కలసిన మనసులు 1968. కౌముది బేనర్ పైన ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన కలసిన మనసులు సినిమా, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1968లో విడుదలయింది. చిత్రానికి కథ, స్స్కీన్ ప్లే ఎం.ఎస్.రెడ్డి, మాటలు ఆత్రేయ, పాటలు ఆత్రేయ, దేవులపల్లి వేంకట కృష్ణమూర్తి, ఆరుద్ర, కొసరాజు.  చిత్రానికి సంగీత దర్శకులు - మాస్టర్ వేణు. గాయకులు ఘంటసాల, సుశీల, ఎస్.జానకి, మాధవపెద్ది (పిఠాపురం? ) మంగళంపల్లి [...]
 తమిళదేశంలో శైవమత సాహిత్యంలో అతి పవిత్రమైనదిగా, వేదాలతో సమంగా భావింపబడేది - తిరుమురై.  ఇది మొత్తం పన్నెండు భాగాల సంకలనం.  నాలుగు పాదాలతో కూడిన వృత్తాలుగా ఇందులో ఛందస్సు కూర్చబడింది. పదవశతాబ్దంలో రాజరాజ చోళుడు పరిపాలించిన కాలంలో ఈ సంకలనం కూర్చడం జరిగింది. వీటిలో మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు. ఈ ఏడు భాగాలు ముగ్గురు ప్రముఖ కవులరచన.  ఏడవ శతాబ్దికి చెందిన కవులైన  [...]
అభినవ ఆంధ్ర భోజుడు శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని కవులను అష్ట దిగ్గజాలు అంటారు. అందులో ముఖ్యమైన కవి దిగ్గజం అల్లసాని పెద్దన. ప్రబంధం అనే సాహిత్య ప్రక్రియకి పాదులు వేసినవాడు అల్లసాని పెద్దను. స్వారోచిష మనుసంభవము అనే కథను గొప్ప ప్రబంధంగా తీర్చిదిద్దాడు. పెద్దనతో ప్రారంభమైన ఈ ప్రక్రియ కనీసం రెండు వందల సంవత్సరాల వరకు సాహిత్యంలో ముఖ్యమైన పాత్ర వహించింది. మారన [...]
రహస్యం 1967లో విడుదలైన జానపద చిత్రం. పూర్తిస్థాయి రంగులలో చిత్రించబడిన తొలిచిత్రం. దర్శకుడు వేదాంతం రాఘవయ్య.లలితా శివజ్యోతి బేనర్ పై ఎ.శంకర్ రెడ్డి నిర్మించిన చిత్రం. సినిమాలో రహస్యం ముందుగానే  బహిరంగ రహస్యంగా  తెలిసిపోవడం వలన ప్రముఖనటులెంతమంది ఉన్నా ఆ సినిమా ప్రజాదరణ పొందలేదు. సినిమా ఆర్ధికంగా విజయవంతం కాకపోయినా సినిమాలో  వినిపించిన సంగీత సాహిత్యాల పరిమళం  [...]
మనిషికి పూర్ణాయుష్షు నూరు సంవత్సరాలంటారు.  సంపూర్ణమైన జీవితానికి గుర్తుగా చెప్పే ఈ నూరు సంఖ్యకి మన తెలుగు సినిమా ప్రపంచంలో కూడా బోల్డు ప్రాముఖ్యత ఉంది. వందరోజుల పండుగలు, అందులో సగభాగం రోజులు  ఆడితే 50 రోజులు లెక్కవేసుకుని(ఒక్కోసారి వారాలు కూడా) గోల్డెన్ జూబ్లీలు, సిల్వర్ జూబ్లీలు అంటూ పండుగ చేసుకుంటారు 'సినీమానిసి'లు. ఆ లెక్కలో ఇప్పుడు చెప్పుకోదగ్గ ఓమంచివిషయం [...]
.హలో హలో బ్లాగు మిత్రులారా, ఇంకా చాలా  బోల్డు మంది మాజీబజ్జు మిత్రులారా, ప్లస్సు ప్లస్స్ మిత్రులారా!! ఉపన్యాసమో, సాహిత్యంమీద చిరు వ్యాసమో అనుకొని పారిపోతున్నారా..హబ్బే లేదు. ఆట్టే బోరు కొట్టే విషయం కాదులెండి. లైట్ గానే ఉంటుంది. కాస్త హెల్దీ కూడాను. ఓ మాటిటు రండి చెప్తాను. మరే - నిన్న నాకు ఓ ఆదివారం అదే  అల్లప్పుడు న్యూఇయర్ రోజున, ఆ జనవరి ఆదివారం ఆంధ్రజ్యోతి కాపీ ఓ [...]
జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పేరు తెలుగు సాహిత్యంలో ఏమాత్రం అభిరుచి ఉన్నవారికైనా తెలియనిది కాదు. మరీ ముఖ్యంగా ఆయన అసలు పేరుతోనే కాక కలంపేరు కరుణశ్రీ తో కూడా ప్రసిద్ధులే.  తింటే గారెలే తినాలి – వింటే భారతం వినాలి అంటారు. ఎన్నిసార్లు తిన్నా, ఎన్నిసార్లు విన్నా మొహం మొత్తని గొప్పరుచి వీటిలో ఉందనే భావంతోనే. అలాగే ఎన్నిసార్లు  కరుణశ్రీ  సాహిత్యం గురించి [...]
గురజాడ అప్పారావు గారి కథాకావ్యం – ‘‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’’  నూటికో కోటికో...ఒక్కరు …ఎప్పుడో ఎక్కడో పుడతారు అన్నాడో సినీకవి.  తెలుగుతేజం, నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు అలాంటి వ్యక్తులలో ఒకరు. ‘దేశమంటే మట్టికాదోయ్!! దేశమంటే మనుషులోయ్!! ’ అంటూ చాటిచెప్పిన మహాకవి గురజాడ, సంఘ సంస్కరణకోసం కలంపట్టారు.  స్త్రీజనోద్ధారణ, మూఢనమ్మకాల ఖండన అనే రెండంచుల కత్తితో సమకాలిన [...]
భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అంటే చాలామంది తెలుగువారికి పెద్దగా తెలియక పోయినా ఆరుద్ర అనే పేరు వినగానే చిరపరిచయం ఉన్న వ్యక్తి గురించి అడిగినట్టు ఆయన గురించి చెప్పగలరు. సంతకం అక్కర్లేని కవిగా  అంత్య ప్రాసల ఆరుద్రగా ఆయన చాలామందికి పరిచయం. కేవలం కవిగానే కాక, కథారచయితగా, నాటక రచయితగా, సాహితీ విమర్శకుడిగా  ఆరుద్ర తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అసామాన్యం. ముఖ్యంగా పామర [...]
హలో హలో.....మిమ్మల్నేనండి...ఎక్కడికా పరుగు... అరే...కాబూలీవాలాలు వెళ్ళిపోయి చాలాకాలమయింది...ఇక ఆగండి. మీరు లాటరీలు కొట్టడం మానేసి నిర్మాతలయిపోయారు ఆ విషయం మర్చిపోయారేమిటి... అబ్బే... వాళ్ళు కాదా... ఓహో.. ఆ తెలుగుజనం...  వాళ్ళకి మీరు ఇంకా బాకీ ఉన్నారని అంటూ మిమ్మల్ని చూస్తే ఒదలరని భయమా...  మీరెన్ని పుస్తకాలు రాసిఇచ్చినా ఆ బాకీ ఫైసల్ చెయ్యడం లేదని మీక్కోపం వచ్చినట్టుంది..ఏం [...]
చదువుకునేటప్పుడు చదవాలనే తహతహతో,చదివినతరువాత ఉద్యోగం కోసం తపనతో,పెళ్ళికాకముందు తన తలపులతో,పెళ్ళయ్యాక తన తనువుతో, -----అన్నీ నిద్ర లేని రాత్రులే
 అంధురాలైన ఓ యువతి. లోకంలో అందమైన దృశ్యాలెన్నో ఆమె చూడలేదు. ఆమెని పెళ్ళాడిన ఓ యువకుడు ఆమెకి తన కళ్ళతో లోకాన్ని చూపించాలనుకున్నాడు. మహా గొప్పసామ్రాజ్యమై వెలసి, కళలకు కాణాచి అయిన విజయనగరం నేడు శిథిలమయినా  ఒకనాటి తన కళా వైభవాన్ని చాటుతూ నాటి శిల్పులు వెలయించిన రమణీయశిల్పకళా దీప్తులను ప్రదర్శిస్తూనే ఉంది. ఈ దృశ్యాలన్నీ చూస్తున్న యువకుడు తన కళ్ళతో తన భార్యకి ఆ [...]
అలా మొదలైంది....ఇలా ముగిసింది !! (ముఖపుస్తకంలో ఓ పేజీ.....) "క్లియర్ అడిక్షన్స్ " అనే బోర్డు రాసి ఉన్న క్లినిక్ ముందు ఓ కారు వచ్చిఆగింది . అందులోంచి సుమారు అరవైఏళ్ళ వయసు గల ఓ స్త్రీ, మెల్లగా కారు దిగి ఆ క్లినిక్ లోకి  ప్రవేశించింది. అక్కడ పెద్ద హాలు, పక్కనే అనేక గదులు ఆనుకొని ఉన్నాయి.  ఆ క్లినిక్ -వ్యసనాలను ఒదుల్చుకుందామనుకునే వారి పాలిటి వరప్రదాయిని. అలాంటివారికోసం [...]
రామాయణం అంటే ఏమిటి.రామాయణం...రామ అయనం...రాముడి ప్రయాణం. సామాన్య మానవుడిగా అవతారం దాల్చి సకల జన సమ్మితంగా ఆదర్శాలు వెలయించి లోకాభిరాముడు అయిన రాముడి కథ.....రామాయణం. రామాయణం కథని  క్లుప్తంగా చెప్పమంటే ఏముందీ...కట్టె ..కొట్టె...తెచ్చె అన్నాడట ఒకడు.అదేమిటీ అంటే సీత మెడలో తాళి కట్టె,  ఆమెని  లంకకి ఎత్తుకొని పోయిన రావణాసురుని పదితలలను కొట్టె,సీతని తిరిగి తెచ్చె అని వివరణ [...]
తెలుగు నవలలు, కథలు ఉధృతంగా వస్తున్న రోజుల్లో(అంటే 1960 ప్రాంతాలలో అనుకోవచ్చు)  ఆ సాహిత్యంలో సాధారణంగా కనిపించే ఒక విషయం ఏమిటంటే...సందర్భోచితంగా రేడియోలో ఓ పాట వస్తూ ఉండడం. అంటే హీరోయిన్ కడుపుతో ఉందనుకోండి..(అంటే ప్రెగ్నేంట్ అనాలి ఇప్పటి వాళ్ళకోసం) హీరోయిన్ అద్దంలో చూసుకుంటూ అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు అని పాడుకుంటూ ఉంటుందన్నమాట. ఆ పాటద్వారా ఆమె
కనబడుటలేదు........... మాకెంతో ఆత్మీయుడు, ఒకప్పటి మా  చిన్నారి నేస్తం ....... కనబడుటలేదు. వీడికి తెలుగులో ఓపేరు, ఇంగ్లీషులో ఓపేరు ఉన్నా...... మేం పిలుచుకునే ముద్దుపేరు మాత్రం - గిజిగాడు వయసు సరిగ్గా తెలియదు రంగు గోధుమరంగు,నలుపు,తెలుపుల కలగలుపు. మా గిజిగాడు అతని స్నేహితులతో కలిసి ఎప్పుడో పదిహేనేళ్ళ
          "ఇదిగో ఇదిగో..........ఇటు చూడు..ఎవరో నిన్నే పిలిచేరూ.... ఇదిగోఇదిగో.......ఇటుచూడూ..." ఎంత మంచి పాటో......డ్యూయెట్స్ లో బెస్ట్ సాంగ్స్ లో ఇదోకటి....ఎంత బావుంటుందో! ఏమిటీ ...పాటతో పాటే మాటలా వినబడుతోందే....!ఎవరూ.......? ఎవరదీ....? " ఇటు చూద్దూ....అబ్బ...కొంచెం సేపు ఆ టైపింగ్ ఆపి నేన్చెప్పేది వింటావూ...?" "ఎవరూ? అక్కడ మాట్లాడుతున్నదీ.....?" "నేనే...!
అమ్మ నాన్న టివి చూస్తున్నారు. అమ్మ లేచింది. ’అబ్బా ..చాలా అలసటగా ఉంది. బాగా లేటయింది. ఇంక పడుక్కోవాలి’ అంటూ వంటింట్లోకి నడిచింది. మర్నాడు పొద్దున్న వంటకి కావలసిన వస్తువులన్నీ చూసుకుంది. ఫ్రిజ్ తెరిచి మర్నాడు సాయంత్రానికి వండుకోవలసిన కూరలు ఉన్నాయో లేదో చూసింది. ఉప్పు,పంచదార,గోధుమపిండి,పోపు డబ్బాలు తెరిచి చూసింది ఎంత ఉన్నాయో అని. పొద్దున్నే అప్పటికప్పుడు అవి [...]
ఈ రోజు ఫిబ్రవరి 11. అమరగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారి వర్థంతి. డిసెంబరు 4 ఘంటసాల గారి పుట్టినరోజు.  ఘంటసాలగారి జయంతి నే కాక వర్థంతిని కూడా ఒక ఉత్సవంలాగ నిర్వహించి సంబరపడుతూ ఉంటారు ఘంటసాల అభిమానులు.ఆయన మనకు మిగిల్చి వెళ్ళిన పాటలను,  పద్యాలను పదే పదే పాడుకుంటారు. ఘంటసాలగారి గురించి ఎక్కడ కార్యక్రమం జరిగినా వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. [...]
భగవంతుడా,          మా దగ్గరున్నవన్నీ తీసేసుకో,          ధనం, ధాన్యం,         ఇల్లు, పొలం,         రాజ్యం, అధికారం,         అన్నీ…అన్నీ         తీసేసుకో,         మా బాల్యం మాత్రం మా  కిచ్చెయ్........ఈ మధ్య ఒక బ్లాగులో చూసాను ఈ కవిత.  బాల్యం అనే అనుభవానికి ఉన్న పవర్ అది.  పెద్దవాళ్ళయిపోయిన తర్వాత వెనక్కి  తిరిగి గత జీవితాన్ని తలపోసుకుంటే మధురాతి మధురమయిన
ఓమంచి బ్లాగు అనగానే క్లిక్ చేసి ఇక్కడికి వచ్చారు కదూ. మీ బ్లాగు పేరు ఉంటుందని చూస్తున్నారా. అమ్మ దొంగా... తెలీదనుకోకండి. నేనూ అలాంటి  టైటిల్స్ పెట్టిన బ్లాగుల్లోకి వెళ్ళి నా బ్లాగు పేరు ఉంటుందేమోనని వెతుక్కొని వచ్చిన అనుభవం పొందానండోయ్. కానీ సారీ....మీరెవరూ ఇంతవరకూ చూసి ఉండని బ్లాగేనని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బ్లాగులో బోల్డు పోస్టులున్నాయి కానీ ఒక్క దానికంటే [...]
తెలుగు సినీ చరిత్రలో  ఈ రోజు మరో ముఖ్యమైన రోజు. పాత తెలుగు సినిమాలు, పాత పాటలను ఆరాధిస్తూ, తన్మయులై పోయే (పాత)సినిమా ప్రేమికులకి  ఈ రోజు సంతోషకరమైన రోజు. వెలుగునీడలు సినిమా తెలుగునాట విడుదలై నేటికి యాభై సంవత్సరాలు గడిచిందట. జనవరి 7,1961 నాడు తెలుగులోను, 14,జనవరి 1961 లో తమిళంలోను విడుదలై అఖండ విజయం సాధించిందట. వెలుగునీడలు సినిమా తలచుకోగానే ఆణిముత్యాల్లాంటి పాటలు, అత్యంత [...]
పాత గోడలు.... సున్నం రాలిపోతూ, పెచ్చులు ఊడిపోతూ, కళావిహీనంగా, రోడ్డు పక్కన దీనంగా, గడిచిపోయిన చరిత్రకు మూగ సాక్ష్యాలుగా  మారిపోతున్న నాగరికజీవుల కంటికి తాగిపడేసిన కాఫీ కప్పు మరకలా అలనాటి వైభవాలను నెమరేస్తూనో.... సగం తెగిన కళేబరాలను గుర్తుచేస్తూనో, కొత్త ఒక వింత కాగా రోత కలిగిస్తూ , రూపుమాసిన మొండిగోడలు..... మృత్యుకుహరంలా  నోరు తెరుచుకు వచ్చే బుల్డోజర్ బారిన [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు