Anthony Bourdain అనే అతను మట్టిలో కలిసిపోయాడనే వార్త నన్ను కాస్త బాధపెట్టింది. నా దృష్టిలో Anthony Bourdain ఒక food philosopher. ఇతను ఒక ఫుడ్ ప్రజెంటరుగా ఖ్యాతిని గాంచాడు. food netwrok లో ఈయన ప్రోగ్రాములు అనేకమార్లు చూశాను.అన్నిటికన్నా నాకు బానచ్చిన ఇతని కార్యక్రమం Parts Unknown. ఇతని ఇంకో కార్యక్రమం నాకు బాగా నచ్చింది, ఎక్కువగా చూసింది - No Reservations. తిండి మీద ఇంత గొప్పగా ఓ కార్యక్రమాన్ని డిజైన్ చేయటం, తిండి ద్వారా ఓ [...]
అమెరికా లాంటి దేశాల్లో రాజకీయ (వి)నాయకుల చేతిలో అత్యంత ప్రధానమైన పెంపుడు జంతువు *మీడియా*. వీళ్ళు ఆడే పావుల ఆటలో ప్రధానమైన ఎత్తుగడ - ఏంచేసైనా పేపర్లో పెద్దక్షరాలతో మొదటిపేజీలో పడాలి.అదే సమీకరణాన్ని అనుకరిస్తున్నాడు బాబు.జనాలు మర్చిపోకూడదని రోజుకోసారి "భా.జ.పా నమ్మక ద్రోహం" అంటాడు. దాన్ని బాజాభజంత్రీల మీడియా పెద్దక్షరాలతో ప్రచురిస్తుంది.మొన్న జరిగిన ఒక [...]
Broadside or T-bone collisionBroadside collisions are where the side of one vehicle is impacted by the front or rear of another vehicle, forming a "T". In the United States and Canada this collision type is also known as right-angle collision or T-bone collision; it is also sometimes referred to by the abbreviation "AABS" for "auto accident, broadside".[1] Vehicle damage and occupant injury are more likely to be severe, but severity varies based on the part of the vehicle that is struck, safety features present, the speeds of both vehicles, and vehicle weight and construction.90 డిగ్రీల కోణంలో యాక్సిడెంట్మొన్నీమధ్య ఓ రోజు సూరిఘాణ్ణి క్లాసులో దింపి ఎటో వెళ్తూ ఓ ట్రాఫిక్ సిగ్నల్ గద్దర ఆగాను రెడ్ పడిందని. అది ఓ [...]
మా చిన్నప్పుడు ఎండ్లకాలంలో కూరగాయలు రావు కాబట్టి, వాట్ని ఎండబెట్టి దాచిపెట్టుకునేవారు. వాటిని వరుగులు అనేవారనుకుంటా. అమెరికా లాంటి దేశాల్లో ఫ్రోజన్ ఫుడ్ లభిస్తుందనుకోండి ఏ సీజనులోనైనా. ఓ రకంగా వరుగు అనే విధానం అంతరించినట్టేనేమో.కాస్తో కూస్తో కమర్షియల్ స్థాయిలోనైనా బతికున్నది వడియం.ఈరోజు మేము సగ్గుబియ్యపు వడియాలు పెట్టుకున్నాం.
మన్నెముల్లుసురిగాడి చేతిలో ఏదో గుచ్చుకుని విరిగిపోయింది. బహుశా ఓ పేడో లేకపోతే ఓ ముల్లో అయుండచ్చు. వాళ్ళమ్మ పిన్నీసుతో దాన్ని తీసేసింది. అయినా ముల్లు దిగినచోట చిన్నగా వాము ఉండి ఒక కోణంలో నొప్పి అంటున్నాడు. బహుశా ఆ పేడో ముల్లో మొత్తం బయటకొచ్చేకుండా ఇంకా కొంచెం చేతిలో మిగిలిపోయుండాలి. మొన్నోసారి నాకూ అంతే జరిగింది. చిటికెన వేలు రెండో కణుపు దగ్గర పేడు దిగింది, [...]
ఇది ప్రజాస్వామ్య విజయం ఎలా అవుతుంది?యం.యల్.యే లను అక్కడే ఉంచి, *నిర్బంధించకుండా* వదిలేసి, ఎంత ప్రలోభాలు పెట్టినా *మా పార్టిని మేము వీడము* అని చెప్పగలిగిన నాడు - అది ప్రజాస్వామ్య విజయం.హోటళ్ళలో క్యాండిడేట్లను దాపెట్టే ప్రతోడు ప్రజస్వామ్య విజయం అనేవాడే
మొన్నోరోజు HOV లైన్లో నా మానాన నేను ఇంటికి కారు నడుపుకుంటూ రేడియో వింటూ వెళ్తున్నా. US 290 expansion గత పదేళ్ళుగా నడుస్తున్నది. సూరిగాడికి పెళ్ళై పిల్ల్లు పుట్టేప్పటికి తప్పక రెడీ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. సరే, మొన్న అలా వెళ్తున్న నేను నా పక్కనే ఓ పెద్ద ట్రైలర్ వెళ్ళటం గమనించాను. అది వెళ్ళిన ఒక నిమిషానికి ఓ పెద్ద శబ్దం. బెలూన్ పగిలిన శబ్దం వినిపించింది. ఏదో ట్రైరో ఏదో బ్లాస్ట్ [...]
ఇళయరాజా స్వరంలో ఓ రకమైన మార్దవం ఉంటుందని నాకనిపిస్తుంది. ఈపాట ఓ ఉదాహరణ. రాంగోపాల్ వర్మ తీసిన గాయం అనే సినిమాని అనేకసార్లు చూసానిదివరలో. గాయం సినిమాకి సీక్వెల్ వచ్చిందని విన్నా కానీ చూట్టం పడలేదు. ఈరోజు యూట్యూబులో దొరికితే చూట్టం మొదలెట్టాను.1993 గాయంలో జగపతి బాబుకీ గాయం 2 లో జగపతి బాబుకీ తేడా ఉంది. వయసులో!సినిమా మధ్యలో ఈ పాట.కలగనే కన్నుల్లో కరగకే కన్నీరాకలసిన [...]
నా బ్లాగు టపాలు కొన్నిటికి సూరిగాడే స్పూర్తి. వాడు చేసే అల్లరి పనులు, వాడు పెరగటం, వాడి గోల, వాడి హేల, వాడి బాధ, వాడి ఆనందం, వాడి ఆలోచనలు, వాడి మాటలు, వాడి పాటలు...... ఎన్నో!అమెరికాలో భారతీయ సంతతి అనే విషయాన్ని ఊహిస్తే - పిల్లల పెంపకం అంత సుళువు కాదు. మనతనం చొప్పించాలి, చప్పించగలగాలి, పిల్లలు ఆ అవకాశాన్ని ఇవ్వాలి. వాళ్ళు దాన్ని తీస్కోగలగాలిఏవైనా!సూరిగాడి పుట్టిన్రోజు [...]
మొన్నీమధ్య జరిగిన ఒక చిన్న సంఘటన.న మిత్రుడొకతని కమ్యూనీటీలో ఓ దేశీ కుటుంబం. చిన్న కుటుంబం, వాళ్ళిద్దరు, వాళ్ళకిద్దరు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు. ఓరోజు మధ్హ్Yఆనం ఆమె నలతఘా ఉంది అని ఇంతికొచ్చిందట. తలుపు తీస్తూ కుప్పకూలి పడి పోయిందట. ఇది మొదట అందిన సమాచారం.రెండ్రోజుల తర్వాత అటాప్సీ రిపోర్ట్ రిలీజ్ చేసారు పోలీసులూ తదితర సిబ్బంది.అటాప్సీ రిపోర్ట్ ప్రకారం -ఆమె [...]
యధాప్రకారం స్కూల్ బస్సు దగ్గరకి వెళ్ళిన సూరిగాడు, అయిదునిమిషాల్లోపే మెసేజ్ పెట్టాడు. వాడికీమధ్య ఫోన్ (ఫోన్ అనటం మోటు ఈరోజున తెలుగు అందునా ఈనాడు ప్రపంచంలో. చరవణి అనాలి ట. ఈనాడు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉవాచ. అదికూడ చఱవాణి కాద ట) కొనిపెట్టాను. అవసరం అనిపించింది. లేట్ ఈవెనింగ్ క్లాసులు గట్రా. ఫోన్ చేతిలో ఉంటం మంచిది అనిపించింది. life360 అని ఒక అప్లికేషన్. అది వేస్తే, ఫోన్ [...]
పిల్లలీమధ్య  పిల్లలున్న వాళ్ళు ఎవరు ఇంటికొచ్చినా స్లీపోవర్కి ఉంటారా అని అడుగుతున్నారు. ముఖ్యంగా అనఘ. తన మిత్రురాళ్ళ బృందంలో ఎవరొచ్చినా స్లీపోవర్కి ఉండండి, ఉండనివ్వండీ అని వచ్చిన తల్లితండ్రుల్ని, ఉండమని చెప్పండి అని మమ్మల్ని పోరుతున్నారు.బాగనే ఉన్నా ఇది ఎక్కడన్నా వికటిస్తుందేమో ఎక్కడో ఓ భయం. ఆ భయానికి మూలం ఓ మితృడి ద్వారా విన్న ఒక సంఘటన!ఒక దేశీ తెలుగు [...]
బ్రస్సెల్ స్ప్రౌట్ చూట్టానికి చిన్న కోసుగడ్డలాగా ఉంటుంది. కోసుగడ్డ అంటే క్యాబేజి. ఇది కోసుగడ్డ కుటుంబానికి చెందిందే.వికీవిక్కేశ్వరరావు గారు ఇలా చెప్పుకొచ్చారు-The Brussels sprout is a member of the Gemmifera Group of cabbages (Brassica oleracea), grown for its edible buds.The leafy green vegetables are typically 2.5–4 cm (0.98–1.6 in) in diameter and look like miniature cabbages. The Brussels sprout has long been popular in Brussels, Belgium, and may have originated and gained its name there.[1]Nutrients, phytochemicals and research[edit]Raw Brussels sprouts contain excellent levels of vitamin C and vitamin K, with more moderate [...]
మొన్నీమధ్య ఏకస్థలబహుళసముదాయంలో ఓ దేశీ పిల్లాడు, సూరిగాడికన్నా ఓ ఏడాది పెద్దవాడు, పిల్లలతో ఆడుతూ ఓ బూతుకూత అలవోకగా కూసినాడు. వెనువెంటనే కొందరు పిల్లలు ఆ పిల్లాడి తల్లికి ఆ విషయాన్ని మోసుకెళ్ళినారు. సదరు తల్లిగారు ఇలా వాక్రుచ్చినారు"ఓహ్! అవునా! తప్పుకదూ! కానీ, కావలని అన్నాడా లేక ఊతపదంలా అన్నాడా? ఓహ్! ఊతపదంలా అన్నాడా! అయితే తేలిగ్గా తీసుకుని వెళ్ళి ఆడుకోండి పోండి".అదే [...]
జనవరి నెలలో ఉత్కృష్ట సోమయాగం జరుగనున్నది. శ్రౌత సంవర్ధనీ సభ వారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర కాప్రే గారి అధ్యక్షతన జ్యోతిరప్తోర్యామం - ఉత్కృష్ట సోమయాగం జనవరి ౧౯ నుండి ౨౪ వరకు,  ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో జరుగనున్నది. అవకాశం ఉన్నవాళ్ళు, ఇలాంటి కార్యక్రమాలయందు ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పక పాల్గొనవలసిన కార్యక్రమం.
ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: దేశరాజధాని నగరం దిల్లీలో సరి-బేసి సంఖ్య వాహన విధానం నేడు అమలు చేసినప్పటికీ కాలుష్య స్థాయి అధికంగానే ఉందని అధికారులు వెల్లడించారు. విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈరోజు దిల్లీలో సరి-బేసి వాహన రిజిస్ట్రేషన్‌ సంఖ్య వాహనాలు రోజు మార్చి రోజు తిరగాలనే నిబంధన అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈరోజు కూడా [...]
మీ అందరికీ తెలుసు, కేవలం బళ్లో పాఠ్యపుస్తకాల వల్ల విజ్ఞానం పెరగదూ అని. విజ్ఞానం పెంపొందాలంటే కావాల్సింది చదవడం, చిన్నవయసప్పటినుండే పుస్తకాలు, రకరకాల పుస్తకాలు చదవడం ఒక వ్యసనంలా మారాలి.నేను ఇక్కడకి వచ్చాక, నా చుట్టుపక్కల ఉన్న కొంతమంది మన దేశీ పిల్లల్ని గమనించే అవకాశం లభించింది. అలాంటివారిలో అజిత్ గారి కూతురు, నాలుగో గ్రేడ్ అనుకుంటా, ఎన్ని పుస్తకాలు చదువుతుందో ఆ [...]
ఈవేళటి యువతకి నే ఇచ్చే అతి చిన్న క్లాస్ ఇదీ -౧. వ్యాయామం ముఖ్యం౨. మానసిక ఒత్తిడిని తగ్గించుకోటం ముఖ్యం౩. బరువుని అదుపులో పెట్టుకోటం ముఖ్యం౪. వేళపట్టున భోజనం ముఖ్యం౫. కంటి నిండా నిద్ర ముఖ్యం౬. ఇంటికి వెళ్తూ ఆఫీసుని, ఆఫీసుకి వెళ్తూ ఇంటినీ తీసుకువెళ్ళకుండా ఉంటం ముఖ్యం౬. గీత గీస్కొని, అది దాటకుండా ఉంటం ముఖ్యం. అనగా, ఒక పెగ్, లేక ఒక బీర్.  అంతే! ఒక చుట్ట. మానేయండి అని చెప్పను. [...]
అలా ఆడి సెంపపేల్సినాక యెడ్డు మమ్మలొందర్ని అదరగొట్టి సెప్పేడు; ఉరే యెదవలఁజాకొడకల్లార, సెంట్రల్జెయిల్దప్ప ఇంకో యెడ్రసే లేని దొంగలంజాకొడకల్లార, బేచీలకింద సెట్టయిపొయ్యి ఊరుని దోసుకునీ దగుల్బాజీ నా కొడకల్లారా! ఊరంట దిరిగీ ఎర్రిపీరు నా కొడుకుల్ని దోసుకొమ్మని జెప్పి మీకు ఒవడిచ్చేడ్రా అక్కు? ఏడుకొండల ఎంకటేస్సెర సోవి ఇచ్చేడా, లేక, మాల కొండ మల్లికార్జునస్సోవి ఇచ్చెడా? [...]
అటుచూస్తే కొడబండలు,ఇటు చూస్తే రాక్షసి డొంకలు.కాని ఇది విమల.అటుచూస్తే పెద్దపులుల కోరలు, ఇటు చూస్తే పడగలెత్తిన పాములు,కాని ఇది విమల.అటు చూస్తే సెగలు సెగలు, ఇటు చూస్తే పొగల సుడులు,కాని ఇది విమల.అటు చూస్తే దొరికే ఎండలు, ఇటు చూస్తే కొరికే నీడలు,కాని ఇది విమల.అవును సరే, కాని ఇది విమల.అటు చూస్తే ఎత్తుదొరకని మహా పర్వతాలు, ఇటు చూస్తే లోతుచిక్కని చీకటి అగాధాలు లేదా ఒడ్డులేని మహా [...]
కూడలిని మూసివేయటం బాధగా అనిపించింది. ఎందరో తెలుగు బ్లాగులోకపు బావిలో కప్పలకు దొరికిన ఒక పెద్ద తామరాకు కూడలి. నా బ్లాగుగుకి ఇన్ని హిట్స్ తెచ్చిపెట్టిన కూడలిని మూసివేయటం కన్నా ప్రజలకు అంకింతమిచ్చి మీరే మేనేజ్ చేస్కోండర్రా అనుంటే బాఘుండేది. నాబోటి కప్పలు కొన్ని కాస్తోకూస్తో విత్తసహాయం కూడా చేసే అవకాశాం ఉంది. ఏవైనా - గూగుల్ లాంటి వాళ్ళే ఈరోజు టెక్నాలజీని రేపు [...]
బ్రస్సెల్ స్ప్రౌట్ చూట్టానికి చిన్న కోసుగడ్డలాగా ఉంటుంది. కోసుగడ్డ అంటే క్యాబేజి. ఇది కోసుగడ్డ కుటుంబానికి చెందిందే.వికీవిక్కేశ్వరరావు గారు ఇలా చెప్పుకొచ్చారు-The Brussels sprout is a member of the Gemmifera Group of cabbages (Brassica oleracea), grown for its edible buds.The leafy green vegetables are typically 2.5–4 cm (0.98–1.6 in) in diameter and look like miniature cabbages. The Brussels sprout has long been popular in Brussels, Belgium, and may have originated and gained its name there.[1]Nutrients, phytochemicals and research[edit]Raw Brussels sprouts contain excellent levels of vitamin C and vitamin K, with more moderate [...]
నీలోని చీకట్లనుజ్ఞానపు దీప అవళులతోపారద్రోలుకోనిన్ను నమ్ముకున్న వారి మనసునదీప అవళులను వెలుగించుకుల దీపకుడివై ప్రజ్వరిల్లుసత్ సమాజ నిర్మాణానికిదారులు వేస్తూఆ దారుల వెంటదీప అవళులని జ్వలింపజేయుఅదే నేటి సమాజంరాబోయే తరానికినీవందించేనిజమైన దీపావళిదీప అవళిజై హింద్
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు