ఓం శరవణ భవాయై నమ:శివశక్తుల సంయోగం ఒక విశ్వవిజేతకు, అద్భుతపరాక్రమశాలికి, జ్ఞానప్రదాతకు  మూలకారణం  కానుంది. 'అద్వైతం సత్యం'.నిరంజనం, నిరంతరం, నిర్గుణం, నిరామయం ఈ అద్వైత లక్షణాలు. అదే మహాపరమేశ్వర తత్వం. మహాకాలాగ్ని స్వరూపం ఈశ్వరుడు. 'ద్వైతం కల్పితం'. సకల చరాచర సృష్టి, కదలీ కదలక కదలే కదలికలకు కారణం ఈ ద్వైతం. అదే మహాశక్తి స్వరూపం.లోకకళ్యాణదక్షులైన వారిరువరి భావం. [...]
తమిళనాడులో శ్రీవిల్లి వుత్తూరులో నిరంతరము వటపత్రశాయికి మాలా కైంకర్యము చేయు శ్రీ విష్ణుచిత్తుడు(పేరియాళ్వారు) తులసి వనమునకై భూమిని దున్నుచుండగా ఆండాళ్‌ శిశువు భూమిలో కనపడింది. ఆ పసికూనను చూసి పరమ సంతోషముతో విష్ణుచిత్తుడు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచమని భార్యకిచ్చాడు. ఆమె పసిబిడ్డకు గోదాదేవి అని నామకరణం చేసింది. (గోదా-భూమి, గోదాదేవి- భూమి నుండి [...]
అభిమానం అంటే ఒక్కోసారి ప్రేమ లేక ఇష్టం అని చెప్పచ్చు. మరోసారి అభిమానం అంటే తనపై తనకి గౌరవం అవుతుంది. సందర్భాన్ని బట్టి ఆ పదము అర్ధము మారుతుంది. మనం స్నేహితులను, బంధువులను అభిమానంగా ప్రేమగా చూస్తాము. "ఎవరన్నా ఏమైనా అంటే పడదురా, తనకి అభిమానం ఎక్కువ " అంటారు. ఇక్కడ అభిమానం అంటే తన మీద తనకి గౌరవం అని అర్ధం వస్తోంది. మీ వాళ్ళకి నువ్వంటే విపరీతమైన అభిమానం కదా అంటాము. నీ [...]
శ్లో" పితాధర్మ: పితాస్వర్గ: పితా హి పరమం తప:!     పితరి ప్రీతి మాపన్నే సర్వా ప్రీయంతి   దేవతా:!!   (మహాభారతం)తండ్రిని సేవించడమే ధర్మం. తండ్రిని సర్వవిధముల సుఖింపజేయడమే స్వర్గం. ధర్మవర్తనుడైన తండ్రి ఆదేశాలను అనుసరించడమే సర్వశ్రేష్టమైన తపస్సు. తండ్రిని ప్రసన్నంగా ఉంచితే సమస్త దేవతలు ప్రసన్నులౌతారని ఈ శ్లోకము యొక్క అర్ధం. "సర్వ దేవ మయ: పితా"! తండ్రి సంపూర్ణంగా దేవతా [...]
ఓ౦ శ్రీ   సాయి కృష్ణాయ నమో నమ:తొలకరి  మేఘ౦ లా౦టి నీల వర్ణుడు, ఉత్తమ లీలలను ప్రదర్శి౦చినవాడు, సిగన౦దు ముచ్చట గొలిపే నెమలిపి౦చ౦ కలవాడు, జనులకు  హితములనుచేయువాడు అయిన గోపాలకృష్ణునికి నమస్కరి౦చుచున్నాను."నామరూపే అవతార" శ్రీకృష్ణుడు నామరూపంలో కూడా అవతరిస్తాడు. ముఖ్యంగా కలియుగంలో శ్రీకృష్ణుడు నామరూపంలోనే అవతరించాడు. కృష్ణునికి, కృష్ణనామానికి తేడా లేదు. [...]
శ్లో" నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం.   దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్   తప్తహాటక కేశాంత ర్జ్వలత్పావక లోచన:   వజ్రాధిక నఖస్పర్శ! దివ్యసింహ! నమోస్తుతే!   పాంతు వో నరసింహస్య నఖలాంగల కోటయ:   హిరణ్యకశిపోర్వక్ష: క్షేత్రాసృ క్కర్దమారుణా: హిరణ్యకశిపుని వక్షం అనే పొలంలోని నెత్తురు బురదతో ఎరుపెక్కిన నాగళ్ళవంటి నరసింహుని గోళ్ళు మిమ్ము కాపాడు [...]
 "విశ్వం విష్ణు వషట్కార:" అంటూ భీష్ముడు యుధిష్టరునకు శ్రీ విష్ణుసహస్రనామాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. అంటే  సృష్టింపబడిన జగమంతా భగవంతునిరూపమే. జగత్తు ఉత్పత్తి-స్థితి-లయలకు ఎవరు కారణమవుతున్నాడో, అతడే బ్రహ్మం. ఈ బ్రహ్మమే అద్వితీయుడైన పరమపురుషుడు. జగత్తులో ఉద్భవించిన ప్రతి వస్తువు, మనకు తెలిసినా తెలియకపోయినా కూడా, బ్రహ్మం అనే పదంలో చేర్చబడిందని అర్ధం. ప్రతి [...]
పూజ, జపం, ధ్యానం, ఆరాధన, ఆత్మ నివేదనం... నవ విధ భక్తిలో ముఖ్యమైనవి.భగవంతుని  స్తుతించేవారు.. సామూహికంగా సహస్రనామాల్ని బిగ్గరగా ఒకేసారి అందరూ సమానస్థాయిలో ఆలాపన చేయవచ్చు. కానీ ఒంటరిగా పూజ,జప ధ్యానాదులు... తక్కువ స్థాయిలోపెదవుల కలయికతో చేయవచ్చు లేదా మానసిక జప ధ్యానాదులు ఉత్తమం.  శ్లో" ఆజ్యధారయా స్రోతసా సమం    సరళ చింతనం విరళిత: పరం  (  రమణ మహర్షి )అంతరాయం లేకుండా [...]
 ఓం శ్రీ సాయినాధాయ నమో నమ:పరమాత్మ,పరంధాముడు అయిన ఆ అంతర్యామి శ్రీ బాబా 1918వ సంవత్సరం విజయదశమినాడు సమాధిలోకి వెళ్ళేముందు, తమ భక్తులందరికీ ఇలా ధైర్యం చెప్పారు. వీడినా యీ భౌతిక దేహమ్మువస్తాను పరుగున భక్తుల కోసమ్ముఅనుభవం మీద తెలుసుకొందురుసాయి అనంతుడు, అంతర్యామి అంటారు.భక్తులందరూ వేనోళ్ళ కీర్తించే బాబాగారు.. నా అనుభవాలలో మా కోసం మమ్ములను ఈ జీవిత మాయామోహాలనుండి [...]
 మీ వైవాహిక జీవితం గురించి నీ స్పందన ఏమిటి? అని సరదాగా అడిగింది..    నా అంతరంగిక స్నేహితురాలు  . తనకి నేను సమాధానం చాలా వివరంగా చెప్పాను. కానీ ఒకసారి నన్ను నేను తరచి చూసుకున్నాను. నా వైవాహిక జీవితంలో 29 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఒడి దుడుకులు...అయినా అన్నిటినీ సమానంగా తీసుకున్న మా కుటుంబ ఔన్నత్యం నాకు సంతోషాన్నిస్తుంది. ఒక క్రమశిక్షణ గల భర్త, ఆ క్రమ [...]
ఒక కుటుంబములో నలుగురు సభ్యులుంటే ఆ నలుగురి మనస్తత్వాలు ఒకే రీతిలో ఉండవు. విభిన్న అభిరుచులు అభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రముఖ నిర్ణయాలకు మాత్రము సంప్రదింపులతో ఏకాభిప్రాయముతో ఒక నిర్ణయము తీసుకొని అమలుపరుస్తారు. అలాగే  ఒకరికొకరు అని మమేకమై మైత్రీ భావనతో ఉన్న ఇద్దరు ప్రాణ మిత్రుల అభిప్రాయాలు కూడా ఒకేలా ఉండాలని లేదు. అభిరుచులు అసలు కలవకపోవచ్చు. వారి జీవన విధానము కూడా [...]
 ఓం శ్రీ సర్వేశ్వరాయ నమో నమ: జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి. తనను తాను విచారించుకోవటం వలన జ్ఞానం లభిస్తుంది. కనుక సాధన విచారణతో ఆరంభమై, సమర్పణతో ముగుస్తుంది. భక్తి భావనతో హనుమంతుని ద్వైత ప్రయాణం శ్రీరామునితో అభేదాన్ని గుర్తించడంతో అద్వైత దర్శనంగా పరిణమించి, గమ్యస్థానాన్ని చేరుకుంది. హనుమంతుడు రామచంద్రునితో ఈ విధంగా తెలియజేశాడు. శ్లో"   దేహబుద్ధ్యా తు [...]
 ఓం శ్రీ నమో నారాయణాయ నమో నమ:   మౌనమే ఉత్తమోత్తమమైన ఉపదేశం. పరిణతి పొందిన వారికి మాత్రమే ఇది సంతృప్తినిస్తుంది. సాధారణులకు మాటల ద్వారా బోధిస్తేనే సంతోషపడతారు. సత్యం మాటలకు అందేది కాదు. ఉపన్యాసాలు కొద్ది మందికి మాత్రమే తాత్కాలికమైన మార్పును ఇస్తాయి. మౌనము సర్వులకు శాశ్వతమైన పరివర్తనాన్ని అనుగ్రహిస్తుంది. మౌనమే ఆత్మకు మారు పేరు. మౌనము నాలుగు విధములు. వాజ్మౌనము, [...]
  ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమ: పరమాత్మ-అంతర్యామి పోస్ట్ లో రెండవ అవతారమును వివరించమని ఇద్దరు మిత్రులు కోరారు..వారి అభీష్టము మేరకు నా ఈ వివరణ.... భూమి మొదట పాతాలగతమై ఉన్నది. దానిని పైకి తెచ్చి యధాస్థితిలో నిలిపితేగానీ సృష్టిని ప్రారంభించుటకు వీలుగాదు. భగవంతుడు వరాహావతారమెత్తి భూమిని ఉద్ధరించినాడు. "వర" అనగా శ్రేష్ఠమైనది. "అహము " అనగా దినము అని అర్ధము. "వరాహము" [...]
 ఓం శ్రీ సర్వేశ్వరాయ నమో నమ: జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి. తనను తాను విచారించుకోవటం వలన జ్ఞానం లభిస్తుంది. కనుక సాధన విచారణతో ఆరంభమై, సమర్పణతో ముగుస్తుంది. భక్తి భావనతో హనుమంతుని ద్వైత ప్రయాణం శ్రీరామునితో అభేదాన్ని గుర్తించడంతో అద్వైత దర్శనంగా పరిణమించి, గమ్యస్థానాన్ని చేరుకుంది. హనుమంతుడు రామచంద్రునితో ఈ విధంగా తెలియజేశాడు. శ్లో"   దేహబుద్ధ్యా తు [...]
 ఈ మధ్య నా నెచ్చెలి అమ్మ నాన్న గుర్తుకొచ్చారురా.. అంది. అలా ఆలోచనలో పడిన నాకు మా అమ్మ..నాన్న గుర్తు వచ్చారు. అమ్మ నాన్న వారితో మనకుండే అనుబంధం..మన పిల్లలకి మనతో ఉండే అనుబంధం ఆలోచన .  ఈ టపాకి నాంది అయింది నా ఆలోచనల పరంపర..జన్మ నిచ్చిన తల్లి ఋణం తీర్చుకోలేము అంటారు. నిజమే! భగవంతుడు ఏర్పరిచిన మధుర బంధం.. సృష్టికి ప్రతిరూపాలు తల్లిదండ్రులు.అమ్మ ఆలనా, నాన్న పాలనా.. వారి [...]
 ఓం శ్రీ సాయినాధాయ నమో నమ: తమాదిదేవం కరుణానిధానం, తమాలవర్ణం మహితావతారం !అపారసంసారసముద్రసేతుం, భజామహే భాగవత స్వరూపం !!                                                                                         - (పద్మపురాణం) దేవాదిదేవుడైన శ్రీమహావిష్ణువు కృపానిధి - తమాల వృక్షమువలె శ్యామవర్ణశోభితుడు, లోకకల్యాణార్ధము పెక్కు అవతారములను [...]
  ఓం శ్రీసాయికృష్ణ పరబ్రహ్మణే నమ: శ్లో" యదా తే మోహకలిలం బుద్ధిర్వతితరిష్యతి!    తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతుస్య చ!! అ 2-52శ్లో భా:- ఎప్పుడు నీయొక్క మనస్సు అజ్ఞానమనెడు కల్మషమును దాటగలదో అప్పుడు వినదగిన అర్ధమునుండియు, విన్న అర్ధము నుండియు అనగా కర్మవిషయమునందు విరక్తిని పొందెదవు. సాధకుడు ప్రకృతికి పరమగు బ్రహ్మపదమును ఎందువలన పొందలేదో అది ఈ శ్లోకములో [...]
ఓం శ్రీ గణపతయే నమ:కాణిపాకం గ్రామము చిత్తూరునకు అనతి దూరమున కలదు. ఆ గ్రామమునందు శ్రీవరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంఠేశ్వరస్వామి వారి ఆలయము శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయములు కలవు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును రచించిన  శ్రీ శంకరభట్టుగారు వారి అనుభవాలను చెపుతూ కాణిపాకం వినాయకుని వృత్తాంతం తెలియజేశారు. శంకరభట్టు వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకొని [...]
 ఉదయము బిరియాని చేసుకోవాలంటే రాత్రి ఉలవలు నానబెట్టాలి.అరకిలో రైస్ కి 50గ్రా"ఉలవలు నానబెట్టాలి. నానిన ఉలవలను మెత్తగా ఉడికించాలి. చలార్చి గరం మసాలా మిరియాలు కొద్దిగా కలిపి ఉడికించిన నీళ్ళతోనే మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఈ ఉలవచారుని పక్కన ఉంచుకోవాలి.ఉలవచారు బిరియానికి కావలసినవి:- బాస్మతి రైస్ - అరకిలొ కారెట్     -1బీన్స్      - 6పచ్చిమిర్చి - 8కొత్తిమిర - ఒక [...]
 ఓం శ్రీ గురుభ్యో నమ: శ్లో" ప్రకృతిం స్వా మవష్టభ్య విసృజామి పున: పున:     భూతగ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతే ర్వశాత్   (భగవద్గీత 9అ-8 శ్లో) ఈ సమస్త జగత్ విధానమును నా ఆధీనమున ఉన్నది. నా సంకల్పము ననుసరించి ఆ ప్రయత్నముగా అది మరల మరల వ్యక్తమగుచు నా సంకల్పము ననుసరించియే అది చివరకు లయము పొందుచున్నది.  ఓ వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సాధనతో [...]
 ఓం ఆదిత్యాయ నమో నమ: ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ!యద్  భద్రం తన్న ఆసువ!!  (యజుర్వేదము 30 - 3) ఈ వేద మంత్రంలో మూడు శబ్దాలున్నాయి. సవిత, దురుతములు, భద్రం. సవితా శబ్దానికి సృష్టికర్త, పరమాత్ముడు, ప్రేరకుడు, సూర్యుడు అనే అర్ధాలున్నాయి. రాత్రి గడచి ఉదయం సూర్య కిరణాలు వస్తువులపై పడగానే ఆ పదార్ధాలు - వస్తువులలో ఒక విధమైన ప్రేరణ జాగృతి కలుగుతుంది. అందుకే సూర్యునికి [...]
శ్లో"  కాయ వాంజ్మన:  కార్యముత్తమం        పూజనం జప  శ్చింతనం క్రమాత్.  (రమణ మహర్షి) భావం:- భగవంతుడు అనుగ్రహించిన దేహాన్ని పూజకీ, వాక్కుని జపానికీ, మనస్సుని ధ్యానానికీ వినియోగించాలి. ఇవన్నీ క్రమంగా ఒకదానికన్నా తరువాతది ఉత్తమం.సిద్ధపురుషుల లక్షణాలు సాధకుల సాధనాలు అవుతాయి. అవి సంపాదించడానికి గొప్ప ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాల కడుపులో నెయ్యి ఉంటుంది. కానీ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు