యాత్రా దీపిక – వరంగల్ జిల్లా ఆవిష్కరణ సభ నా పుస్తకం యాత్రాదీపిక – వరంగల్ జిల్లా ఆవిష్కరణ సభ 7-12-2012 మధ్యాహ్నం1 గం. కి హైదరాబాదులోని ఎకౌంటెంట్ జనరల్ ఆఫీస ఆరుబయలు రంగస్ధలంలో జరిగింది. ఎ.జీ. ఆఫీసులోని సాహితీ సంస్ధ రంజని ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకి ఎకౌంటెంట్ జనరల్ శ్రీ సుందరరాజా గారు అద్యక్షత వహించగా ప్రఖ్యాత రచయిత శ్రీ “అంపశయ్య” నవీన్ గారు పుస్తకావిష్కరణ చేసి, [...]




