నమస్తే దేవదేవేశనమస్తే ధరణీధరనమస్తే సర్వ నాగేంద్రఆదిశేష నమోస్తుతేమనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా.  దానికి నిదర్సానమే ఈ నాగుల చవితి.  ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ [...]
దీపావళి అయ్యిన తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెలా పండుగ భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ యమ ద్వితీయ అని కూడా అంటారు .  ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరుల నుదురు మీద ఒక పవిత్రమైన తిలకము పెడతారు. సోదరులు [...]
ఈ కార్తీక శుద్ధ పాడ్యమినే గోవర్ధనోద్ధరణం అనే పండుగను కూడా చేసుకుంటారు. నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.అందువలన యాదవులు  మేఘాలకు [...]
ఈరోజును ధనత్రయోదశి అని పిలుస్తారు ధనతెరాస్  అని ఐదు రోజుల సుదీర్ఘ దీపావళి సంబరాలలో మొదటి రోజు . ధనత్రయోదశి రోజున, ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్రము మథనం సమయంలో సముద్రము నుండి బయటకు వచ్చింది.  అందుకే, సంపద దేవుడు అయిన  కుబేరుడుతో  పాటు లక్ష్మీదేవిని , ఈ ధనత్రయోదశి రోజును  పవిత్రమైన రోజుగా  పూజిస్తారు. అయితే, లక్ష్మీ పూజ [...]
ఈరోజు మహారాష్ట్రలో గోవత్స ద్వాదశి పండుగను జరుపుకుంటారు.  ఇది ధన్తేరాస్ కు  ఒకరోజు ముందు జరుపుకుంటారు. గోవత్స ద్వాదశి పూజ హిందువులు జరుపుకునే పండుగ . మనం ఆవులను ఆరాధించటానికి గుర్తుగా జరుపుకుంటారు.  మానవ జీవితాన్ని కాపాడుకోవటానికి అవి చేస్తున్న  సహాయంకు  కృతజ్ఞతలు చెప్పటమే  .  ఈ సంప్రదాయము 'ద్వాదశి ' రోజు జరుపుకుంటున్నాం . దీనిని 'నందిని వ్రతము ' [...]
ఈరోజుకొక విశేషము వుంది అది ఏమిటంటే.  మనందరికీ చీకటి నుండి తెల్లవారాక ముందే వారికి  తెల్లవారుతుంది. చకాచకా పరిగెడుతూ పరిగెడుతూ సైకిల్ మీద వార్తా పత్రికలు ప్రతి ఇంటికి ప్రతీ వీధి  వీధి కీ  వార్తాపత్రికలును వేసి తొందర తొందరగా వార్తా పత్రికలను అందిస్తూ ఉంటాడు.    పల్లెటూరులో అయితే కొక్కొరోకో అనే కోడి అరుపుతో తెల్లారుతుంది. మరి  మన ఇంటి ముందర పాల [...]
   ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదమహాముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. ఇందుకే ఈ నోముకు చంద్రోదయ గౌరీవ్రతమని కూడా పేరు.అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ముద్దపప్పోయ్, మూడట్లోయ్చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళుమా తాత గోళ్ళు, మందాపరాళ్ళుఅంటూ ఆటపాటలతో, కోలాహలంగా సాగే నోము అట్లతద్దె. ఈ నోమును కన్నెపిల్లలు సలక్షణమైన భర్త [...]
ప|| పలుమరు ఉట్ల్ల పండగను |      చిలుకు చిడక్కని చిందగను ||చ|| ఊళ్ళ వీధుల ఉట్ల కృష్ణుడు |       తాళ్ళు తెగిపడ తన్నగను |      పెళ్ళు కఠిల్లు పెఠిళ్ళు చిఠిల్లని |       పెళ్ళుగ మ్రోసె పెనురవము ||చ|| బంగరు బిందెల పాలు పెరుగులు |       ముంగిట నెగయుచు మోదగను |      కంగు కళింగు కఠింగు ఖణింగని |       రంగు మీర పెనురవములై ||చ|| నిగ్గగు వేంకట నిలయుడిటు పా |       [...]
ఈ రోజు వాల్మీకి జయంతి. వాల్మీకి సుమాలి కుమారుడు. మహర్షి వాల్మీకి షుద్ర కుటుంబంలో జన్మించాడు. ఆయన పుట్టిన పేరు రత్నాకర.  వాల్మీకి సంస్కృత సాహిత్యం ఆదికవి గౌరవించబడ్డాడు. వాల్మీకిని  మహర్షి వాల్మీకి అని కూడా పిలుస్తారు మరియు ఆది కవి సంస్కృత భాషలో మొదటి కవిగా పరిగణిస్తారు.  అతను ఒక గొప్ప యోగి మరియు ఈయన రామాయణ రచయిత.రామాయణం రాసిన సమయం గురించి విభిన్న [...]
నీవే మాకు దిక్కు నిన్నే తలతుము కావు మా నేర మెంచక కరుణానిధీ నెట్టన  సూర్యు లోని నెకొన్న తేజమా గట్టిగా జంద్రునిలోనీ  కాంతిపుంజమా పుట్టి రక్షించే యజ్ఞ పురుషుని ప్రకాశమా వోట్టుక దేవతలలో నుండిన శక్తీ     సిరులు మించిన యట్టి జీవులలో ప్రాణమా గరిమ వేదములలో గల యర్థమా    పరమపాదమునందు బాదుకొన్న బ్రహ్మమా చరాచరములలో సర్వాధారమా జగములో వెల [...]
దసరా ముందువచ్చే అమావాస్య నాడు అనగా శ్రావణ బహుళ అమావాస్య రోజును  పోలాల అమావాస్య అని అంటారు. ఈ పండగ కు కందమొక్క మరియు బచ్చలి మొక్కకు పూజ చేస్తారు. పూజలో ఒక కథ కూడా చెప్తారు. ఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల కలవారు వారి శ్రేయస్సు కోసం చేస్తారు.  పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి ఈ పూజ చేస్తారు.  ఈ పూజలో ఆడపిల్లు [...]
అమరెగదె నేడు అన్ని సొబగులును | సమరతి చిన్నలు సతి నీమేన ||చెలపల చెమటలు చెక్కిళ్ళ | మొలకల నవ్వులు మొక్కిళ్ళ |సొలపుల వేడుక చొకిళ్ళ | తొలగని యాసలు తొక్కిళ్ళ ||నెరవగు చూపులు నిక్కిళ్ళ | మెర్కసెను తమకము మిక్కిళ్ళ |గుర్కుతగు నధరము గుక్కిళ్ళ | తర్కచగు వలపుల దక్కిళ్ళ ||ననుగోరికొనలు నొక్కిళ్ళ | పొనుగని తములము పుక్కిళ్ళ ||ఘనుడగు శ్రీ వేంకటపతి కౌగిట | ఎనసెను పంతము [...]
ఓం గం గణపతేనమః 🙏విధానం , గణపతి పూజ, కథ Sree Vaishnavi.
శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  ఉగాది ప్రతీ సంవత్సరం చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. ఉగాది పండగకు చారిత్రిక కధలువున్నాయి.    దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, ధర్మాన్ని నిలపడానికి శ్రీమహావిష్ణువు ఈ భూమి మీద తిరిగి తిరిగి అవతరిస్తూ వచ్చాడని హిందువుల నమ్మకం. 'అవ తారం' అనే మాటకు 'దిగి రావడం' అని అర్థం ఉంది. [...]
వేలిముద్రలు ద్వారా DNA  స్వీకరించి  ఒక వ్యక్తి యొక్క DNA మరియు వేరొక వ్యక్తి యొక్క  ఏకైక లక్షణాలను విశ్లేషించే ఒక టెక్నిక్. DNA వేలిముద్రలు ద్వారా ప్రసూతి / పితృత్వాన్ని పరీక్ష ద్వారా తెలుసుకోగలరు , ఫోరెన్సిక్స్, మరియు విపత్తు బాధితుల గుర్తించగలరు సమూలంగా. "DNA వేలిముద్రలు" మానవ గుర్తింపు సాధనంగా వేలిముద్రలు సాంప్రదాయికగా ఉపయోగాన్ని సూచిస్తాయి [...]
 విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్.రోగ నిర్దారణకు అప్పట్లో కొత్తవరావడి సృష్టించారు  ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు(రేడియోగ్రఫీ) మరియు రోగ నిర్మూలనకు(రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్. ఈయన కనుగొనే ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనె కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి. విల్హేల్మ్ కన్రాడ్ [...]
If you can not see this chirbit, listen to it here http://chirb.it/Ngv5x2 ఆహా నమో నమో ఆదిపురుష నీకుఈహల నెంతవాడను ఎట్టుగాచితివిలోకాలోకములు లోన నించుకొన్న నీవుఈకడ నా యాత్మలోన నెట్టణగితివిఆకడ వేదములకు నగోచరమైన నీవువాక్కుచే నీ నామముల వడి నెట్టణగితివిఅన్నిటా బ్రహ్మాదుల యజ़్జ భోక్తవైన నీవుఅన్న పానాదు లివి యెట్టారగించితివిసన్నుతి పూర్ణుడవై జనియించిన నీవు వున్నతి నా పుట్టుగలో వొకచో నెట్టుంటివిదేవతలచే [...]
"హోళికా" దహనం. ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.శ్రీ మహా లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు.  శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర [...]
నేడు 22 వ మార్చి 2012 ప్రపంచ జలదినము గా జరుపుకుంటున్నాం.  ఈనాటి జలదినోత్సవం జలము మరియు ఉద్యోగాలు అన్న థీమ్ తో జరుపుకుంటున్నాం.  ఆరోగ్యకరమైన ప్రపంచం కొరకు నీరు శుభ్రంగా వుంచుకోవాలి. అన్న ముఖ్య ఉద్దేశముతో జలదినము జరుపుకుంటున్నాం.మనకు నీరు చాలా విలువైనది.  నీరు మనము బ్రతకటానికి ఎంతో ఉపయోగకరమైనది.  ఇది మనకు ప్రకృతి ఇచ్చిన వరప్రసాదంగా భావించాలి అని నా అభిప్రాయం. [...]
ఈరోజు ప్రపంచం అంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మొట్టమొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.  ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో, అక్కడ దేవతలు ఆనందిస్తారు అంటారు.  ఒక్కొక్క ప్రాంతంలో వారి ప్రదేశాన్ని బట్టి వారి మహిళలకు ఇచ్చే ప్రేమ, గౌరవం, మర్యాద, ఆర్ధిక [...]
ఓం నమః శివాయః          హరహర మహాదేవ శంభోశంకర ఓంస్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః |సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || 1 ||జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వాంగః సర్వభావనః |హరిశ్చ హరిణాక్శశ్చ సర్వభూతహరః ప్రభుః || 2 ||ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః |శ్మశానచారీ భగవానః ఖచరో గోచరో‌உర్దనః || 3 ||అభివాద్యో మహాకర్మా తపస్వీ భూత భావనః [...]
తాళపాక  అన్నమయ్య 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపి దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.  ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - [...]
సప్తాశ్వ రథ మారూడంప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మ ధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం సూర్యభగవానుని ధ్యాన శ్లోకం !ధాయెత్పూర్యః మనంతకోటి కిరణంత్రైలోక్య చూడామణి,భక్తానా మభయప్రదం దినకరంజ్యోతిర్మయం శంకరమ్,ఆదిత్యం జగదీశ మచ్యుత మజంత్రైయార్ధసారం రవిమ్,భక్తా భీష్ట ఫలప్రదం ద్యుతినిభంమార్తాండ మధ్యం విభుమ్!!ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ [...]
భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి అయిన సరోజనీ దేవి జయంతి నేడు. సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నర్ కూడా.  ఈమె గొప్ప భారతదేశపు గర్వించదగ్గ మహిళ.  "హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో [...]
దయానంద - 'పాఖండ ఖండిని ' పతాకము ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడి, హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన స్వామి దయానంద సరస్వతి జయంతి నేడు  .  ఈయన 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం లో చాలా ముఖ్యమైన  పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర  సమర యోధులకు ప్రేరణ గా నిలిచాడు స్వామీ దయానంద సరస్వతి .స్వామి దయానంద సరస్వతి 1824 [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు