...]
శ్యాంసంగ్ యొక్క చాంప్ లో అనేక మోడల్స్ ఉన్నాయి. ఇవి జావా ఆధారిత టచ్ ఫోన్లు . వీటిలో 265* , 365* లాంటి ఎక్కువగా అమ్ముడైన మోడల్స్ ఉన్నాయి . ఒకవేళ మీరు ఈ ఫోన్ రీసెట్ చేయాలని అనుకుంటే పాస్ వర్డ్ తెలియాలి . డీఫాల్ట్ గా 12345 అనే పాస్ వర్డ్ ఉంటుంది. ఒకవేళ ఇంతకు ముందు పాస్ వర్డ్ మార్చినా అది మర్చిపోయి ఉంటే సర్వీస్ సెంటర్ లో ఇవ్వాలి దీనికి వాళ్ళు దాదాపు 200 రూపాయలు వసూలు చేస్తారు. ఆ అవసరం [...]
       ఇంటర్నెట్ మాధ్యమాలలో బ్లాగర్లు తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు . 2012 లో 24.3 మిలియన్లు గా ఉన్న బ్లాగర్లు దాదాపు 48% వృద్ది రేటుతో 35. మిలియన్లకు చేరారు . 2013 సంవత్సరానికిగాను ఇండీబ్లాగర్ బిజినెస్ వరల్డ్ తో కలిసి నిర్వహించిన సర్వే రిపోర్ట్ ను విడుదలచేసింది . దాదాపు 35,464 బ్లాగులతో ఇండియాలోని ప్రధాన బ్లాగర్ల డైరెక్టరీ అయిన ఇండీబ్లాగర్ తన రిపోర్ట్ లో అనేక [...]
బ్లాగు ప్రపంచం కాపీ కాదు అతి కష్టపడి కోడ్ నెట్ లో పట్టుకున్నాం అంటూ కొండలరావుగారు చెప్పారు.క్రింది లింక్ కూడా ఇచ్చారు .http://www.mybloggertricks.com/2011/12/customize-buzzboost-change-text.htmlదానిలో ఉన్నది ఇదీ :టపా పై మౌస్ ఉంచితే బాక్ గ్రౌండ్ గ్రీన్ కలర్ వచ్చేలా కేవలం బ్లాగిల్లు కోసం చెసాను. ఎందుకంటే బ్లాగిల్లు కలర్స్ అన్నీ గ్రీన్ కలర్ కనుక క్రింది విధంగా కలర్ మార్చాను . ఆ #e8ffe8 అనే కలర్తో పాటూ కాపీ చేసికొని [...]
బ్లాగిల్లు 'క్రొత్త వర్షన్ ' ఇదే బ్లాగుపై తయారుచేసి మీ అందరి పరీక్షకోసం పెట్టినవిషయం తెలుసు కదా ?బ్లాగర్ లోని లూప్ హోల్స్ పసిగట్టిన కొందరు దాని కోడ్ ను హ్యాక్ చేసి తాము కాపీ చేసికొని తమ సంకలినిలో ఉపయోగించారు . ఇంతాకాలం ఆ సంకలిని అని చెప్పుకొనే బ్లాగు  బ్లాగు లిస్ట్ అనే విడ్జెట్ పై పనిచేసేది . వారికి కోడ్ దొరికిందే తడవు వినియోగించుకోడానికి వెనుకాడలేదు . ఈ విషయం [...]
యూట్యూబ్ లో వచ్చే వీడియోలనుంచి ఒక్కోసారి కేవలం ఆడియో మాత్రమె డౌన్లోడ్  చేసుకోవాల్సిన అవసరం రావచ్చు . అప్పుడు ఎలా ?ప్రస్తుతం దీనికి అనేక వెబ్ సైటులు ఆన్లైన్ కన్వర్టర్లుగా ఉన్నాయి . వీటికి యూట్యూబ్ వెబ్ అడ్రెస్స్ ను ఇస్తే MP3 గా మార్చి డౌన్లోడ్ లింక్ మనకు ఇస్తాయి . నేను చాలా సైటులను ట్రై చెసాను. కానీ నాకు నచ్చిన సైట్ మాత్రం http://convert2mp3.net/ అనేది . ఇది అతివేగంగా ఆడియోగా [...]
గత కొద్దిరోజులుగా ఇదే ప్రశ్నతో లేఖలు వ్రాస్తున్నారు చాలామంది . దీనికి కారణం నేను వ్రాసిన లేఖ మీ అభిమాన బ్లాగిల్లు కలకాలం ఉంటుంది . ఇది కూలిపోదు .. మీ ఆదరాభిమానాలతో మరింత వృద్ది చెందుతుంది .నూతన యాజమాన్యంలోకి మారేందుకు తయారవుతున్నది బ్లాగిల్లు .కనుక ఇకముందు కూడా మీ సహకారాన్ని అందించమని మనవి .మీగతా విషయాలు తర్వాత చెప్పుకుందాం  
     సీమాంధ్రలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలోనే కాదు అనేక బాషలవారినీ ఆసక్తి గొలిపేలా చేస్తున్నాయి . ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా విడిపోయాక తెలంగాణలో ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. కాకపొతే ఆ ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డ అభ్యర్ధులలో కేసీయార్ తప్ప మిగతావారెవరూ అంత  ప్రాచుర్యంలో లేరు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా [...]
100జీబీ బ్యాండ్ విడ్త్ తో , 10జీబీ స్పేస్ తో కూడిన హోస్టింగ్ అకౌంట్ కేవలం ఒక్క నిమిషంలో ఉచితంగా పొందాలంటే  క్రింది లింక్ ను క్లిక్ చేయండి చాలు. homehost.us అందిస్తుందీ అవకాశం.అన్నట్లు ఓ డొమైన్ నేం కూడా ఫ్రీ గానే వస్తుంది. నాయొక్క వెబ్ సైట్ ఇదిగో : http://srinivasrjy.homehost.us/లింక్: http://homehost.us/
వర్డుప్రెస్సు  తన క్రొత్త వెర్షన్ 3.8 ను విడుదల చేసింది . దానిని రూపొందించిన చార్లీ పార్కర్ పేరుమీద దానికి పార్కర్ అని నామకరణం చేసింది. ఇక ఎలా ఉందంటారా ... చాలా బాగుందనే చెప్పాలి. వర్డుప్రెస్సు వాడేవారు అందరూ సంతోషించేలా క్రొత్త రూపం అడ్మిన్ పానెల్ లో ఉంది, కొన్ని డజన్ల రంగులు, గ్రేడియంట్ షేడ్స్ తో ముచ్చటగా ఉంది . మీరూ నవీకరించుకోండి.: వివరాలకు :  http://wordpress.org/news/2013/12/parker/
సెర్చ్ ఇంజన్లు గుర్తించకపోతే ఎన్ని టపాలు వ్రాసినా చదివేవారు ఉండరు కదా... మనను ఏ టాపిక్ పై టపా వ్రాసినా ఎప్పుడో ఇకసారి సెర్చ్ ఇంజన్లద్వారా వెతికి మన టపా చదివేలగ ఉందాలి. లేకపోతే ఆగ్రిగేటర్లలో కనపడే ఆ కొద్ది గంటలు మాత్రమే కొందరు చదివగలరు ఆ తర్వాత ఆ టపా మరుగున పడిపోతుంది. ఎప్పటికీ టపా చదివేలాగ ఉండాలంటే సెర్చ్ ఇంజన్లకు దొరకాలి . అలా చేయాలంటే క్రింది సెట్టింగ్స్ మీ [...]
మీ ఆండ్రాయిడ్ ఫోన్ పాస్ వార్డ్ మర్చిపోయినా, చాలాసార్లు పేటర్న్ పాస్ వర్డ్ తప్పుగా ఎంటర్ చేసినా క్రిందివిధంగా వస్తుంది. మీరు ఇంతకు ముందే గూగుల్ అకౌంట్ తో అనుసంధానం చేసుకుని ఉంటే పరవాలేదు. ఆ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే లాక్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అపుడు మీ డేటా కూడా సురక్షితంగా ఉంటుంది. కానీ ఒకవేళ మీరు గూగుల్ అకౌంట్ తో కలపబడి లేనప్పుడు క్రింది విధంగా చేయడమే [...]
మేమరీకార్డ్ లోనికి వివిధ సినిమాల పాటలను ఫోల్దేర్స్ తో సహా Mymusic folderలో సేవ్ చెస్తే కొన్ని ఫోన్లలో ప్లే కావు. వాటిని MP3 ఫైళ్ళ  లాగానే సేవ్ చేయవలసి ఉంటుంది . అలాగే ఒక్కోసారి వివిధ ఫోల్డర్లలోని xl లేదా మరో ఫైల్స్ ను ఒకే ఫోల్డర్ లో చేయవలసి రావచ్చు. దీనికి  ఓ చిన్న ట్రిక్ ...start  >>> సెర్చ్ ద్వారా మనకు కావాల్సిన ఫోల్డర్ లో mp3 ఫైల్స్ అయితే .mp3 అనీ లేదా .xls అనో లేదా .* అనో టైపు చేసి సెర్చ్ [...]
అతి చవుకగా వస్తున్నాయని చైనా వస్తువులు ఇప్పుడు అందరూ వాడుతున్నారు. కానీ అవి వాడడం ద్వారా మనకు అలాగే మిగతా ప్రపంచదేశాలకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని నేను ఎంతోకాలంగా అందరితో పంచుకోవాలని అనుకుంటూ నా మనసు దోలిచేస్తుంటే ఇప్పుడు చెపుతున్నాను . 1.చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం. అక్కడ ప్రతీదీ ప్రభుత్వ సొంతం. అలాగే మనం కొనే వస్తువులపైన లాభం కూడా! ఆ లాభంలొ చాలా భాగాన్ని చైనా తన [...]
ముందుగా తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .                 WISH YOU HAPPY NEW YEAR 2013 లింక్ : http://blogillu.blogspot.in/2012/12/blog-post_31.html
లక్షల కొద్దీ అప్లికేషన్స్ , గేమ్స్ ఉన్నాయి ఈ ఫోనులో . Android ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ . దీని సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఉచితంగా లభిస్తాయి. Google. అనేది  ప్రపంచంలో అతిగొప్ప, ప్రాచుర్యమైన సంస్థ . దీనికి పోటీగా  మైక్రోసాఫ్ట్ ఫోన్ మరియు ఆపిల్ iphone ఉన్నాయి, కానీ ఎక్కువమంది  వినియోగదారులు Google నే  ఇష్టపడతారు. అయితే, అక్కడ ఇతర కారణాలు కూడా  చాలా ఉన్నాయి, కానీ పైన చెప్పబడినవి
ఉచితంగా యాంగ్రీ బర్డ్స్ స్టార్ వార్స్ Android APK డౌన్లోడ్ చేసుకోండి .  ఒక సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, Rovio చివరకు Android కోసం కొత్త యాంగ్రీ బర్డ్స్ స్టార్ వార్స్ విడుదల చేసింది . ఉచితంగా యాంగ్రీ బర్డ్స్ స్టార్ వార్స్ HD APK డౌన్లోడ్ కోసం ఏదైనా క్రింది లింక్ లను క్లిక్ చేయండి .ఈ గేమ్ కోసం Android వెర్షన్ 2.2 లేదా పైన అవసరం.  దీని ఫైల్ సైజు : 33MB .  యాంగ్రీ బర్డ్స్  స్టార్ వార్స్ APK డౌన్లోడ్
ఈ బ్లాగు మొదలు పెట్టి చాలాకాలం అయినా కొద్దికాలం మాత్రమె దీన్ని నిర్వహించడం జరిగింది. ఇకనుండి ప్రతీరోజూ ఈ బ్లాగు అప్ డేట్  చేయాలని నిర్ణయించాను. మీ ఆదరణ కలిగేలా అనేకవిషయాలు చర్చించా బోతున్నాను. మొదటిగా ఆండ్రాయిడ్ గురించి విషయాలతో ప్రారంభిస్తున్నాను. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ క్రొత్తగా కొన్నారా? అయితే మీకు వచ్చే సందేహాలు- సమాధానాలు ఎన్నో ఉండొచ్చు. రాబోయే మూడు [...]
ప్రతీ వెబ్సైట్ లో ఉండే పేజీల్లో అనేకమైన డేటా ఫైల్స్, ఇమేజెస్, జావా, CSS ఫైళ్ళు ఉంటాయి.ఒక వెబ్సైట్ పేజ్ ఓపెన్ చేసినపుడు ఇవన్నీ లోడ్ అవుతుంటాయి. ఈ ఫైళ్ళ వల్లే ప్రతీ వెబ్సైట్ ఆకర్షణీయంగా కనపడుతుంది.సాధారణ కంప్యూటర్లపై ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసినపుడు ఎంత డేటా ఉపయోగించుకున్నా పరవాలేదు. కానీ KBకి ఇంత అని చార్జ్ చేసే మొబైల్ నెట్వర్క్ లలో ఇది చాలా ముఖ్యం. ప్రస్తుతం మనం బ్లాగుల [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు