LIC Agent లో ఏముంది అంటావా?  .. LIC Agentలో ధైర్యం ఉంది.  .. LIC Agentలో త్యాగం ఉంది.  .. LIC Agentలో సాయం చేసే గుణం ఉంది.  .. LIC Agentలో మంచి చేసే మనస్సు ఉంది.  .. LIC Agentలో ఆపదలో ఆదుకునే గుణం ఉంది.  .. LIC Agentలో అభివృద్దిపథంలో నడిపించే నాయకత్వం ఉంది.  .. LIC Agentలో ఆర్థిక స్థితిగతులను మార్చే తెలివి ఉంది.  .. LIC Agentలో కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే భవిష్యత్ ఉంది.  .. LIC AGENT కోసం దేశం
హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో జూన్‌ 5 '' ప్రపంచ పర్యావరణ దినోత్సవం'' సందర్భంగా పర్యావరణంపై అవగాహనకల్పించేందుకు వై జ్ఞానిక ఎగ్జిబిషన్‌ ను జిహెచ్‌ఎంసి కమీషనర్‌ డా|| బి. జనార్థన్‌ రెడ్డి గారు ప్రారంభించారు. పర్యావరణ నిపుణులు, ప్రముఖులు, 500 మంది పైగా పిల్లలు, పెద్దలు హాజరైనారు. చాలా మంది హైదరాబాద్‌ జిందాబాద్‌ సంస్థను ఎంతో అభినందించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని [...]
నేడు  సాక్షి స్టేట్ మెయిన్ పేపరు లో 6వ పేజీ లో...(05.06.2018) ప్లాస్టిక్ రహిత ప్రపంచం అత్యవసరం... కె వీరయ్య, హైదరాబాద్ జిందాబాద్ ఉపాధ్యక్షులు
              నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం లైన్‌లో నాలాపై ప్రమాదకరంగా వున్న మ్యాన్‌ హోళ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని, నాలా పూడిక తీయాలని ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. భారీ వాహనాలు రాకుండా ఐరన్‌ కమాన్‌ ఏర్పాటు చేయాలని '' నల్లకుంట పాత రామాలయం లైన్‌ రిస్సిడెట్స్‌ అసోషియేషన్‌ '' తరపున ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించడం జరిగింది.           ఈ కార్యక్రమంలో లో '' [...]
నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం ఏరియాలో ఎస్‌బిఐ బ్యాంక్‌ - క్షత్రియా టవర్స్‌ లైన్‌లో పగిలిపోయి, కూలిపోవడానికి సిద్ధంగా వున్న మ్యాన్‌ హోల్స్‌కు మరమ్మతులు చేశారు. '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఆధ్వర్యంలో చాల సార్లు కంప్లయింట్స్‌ చేయడంతో నేడు జిహెచ్‌ఎంసి ఏఇ ఉపేందర్‌ గారు సందర్శించి ప్రమాదకరంగా మ్యాన్‌ హోల్‌ మరమ్మతులు చేయించి, కొన్ని కవర్‌లు మార్చారు. ఈ కార్యక్రమంలో [...]
ఇంకుడు గుంతలు నిర్మిద్దాం - భూగర్భ జలాలను కాపాడుకుదాం...ఈనాడు, హైదరాబాద్ జిందాబాద్ ల ఆధ్వర్యంలో 05.05.2018 శనివారం ఉదయం ఇంకుడు గుంతలపై అవగాహన ప్రదర్శన జరిగింది.. పాత నల్లకుంట క్షత్రియ టవర్స్ లెన్, పాత రామాలయం రోడ్డులో ..డా|| జయాసూర్య , డి. రామకృష్ణరావు , మోహన్‌ రావు , టి. భూపాల్‌,, వై. శ్రీనివాస్‌రావు, కృష్ణబాబు, వీలాస్‌, షాకీర్‌ తదితరులు పాల్గొన్నారు.
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష 2017 ఫైనల్‌ ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్‌ సత్తాచాటారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రతిభావంతులు పోటీ పడే ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచారు. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలను [...]
హైదరాబాద్‌ ఫెస్ట్‌లో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఏర్పాటు చేసిన '' పర్యావరణ ఎగ్జిబిషన్‌ ''ను మేయర్ బొంతు రామ్మోహన్ మరియు కుటుంబసభ్యులు సందర్శించారు.
          ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఆధ్వర్యంలో 08.4.2018 బాగ్‌లింగంపల్లిలో మాతృశ్రీ ఇ యాండ్ ఎల్‌ స్కూల్‌ లో ''ఉచిత మెగా వైద్య శిబిరం'' ను నిర్వహించారు. ఈ ఉచిత మెగా శిబిరాన్ని నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌, ప్రముఖ హార్ట్‌ సర్జన్‌ డా|| దాసరి ప్రసాద్‌రావు గారు ప్రారంభించారు.             డా|| దాసరి ప్రసాద్‌రావు గారు మాట్లాడుతూ వైద్యం ప్రజలందరికీ ప్రాథమిక [...]
బిపి-షుగర్‌ ఉచిత మెడికల్‌ క్యాంప్‌ మొదటి వార్షికోత్సవం సందర్బంగా ' పబ్లిక్ హెల్త్ పై సెమినార్ ' నేడు 28.01.2018 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. బిపి-షుగర్‌ మెడికల్‌ క్యాంప్‌ల వ్యవస్థాపకులు డా|| గోపాలం శివనారాయణ గారు, డా|| ఎస్‌. సరేందర్‌ రెడ్డి గారు, శ్రీ పాశం యాదగిరి గారు, శ్రీమతి కోమల దేవి గారు.... పాల్గొన్నారు.
నల్లకుంట డివిజన్‌లో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఆధ్వర్యంలో 69 వ గణతంత్ర దినోత్సవం...
హైదరాబాద్‌ జిందాబాద్‌ కల్చరల్‌ ఫెస్ట్‌-2018 లో పాల్గొని విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు...
హైదరాబాద్‌లోని భిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా కళారూపాల ప్రదర్శన  ''స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ - కల్చరల్‌ ఫెస్ట్‌-2018'' ను జనవరి 7 (ఆదివారం) సా. 5 గం||ల నుండి హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ప్రచార పోస్టర్‌ను  భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ శ్రీమామిడి హరికృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ పాశం యాదగిరి, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాదరావు [...]
కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2018. -- రాజ్యలక్ష్మి, వీరయ్య - హైదరాబాద్‌
హైదరాబాద్‌ సంస్కృతి విశిష్టతను చాటి చెప్పేలా... 2018 జనవరి 7 న (ఆదివారం) రవీంద్ర భారతిలో ... హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో '2018 కల్చరల్‌ ఫెస్ట్‌' ను నిర్వహిస్తున్నాము. ఈ లోగో ను 22-12-2017  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త, స్వాతంత్య్ర సమర యోధులు శ్రీ చుక్కారామయ్య గారిచే ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ [...]
ప్రపంచ తెలుగు మహాసభలో.... హైదరాబాద్‌  2017 డిసెంబర్ 15-19 వరకు
ప్రపంచ తెలుగు మహాసభలో....( హైదరాబాద్‌ 2017 డిసెంబర్ 15-19 )
దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది...?కాలుష్యం, పొగమంచు వల్ల రెండ్రోజులుగా ఊపిరాడని పరిస్థితి...పక్క రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలు తగులబెడుతుండటంతో ఢిల్లీ వైపు పొగ...అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు హెచ్చరిక...అత్యవసర పరిస్థితి ప్రకటించిన జాతీయ కాలుష్య నియంత్రణ మండలి...
కాలుష్య మేఘాలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి... ఈ రోజు 11 మంది మృతి (9 మంది విద్యార్థులు)..  భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది... ఒకవైపు దట్టంగా కమ్మేసిన పొగ మంచు.. మరోవైపు కాలుష్య మేఘాలతో దేశ రాజధాని ఢిల్లీ మంగళవారం,బుధవారం ఉక్కిరిబిక్కి రైంది. పంజాబ్, హరియాణాల్లో పంటలను కాల్చడం వల్ల వెలువడిన పొగ, వేడి గాలు లకు.. ఉత్తరప్రదేశ్‌ మీదుగా వీస్తున్న [...]
వాయువు... తీస్తోంది ఆయువు... ఎన్నడూలేనంతగా పర్యావరణానికి ముప్పు... హైదరాబాద్ నగరంలో రోజు రోజు పెరుగుతున్న వైనం...
ఎన్నడూలేనంతగా పర్యావరణానికి ముప్పు...- వాతావరణంలోకి రికార్డుస్థాయిలో కార్బన్‌ డయాక్సైడ్‌,- ఎల్‌నీనో, మానవుడి చర్యలే ఇందుకు కారణం ...ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూయంఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాలు ఏర్పడతాయి.మొక్కలు, చెట్లు పెరిగే పరిస్థితి ఉండదు. వాతావరణంలోకి ఆక్సీజన్‌ విడుదల కాదు....
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు